cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

🆁︎🅰︎🆃︎🅽︎🅰︎ 🅲︎🅾︎🅼︎🅿︎🅴︎🆃︎🅸︎🆃︎🅸︎🆅︎🅴︎ 🅴︎🆇︎🅰︎🅼︎🆂︎ 🅻︎🅸︎🅱︎🆁︎🅰︎🆁︎🆈︎ TET,DSC,APPSC,TSPSC,GROUPS,UPSC

TET and DSC Psychology classes C TET classes All competitive exams classes https://youtube.com/channel/UCUTS8GU4ZKK3kpi6M3n9T1Q

Больше
Страна не указанаТелугу39Образование10 664
Рекламные посты
14 632
Подписчики
-224 часа
+777 дней
+55830 дней
Время активного постинга

Загрузка данных...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Анализ публикаций
ПостыПросмотры
Поделились
Динамика просмотров
01
https://youtu.be/haRQ7I9-Erg?si=5dmk9kTZcazWs3ht
1 0871Loading...
02
ఈ వీడియో 12pm కు లైవ్ అవుతుంది.. డీఎస్సీ టార్గెట్ 🎯 🎯 🎯 గా పెట్టుకున్న అందరి కోసం.. ఈ వీడియో.. ఇందులో మొత్తం ప్లాన్ ఎలా చేసుకోవాలి.. అండ్ మాథ్స్ కు ఎలా టైం save చేసుకోవాలి.. అండ్ హౌస్ వైఫ్స్ కు, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్లకు, ఫుల్ టైం చదివే వాళ్లకు, రోజులో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, అన్నీ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి.. అండ్ ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పా.. అండ్ మిమ్మల్ని మీరు ఎలా ప్రతి రోజు జాబ్ వచ్చేవరకు మోటివేట్ అవుతూ ఉండాలి అని చెప్పా.. ఇంట్లో సమస్యలను, ఆరోగ్యాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా చదవాలి అని, అబ్బాయిలను,అమ్మాయిలను అందరినీ దృష్టిలో పెట్టుకుని చేశా.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా జాబ్ వస్తుంది అనే నమ్మకం కలిగేలా చేశా సో ఈ వీడియో ఎవ్వరూ మిస్ అవ్వకండి.. అందరూ చూడండి.. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ అందరూ చూడండి.. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను.. All the best 💐🎁🍫
2 1821Loading...
03
https://youtu.be/BDh4tGSZVdA?si=c7V7cqfzaOhZhtdj
2 1962Loading...
04
ఈ వీడియో అందరూ చూడండి
2 5151Loading...
05
https://youtu.be/j4OVklLWZu8?si=C3Et1WylWdxcK_1Y
2 5422Loading...
06
Declaration-form-incorrect-Photo.pdf
1 8101Loading...
07
Declaration-form-incorrect-Photo.pdf
10Loading...
08
https://hallticket.tspsc.gov.in/h022024bac31765-311a-4142-a99f-b96023c172b2 TSPSC GROUP 1 HALL TICKET DOWNLOAD LINK
1 8002Loading...
09
సరే నేను గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను.. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఇందులో అన్నీ pdf lu,material lu ఉంటాయి.. జాయిన్ అవ్వండి.. మీ ఫ్రెండ్స్ ను add చేయండి.. లింక్ share చేయండి.. గుడ్ నైట్ ఆల్..
2 5280Loading...
10
https://t.me/DSCaspirant
2 4161Loading...
11
Media files
2 4771Loading...
12
అండ్ ఇలాంటి వాటికి భయపడి పారిపోయే అంత పిరికిదాన్ని కాదు.. అండ్ మన ఈ ఫ్యామిలీ లో నాతో పాటు ఉన్న అమ్మాయిలందరికి ఒకటే చెప్తున్నా.. మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్లకు భయపడి వెనక్కు తగ్గారు అంటే ఎప్పటికీ మీ జీవితం లో ముందుకు వెళ్ళలేరు.. అండ్ ఏదీ ఎప్పటికీ సాధించకుండా ఇలానే ఉండిపోతారు.. సో ఇంకా ఎన్నాళ్ళు బానిస బ్రతుకులు బ్రతుకుతాము.. లేవండి.. లేచి మీకోసం నిలబడి చూపించండి.. అండ్ మనం చేసే పనిలో నిజాయతీ ఉండి.. ఏ తప్పూ లేకుంటే ఏ ఒక్కరికీ భయపడొద్దు.. మీకు నా సపోర్ట్ ఉంటుంది ఎప్పటికీ.. ఆల్ ద బెస్ట్.. 🤝🤝🤝 Your's Ratna...
