cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Civils Telugu

Everything in Telugu and English about upsc civils

Больше
Индия134 567Язык не указанКатегория не указана
Рекламные посты
199
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

గ్రేట్ ఇండియ‌న్ బ‌స్ట‌ర్డ్ ప‌క్షుల‌కు సంబంధించి కింది వాటిలో ఏవి క‌రెక్టు? 1. ఎగిరే ప‌క్షుల్లో అత్యంత బ‌రువైన వాటిల్లో ఒక‌టి. 2. ఐయూసీఎన్ రెడ్ లిస్టులో అంత‌రించిపోయే ద‌శ‌లో ఉంది. 3. ఇవి ఎక్కువ‌గా గుజ‌రాత్‌లో క‌న‌బ‌డ‌తాయి.Anonymous voting
  • ఎ) 1 మాత్ర‌మే
  • బి) 1 మ‌రియు 2
  • సి) 1 మ‌రియు 3
  • డి) 1, 2, 3
0 votes
లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏవి క‌రెక్టు? 1. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నిక‌లు ఎలా జ‌ర‌పాలో భార‌త రాజ్యాంగంలో వివ‌రంగా పొందుప‌రిచారు. 2. ప్ర‌తి జ‌న‌గ‌ణ‌న త‌ర్వాత ఎన్నిక‌ల క‌మిష‌న్ లోక్‌స‌భ సీట్ల‌ను తిరిగి జ‌నాభా ప్ర‌కారం స‌ర్దుబాటు చేస్తుంటుంది.Anonymous voting
  • 1 మాత్ర‌మే
  • 2 మాత్ర‌మే
  • రెండూ క‌రెక్టే
  • రెండూ త‌ప్పు
0 votes
ఆధునిక భార‌తదేశ చ‌రిత్ర | Modern Indian History https://groupstelugu.com/modern-indian-history/ For More Study Materials @currentaffairsteluguofficial
Показать все...
UPSC 2022 CALENDAR
Показать все...
ఆరేష‌న్ బ్లూ ఫ్రీడ‌మ్ | Operation Blue Freedom https://groupstelugu.com/operation-blue-freedom/ For More (మరింత సమాచారం కోసం ) @currentaffairsteluguofficial
Показать все...
గ్రీన్ క్లైమేట్ ఫండ్ (Green Climate Fund) https://groupstelugu.com/green-climate-fund/ For More (మరింత సమాచారం కోసం ) @currentaffairsteluguofficial For Video Lectures (వీడియో పాఠాల కోసం)https://www.youtube.com/c/groupstelugu/videos #environment #environmenttelugu
Показать все...
ఒక దేశంలో సంతానోత్ప‌త్తి రేటు పున‌స్థాప‌న రేటు క‌న్నా త‌క్కువ‌గా ఉంటే ఏమ‌వుతుంది?Anonymous voting
  • ఆ దేశ జ‌నాభా అక‌స్మాత్తుగా త‌గ్గిపోతుంది.
  • జ‌నాభా పెరుగుద‌ల‌లో మార్పు ఉండ‌దు.
  • మున్ముందు జ‌నాభా త‌గ్గిపోతుంది.
  • జ‌నాభా పెరుగుతుంది కానీ పెరుగుద‌ల త‌క్కువ‌గా ఉంటుంది.
0 votes
గ్రూప్స్‌, సివిల్స్‌కు ఉప‌యోగ‌ప‌డే ఇండియ‌న్ పాలిటీ లెక్చ‌ర్స్‌ https://www.youtube.com/c/groupstelugu/videos త్వ‌ర‌లో భౌతిక భూగోళ‌శాస్త్రానికి (physical geography) సంబంధించిన వీడియోలు కూడా మొద‌ల‌వుతాయి. చూడండి.. స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/c/groupstelugu/videos
Показать все...
చైనా, బ్రిటిష్, లారెన్షియన్ ప్రకృతిసిద్ధ మండలాలు, టైగా, టండ్రా https://groupstelugu.com/china-type-british-type-laurentian-type-taiga-and-tundra/
Показать все...