cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

Рекламные посты
547
Подписчики
Нет данных24 часа
+37 дней
+1730 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Repost from AP TEXTBOOKS
ఇంపార్టెంట్ update Do check it out ✅👍
Показать все...
Repost from AP TEXTBOOKS
Фото недоступноПоказать в Telegram
.::AP DSC RECRUITMENT-2024::. https://apdsc.apcfss.in/
Показать все...
EXAM సిలబస్ టైం టేబుల్   2024 EVERY DAY EXAM TIME: 9:00PM
MAY 30TH= 8th English honey dew (2023) MAY 31ST= తెలుగు బాట 8TH ( 2023) JUNE 1ST = 9TH తెలుగు పరిమళం SEM 1  పద్య JUNE 2ND=  9TH తెలుగు పరిమళం SEM 2 గద్య ఉప వాచకం
JUNE 3Rd = 9TH హిస్టరీ (2023)- (2019) JUNE 4TH= 9TH జియోగ్రఫీ 2023& 2019 JUNE 5TH= 9TH పాలిటి 2023 & 2019 JUNE 6TH= 9TH ఎకానమీ (2023 &2019) JUNE 7TH= 9TH BIOLOGY 🧫 (2023&2019 ) JUNE 8TH= 9TH PHYSICS ( 2023&2019 ) JUNE 9TH= 9TH MATHS SEM 1( 2023) JUNE 10TH= 9TH MATHS SEM 2 (2023) JUNE 11TH = 9TH ENGLISH ( 2023 ) JUNE 12TH= 10TH ENGLISH 2019 OLD JUNE 13TH = 10TH TELUGU 2019 JUNE 14TH= 10TH MATHS SEM 1( 2019&2024 ) JUNE 15TH = 10TH MATHS SEM 2 (2024&2019 JUNE 16TH= 10TH BIOLOGY 1ST TO 5 CHAPTERS 2019 JUNE 17TH = 10TH BIOLOGY 6TH TO 10 CHAPTERS JUNE 18TH = 10TH  GEOGRAPHY. 2024 &2019 JUNE 19TH = 10TH HISTORY 2024&2019 JUNE 20TH= 10TH POLITY 2024&2019 JUNE 21ST = 10TH ECONOMY 2024&2019 JUNE 22ND= 10TH PHYSICS FIRST 6 LESSONS 2019&2024 JUNE 23RD = 10TH PHYSICS REMAINING LESSONS . 2019&2024
మీకు వీలు కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ ను. యాడ్ చేయండి ! .   ఈ ఛానల్.ను👇👇👇👇 . సబ్స్క్రైబ్ చేసుకోండి .  ✅✍https://youtube.com/@MADHAVSTUDYHUB SUBSCRIBE .........  @MADHAV_STUDY_HUB ప్రతి రోజూ ఒక పుస్తకం చదవాల్సి ఉంటుంది ✅గమనించగలరు...✅
Показать все...
🥰 1
3 ➤ గోబర్ గ్యాస్ ప్రధానంగా కలిగి ఉంటుంది (SSC మల్టీ టాస్కింగ్ 2017). (ఎ) బ్యూటేన్ (బి) కార్బన్ మోనాక్సైడ్ (సి) మీథేన్ (డి) కార్బన్ డయాక్సైడ్Anonymous voting
  • B
  • D
  • A
  • C
0 votes
ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం ఏది? 1. ధరలు పెరగడం 2. కరువు ప్రభావం 3.బ్లాక్ మార్కెట్ ఉండటం 4.ఉత్పత్తి తగ్గడం EconomicsAnonymous voting
  • 2
  • 3
  • 4
  • 1
0 votes
కిరోసిన్ యొక్క ద్రవ్య రాశి సాంద్రత:..? 1. నీటికి సమానం 2.నీటి కంటే తక్కువ 3.నీటి కంటే ఎక్కువ 4 NONE of the AboveAnonymous voting
  • 1
  • 2
  • 3
  • 4
0 votes
బడ్జెట్ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు? 1) ఫ్రెంచ్ 2) స్పానిష్ 3) ఇంగ్లిష్ 4) అరబిక్Anonymous voting
  • 2
  • 3
  • 4
  • 1
0 votes
విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చేది ఏది? 1. డైనమో 2.మోటార్ 3.సోలార్‌సెల్ 4.ఘటం Science 🧪🔭Anonymous voting
  • 1
  • 2
  • 3
  • 4
0 votes
2. స్వచ్ఛమైన నీటి pH value (SSC మల్టీ టాస్కింగ్ 2014) (ఎ) ఏడు (బి) 14 (సి) సున్నా (డి) ఒకటిAnonymous voting
  • B
  • A
  • C
  • D
0 votes
➤_____ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రత కొలుస్తారు ( (SSC మల్టీ టాస్కింగ్ 2014) ఎ) వోల్టమీటర్ (బి) కెలోరీమీటర్ (సి) థర్మామీటర్ (డి) అమ్మీటర్Anonymous voting
  • B
  • D
  • C
  • A
0 votes
👍 1