2 4401Loading...
13
Wah.. ఎలా ఉన్నారు.. ఈ జనం.. మంచి చేస్తున్న అమ్మాయిలు కూడా వాళ్ళ ముఖాలు కనిపించకుండా చేయాలంట.. అయితే ఇలా ఆలోచించే ప్రతీ ఒక్కరూ మీ ఇంట్లో అమ్మాయిలను.. అమ్మలను.. చడవనివ్వకుండా.. జాబ్ చేయనివ్వకుండా.. ఇంట్లో కట్టి పడేయండి.. అప్పుడు చెప్పండి..
2 1921Loading...
14
ఈ రోజు వచ్చిన టెట్ పేపర్ questions
2 2460Loading...
15
https://t.me/equizards_ai ఈ గ్రూప్ మీకు యూస్ అవుతుంది
2 1030Loading...
16
సైన్స్ & టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ 1.వార్తల్లో కనిపించే 'HMPV' వైరస్ శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? శ్వాసకోశ నాళము 2. 2.వార్తల్లో కనిపించే 'అవుటోమెటినిబ్ మరియు డెఫాక్టినిబ్ కాంబినేషన్' ఏ వ్యాధిని నిరోధించడంలో ప్రభావవంతంగా ఉందని నిరూపించబడింది? ట్యూమర్ 3. 3.ఏ అంతరిక్ష సంస్థ పరిశోధకులు 'ఫ్రైడ్ స్పేస్ ఫుడ్ ప్రయోగం' నిర్వహించారు? ESA 4. పార్కర్ సోలార్ ప్రోబ్ ఏ అంతరిక్ష సంస్థతో సంబంధం కలిగి ఉంది? NASA 5. E27 ఇంధనం మరియు ఇథనాల్ బ్లెండెడ్ డీజిల్ ఇంధనాన్ని వినియోగించే వాహనాలపై పైలట్ అధ్యయనాన్ని ప్రారంభించిన కంపెనీ ఏది? HPCL 6.. ఎన్సెలాడస్ ఏ గ్రహానికి చెందిన చంద్రుడు? శని 7. భీంబేట్కా గుహ షెల్టర్ ఏ రాష్ట్రంలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం? మధ్యప్రదేశ్ 8. 'ఓమిక్రాన్-నిర్దిష్ట mRNA-ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్'ని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? జెన్నోవా 9.భూమికి దగ్గరగా ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ పేరు ఏమిటి? ధనుస్సు A 10. నిర్దిష్ట అంశంపై విభిన్న దృక్కోణాలను అన్వేషించడానికి వినియోగదారులను అనుమతించే 'పర్స్పెక్టివ్స్' ట్యాబ్ ఫీచర్‌ను ఏ కంపెనీ ప్రవేశపెట్టింది? Google 11. ఇటీవలి పరిశోధన ప్రకారం, మహిళలపై సన్నిహిత భాగస్వామి హింస (IPV)పై ఏ అంశం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది? సగటు ఉష్ణోగ్రత 12. ఇటీవలి పరిశోధన ప్రకారం, 'ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ (OTC) లోపం' ఏ ఉత్పత్తి ద్వారా ప్రేరేపించబడింది? ప్రోటీన్ డ్రింక్స్ 13. డేటా స్క్రాపింగ్‌ని సరిచేయడానికి పోస్ట్‌లను వీక్షించడానికి పరిమితిని ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ప్రవేశపెట్టింది? Twitter 14. ప్రారంభ విశ్వం ఏ దృగ్విషయం కారణంగా ప్రస్తుత రేటులో ఐదవ వంతు వేగంతో సమయం గడిచిపోయింది? టైమ్ డైలేషన్ 15. ఏ గ్రహంలో ఫాస్ఫిన్ ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు? శుక్రుడు 16. ఆస్టియో హెచ్‌ఆర్‌నెట్ అనే ఫ్రేమ్‌వర్క్‌ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? IIT గౌహతి 17. ఇటీవలి పరిశోధన ప్రకారం, అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న మైక్రోగ్లియల్ కణాలలో మార్పులను ఏ వ్యాధి ప్రేరేపిస్తుంది? చిగుళ్ల వ్యాధి 18. చంద్రునిలో లావా ద్వారా ఏర్పడిన ప్రాంతాలు ఏవి, ఇవి చల్లబడి బసాల్ట్ రాక్‌గా మారుతాయి, వీటిని సాధారణంగా పిలుస్తారు? మాన్ ఇన్ ది మూన్ 19.ఇంటర్నెట్ ransomware వైరస్ పేరు ఏమిటి, దీనికి సంబంధించి CERT-In ఒక సలహాను జారీ చేసింది? అకిరా 20. వార్తల్లో కనిపించే RATIONS Trail ఏ వ్యాధికి సంబంధించినది? క్షయ
2 45011Loading...
