SJ TUTORIALS OFFICIAL
رفتن به کانال در Telegram
نمایش بیشتر
📈 تحلیل کانال تلگرام SJ TUTORIALS OFFICIAL
کانال SJ TUTORIALS OFFICIAL (@sjtutorials0) در بخش زبانی تلوگو بازیگری فعال است. در حال حاضر جامعه شامل 40 873 مشترک است و جایگاه 4 524 را در دسته آموزش و رتبه 9 351 را در منطقه الهند دارد.
📊 شاخصهای مخاطب و پویایی
از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 40 873 مشترک جذب کرده است.
بر اساس آخرین دادهها در تاریخ 25 اکتبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -444 و در ۲۴ ساعت گذشته برابر 66 بوده و همچنان دسترسی گستردهای حفظ شده است.
- وضعیت تأیید: تأیید نشده
- نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 18.21% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً 8.71% واکنش نسبت به کل مشترکان کسب میکند.
- دسترسی پستها: هر پست به طور میانگین 7 442 بازدید دریافت میکند. در اولین روز معمولاً 3 558 بازدید جمعآوری میشود.
- واکنشها و تعامل: مخاطبان بهطور فعال حمایت میکنند؛ میانگین واکنش به هر پست 7 است.
📝 توضیح و سیاست محتوایی
توضیحی برای کانال ارائه نشده است.
به لطف بهروزرسانیهای پرتکرار (آخرین داده در تاریخ 26 اکتبر, 2026)، کانال همواره بهروز و دارای دسترسی بالاست. تحلیلها نشان میدهد مخاطبان بهطور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کردهاند.
40 873
مشترکین
+6624 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
-44430 روز
آرشیو پست ها
40 878
💥 కొన్ని గంటలలో ఆఫర్ ముగుస్తుంది
👉 కోర్ట్ జాబ్స్ టాప్-10 గ్రాండ్ టెస్ట్ లు
👉TG DISTRICT COURT JOB TOP 15 GRAND TEST (EM / TM ) :
💥కోర్స్ లింక్ 👇👇
https://cysna.courses.store/815244
DOWNLOAD SJ TUTORIAL APP LINK: 👇
https://play.google.com/store/search?q=sj+tutorial&c=apps&hl=en_IN
40 878
👌 కరెంట్ అఫైర్స్ 2026, ఫిబ్రవరి నెల| CURRENT AFFAIRS 2026 FEBRUARY MONTH| IMPORTANT PART -1 |
https://youtu.be/Cq4qd5oflxM
40 878
1774772002745_Webnotice_Asst_Professor_for_release_of_Provisional.pdf2.42 KB
40 878
TG DISTRICT COURT JOB TOP 15 GRAND TEST (EM / TM ) :
DOWNLOAD SJ TUTORIAL APP LINK:
https://play.google.com/store/search?q=sj+tutorial&c=apps&hl=en_IN.
మరో 1 గంటలో 299/-అవుతుంది.
