fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

رفتن به کانال در Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

نمایش بیشتر

📈 تحلیل کانال تلگرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

کانال 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) در بخش زبانی تلوگو بازیگری فعال است. در حال حاضر جامعه شامل 10 962 مشترک است و جایگاه 18 370 را در دسته آموزش و رتبه 34 604 را در منطقه الهند دارد.

📊 شاخص‌های مخاطب و پویایی

از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 10 962 مشترک جذب کرده است.

بر اساس آخرین داده‌ها در تاریخ 07 نوامبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -215 و در ۲۴ ساعت گذشته برابر -4 بوده و همچنان دسترسی گسترده‌ای حفظ شده است.

  • وضعیت تأیید: تأیید نشده
  • نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 6.25% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً N/A% واکنش نسبت به کل مشترکان کسب می‌کند.
  • دسترسی پست‌ها: هر پست به طور میانگین 0 بازدید دریافت می‌کند. در اولین روز معمولاً 0 بازدید جمع‌آوری می‌شود.
  • واکنش‌ها و تعامل: مخاطبان به‌طور فعال حمایت می‌کنند؛ میانگین واکنش به هر پست 0 است.

📝 توضیح و سیاست محتوایی

نویسنده این فضا را محل بیان دیدگاه‌های شخصی توصیف می‌کند:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

به لطف به‌روزرسانی‌های پرتکرار (آخرین داده در تاریخ 08 نوامبر, 2026)، کانال همواره به‌روز و دارای دسترسی بالاست. تحلیل‌ها نشان می‌دهد مخاطبان به‌طور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کرده‌اند.

10 962
مشترکین
-424 ساعت
-497 روز
-21530 روز
آرشیو پست ها
💥ఈరోజు యూట్యూబ్ లో ప్రీమియర్ టెస్ట్ మొదలైంది క్రింది లింక్ ద్వారా రాయగలరు.మీరు చదివింది ఎంత వరకు గుర్తుందో తెలుసుకోండి👇 https://youtu.be/7_32ZpQMWT0 PLS SHARE YOUR FRIENDS

👉డీఎస్సీ కి ఉచిత కోచింగ్ 👉సీఎం సారు మాకు టెట్ వేయండి 👉డీఎస్సీ పరీక్షలు ఎప్పుడు ? 👉28942 ఉద్యోగాల భర్తీ TSPSC ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ 👇 https://youtu.be/w0vEd-M-kiI Pls share your friends

💥ఈరోజు యూట్యూబ్ లో ప్రీమియర్ టెస్ట్ మొదలైంది క్రింది లింక్ ద్వారా రాయగలరు.మీరు చదివింది ఎంత వరకు గుర్తుందో తెలుసుకోండి👇 https://youtu.be/nd_i_o2QJJ4?si=dUn_Oe9tsXF27jWi PLS SHARE YOUR FRIENDS

💥డీఎస్సీ తో పాటే టెట్ నిర్వహించండి. 👉టెట్ లేటెస్ట్ అప్డేట్స్ 👉TSPSC జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది. 👉24 వేల టీచర్  👉పోస్టులు భర్తీ చేయాలి  👉లాంగ్వేజ్ పండితులకు టెట్ తంటా 👇 https://youtu.be/y3ntqsoP74I Pls share your friends 

Repost from Maths By UDAY Sir
ctet maths paper 2 Introduction class

👉6వేలు దాటినా dsc అప్లికేషన్ లు. 👉వీరికి dsc కి అర్హత లేదు. 👉త్వరలో dsc షెడ్యూల్ . 👉ఈఆర్సి లో ఉద్యోగాలకు నోటిఫికేషన్. 👉కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్.👇 https://youtu.be/I0eAS-XtWy4 Pls share your friends

ఈరోజు 6pm ప్రీమియర్ టెస్ట్ సిలబస్ || TELUGU METHOD భాషణం, భాషణా దోషాలు

👉గ్రూప్ - 1 తర్వాతే డీఎస్సీ 👉ఇక ఏటా జాబ్ క్యాలెండర్ 👉గ్రూప్ 2,3 ఖాళీలకు కసరత్తు షురూ 👉గ్రూప్ 2,3 పోస్టులు పెరిగే ఛాన్స్. పూర్తి సమాచారం 👇👇👇 https://youtu.be/-KlTW0ELXQU

2024030749.pdf4.71 KB

💥DSC 2024 లో రావడానికి అవకాశం ఉన్న చాలా ముఖ్యమైన ప్రశ్నలు.👇 చాలామంది ఇక్కడ తప్పులు చేస్తున్నారు. మీరు ఆ పొరపాటు చేయకండి 👇పూర్తి క్లారిటీ ఈ వీడియో తో వచ్చేస్తుంది. https://youtu.be/vRGyrpbPuB0 Pls share your friends