17
*🔥 ImporTenT CurrenT AffirS✍️🔥* *30 May 2024* ➼ ప్రతి సంవత్సరం మే 29న 'అంతర్జాతీయ ఎవరెస్ట్ డే' జరుపుకుంటారు.  ➼ భారతీయ పర్వతారోహకుడు 'సత్యదీప్ గుప్తా' ఒక సీజన్‌లో మౌంట్ ఎవరెస్ట్ మరియు మౌంట్ ల్హోట్సేని రెండుసార్లు అధిరోహించిన మొదటి వ్యక్తి అయ్యాడు.  ➼ ఇండియన్ ఆర్మీకి చెందిన 'మేజర్ రాధికా సేన్' 2023 ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది.  ➼ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) చైర్మన్‌గా సీనియర్ IAS అధికారి 'రాకేష్ రంజన్' నియమితులయ్యారు. ➼ ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన 'ఆసియన్ పంజా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్'లో భారత్ ఒక స్వర్ణం మరియు ఆరు కాంస్య పతకాలను గెలుచుకుంది. ➼ 'తెలంగాణ' రాష్ట్ర ప్రభుత్వం పొగాకు, గుట్కా మరియు పాన్ మసాలాపై ఒక సంవత్సరం నిషేధం విధించింది. ➼ భారత సైన్యం సుస్థిర రవాణా పరిష్కారాల కోసం  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. ➼ నార్వే చెస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందహాస్ ఫ్రాన్స్‌కు చెందిన ఫిరౌజ్జా అలిరెజాపై విజయం సాధించాడు.  ➼ పాపువా న్యూ గినియాలో వినాశకరమైన కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో భారతదేశం ఒక మిలియన్ డాలర్ల సహాయ నిధిని ప్రకటించింది. ➼ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కువైట్ యొక్క 'బర్గాన్ బ్యాంక్' యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునికీకరించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ➼ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 'IIT ఢిల్లీ'లో రెండు రోజుల వాతావరణ మార్పు సదస్సును నిర్వహించింది. ➼ 2023-24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో భారతదేశ GDP వృద్ధి రేటు '7.4 శాతం'గా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అంచనా వేసింది. ➼ Every year on 29th May 'International Everest Day' is celebrated.  ➼ Indian mountaineer ' Satyadeep Gupta'has become the first person to climb Mount Everest and Mount Lhotse twice in a season.  ➼ Indian Army's ' Major Radhika Sen' has been selected for the 2023 United Nations Military Gender Advocate of the Year Award.  ➼ Senior IAS officer ' Rakesh Ranjan' has been appointed Chairman of the Staff Selection Commission (SSC). ➼ India has won one gold and six bronze medals in  the ' Asian Panja Wrestling Championship' in Tashkent, Uzbekistan . ➼ The 'Telangana' state government has imposed a one-year ban on tobacco, gutkha and pan masala. ➼ The Indian Army has signed an agreement with  Indian Oil Corporation Limited (IOCL) for sustainable transport solutions. ➼ Indian Grandmaster R Praggnanandhaahas defeated Firouzja Alireza of France in the first round of the Norway Chess tournament.  ➼ India has announced a relief fund of one million dollars in the wake of the devastating landslide in  Papua New Guinea . ➼ Tata Consultancy Services (TCS) has signed a deal to modernise the core banking technology of Kuwait's ' Burgan Bank' . ➼ The Department of Science and Technology has organised a two-day Climate Change Conference at  'IIT Delhi' . ➼ The State Bank of India (SBI) has projected  India's GDP growth rate to be ' 7.4 percent' in the fourth quarter of the financial year 2023-24. -------SaNjU SaNDeeP✍️
2 74412Loading...
18
Nenu group close చేస్తున్నాను.. All of you good night.. 💐
2 5570Loading...
19
A small motivation for all.. so అందరూ చూడండి.. And కొద్ది టైం గ్రూప్ ఓపెన్ లో ఉంచుతాను.. All the best
2 5900Loading...
20
https://youtube.com/shorts/VUoTYNgmDzU?si=ZX6PRhjAggR7eorT
3 7923Loading...
21
https://youtube.com/shorts/VUoTYNgmDzU?si=YR2AtMrvTvfsMkUj
10Loading...
