ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Открыть в Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Больше

📈 Аналитический обзор Telegram-канала 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Канал 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) языкового сегмента Телугу является активным участником. Сейчас сообщество объединяет 11 048 подписчиков, занимая 18 259 место в категории Образование и 34 756 место в регионе Индия.

📊 Показатели аудитории и динамика

С момента создания невідомо проект демонстрирует стремительный рост, собрав аудиторию из 11 048 подписчиков.

Согласно последним данным от 26 октября, 2026, канал показывает стабильную активность. За последние 30 дней изменение числа участников составило -241, а за последние 24 часа — -11, при этом общий охват остаётся высоким.

  • Статус верификации: Не верифицирован
  • Уровень вовлечённости (ER): Средний показатель вовлечённости аудитории составляет 9.14%. В первые 24 часа после публикации контент обычно набирает N/A% реакций от общего числа подписчиков.
  • Охват публикаций: В среднем каждый пост получает 0 просмотров. В течение первых суток публикация набирает 0 просмотров.
  • Реакции и взаимодействия: Аудитория активно поддерживает контент: среднее количество реакций на один пост — 0.

📝 Описание и контентная политика

Автор описывает ресурс как площадку для выражения субъективного мнения:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Благодаря высокой частоте обновлений (последние данные получены 27 октября, 2026) канал поддерживает актуальность и высокий уровень охвата публикаций. Аналитика показывает, что аудитория активно взаимодействует с контентом, что делает его важной точкой влияния в категории Образование.

11 048
Подписчики
-1124 часа
-657 дней
-24130 дней
Архив постов
(A) సమాఖ్య సంబందాలు (B) స్వతంత్ర ప్రతిపత్తి (C) ఏక కేంద్ర పాలన (D) పైవన్ని [Ans: c] Explanation: కేంద్రపాలిత ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఉండదు అన్ని అధికారాలు కేంద్రానికే చెంది ఉంతాయి అందువల్ల ఇక్కద ఏక కేంద్ర పాలన ఉంటుంది. *20. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపతచబడలేదు?* (A) చండీగర్ - లెప్టినెంట్ గవర్నర్ (B) పాండిచ్చేరి - లెప్టినెంట్ గవర్నర్ (C) లక్షదీవులు - అడ్మినిస్ట్రేటర్ (D) డామన్ డయ్యూ - లెప్టినెంట్ గవర్నర్ [Ans: a] Explanation: చండీగర్, లక్షదీవులు, దాద్రానగర్ హవేలి డయ్యూడామన్ లకు అడ్మినిస్ట్రేటర్ మిగితావాటికి లెప్టినెంట్ గవర్నర్ లు పాలకులు.