*📚Current Affairs - 06/03/2024* (Telugu / English) 1. భారతదేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన 'సుదర్శన్ సేతు'ను ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? జ:- *ద్వారక* 2. ఇటీవల 'అట్టుకల్ పొంగల్ ఫెస్టివల్' ఎక్కడ జరుపుకున్నారు? జ:- *కేరళ* 3. ఇటీవల మిస్టర్ సాద్ అహ్మద్ వారిచ్ భారతదేశంలో ఏ దేశానికి హైకమిషనర్ అయ్యారు? జ:- *పాకిస్థాన్* 4. ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? జ:- *అబుదాబి* 5. ఇటీవల, ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో మొదటి రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు? జ:- *సిక్కిం* 6. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎన్ని రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయబడతాయి? జ:- *553* 7. SAFF అండర్-16 మహిళల ఛాంపియన్‌షిప్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది? జ:- *నేపాల్* 8. గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్ ‘భారత్ టెక్స్ 2024’ ఎక్కడ నిర్వహించబడుతోంది? జ:- *న్యూ ఢిల్లీ* 9. సిక్కిం రాష్ట్రంలో మొదటి రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేసింది ఎవరు? జ:- *ప్రధానమంత్రి నరేంద్ర మోదీ* 10. ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్న భారతదేశపు మొదటి మహిళా డాక్టర్ పేరు ఏమిటి? జ:- *ఆనంది గోపాల్ జోషి* 1. Where has Prime Minister Modi recently inaugurated India's longest cable-stayed bridge 'Sudarshan Setu'? Ans:- *Dwarka* 2. Where was 'Attukal Pongal Festival' celebrated recently? Ans:- *Kerala* 3. Recently Mr. Saad Ahmed Waraich has become the High Commissioner of which country to India? Ans:- *Pakistan* 4. Where has the 13th Ministerial Conference of the World Trade Organization started recently? Ans:- *Abu Dhabi* 5. Recently, Prime Minister Modi has laid the foundation stone of the first railway station of which state? Ans:- *Sikkim* 6. How many railway stations will be redeveloped under Amrit Bharat Station Scheme? Ans:- *553* 7. SAFF Under-16 Women's Championship will be organized in which country? Ans:- *Nepal* 8. Where is the global textile event ‘Bharat Tex 2024’ being organised? Ans:- *New Delhi* 9. Who laid the foundation stone of the first railway station in the state of Sikkim? Ans:- *PM Narendra Modi* 10. What is the name of India's first female doctor, whose death anniversary is being celebrated today? Ans:- *Anandi Gopal Joshi‌‌*

https://youtu.be/Smxnj0nCfoQ 👉డీఎస్సీ పరీక్ష జూన్ చివరి వారంలో 👉గ్రూప్ 2, గ్రూప్ - 3 పోస్టుల పెంపు? 👉గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్

💥TARGET SGT 7DAYS FREE TESTS రాయడం ఎలా ?🎯 APP OPEN చేసి "Register"అయ్యాక టెస్ట్ సీరీస్ బ్యానర్ పై క్లిక్ చేస్తే 👉VIEW DEMO RED 🍒 COLOR లో వస్తుంది.దానిలో మీకు టెస్టులు అందుబాటులో ఉంటాయి. ఈరోజు నుండే మొదలు కాబట్టి ఈరోజు కి మీకు ఒక టెస్ట్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసి టెస్ట్ రాయండి. టెస్ట్ రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్ కుడి వైపు కార్నర్ లో మూడు గీతలు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేస్తే మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారు ఎన్నింటికి ANSWER చేయలేదు అలాంటి పూర్తి వివరాలు మన DSC లో ఎలా ఉంటుందో అలా తెలియజేస్తూ ఒక బ్యానర్ ఓపెన్ అవుతుంది. క్రింద ఫైనల్ గా 👉SUBMIT బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ యొక్క ర్యాంకును మీకు వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. 💥ఈరోజునుండి మన శ్రీ సాయి ట్యుటోరియల్ యాప్ ద్వారా 75 రోజుల ప్రణాళిక లో భాగంగా మొదటి వారం(7 రోజులు) ఫ్రీగా టెస్టు లు అందిస్తున్నాం.ఇవి మీకు డెమో గా use అవుతాయి ఒకవేల మీకు నచ్చితే TEST SERIES PURCHASE చేసుకోవచ్చు క్రింది లింకు ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు 👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial డైలీ ఈ టెస్ట్ లు 8.30 pm కు స్టార్ట్ అవుతాయి. సిలబస్ క్రింద అందుబాటులో ఉంది.👇 Syllabus pdf link 👇 https://drive.google.com/file/d/1xsc67AYpvaurFcy3S6Q9jWfptaIeRllX/view PLS SHARE YOUR FRIENDS

Sorry andi chala Mandi wait చేస్తుండటం వల్ల చిన్న సాంకేతిక సమస్య వల్ల ఈరోజు టెస్ట్ అప్లోడ్ లేట్ అయ్యింది.రేపటి నుండి ఇలాంటి ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడతాం. టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి మీ APP లో చెక్ చేసుకోగలరు

💥💥 ఆన్ లైన్ సంస్థ నిర్వాహకులతో విద్యాశాఖ అధికారుల సమావేశం..జూన్ చివరి వారం లో DSC పరీక్షల షెడ్యూల్ ఉండేలా చర్చ... త్వరలో DSC తేదీల వెల్లడి..

https://youtu.be/QGQxWAkX8dU 👉 తెలుగు మెథడాలజీ ప్రీమియర్ 👉 ప్రశ్నలు వచ్చే ఏరియా ఇదే 👉 ఇలాంటి ప్రశ్నలు అస్సలు మిస్ కావొద్దు.

👉టీఎస్ డీఎస్సీ 2024 టేట్ గండం 👉 సీఎం సారు మాకు అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థుల ఆందోళన పూర్తి సమాచారం👇👇👇 https://youtu.be/vpt3rWo_fgM Pls share your friends