SJ TUTORIALS OFFICIAL
رفتن به کانال در Telegram
نمایش بیشتر
📈 تحلیل کانال تلگرام SJ TUTORIALS OFFICIAL
کانال SJ TUTORIALS OFFICIAL (@sjtutorials0) در بخش زبانی تلوگو بازیگری فعال است. در حال حاضر جامعه شامل 41 516 مشترک است و جایگاه 4 449 را در دسته آموزش و رتبه 8 915 را در منطقه الهند دارد.
📊 شاخصهای مخاطب و پویایی
از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 41 516 مشترک جذب کرده است.
بر اساس آخرین دادهها در تاریخ 01 نوامبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر 301 و در ۲۴ ساعت گذشته برابر 52 بوده و همچنان دسترسی گستردهای حفظ شده است.
- وضعیت تأیید: تأیید نشده
- نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 18.33% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً 11.17% واکنش نسبت به کل مشترکان کسب میکند.
- دسترسی پستها: هر پست به طور میانگین 7 605 بازدید دریافت میکند. در اولین روز معمولاً 4 635 بازدید جمعآوری میشود.
- واکنشها و تعامل: مخاطبان بهطور فعال حمایت میکنند؛ میانگین واکنش به هر پست 5 است.
📝 توضیح و سیاست محتوایی
توضیحی برای کانال ارائه نشده است.
به لطف بهروزرسانیهای پرتکرار (آخرین داده در تاریخ 02 نوامبر, 2026)، کانال همواره بهروز و دارای دسترسی بالاست. تحلیلها نشان میدهد مخاطبان بهطور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کردهاند.
41 516
مشترکین
+5224 ساعت
+6137 روز
+30130 روز
آرشیو پست ها
41 554
💥 తొలి రోజు ముగిసిన DSC వెరిఫికేషన్ ప్రక్రియ... DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండే పలు జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమయింది..SGT వెరిఫికేషన్ పలు జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది.💥 అధికారుల సమన్వయ లోపంతో అభ్యర్థులకు ఇబ్బందులు... కొన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొంతమంది అభ్యర్థులకు అకనాలెడ్జ్ మెంట్ సర్టిఫికెట్ ఇవ్వగా కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. 💥 కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టులు కోర్సులపై బి. ఎడ్ ముందు చేస్తే డి.ఎడ్ తర్వాత చేస్తే అభ్యంతరం తెలిపారు..💥 కొన్ని జిల్లాల్లో Ews సంవత్సరం అంశాల్లో సర్టిఫికెట్ లపై అధికారులకు క్లారిటి లేక కొంత ఇబ్బంది పెట్టారు..💥 టెట్ ర్యాంక్ కార్డు లపై ఫలితాల తేదీ పై.. డి. ఎడ్ మొత్తం మార్కు లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు..💥1:3 జాబితా లో కొన్ని కేటగిరిలో తప్పులు వచ్చాయి..💥 వెరిఫికేషన్ కేంద్రాల్లో ఒక్కో కౌంటర్ వద్ద ఒక్కో రకంగా అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ చేశారు..💥 1:3 జాబితాలో ఉన్నారని కొంత మంది అభ్యర్థుల మొబైల్ కి సందేశాలు వచ్చాయి..కానీ 1:3 జాబితాలో వాళ్ల పేర్లు వివరాలు ఇవ్వలేదు..
41 554
🌟 *గాంధీ జయంతి సందర్భంగా భారీగా ఆఫర్స్ - ఒక్కరోజు మాత్రమే* 🌟
👉 *ఎకానమీ చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్- 99/-* 👇
https://cysna.courses.store/547056
👉 *పాలిటి చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్*లేటెస్ట్ 👇👇
https://cysna.courses.store/555842
👉 *ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ వీడియో కోర్స్- 199/-* 👇
https://cysna.courses.store/531911
👉 *తెలంగాణ ఎస్సై పూర్తి వీడియో కోసం ప్రిన్స్ అండ్ మెయిన్స్- 199/-* 👇
https://cysna.courses.store/531911
👉 *తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్-199/-* 👇
https://cysna.courses.store/531907
👉 *గ్రూప్ -2 &3 రాపిడ్ రివిజన్ కోర్స్-199/-* 👇
https://cysna.courses.store/531911
👉 *TET & DSC ,SGT ఫుల్ కోర్స్ - 99/-*
👇
https://cysna.courses.store/531914
👉 *గ్రూప్ -2 &3 పూర్తి టెస్ట్ సిరీస్- 249/-*👇
https://cysna.courses.store/476126
💥💥💥 *ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే* 💥💥💥
41 554
☝️తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం ప్రభుత్వం తెలుగు పిడిఎఫ్ విడుదల చేసింది.. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోండి ☝️
41 554
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