*🎯 గుడ్ మార్నింగ్...* *📚పొలిటీ క్విజ్ - కేంద్రపాలిత ప్రాంతాలు* *1.కేంద్రంతో అండమాన్ నికోభార్ కు మద్యగల సంబందాలు?* (A) సమాఖ్య సంబందాలు (B) స్వతంత్రప్రతిపత్తి (C) ఏక కేంద్ర సంబందాలు (D) పైవన్ని [Ans: c] Explanation: కేంద్రపాలిత ప్రాంతాల కు స్వయం ప్రతిపత్తి ఉండదు అందువల్ల వాటిపై పూర్తి అజమాయిషి కేంద్ర ప్రభుత్వానిదే అనగా ఏకకేంద్ర సంబందాలు మాత్రమే కలిగి ఉంటాయి. *2. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందించిన రాజ్యాంగ ప్రకరణలు?* (A) 239 - 240 (B) 240 - 243 (C) 239 - 241 (D) 230 - 240 [Ans: c] Explanation: 8 వ భాగంలో 239 నుండి 241 వరకు గల ప్రకరణలో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందించిన అంశాలు పొందురర్చారు. *3. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందించిన అంశాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పెర్కొన్నారు?* (A) 12 (B) 8 (C) 7 (D) 10 [Ans: b] Explanation: భారత రాజ్యాంగంలో 8 వ భాగంలో ప్రకరణ 239 నుండి 242 వరకు కేంద్రపాలిత ప్రాంతాల గురించి పేర్కొన్నారు. *4. 1956 కంటే ముందు కేంద్రపాలిత ప్రాంతాలను ఏమని పిలిచేవారు?* (A) పార్ట్ బి రాష్ట్రాలు (B) పార్ట్ సి రాష్ట్రాలు (C) పార్ట్ డి రాష్ట్రాలు (D) B మరియు A [Ans: b] Explanation: 1956 కు ముందు రాష్ట్రాలను మూడు రకాలుగా A,B, C లుగా విభజించారు. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలను C రాష్ట్రాలుగా పిలిచేవారు. *5. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా C రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా పేరు మార్చారు?* (A) 7 (B) 10 (C) 11 (D) 8 [Ans: a] Explanation: 1956 లో 7 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా C రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా పేరు మార్చారు. *6. కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటుకు గల కారణాలు గుర్తించుము?* (A) సాంస్కృతిక కారణాలు (B) వ్యూహాత్మక కారణాలు (C) రాజకీయ, పతిపాలనా కారణాలు (D) పైవన్ని [Ans: d] *7. ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతాల్లో రక్షణ వ్యూహాత్మక ప్రాముఖ్యత ఆధారంగా ఎర్పాటు చేసిన ప్రాంతంఏది?* (A) డిల్లీ (B) చండీఘర్ (C) అండమాన్ నికోబార్, లక్షదీవులు (D) దాద్రానగర్ [Ans: c] *8. కింది ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు లెప్టినెంట్ గవర్నర్ హోదా కల్పించారు?* (A) డిల్లీ (B) పుదుచ్చేరి (C) అండమాన్ నికోబార్ (D) పైవన్ని [Ans: d] *9. శాసన సభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?* (A) డిల్లీ (B) పుదుచ్చేరి (C) A మరియు B (D) చండీఘర్ [Ans: c] *10. డిల్లీకి జాతీయ రాజదాని హోదా కల్పించిన సం..?* (A) 1992 (B) 1969 (C) 1970 (D) 1988 [Ans: a] 69 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992 లో డిల్లీని జాతియ రాజదాని ప్రాతాలుగా మార్చారు. *11. డిల్లీ, పుదుచ్చేరి లకు దేనికి ముందుగా శాసన సభను ఏర్పాటు చేశారు?* (A) డిల్లీ (B) పుదుచ్చేరి (C) రెండింతికి ఒకేసారి (D) పైవేవికావు [Ans: b] Explanation: పుదుచ్చేరికి 1963 లో డిల్లీకి 1992 లో శాసన సభలను ఏర్పాటు చేశారు. *12. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందిమ్చిన చట్టాలు ఎవరు రూపోందిస్తారు?* (A) కేంద్రపాలిత ప్రాంత గవర్నర్లు (B) పార్లమెంట్ (C) హోంశాఖ (D) పైవన్ని [Ans: b] Explanation: కేంద్రపాలిత ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అందువల్ల వాటికి సంబందించిన చట్టాలు పార్లమెంట్ చేస్తుంది. *13. డిల్లీలోని రాష్ట్ర జాబితాలోని శాంతిబద్రతలు, పోలిస్ ,భూపతిమితి, అంశాలపై ఎవరి చట్టాలు చెల్లుతాయి?* (A) డిల్లీ శాసన సభ (B) పార్లమెంట్ (C) రాష్ట్రపతి (D) గవర్నర్ [Ans: b] Explanation: రాష్ట్రజాబితాపై డిల్లీకి ఆదిపత్యం ఉన్న పై మూడు అంశాలపై మాత్రం పార్లమెంట్ చట్టాలు చెల్లుబాటు అవుతాయి. *14. కేంద్రపాలిత ప్రాంత పతిపాలకులు ఎవరు?* (A) లెప్టినెంట్ గవర్నర్ లు (B) అడ్మినిస్ట్రేటర్స్ (C) గవర్నర్ లు (D) A మరియు B [Ans: d] Explanation: డిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులకు లెప్టినెంట్ గవర్నర్ లు ఉన్నారు. మిగితావాటికి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. *15. డిల్లీ ముఖ్యమంత్రి ని ఎవరు నియమిస్తారు?* (A) లెప్టినెంట్ గవర్నర్ (B) రాష్ట్రపతి (C) ప్రధాని (D) చీఫ్ అడ్మినిస్టేటర్స్ [Ans: b] Explanation: శాసన సభలో మెజారిటి పార్టీ నాయకున్ని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు. *16. డిల్లీ శాసన సభలో సభ్యుల సంఖ్య ఎంత?* (A) 30 (B) 70 (C) 75 (D) 33 [Ans: b] *17. డిల్లీ నుండి లోక్ సభ, రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఎంత?* (A) 6 - 2 (B) 7 - 3 (C) 6 - 1 (D) 10 - 4 [Ans: b] *18. కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్ని ప్రాంతాలకు హైకోర్టులు గలవు?* (A) 2 (B) 3 (C) 1 (D) 4 [Ans: c] Explanation: కేవలం డిల్లీకి మాత్రమే హైకోర్టు గలదు మిగిలిన వాటిని వాటి దగ్గరి రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. *19 అండమాన్ నికోబార్ కేంద్రం కు మద్యగల సంబందాలు?*