40 878
UGADI SPECIAL OFFER ( FIRST 100 STUDENT ONLY )
TG DISTRICT COURT JOB TOP 15 GRAND TEST (EM / TM ) :
DOWNLOAD SJ TUTORIAL APP LINK:
https://play.google.com/store/search?q=sj+tutorial&c=apps&hl=en_IN
40 878
*🔊ఆర్నెల్లకోసారి ఓటీఆర్ సవరణ*
*🔶టీజీపీఎస్సీ కీలక సంస్కరణ*
*🔷అప్పుడే ఉద్యోగ దరఖాస్తుకు అర్హత*
*🍥ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కీలక సంస్కరణ చేపట్టింది. టీజీపీఎస్సీ వద్ద అందుబాటులోని వన్‌టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) వివరాలు, అందులోని అర్హత ఆధారంగా రానున్న ఉద్యోగ ప్రకటనలకు అర్హత కల్పించనుంది. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఓటీఆర్‌లో సవరణలకు అవకాశమివ్వనుంది. ఆర్నెల్లకోసారి అంటే.. జనవరి, జూన్లలో వారం నుంచి 10 రోజులు అవకాశమిచ్చి, అప్పటికి అదనంగా పొందిన విద్యార్హతలు ఓటీఆర్‌లో పొందుపరిచేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. దరఖాస్తులో కీలకమైన ఓటీఆర్ చేసుకున్న 31.56 లక్షల మంది ఉంటే.. కేవలం 10 శాతం అంటే 3 లక్షల మంది ఓటీఆర్‌లో అర్హతలు, ఇతర వివరాలు అప్డేట్ చేసుకున్నారని కమిషన్ వర్గాలు తెలిపాయి. అభ్యర్థులంతా తమ ఐడీ సహాయంతో ఈనెల 25లోగా అదనపు అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఓటీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని పేర్కొంది.*
*💥ఎప్పటికప్పుడు ధ్రువీకరణకు అవకాశం*
*🌀రాష్ట్రంలో కమిషన్ వద్ద ప్రస్తుతం 31.56 లక్షల ఓటీఆర్‌లు ఉన్నాయి. ఇందులో 50 ఏళ్లకు చేరువలో ఉన్న అభ్యర్థులు 5 లక్షల మంది ఉన్నారు. వీరంతా ఓటీఆర్‌లో వివరాలు అప్లోడ్ చేసినప్పటికీ, వయోపరిమితి సడలింపు ఆధారంగా అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ ఓటీఆర్లన్నీ చెల్లుబాటయ్యేలా ఉండవు. వీరిని తీసివేస్తే ప్రస్తుతం 25 లక్షల మంది ఉంటారని అంచనా. గడిచిన రెండేళ్లుగా కొత్తగా ఉద్యోగార్థులైన అభ్యర్థులు 2 లక్షల వరకు ఉంటారని తెలుస్తోంది. వీరంతా ఇప్పుడు విద్యార్హతలు నమోదు చేసుకోవాలి. ఓటీఆర్‌లో నమోదు చేసిన కుల, ఆదాయ, క్రీమీలేయర్, విద్యార్హతల వివరాలను టీజీపీఎస్సీ ముందస్తుగా తనిఖీ చేయిస్తుంది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్నా వాటికి ఆధారాలు సమర్పించాలన్న నిబంధన తప్పనిసరి లేదు. తాజాగా అభ్యర్థులు వాటిని అప్లోడ్ చేయాలి. ఓటీఆర్‌లో నమోదు చేసిన విద్యార్హతల ఆధారంగా భవిష్యత్తులో ఏదైనా ఒక నియామక ప్రకటనకు వారు అర్హులవుతారా? లేదా? ఓటీఆర్ గుర్తిస్తుంది. అందులో నమోదు చేసిన వివరాలను మీసేవ, యూనివర్సిటీలు, సాంకేతిక విద్య, ఉన్నత విద్యామండలి సహాయంతో పరిశీలిస్తుంది. ఎవరైనా తప్పుడు ధ్రువీకరణతో నమోదు చేసినట్లు వెల్లడైతే వెంటనే వారి ఓటీఆర్ రద్దు చేస్తుంది. తద్వారా ఫలితాలు విడుదలయ్యాక ధ్రువపత్రాల పరిశీలన మరింత సులభతరమవుతుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఇప్పటికే పూర్తికావడంతో ఆయా ఉపకులాల వారీగా అభ్యర్థులు ఓటీఆర్‌లో వివరాలివ్వాలని టీజీపీఎస్సీ పేర్కొంది.*
*💥సవరణలు ఇలా..*
*♦️ఉద్యోగార్థులు ఓటీఆర్‌లో తాజా కలర్ ఫొటోను అప్లోడ్ చేయాలి.*
*♦️కొత్తగా పొందిన అదనపు విద్యార్హతలను నమోదు చేయడంతో పాటు ధ్రువపత్రాలు సమర్పించాలి.*
*♦️ఒకసారి అప్డేట్ చేసిన ఓటీఆర్‌ను.. ఆ అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసేవరకూ చెల్లుబాటవుతుంది.*
*♦️ఓటీఆర్‌లో అదనపు అర్హతలు, చిరునామా, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రీమీలేయర్ కేటగిరీలు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ మినహా ఇతర వివరాలు అప్డేట్ చేయడానికి వీల్లేదు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029VaAlhEJFCCoU981udS2H
