cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

truethkit

Больше
Рекламные посты
3 587
Подписчики
+124 часа
+47 дней
+1030 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

00:07
Видео недоступноПоказать в Telegram
జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై.. మోదీ ప్రభుత్వం నిర్మించిన.. ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే ఒంతెనను దాటుతున్న మొట్టమొదటి రైలు.. జయహో భారతీయుడా
Показать все...
twittervid.com_RandomTheGuy_1c7812.mp45.17 MB
👍 38 20👎 1
ఈ కొడుకు కూతలు వింటుంటే నెత్తురు మరుగుతోంది. ఈ కొడుకేమంటున్నాడో చూశారా? మోదీ ఎవరి మాటా వినడట, ఇన్నాళ్ళూ అందరినీ భయపెట్టి పాలన చేశాట్ట. ఇప్పుడు ప్రతిపక్షాలా భయాన్ని ఓడించాయట. అందుకే వారణాసిలో మోదీని చెప్పుతో కొట్టారట. ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ మానసిక సంతులనం దెబ్బతిందట, బీజేపీ కూడా సమస్యల వలయంలో చిక్కుకుందట, ణ్డా లోనూ సమతుల్యత కొరవడి కుమ్ములాటలు మొదలయ్యాయట, బీజేపీ మాతృసంస్థ కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందట.. ఇలా నోటికొచ్చినట్టు అవాకులుచెవాకులు పేలాడు. వీడికి 99 సీట్లొస్తేనే ఇలా ఎగిరెగిరిపడుతున్నాడు.. ఈ ఝాలంసన్‌కి గనుక అధికారం ఒస్తే.. దేశం పరిస్థితి.. దేశంలో హిందువుల పరిస్థితి ఏమవుతుంది..? జస్ట్ సీరియస్లీ ఆస్కింగ్.. ఐతే.. ఈ కొడుకుని ఇలాగే వాగనిస్తే.. ఇంకా ముందు ముందు మరిన్ని అబద్దాలతో కూడిన కారుకూతలు కూస్తాడు.. తక్షణమే, బీజేపీ వీడిని, వీడి పరివారాన్ని, ఎకోసిస్టమ్ ని కూకటివేళ్ళతో పెకిలించే పని మొదలెట్టాలి.. లేదంటే ఏకు మేకైనట్లు వీడు మరింత దుష్ప్రచారానికి ఒడిగడతాడు.. ఇంకొకటి.. బీజేపీ చెయ్యాల్సింది వీడి కారుకూతలకు ఎదురు జవాబు చెప్పడం కాదు.. వాటిని పట్టించుకోకూడదు.. వాటిని ఒదిలేసి.. వీడు వీడి వంశం మొత్తం దేశానికి చేసిన ద్రో..హాన్ని రోజంతా బుఱ్ఱకథల రూపంలో ఆలిండియా రేడియోలో వినిపించాలి, దూరదర్శన్‌లో చూపించాలి.. వీడి పరివారం దేశంపై చేసిన అకృత్యాలను తోలుబొమ్మలాటలతో గ్రామగ్రామాన ప్రజలకు ప్రదర్శించాలి. మేం అధికారపక్షంలో ఉన్నాం.. ప్రజాస్వామ్యం, పార్లమెంట్, రాజ్యాంగం మాకు శిరోధార్యం అనే పాతచింతకాయ మాటలు పక్కనబెట్టి.. దేశానికి, జాతికి అన్యాయం చేస్తోన్న ప్రతొక్కణ్ణి తొక్కిపెట్టాలి.. ఇదేదో కొత్తగా బీజేపీ చేసినట్లేం అవదు.. చేస్తున్నట్లేం కాదు. ఎందుకంటే.. దేశ పాలనా పగ్గాలు తన చేతిలో ఉన్న 60 ఏళ్ళలో.. ఏనాడూ.. స్‌గ్రెకాం ప్రజాస్వామ్యం, పార్లమెంట్, రాజ్యాంగాలను పట్టించుకున్న పాపాన పోలేదు. వీటన్నిటినీ మలినం చేసి దేశాన్ని "మల"నం చేసింది. ఇందుకు అనేక దృష్టాంతాలున్నాయ్. గత 138 ఏళ్ళుగా దాని చరిత్ర తరచి చూస్తే అన్నీ దురాగతాలే.. దేశానికి & భారతీయులకు వ్యతిరేకంగా. అసలు దీనిని స్థాపనోద్దేశమే భారతీయులను మోసం చేయడం. ఇదే గనుక స్వతంత్ర పోరాటానికి స్థాపించబడ్డ సంస్థ ఐతే.. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో సెక్రటరీలుగా పనిచేసే బ్రిటిషర్లు స్‌గ్రెకాం అధ్యఖులెలా అవుతారు, చెప్పండెవరైనా? అందుకే ఇక ఉపేక్షించి లాభం లేదు.. మోదీ గనుక వీళ్ళనిలాగే ఒదిలేస్తే.. మోదీకసలు పాలన చేతకాదు.. ఇచ్చిన అధికారాన్ని వాడుకోవడం చేతకాదు.. అని ప్రజలే ఈసడించుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే సాధారణ ప్రజలకి మోదీ చాణక్యనీతి లేదా మరో నీతిని అర్థం చేసుకునే తెలివి లేదు, సమయమూ లేదు. తెరవెనుక ఏం జరుగుతుందో కూడా ఎవడికీ అక్కర్లేదు. ఒక పక్కన క్షేత్రస్థాయిలో దేశంలో ఎక్కడబడితే అక్కడ.. దేశవ్యతిరేక చింతనలు, దేశవిచ్ఛిన్నకర శక్తులు పేట్రేగి.. భారతీయతకే సవాల్ విసురుతుంటే.. చేతులు ముడుచుక్కూచ్చోవడంలో అర్థం లేదు. హిందువులపై, జాతీయవాదులపై, సనాతన ధర్మంపై, హిందూ సంస్కృతీసాంప్రదాయాలపై, పండుగల ఊరేగింపులపై, గోమాతలపై.. విద్వేషం వెళ్ళగక్కుతుంటే, విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే, వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంటే.. మోదీ ఏం పట్టనట్టున్నాడు, ఏం పట్టిచ్చుకోవట్లేదనే అభిప్రాయం ప్రజల్లో ప్రబలిపోతుంది. భారతీయతకూ, భారతీయులకు ఇది ఎంతమాత్రం మంచిది కాదు. భారతీయత ప్రమాదంలో పడిందంటే ప్రపంచ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. మోదీకి ప్రజలు ఇంతకు ముందు రెండుసార్లు, ఇప్పుడు మూడోసారి అధికారం కట్టబెట్టింది కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కాదు. అణగద్రొక్కబడుతున్న భారతీయతను, సనాతనధర్మాన్ని కాపాడతాడనీ.. హిందువులను అణచివేసే వివక్షాపూరితమైన చట్టాలను తీసి తుంగలో తొక్కుతాడనీ.. అధికారం కట్టబెట్టారు. అందుకే నిస్సంకోచంగా.. బొచ్చులో సబ్‌కే సాత్ సబ్‌కా వికాస్ నినాదం పక్కనబెట్టి.. బీజేపీ ఏంటో.. దాని ఆశయం ప్రధాన బాధ్యత ఏంటో.. స్పష్టంగా ప్రకటించి.. అందుకు విరుద్ధంగా వ్యవహరించే ఎవణ్ణైనా ఒదలకుండా ఉక్కుపాదంతో అణచివేయాలి. భారతజాతికీ, విశ్వమానవాళికీ పెనుముప్పుగా పరిణమించిన మరకోగ్రవాద భావజాలాన్ని, వారికి ఒత్తాసు పలికే కమ్మీలిబ్రాండ్లను.. వీరందరికీ రక్కసగురువైన స్‌గ్రెకాం ని సమూలంగా నిర్మూలించే చర్యలు తక్షణమే చేపట్టాలి. ఎంతమంది ఏకీభవిస్తారు..?
