cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Telangana PSC

Telangana Group2 Aspirants Channel

Больше
Страна не указанаЯзык не указанКатегория не указана
Рекламные посты
2 131
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Today is Last date for G1 Application
Показать все...
👍G1 Notification , All the Best
Показать все...
💥💥💥 మీకు మరియు మీ కుటుంబసభ్యులకు శ్రీ శుభకృత్ నామసంవత్సర శుభకాంక్షలతో మన Telangana PSC Team మన ఛానెల్ సభ్యత్వాన్ని నూతన దశదిశలా చేరువ చేస్తున్న మిత్రులందరికీ TelanaganaPSC Team తరుపున కృతజ్ఞతలు🙏 స్వతహాగా స్వీయ నిర్బంధం పాటిద్దాం- వ్యాధి రహిత భావి భారతాన్ని నిర్మిద్దాం telegram.me/telanganapsc
Показать все...
Telangana PSC

Telangana Group2 Aspirants Channel

Further News Gothrough Today EENADU
Показать все...
⏰⏰⏰⏰⏰⏰గడియారం మోగుతుంది, ఇంకా నిద్రమత్తులో ఉంటే ఎలా మిత్రమా !
Показать все...
ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.
Показать все...
👆👇 TSPSC SrAsst+JrAsst Application 10% EWS Reservation తో 19 April నుండి అందుబాటులోకి రానున్నాయి
Показать все...
🙏🏻మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మన TelanganaPSC Team తరుపున శ్రీప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు💐 Forward Our Channel Link to Your Friends Telegram.me/telanganapsc
Показать все...
Telangana PSC

Telangana Group2 Aspirants Channel