cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

ఏపీ వాలంటీర్స్

గ్రామ/వార్డ్ వాలంటీర్స్ మరియు సచివాలయ సంబంధిత లేటెస్ట్ న్యూస్. Note : This Is Un official Channel.

Больше
Рекламные посты
1 524
Подписчики
+624 часа
+447 дней
+28430 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం మొబైల్ నంబర్లు &ఇ.మెయిల్స్.*        1. ఎన్ .చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి      మొబైల్ :  99635-10004                      97057-10004 2. కె. పవన్ కళ్యాణ్     ఉప ముఖ్యమంత్రి     మొబైల్ :  93813-09696    [email protected] 3. ఎన్. లోకేష్      మొబైల్ : 0863-2499999     [email protected] 4. కె. అచ్చెన్నాయుడు     మొబైల్ :  94401- 96777    [email protected] 5. కొల్లు రవీంద్ర     మొబైల్ :  99851-22254    [email protected] 6. నాదెండ్ల మనోహర్     మొబైల్ :  98490-00006     nadendalamanohar@     gmail.com 7. పి.నారాయణ     మొబైల్ :  98481-72501    narayanaponguru@    gmail.com 8. వంగలపూడి అనిత     మొబైల్ :  80994-88888                     90955-48888     anithavangalapudi@     gmail.com 9. సత్యకుమార్ యాదవ్     మొబైల్ :   98105-09999                      74829-99999     [email protected] 10. ఎన్. రామానాయుడు       మొబైల్ : 92477-31129       ramanaidunimmala@       gmail.com 11. ఎన్.ఎం.డి.ఫరూక్       మొబైల్ : 98496-99920      ministerfarook@gmail.      com 12. ఎ.రామనారాయణరెడ్డి       మొబైల్ : 98490- 48855                      94412-20555     ananmramanarayanareddy      [email protected] 13. పయ్యావుల కేశవ్       మొబైల్ : 98480-32984     [email protected] 14. ఎ. సత్య ప్రసాద్        మొబైల్ : 99120-77777                      96764-47777 [email protected] 15. కె. పార్ధసారధి       మొబైల్ : 98483-04112                      96983-59999 nitinkrishna1811@gmail.     com 16. డి. వీరాంజనేయస్వామి       మొబైల్ : 98491-94903       doctorswamydola@       gmail.com 17. జి. రవికుమార్       మొబైల్ : 98485-25717 gravikumarmlaaaddanki       @gmail.com 18. కందుల దుర్గేష్       మొబైల్ : 91128-99999 lakshmidurgesh@gmail.      com    19. జి.సంధ్యారాణి       మొబైల్ : 94916-99633 [email protected] 20. బి.సి. జనార్ధనరెడ్డి       మొబైల్ : 94944-94944                     94410- 43333       [email protected] 21. టి.జి. భరత్       మొబైల్ : 98483-59999   [email protected] 22. ఎస్.సవిత       మొబైల్ : 94406-10201                      83091-70485 [email protected] 23. వాసంశెట్టి సుభాష్        మొబైల్ : 95344-44999 [email protected] 24.  కొండపల్లి శ్రీనివాస్        మొబైల్ : 91771-12349 [email protected] 25. ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి       మొబైల్ : 63610-27470 [email protected]
Показать все...
బ్యాక్ డేట్ (20.10.2023) నుండి GPS అమలు చేస్తున్నట్లు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు, GO 54, dated 12.07.2024
Показать все...
5_6091370030778290488.pdf5.42 KB
కొన్ని వార్తా పత్రికలలో మరియు సామాజిక మాధ్యమాలలో "తల్లికి వందనం" పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కాబట్టి అటువంటి వార్తలు అవాస్తవమని తెలియజేస్తూ, వాటిని నమ్మవద్దు అని ప్రెస్ నోట్ విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ.
Показать все...
Thalliki Vandanam Clarification.pdf2.78 KB
Letter 1852894 dt 11 07 2024 DDO Powers to Gr V.pdf3.81 KB
PS గ్రేడ్ 5 లకు DDO అధికారాలు అమలు అయ్యేందుకు తగు ఉత్తర్వులు జారీ. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 లను DDO అధికారాలను అందించడం ద్వారా మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్‌లోకి తీసుకురావడం – జిల్లా కలెక్టర్లు జారీ చేసిన పర్యవసాన ఉత్తర్వులు – పొజిషన్ IDల క్రియేట్ చేయుట మరియు DDO స్థానాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులను MPDO లాగిన్‌లోకి మ్యాపింగ్ చేయడం – DOPP డేటాను అప్‌డేట్ చేయడానికి DPOలకు అనుమతి మరియు సూచనలను జారీ చేయడం-  ట్రెజరీ అధికారులకు తగు సూచనలు *గ్రేడ్-V పంచాయతీ కార్యదర్శులు క్రింది విధంగా పోస్ట్ చేయబడతారు* a.  ఒకవేళ, క్లస్టర్ హెడ్‌క్వార్టర్ గ్రామ పంచాయితీలు గ్రామ సెక్రటేరియట్‌తో సహ-టెర్మినస్ అయితే, అటువంటి గ్రామ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గ్రేడ్ V పంచాయతీ కార్యదర్శి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీకి పోస్ట్ చేయబడతారు. బి.  గ్రామ సచివాలయంలో కాకుండా ఇతర గ్రామ పంచాయతీలు గ్రామ సెక్రటేరియట్‌తో సహ-టెర్మినస్‌గా ఉంటే, గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న గ్రేడ్ V పంచాయతీ కార్యదర్శి ఖాళీగా ఉంటే, అదే గ్రామ పంచాయతీలో పోస్ట్ చేయబడతారు.  గ్రామ పంచాయతీ ఇప్పటికే గ్రేడ్-1 నుండి గ్రేడ్-IV పంచాయితీ సెక్రటరీతో నిండి ఉంటే, అతను/ఆమె ఆ గ్రామ పంచాయతీకి DDO అధికారాలతో సమీపంలోని ఖాళీ గ్రామ పంచాయతీలో పోస్ట్ చేయబడతారు. C. క్లస్టర్ హెడ్‌క్వార్టర్ గ్రామ పంచాయితీ కాకుండా ఇతర గ్రామపంచాయతీలు ఒకటి కంటే ఎక్కువ గ్రామ సెక్రటేరియట్‌లను కలిగి ఉంటే, 1 గ్రామ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గ్రేడ్-V పంచాయితీ కార్యదర్శి ఖాళీగా ఉంటే, ఆ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పోస్ట్ చేయబడతారు.  లేకుంటే సమీప గ్రామ పంచాయతీకి పోస్టింగ్ ఇవ్వాలి.  ఇతర గ్రామ సెక్రటేరియట్‌లలో (అదనపు సెక్రటేరియట్‌లు) పనిచేస్తున్న గ్రేడ్-V పంచాయితీ కార్యదర్శులు DDO అధికారాలు లేకుండా ఆ గ్రామ సచివాలయంలో ఫంక్షనరీగా ఉంటారు.
Показать все...
AP GSWS INFO