Показать все...
👍 39
01:59
Видео недоступноПоказать в Telegram
ఈ కొడుకు కూతలు వింటుంటే నెత్తురు మరుగుతోంది.
Показать все...
twittervid.com_ANI_ed5a0e.mp427.82 MB
👎 16
02:01
Видео недоступноПоказать в Telegram
జమ్మూకాశ్మీర్లో మోదీ ప్రభుత్వం నిర్మించిన.. ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే ఒంతెనపై.. ట్రయల్ రన్..
Показать все...
twittervid.com_ANI_408572.mp413.46 MB
👏 18 6
01:56
Видео недоступноПоказать в Telegram
twittervid.com_desimojito_ca364b.mp47.13 MB
9
04:17
Видео недоступноПоказать в Telegram
కళ్ళు తెరిపించే వీడియో
Показать все...
twittervid.com_rishibagree_030fde.mp412.11 MB
👏 20
03:34
Видео недоступноПоказать в Telegram
twittervid.com_Being_Humor_056fae.mp424.34 MB
👍 25👏 4
02:10
Видео недоступноПоказать в Telegram
ఇది చాలు.. బొచ్చులో లోక్‌సభ ఫలితాలు.. ఎలా ఒచ్చాయనేది పక్కనబెడితే.. యూపీలో బాబా బుల్‌డోజర్ మాత్రం.. మాఫియాకు వ్యతిరేకంగా.. విరామమెరుగక పని చేస్తోంది.. క్రింది వీడియోలో.. గ్యాంగ్‌స్టర్ అతిక్అహ్మద్ సోదరుడు అష్రఫ్ గాడి అక్రమ భవంతిని నేలమట్టం చేస్తోన్న దృశ్యం.. కనులకింపుగా ఉంది..
Показать все...
twittervid.com_ians_india_40961e.mp424.81 MB
👍 40 10
05:03
Видео недоступноПоказать в Telegram
अब याचना नहीं , रण होगा । ఇక అడుక్కోవడం జరగదు.. రణమే.. అంటూ "లీగల్ హిందూ డిఫెన్స్" అనే సంస్థను ప్రారంభించిన.. బీజేపీ జాతీయ ప్రవక్త.. షెహ్జాద్ పూనావాలా.. ఈ స్వచ్ఛంద సంస్థ కార్యాచరణ.. క్లుప్తంగా.. ➡️ కుటిల ఇండి కూటమి.. జాతీయవాదులపై, జాతీయవాద జర్నలిస్టులపై, సనాతనులపై పెట్టే కేసులకు న్యాయ సాయం అందించడం.. ➡️ హిందువులపై.. ద్వేషాన్ని, విద్వేషాన్ని కలిగించే వ్యాఖ్యలు చేసేవారిపై & ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై.. కేసులు పెట్టడం.. ➡️ సోషల్ మీడియాలో ప్రచారమయ్యే దేశవ్యతిరేక కథనాలను & నకిలీ సమాచారాన్ని అడ్డుకోవడం.. ➡️ న్యాయ నిపుణులు & లాయర్లతో కూడిన జాతీయ నెట్వర్క్ ఏర్పాటు చేసి.. ప్రతి రాష్ట్రంలోనూ.. జిల్లాలోనూ.. వీరి సేవలు లభ్యమయ్యేలా చేయడం.. ఈ నెట్వర్క్‌లో భాగస్వాములు కాదలచిన వారు క్రింది వాట్సప్ నంబర్ లేదా ఈమెయిల్ ను సంప్రదించఒచ్చు.. వాట్సప్ 📱: 7042205588 ఈమెయిల్ : [email protected]
Показать все...
twittervid.com_Shehzad_Ind_5bf9a7.mp420.47 MB
👏 35 6👍 3
04:16
Видео недоступноПоказать в Telegram
twittervid.com_MeghUpdates_137585.mp44.59 MB
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.