_*✍🏻గ్రూప్- 01 ఫలితాలు విడుదల...*_ _*తెలంగాణలో గ్రూప్‌- 01 ఫలితాలు విడుదల అయ్యాయి.*_

🔥TG DSC SGT QUALITY TEST SERIES 👉 క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends 🔥 డీఎస్సీ లో జాబు రావడానికి ప్రాక్టీస్ టెస్ట్ అనేది చాలా కీలకం. 🔥🔥 చాలామంది డిఎస్సి అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తేనే చదువుదామనే ధోరణిలో ఉన్నారు. 👉 కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరబాదరగా చదువుతూ వెళ్తాం గానీ చదివిన అంశాలపై ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకుంటూ చదివే అంత సమయం అనేది ఉండదు. 👉 కాబట్టి ఇప్పుడున్న సమయంలో మన 80 డేస్ TG SGT సిరీస్లో జాయిన్ అయి అందులో ఇచ్చిన టాపిక్ పై మీరు పరీక్షలు రాయడం ద్వారా మీరు చేసే తప్పులు తెలుస్తాయి. 👉 దానిద్వారా మీరు రాసే ఫైనల్ ఎగ్జామ్ లో తప్పులు లేకుండా మంచి స్కోరు సాధించగలుగుతారు. 👉 ఒకరోజులో సులభంగా మీరు చదవగలిగే అంశాలని ఇచ్చాం కాబట్టి ఆ అంశాల పైన మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటది. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

TS_10_Education_10-03-2025.pdf4.33 MB

TS_10-03-2025.pdf23.05 MB

Sakshi_TS_10-03-2025.pdf8.92 MB

*09 మార్చి 2025 కరెంట్ అఫైర్స్* ➼ మార్చి 2025లో, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు మరియు పిల్లల భద్రతను బలోపేతం చేయడానికి 'ప్రాజెక్ట్ హిఫాజత్'ని ప్రారంభించింది. ➼ ఇటీవల 'నమో ఆసుపత్రి'ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ➼ ఇటీవల HDFC బ్యాంక్ ప్రాజెక్ట్ HAQ (హవాయి వెటరన్స్ వెల్నెస్ సెంటర్)ను ప్రారంభించింది. ➼ 'ది వెల్త్ రిపోర్ట్ 2025' ప్రకారం, ప్రపంచ సంపద ర్యాంకింగ్‌లో భారతదేశం నాల్గవ ర్యాంక్. ➼ ఇటీవల 'సాహిత్య అకాడమీ'స్ లిటరేచర్ ఫెస్టివల్ 2025' న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ➼ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 థీమ్: 'యాక్సిలరేటింగ్ యాక్షన్' ➼ ఇటీవలే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్ మరియు కొత్త ఎక్సైజ్ పాలసీ 2025ని ఆమోదించింది. ➼ ఇటీవల హైదరాబాద్ IIT ఇన్‌స్టిట్యూట్ మరియు కోల్ ఇండియా లిమిటెడ్ క్లీన్ కోల్ ఎనర్జీ మరియు నెట్ జీరో సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ➼ ఇటీవల, బీహార్‌లో మొదటిసారిగా, సాయుధ దళాల సైనిక శక్తి యొక్క ప్రత్యక్ష ప్రదర్శన, శౌర్య వేద్న ఉత్సవ్, నిర్వహించబడింది. ➼ ఇటీవల బెంగళూరు సిటీ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. ➼ ఇటీవల పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మహిళల నిజమైన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు 'సర్పంచ్ పతి' సంస్కృతిని తొలగించడానికి కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ➼ ఇటీవల ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0 హైదరాబాద్‌లో నిర్వహించబడింది. ➼ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ భారతదేశం యొక్క మొదటి API, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఇథనాల్ సౌకర్యం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ➼ బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 2025 నివేదిక ప్రకారం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే మూడవ బలమైన బీమా బ్రాండ్‌గా ర్యాంక్ పొందింది. ➼ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం వార్తల కంటెంట్‌ను పర్యవేక్షించడానికి 'మీడియా మానిటరింగ్ సెంటర్'ను ఏర్పాటు చేస్తుంది.

