cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

🌅 Truth and Faith in Telugu

This Channel contains motivational, Morality, personality development, and knoledge related contents. యీ ఛానల్ నందు ప్రేరనాత్మక , నైతిక, వ్యక్తిత్వ వికాస, మరియు వైజ్ఞానిక అంశాలు ఉండును.

Больше
Рекламные посты
1 966
Подписчики
+324 часа
+157 дней
+10230 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

కాల ప్రవాహంలో మార్పు అనివార్యం
Показать все...
ఓపిక లేని నాడు విలువైనవి ఏవి మన దగ్గర ఉండవు మనుషులైన వస్తువులైన
Показать все...
వాస్తవం కటినంగా ఉంటుంది నిజం చేదుగా ఉంటుంది ఆ రెంటిని స్వీకరిస్తేనే జీవితం బాగుంటుంది
Показать все...
నీ ప్రథమ శత్రువు భయమైతే నీ సర్వ శక్తులను ఒడ్డైన సరే దానిని ఒదిలించుకో
Показать все...
Показать все...
🌅 Truth and Faith in Telugu

This Channel contains motivational, Morality, personality development, and knoledge related contents. యీ ఛానల్ నందు ప్రేరనాత్మక , నైతిక, వ్యక్తిత్వ వికాస, మరియు వైజ్ఞానిక అంశాలు ఉండును.

నీ ఆనందాన్ని ఎదుటి వ్యక్తి బాధలో వేతకకు అది నీ శారీరక ఆరోగ్యానికి నీ మానసిక ఆరోగ్యానికి హానికరం
Показать все...
కామమంటే కోర్కెల సమూహం ఆ సమూహాన్ని నియంత్రించే బుద్ధి స్థిరంగా బలంగా ఉంటేనే మనసుకు సరైన మార్గాన్ని చూపుతుంది
Показать все...
సార్ కోపానికి వేగమెక్కువ ఆలోచనకు నెమ్మదెక్కువ యి రెండింటికీ మనసులో అందమైన పొందిక కుదిరితే చిన్న జీవితం చిన్నాభిన్నమవ్వదు
Показать все...
ఒక్కోసారి మనకి కలిగే బాధ , దుఃఖం జ్ఞానానికి తలుపులు తెరుస్ తాయి జ్ఞానానికి మార్గాన్ని చూపుతాయి
Показать все...
వీలైనంత వరకు ఆహారాన్ని ఔషదంగా వాడుకోవాలి నిత్య జీవితంలో
Показать все...