22
Media files
2 8000Loading...
23
మీ అందరికీ బూస్టప్ వీడియో ఇది.. అందరూ చూడండి
3 9431Loading...
24
https://youtu.be/m1Ys6Dv4AAI?si=ZndTdCIJ2QcoUL0c
3 9436Loading...
25
ఒక అమ్మాయి అందరికీ అమ్మలా మారి.. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తుంటే.. ఇలా ఎందుకు వేధిస్తున్నారు.. నేను మంచి చేసినా కూడా తప్పేనా.. అంటే మంచి ఎవ్వరికీ అవసరం లేదా.. నిజంగా నా ఆలోచనను, నా మంచిని మీరు గుర్తిస్తే ఇలాంటి వాళ్లకు మీరే బుద్ధి చెప్పండి.. లేదంటే ఇలాంటి వాళ్ళు రేపు మీ ఇంట్లో వాళ్ళను కూడా బయట సమాజం లో బ్రతకనివ్వకుండా.. ఏ అమ్మాయినీ జాబ్ చేయనివ్వకుండా.. ఏ వర్క్ కూడా చేయనివ్వకుండా.. ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు.. మీరేం చేస్తారు?
2 9337Loading...
26
మనం చెప్పిన వాటి నుండి as it is గా దిగాయి ప్రశ్నలు.. చూడండి మన ఫాలోవర్స్ కామెంట్స్..
3 0900Loading...
27
ఈ మ్యూజిక్ నాకు చాలా నచ్చింది.. మీక్కూడా నచ్చుతుంది.. వినండి yaar..
2 9951Loading...
28
#viral #viralvideos #viralreels #trending #trend #trendingreels #shorts #short #educator #influencer #influencers #influence #tet #tet #dsc #dsc #aptet #apdsc #tstet #tsdsc #fun #love #lovequotes #stress #motivation #success #motivationalquotes #love #vlog #songs https://www.instagram.com/p/C63HdukR1Q0/?igsh=MTV1MzQzOXJ3amltOQ==
3 0011Loading...
29
Media files
2 9911Loading...
30
Ok my dears..! మీ అందరి కామెంట్స్ చూశాను.. నాకు వీలైనంత లో మీ అందరూ అడిగినవి చేస్తాను.. గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను.. thank you all.. Love you all.. Good night my dears 🤝🍫
2 8101Loading...
31
https://t.me/DSCaspirant
10Loading...
32
ఈ రెండు వీడియోస్ చూడండి.. మోటివేషన్ ఉంటుంది.. అండ్ కొద్ది టైం గ్రూప్ ఓపెన్ లో పెడతాను.. మీ సలహాలు,సూచనలు ఇవ్వండి.. అండ్ అనవసర చాట్ చేస్తే.. బ్యాన్ అవుతారు.. వాళ్లు మళ్లీ గ్రూప్లో జాయిన్ అవ్వడం కుదరదు.. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అవసరమైన కంటెంట్ మాత్రమే మాట్లాడండి.. మీ ఫ్రెండ్స్ ను జాయిన్ చేయండి.. అండ్ ఈ గ్రూప్ లింక్ షేర్ చేయండి.. Ratna..! https://t.me/DSCaspirant
2 9312Loading...
33
ఈ రెండు వీడియోస్ చూడండి.. మోటివేషన్ ఉంటుంది.. అండ్ కొద్ది టైం గ్రూప్ ఓపెన్ లో పెడతాను.. మీ సలహాలు,సూచనలు ఇవ్వండి.. అండ్ అనవసర చాట్ చేస్తే.. బ్యాన్ అవుతారు.. వాళ్లు మళ్లీ గ్రూప్లో జాయిన్ అవ్వడం కుదరదు.. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అవసరమైన కంటెంట్ మాత్రమే మాట్లాడండి.. Ratna
360Loading...
34
https://youtube.com/shorts/38573YZVwg0?si=C9iaiEOfg_4vtJL-
3 7144Loading...
35
https://youtube.com/shorts/2h0CHoJgGr0?si=gQ4Sa9FUoc9YOtMn
3 7496Loading...
36
*🔥🌹Revolution- Father of Revolution🌹🔥*
2 94817Loading...
