cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

"N.P.G"📚Digital Book's📚📲

🚩 Channel was restricted by Telegram

Больше
Индия140 901Язык не указанКатегория не указана
Рекламные посты
175
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

This channel is unavailable due to copyright infringement.
Показать все...
This channel is unavailable due to copyright infringement.
Показать все...
SGT ACHIEVERS 2022: నువ్వు ఏదైన కొత్త పనిని ప్రారంబించినప్పుడు... మొదట జనాలు నిన్ను చూసి నవ్వుతారు... తర్వాత సవాళ్ళను విసురుతూ నీ పనికి ఆటంకం కల్గిస్తారు. ఆ తర్వాత నీవు అన్నిటిని ఎదుర్కొని విజయం సాధిస్తే నీ అడుగు జాడల్లోనే నడుస్తారు. so, don't stop at any cause move on Get the success👍👍👍 #Motivation
Показать все...
Запрещенный контент
28. శ్లేషకు ఉదాహరణ?Anonymous voting
  • విష్ణురోచిష్ణుజిష్ణుకృష్ణు
  • ఆమె ముఖం చంద్రబింబమే
  • రాజు కువలయానందకరుడు
  • మనసు భద్రమయ్యె మనసుభద్రకు నేడు
0 votes
27. ఒక వస్తువునే అనేకులు, అనేక విధాలుగా వర్ణిస్తే దానిని ఏ అలంకారం అంటారు?Anonymous voting
  • శ్లేష
  • రూపక
  • ఉత్ప్రేక్ష
  • ఉల్లేఖ
0 votes
29. ఉపమేయ, ఉపమానాలకు అభేదం చెప్పుట?Anonymous voting
  • ఉత్ప్రేక్ష
  • రూపక
  • అతిశయోక్తి
  • దృష్టాంత
0 votes
30. సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్ధించే లక్షణం గల అలంకారం?Anonymous voting
  • రూపకo
  • అతిశయోక్తి
  • క్రమాలంకారం
  • అర్ధాంతరన్యాసం
0 votes
16. ఒక హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం?Anonymous voting
  • చేకానుప్రాసము
  • లాటానుప్రాసము
  • వృత్యానుప్రాసము
  • ఆదిప్రాసము
0 votes
18. "నొకఁడొకఁడడకించి దాఁచు, నొకఁడొకఁదదివే" ఈ వాక్యంలోని అలంకారం?Anonymous voting
  • అంత్యానుప్రాస
  • వృత్యానుప్రాస
  • లాటానుప్రాస
  • యమకము
0 votes