🔥LIMITED OFFER HURRY UP 👉TG DSC 2025 SGT TEST SERIES 👉ONLY FOR 299RS 👉5 MONTHS VALIDITY 👉 March 01 నుండి మన టెస్ట్ సిరీస్ మొదలయింది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు 👉షెడ్యూల్ లోని టాపిక్ వైజ్ గా డైలీ 9pm కు టెస్ట్ అప్డేట్ అవుతుంది. 👉80 DAYS షెడ్యూల్ వైజ్ గా టెస్టులు క్వాలిటీగా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా, పుస్తకాలను క్షుణ్ణంగా చదివే విధంగా అందించబడతాయి. 🔥ఒక వేల మధ్యలో మీకు టెట్ వచ్చినా ఇందులో ఇచ్చిన అంశాలు యూస్ అయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించడం జరిగింది. 👉మీ Validity(5months)ఉన్నంతవరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

🔥🔥కేంద్రీయ విద్యాలయాల్లో 👉టీచర్ ఉద్యోగాలు 👉డీఎస్సీ నోటిఫికేషన్ పై 🔥🔥ఈ నెలాఖరు వరకు క్లారిటీ 👉కొలువులపై కోటి ఆశలతో 🔥టీజీపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్👇👇 https://youtu.be/UivzRF4OCAU Pls share your friends

08-Mar-25_Achievers Acad Hyderabad.pdf4.84 MB

TS_09-03-2025.pdf24.76 MB

2025030518.pdf3.83 KB

Sakshi_TS_09-03-2025.pdf13.52 MB

Hyderabad_DC_09-03-2025.pdf6.20 MB

🔥LIMITED OFFER HURRY UP 👉TG DSC 2025 SGT TEST SERIES 👉ONLY FOR 299RS 👉5 MONTHS VALIDITY 👉 March 01 నుండి మన టెస్ట్ సిరీస్ మొదలయింది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు 👉షెడ్యూల్ లోని టాపిక్ వైజ్ గా డైలీ 9pm కు టెస్ట్ అప్డేట్ అవుతుంది. 👉80 DAYS షెడ్యూల్ వైజ్ గా టెస్టులు క్వాలిటీగా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా, పుస్తకాలను క్షుణ్ణంగా చదివే విధంగా అందించబడతాయి. 🔥ఒక వేల మధ్యలో మీకు టెట్ వచ్చినా ఇందులో ఇచ్చిన అంశాలు యూస్ అయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించడం జరిగింది. 👉మీ Validity(5months)ఉన్నంతవరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

🔥12 నుంచి బడ్జెట్ సమావేశాలు 👉ఎస్సీ వర్గీకరణ,బీసీ రిజర్వేషన్ 🔥బిల్లులకు ఆమోదము 🔥🔥డీఎస్సీ,టెట్ పై క్లారిటీ ఇవ్వాలి 🔥👉క్యాలెండర్ రీ షెడ్యూల్ చేయాలి 👉అంగన్వాడి ఉద్యోగాలు ఎప్పుడు?👇👇 https://youtu.be/hOcGLWL2e-A Pls share your friends