37
*🔥 ImporTenT CurrenT AffirS✍️🔥* *28 May 2024* ➼ ప్రతి సంవత్సరం మే 27న 'ఎమర్జెన్సీ మెడిసిన్ డే' జరుపుకుంటారు.  ➼ లిథువేనియా అధ్యక్ష ఎన్నికలలో 'గీతానాస్ నౌసేదా' విజయం సాధించారు.  ➼ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 టైటిల్‌ను 'కోల్‌కతా నైట్ రైడర్స్' (KKR) గెలుచుకుంది.  ➼ పాయల్ కపాడియా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. ➼ చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియాల మధ్య తొమ్మిదవ 'త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం' సియోల్‌లో జరిగింది.  ➼ భారత జిమ్నాస్ట్ 'దీపా కర్మాకర్' ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా నిలిచింది.  ➼ 'సౌరభ్ హెచ్. మెహతా' ప్రపంచంలోనే మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్‌ను విడుదల చేశారు. ➼ ప్రముఖ సినీ దర్శకుడు 'సికందర్ భారతి' (60) కన్నుమూశారు.  ➼ భారతీయ సంతతికి చెందిన సీనియర్ న్యాయవాది 'జయ బాడిగ' USAలోని కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  ➼ మొదటి 'ఆసియన్ రిలే ఛాంపియన్‌షిప్ 2024' బ్యాంకాక్‌లో జరుగుతుంది. ➼ భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ GDP నిష్పత్తి 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ➼ ఫ్రాన్స్‌లో జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ➼ Every year 'Emergency Medicine Day' is celebrated on 27 May.  ➼ 'Gitanas Nauseda' has won the presidential election of Lithuania.  ➼ The title of Indian Premier League (IPL) 2024 has been won by ' Kolkata Knight Riders' (KKR).  ➼ Payal Kapadia has won the Grand Prix award for  her film 'All We Imagine as Light' at the Cannes Film Festival. ➼ The ninth ' trilateral summit' between China, Japan and South Korea is held in Seoul.  ➼ Indian gymnast ' Dipa Karmakar' has become the first Indian gymnast to win a gold medal in the Asian Championship.  ➼ 'Saurabh H. Mehta' has launched the world's first 100% biodegradable pen. ➼ Famous film director ' Sikander Bharti' has passed away at the age of 60.  ➼ Senior Indian-origin lawyer ' Jaya Badiga'has been appointed as a judge in the Sacramento County Superior Court in California, USA.  ➼ The first ' Asian Relay Championship 2024' will be held in Bangkok . ➼ India's market capitalization GDP ratio reaches 15-year high. ➼ Anasuya Sengupta creates history by becoming the first Indian to win the Best Actress award at the 77th Cannes Film Festival in France SaNjU SaNDeeP
3 1724Loading...
38
నేను గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఈవెనింగ్ ఓపెన్ చేస్తాను.. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.. అనవసర చాట్ మనకు వద్దు సరేనా.. 🤝🤝🤝💐 Ratna
2 8331Loading...
39
మన ఛానల్ డీపీ ఛేంజ్ చేశాను.. చూసుకోండి.. చాలా మంది అడుగుతున్నారు.. సో చేంజ్ చేశాను
3 0453Loading...
ఈ వీడియో 12pm కు లైవ్ అవుతుంది.. డీఎస్సీ టార్గెట్ 🎯 🎯 🎯 గా పెట్టుకున్న అందరి కోసం.. ఈ వీడియో.. ఇందులో మొత్తం ప్లాన్ ఎలా చేసుకోవాలి.. అండ్ మాథ్స్ కు ఎలా టైం save చేసుకోవాలి.. అండ్ హౌస్ వైఫ్స్ కు, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్లకు, ఫుల్ టైం చదివే వాళ్లకు, రోజులో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, అన్నీ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి.. అండ్ ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పా.. అండ్ మిమ్మల్ని మీరు ఎలా ప్రతి రోజు జాబ్ వచ్చేవరకు మోటివేట్ అవుతూ ఉండాలి అని చెప్పా.. ఇంట్లో సమస్యలను, ఆరోగ్యాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా చదవాలి అని, అబ్బాయిలను,అమ్మాయిలను అందరినీ దృష్టిలో పెట్టుకుని చేశా.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా జాబ్ వస్తుంది అనే నమ్మకం కలిగేలా చేశా సో ఈ వీడియో ఎవ్వరూ మిస్ అవ్వకండి.. అందరూ చూడండి.. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ అందరూ చూడండి.. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను.. All the best 💐🎁🍫
Показать все...
👍 11👏 5
సరే నేను గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను.. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఇందులో అన్నీ pdf lu,material lu ఉంటాయి.. జాయిన్ అవ్వండి.. మీ ఫ్రెండ్స్ ను add చేయండి.. లింక్ share చేయండి.. గుడ్ నైట్ ఆల్..
Показать все...
🤯 7🤝 5👍 4