cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

TRS Party

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Больше
Рекламные сообщения
2 062Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ... ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీకి అవసరయ్యే సాఫ్ట్ వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న వెబ్ పీటీ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్​లో తన గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ (GCC) ని ఏర్పాటు చేయనుంది. #TelanganaAtDavos #WEF23
Показать все...
చలో ఖమ్మం... రేపే బీఆర్‌ఎస్‌ తొలి భారీ బహిరంగ సభ ఖమ్మం వేదికగా శంఖారావం పూరించబోతున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. #BRSforIndia #AbkiBaarKisanSarkar
Показать все...
తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ... హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం (సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ - సీ4ఐఆర్‌). దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ గారి సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందం. #TelanganaAtDavos #WEF23
Показать все...
మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు #HappyKanuma
Показать все...
ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు Wishing you all a very Happy Makara Sankranti. #MakaraSankranti
Показать все...
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు Wishing you all a very #HappyBhogi
Показать все...
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఘనంగా గోదాదేవి కళ్యాణం. పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శోభమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం గారి సోదరీమణులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Показать все...
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత శ్రీ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ లో వారి కుమారుడు శ్రీ శిశిర్ గమాంగ్ తదితరులున్నారు.
Показать все...
దేశమంతా చైనా మాల్‌... కేంద్ర బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏటా భారీగా పెరుగుతున్న దిగుమతులు. మోదీ సర్కారు ఆర్భాటం తప్ప, ఆచరణలో ఘోరంగా విఫలమైన మేకిన్‌ ఇండియా పథకం.
Показать все...
మాజీ కేంద్ర మంత్రి, ఆర్‌జేడీ నేత శరద్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శ్రీ శరద్ యాదవ్ అందించిన మద్దతును సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. Chief Minister Sri K. Chandrashekar Rao has condoled the death of former Union Minister, RJD leader Sri Sharad Yadav. Hon'ble CM recalled Sri Sharad Yadav's support to the Telangana Statehood movement. Expressed his deepest condolences to the bereaved family members.
Показать все...