All INFO about AP GSWS

రైతు కౌలు కార్డ్ సమాచారం : ప్రస్తుతం VRO గారి Login లో  CCRC Cards (కౌలు కార్డ్ ) పొందడానికి అవకాశం ఇచ్చారు.  ✓ ఎవరైతే ST, SC, BC మరియు మైనారిటీ రైతులు  స్వంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏవైనా  పంటలు పండిస్తా ఉంటారో  వారు 1.భూమి యజమాని పాసుపుస్తకం Xerox 2.భూమి యజమాని ఆధార్ కార్డ్ Xerox 3.కౌలుదారు ఆధార్ కార్డ్ Xerox 4.కౌలుదారు Bank Account Xerox మరియు 10రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ VRO గారికి Documents అన్ని ఇస్తే కౌలుకార్డు మంజూరు చేస్తారు. ✓ కౌలు కార్డ్  (CCRC) issue చేసేది    VRO సర్ /మేడం మాత్రమే మరియు మీకు CCRC కార్డ్ వచ్చిన తరువాత మీ గ్రామ రైతు సేవా కేంద్రం లొ ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు ఒక కాపీ  అందించాలి.
Показать все...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

#IAS TRANSFERS
Показать все...
G O RT NO 1222-11072024.pdf1.51 KB
*✅Regarding Intermediate Students Aadhar Authentication* ✓గత విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి,లేదా రెండవ సంవత్సరం చదివిన SC విద్యార్థుల పేర్లు మాత్రమే Scholarship కొరకు Aadhar Authentication కోసం WEA నవశకం లాగిన్ లో వచ్చి ఉంటాయి. ✓అనగా ఇవి గత విద్యా సంవత్సరానికి సంబంధించిన Scholarship కొరకు వచ్చిన పేర్లు. ✓కావున ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఇంటర్ చదువుతున్న విద్యార్థుల పేర్లు ఆధార్ నెంబర్ తో search చేస్తే ఇలాగే *Student is ineligible for Aadhar Authentication* అని చూపిస్తుంది. ✓కావున కొత్తగా ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల పేర్లు Search చేయాల్సిన పని లేదు.
Показать все...
School   Education  - Applying  for   Sub  AUA (Authentication user  Agency) under Regulation 15 of Aadhaar (Authentication) Regulation, 2016 - Notification under section 7 of the Aadhaar (Targetted Delivery of Financial and  other  subsidies,benefits  and  service)Act,2016(Act   No.18  of  2016)for the  schemes  of  "Talliki  Vandanam" "Student  kits"etc. - Orders  - Issued.
Показать все...
GO Ms No 29.pdf1.12 MB
చంద్రన్న బీమా పథకం WEA Works - SOP :
Показать все...
BIMA SOP.pdf2.64 KB
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.