cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Telugu inspirational stories quotes & jokes

Telugu moral & inspirational stories, quotes, jokes & facts

Больше
Рекламные посты
6 388
Подписчики
+324 часа
+267 дней
+1030 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

మనసులో నెగెటివ్ ఆలోచనలు మొదలైతే మెదడు వెంటనే డీలా పడిపోతుంది. కాబట్టి కుం నిరాశ, నిస్పృహల వంటివి దరిదాపుల్లోకి రాకుండా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి పరిస్థితిని అనుకూలంగా చూసేలా పాజిటివిటీని అలవాటు చేయాలి. దేన్నైనా క్షుణ్ణంగా పరిశీలించే గుణాన్ని మెదడుకి అలవాటు చేయాలి. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించడం ద్వారా సమస్య ఎందుకొస్తుందో మెదడు తెలుసుకోగలుగుతుంది. తద్వారా మెరుగైన ఆలోచనలు చేయగలుగుతుంది. తెలివితేటలు మెరుగుపడతాయి. సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేలా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెదడు పనితీరు మరింత ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. బోరింగ్ వంటి ఫీలింగ్స్‌కు అవకాశం ఉండదు.🍁
Показать все...
ధనం మూలం ఇధం జగత్ ఒక ఊరిలో డబ్బు అంటె యంతో ఇష్టం ఉన్నా కుర్రాడి కద ఇది. ఒక రోజు ఆ కుర్రోడు తో వాల బాబాయి ఇట్లా అడుగుతాడు .. బాబాయి: యేరా డబ్బు.. డబ్బు.. ఎప్పుడు చూడు డబ్బు.. తప్ప మరేం అవసరం లేదు అసలు నీకు ఇంకేం ఫీలింగ్స్ లేవా!! అబ్బాయి: అంతా డబ్బే బాబాయి.. ఈ భూమి మీద ఫీలింగ్స్ కి ఫేర్వెల్ ఎప్పుడో చెప్పేశారు ఇప్పుడు మనిషి నీ నడిపించే మిషన్ మనీ మాత్రమే... ప్రేమ, కోపం, జాలి, సంతోషం, బాధ ఇలా ఎన్నో emotions మనుషులు అందరిలో ఉంటాయి,కానీ అందరికీ ఉండే coman emotion ....?? డబ్బు... అంత ఎందుకు బాబాయి ఒకటి గుర్తు పెట్టుకో.. ప్రసాదం పెట్టే పూజారి దగ్గరి నుంచి పాఠం చెప్పే టీచర్ వరకు... పదవి లో ఉన్న పొలిటీషియన్ దగ్గరి నుంచి ఓట్లు వేసే ప్రజల వరకు అందరికీ అత్యంత ప్రియమైనది డబ్బు.. డబ్బు ఉంటే నయం కానీ జబ్బు ఉండదు.. ఆకలి చావులు ఉండవు.. అప్పు చేసే రైతు ఉండడు.. చెప్పకుండా వచ్చేది కష్టం.. డబ్బు అంటే దానికి కూడా ఇష్టం అందుకే నువ్వు కష్టపడితే ఇష్టపడి మరి నీ దగ్గరకు వస్తది డబ్బు.. ఈ డబ్బు పూర్వం రాజుల దగ్గర ఉండేది, ఇప్పుడు రాజకీయనాయకుల దగ్గర ఉంటుంది.. ఎందుకు అంటే వాల శతాబ్దాల పాటు యుద్ధాలు చేశారు . వీలు 5 ఏలు కో సారి ప్రమాణాలు చేస్తున్నారు.. డబ్బు కోసం నీడ నిచ్చే చెట్లు నరకడం మొదల పెట్టిన మనిషీ కి తనతో పాటు నడిచే మరో మనిషి నీ నరకడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు... మనీ ఉన్న పర్సు ఉంటె చాలు మనసు లో ఉన్న మగాడిని మర్చిపోయి, మనసు లో లేని మగాడిని పెళ్లి చేసుకుంటున్నాము . ఆల్కహాల్ని డబ్బు పెట్టి కొంటున్నం అదే డబ్బు కోసం అమ్మాయిలకు అమ్ముడు పోతున్నాము ... దీన్నే కట్నం అని గొప్పగా చెప్పుకుంటున్నాం.. ఆక్సిజన్ ను డబ్బు పెట్టీ కొంటున్నము.. అమ్మాయిలను డబ్బులు కి అమ్మేస్తున్నం.. అంత ఎందుకు.. బాబాయి మనిషి కాఫీ కప్పులు కడిగిన, కలర్ ఫొటో తీసిన రిక్షా తొక్కిన, రైళ్లు నడిపినా... విమానం ఎక్కిన ,అంతరిక్ష వీధులలో తిరిగిన అంతా డబ్బు కోసమే.. డబ్బు అనే 2 అక్షరాలు.. మనిషి అనే 3 అక్షరాల్ని ఆడిస్తున్నది, కవ్విస్తుంది, మనిషి మీద పైచేయి సాధిస్తుంది.. అంబానీ దగ్గర నుంచి అడుకున్నే వాడి దాకా అందరికీ ఉండే comman emotion డబ్బు.. ఈ కాలంలో మనిషి కి కరెన్సీ Is only the emergency. "ధనం మూలం ఇదం జగత్"🍁
Показать все...