🔥LIMITED OFFER HURRY UP 👉TG DSC 2025 SGT TEST SERIES 👉ONLY FOR 299RS 👉5 MONTHS VALIDITY 👉 March 01 నుండి మన టెస్ట్ సిరీస్ మొదలయింది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు 👉షెడ్యూల్ లోని టాపిక్ వైజ్ గా డైలీ 9pm కు టెస్ట్ అప్డేట్ అవుతుంది. 👉80 DAYS షెడ్యూల్ వైజ్ గా టెస్టులు క్వాలిటీగా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా, పుస్తకాలను క్షుణ్ణంగా చదివే విధంగా అందించబడతాయి. 🔥ఒక వేల మధ్యలో మీకు టెట్ వచ్చినా ఇందులో ఇచ్చిన అంశాలు యూస్ అయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించడం జరిగింది. 👉మీ Validity(5months)ఉన్నంతవరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

🔥🔥నిన్నటి క్యాబినెట్లో 👉చాలా ముఖ్యమైన నిర్ణయాలు 👉ఈనెల చివరి వరకు 🔥🔥డీఎస్సీ,టెట్ పై క్లారిటీ 👉10954 పోస్టులకు ఆమోదం 👉వీరికి మాత్రమే అవకాశం👇👇 https://youtu.be/biy9t81ehNE Pls share your friends

*🎯గుడ్ మార్నింగ్...* *📚డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్‌* 06 మార్చి 2025 1. ప్రధానమంత్రి మోదీ ఏ రాష్ట్రంలో వింటర్ టూరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు? (ఎ) అస్సాం (బి) రాజస్థాన్ (సి) హిమాచల్ ప్రదేశ్ (డి) ఉత్తరాఖండ్ 1. (డి) ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో జరిగిన శీతాకాల పర్యాటక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు . ట్రెక్ మరియు బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మా గంగా నది శీతాకాల నివాసమైన ముఖ్వా వద్ద ఆయన పూజలు మరియు దర్శనం కూడా చేశారు. ఈ సంవత్సరం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం శీతాకాల పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించింది , ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. 2. గోవింద్ ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ జీ రోప్ వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? (ఎ) హిమాచల్ ప్రదేశ్ (బి) ఉత్తరాఖండ్ (సి) సిక్కిం (డి) అరుణాచల్ ప్రదేశ్ 2. (బి) ఉత్తరాఖండ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లో తీర్థయాత్ర సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని పెంచడానికి గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ జీ రోప్‌వే ప్రాజెక్టును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది . ఈ రోప్‌వే 12.4 కి.మీ పొడవు ఉంటుంది , దీని అంచనా వ్యయం ₹2,730.13 కోట్లు . 3. ఇటీవల వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు? (ఎ) ట్రావిస్ హెడ్ (బి) పాట్ కమ్మిన్స్ (సి) గ్లెన్ మాక్స్వెల్ (డి) స్టీవ్ స్మిత్ 3. (డి) స్టీవ్ స్మిత్ 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ స్టీవ్ స్మిత్ వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు . స్మిత్ 2015 మరియు 2021 లో ఆస్ట్రేలియా వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు మరియు 2015లో ఐసిసి పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో సభ్యుడిగా ఉన్నాడు . 4. ఇటీవల ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) CEO గా ఎవరు నియమితులయ్యారు? (ఎ) సోనాల్ గోయల్ (బి) అజయ్ ఖన్నా (సి) అజయ్ భాదు (డి) రాజీవ్ కుమార్ 4. (సి) అజయ్ భాదు IAS అధికారి అజయ్ భాదు (1999 బ్యాచ్) మార్చి 3, 2025 నుండి ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా నియమితులయ్యారు . ఆయన వాణిజ్య శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా కొనసాగుతారు . 5. 'వివిధ కా అమృత్ మహోత్సవ్' రెండవ ఎడిషన్‌ను ఎవరు ప్రారంభించారు? (ఎ) ద్రౌపది ముర్ము (బి) నరేంద్ర మోడీ (సి) ఎస్. జైశంకర్ (డి) రాజ్‌నాథ్ సింగ్ 5. (ఎ) ద్రౌపది ముర్ము మార్చి 5, 2025 న , రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ' వివిధతా కా అమృత్ మహోత్సవ్' రెండవ ఎడిషన్‌ను ప్రారంభించారు . ఈ కార్యక్రమం భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యం మరియు వారసత్వానికి ఒక ప్రధాన వేడుక , ఇది జాతీయ గర్వం మరియు ఐక్యతను ప్రోత్సహిస్తుంది.