God's of Hindu
رفتن به کانال در Telegram
Let's See Different Images of God Everyday and fill our Heart with the Image of Almighty
نمایش بیشتر2 592
مشترکین
+324 ساعت
+167 روز
+2430 روز
آرشیو پست ها
2 592
జైశ్రీరామ్.
శ్రీరామస్వామి వారి దేవస్థానం. రామతీర్థం. నెల్లిమర్ల మండలం. విజయనగరం జిల్లా.శ్రీ రామ ,
స్వామి వారి దేవాలయం యాగశాలలో పుష్యమి నక్షత్రం పురస్కరించుకొని సుందరకాండ హావనము నకు పూర్ణహుతి.
శ్రీరామ స్వామి దేవాలయం లో, యాగశాలలో గత నెల అనగా అక్టోబర్ 5వ తేది పుష్యమి నక్షత్రం నుండి ఈరోజు వరకు యాగశాలలో నిర్వహించిన సుందరకాండ హవనమునకు పుష్యమి నక్షత్రం పురస్కరించుకొని ఈరోజు యాగశాలలో రామాయణం లో పట్టాభిషేకం సర్గ హవనం చేసి పూర్ణహుతి కార్యక్రమం వైదిక సిబ్బంది నిర్వహించారు.తర్వాత ఉత్సవమూర్తులు వద్ద నిత్యకల్యాణం వైదిక సిబ్బంది చేసారు.ఈకార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ వై.శ్రీనివాసరావు గారు. సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు
2 592
*#दिं:- 02 नवंबर 2026*
*#आज_के_श्रृंगार आरती दर्शन 🌸🙏*
*༺꧁🌺जय श्री सांवरिया सेठ जी🌺꧂༻*
*#_मालिक_म्हारो_सांवरो🙇🏻🙌🏻💞*
