fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

رفتن به کانال در Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

نمایش بیشتر

📈 تحلیل کانال تلگرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

کانال 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) در بخش زبانی تلوگو بازیگری فعال است. در حال حاضر جامعه شامل 11 007 مشترک است و جایگاه 18 317 را در دسته آموزش و رتبه 34 585 را در منطقه الهند دارد.

📊 شاخص‌های مخاطب و پویایی

از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 11 007 مشترک جذب کرده است.

بر اساس آخرین داده‌ها در تاریخ 01 نوامبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -239 و در ۲۴ ساعت گذشته برابر -10 بوده و همچنان دسترسی گسترده‌ای حفظ شده است.

  • وضعیت تأیید: تأیید نشده
  • نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 6.22% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً N/A% واکنش نسبت به کل مشترکان کسب می‌کند.
  • دسترسی پست‌ها: هر پست به طور میانگین 0 بازدید دریافت می‌کند. در اولین روز معمولاً 0 بازدید جمع‌آوری می‌شود.
  • واکنش‌ها و تعامل: مخاطبان به‌طور فعال حمایت می‌کنند؛ میانگین واکنش به هر پست 0 است.

📝 توضیح و سیاست محتوایی

نویسنده این فضا را محل بیان دیدگاه‌های شخصی توصیف می‌کند:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

به لطف به‌روزرسانی‌های پرتکرار (آخرین داده در تاریخ 02 نوامبر, 2026)، کانال همواره به‌روز و دارای دسترسی بالاست. تحلیل‌ها نشان می‌دهد مخاطبان به‌طور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کرده‌اند.

11 007
مشترکین
-1024 ساعت
-597 روز
-23930 روز
آرشیو پست ها
💥అసలు డీఎస్సీ,టెట్ నోటిఫికేషన్లు ఉంటాయా? 👉ఎస్సీ వర్గీకరణ ప్రభావం ఎంత? 💥కొత్త టీచర్లకు సోమవారం స్కూల్ల వేకెన్సీలు,కౌన్సిలింగ్ ప్రాసెస్ 👉రెవెన్యూలో 5వేల కొలువులు👇👇 https://youtu.be/ZmkH1poaSHg Pls share your friends

*𝐆𝐎. 𝟐𝟓 లోని నిబంధనలకు లోబడి DSC-24 టీచర్స్ కేటాయింపు.* *SGT ల అలాట్మెంట్:* ✅ఒక పాఠశాలలో సింగిల్ టీచర్ గా ఉండి.. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్ బదిలీ అయితే.. ఆ పాఠశాలను వేకెన్సీ లో చూపిస్తారు. ✅ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి.. ఆ పాఠశాలలో సాంక్షన్ పోస్టు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలను వేకెన్సీ లో చూపిస్తారు. ✅ విద్యార్థుల సంఖ్య GO. 25 హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారము ఖాళీలను ఐడెంటిఫై చేస్తారు. SA పోస్టింగ్స్ : ✅ ప్రతి హై స్కూల్ కు అన్ని సబ్జెక్టు టీచర్స్ ఉండే విధంగా వేకెన్సీ లను identify చేస్తారు. ✅ ఒక పాఠశాలలో రెండు ఒకే సబ్జెక్ట్ పోస్టులు సాంక్షన్ నుండి... ఒక పోస్టులో టీచర్ పని చేస్తూ ఉండి ఏప్రిల్ -25 లోపు రిటైర్డ్ అయితే.. ఆ పాఠశాలలో రెండవ పోస్టు నింపుడగాను పరిగణలోకి తీసుకుంటారు. ✅ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి సాంక్షన్ పోస్టు లేకపోతే.. ప్రస్తుతము పర్యటనలు తీసుకోరు. తరువాత వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా టీచర్ ను కేటాయిస్తారు. ✅ వచ్చే అకాడమిక్ ఇయర్ నూతన విద్యా విధానం అమల్లోకి వస్తుంది కావున UP స్కూల్ కి SA లు కేటాయింపు ఉండదు. *✅ సోమవారం రోజు పాఠశాల వారీగా, క్యాడర్ వారిగా, సబ్జెక్టుల వారిగా లిస్ట్ లు డిస్ప్లే చేస్తారు.* ✅ సంక్రాంతి సెలవుల్లో వీరికి.. సబ్జెక్టుల వారిగా జిల్లా కేంద్రంలో శిక్షణ ఉండే అవకాశం ఉంటుంది.

*🔊18 నుంచి పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు హాజరు* *🔶15 తరువాత పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్న పాఠశాల విద్యా శాఖ* *🔷ర్యాంక్ ల ఆధారంగా పోస్టింగ్ ప్రియారిటీ* *🔶డిఇఒ ఆఫీసుల్లో రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయులు* *🍥హైదరాబాద్, అక్టోబరు 11, ప్రభాతవార్త: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు ఈ నెల 18 నుంచి పాఠశాలలకి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎస్సీ-2024లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు డీఈవో ఆఫీసుల్లో ఈ నెల 10, 11 తేదిల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. వారందరికీ పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 14 వరకు దసరా సెలవులు ఉన్న కారణంగా 15 తరువాత రెండు రోజులపాటు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. జిల్లాల్లో ఎంపికైన వారికి జిల్లాల్లోని వెకేన్సీలను చూపిస్తూ వాటిలో ఆప్షన్ల కోసం కౌన్సెలింగ్ ను నిర్వహిస్తారు. ఒక రోజు ఎస్సీటీలకి.. ఒక రోజు సబ్జెక్టు టీచర్లకి కౌన్సెలింగ్ నిర్వహించడానికి పాఠశాల విద్య శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లాల్లో సెలెక్టటెడ్ అభ్యర్థులు కౌన్సెలింగ్ లో భాగంగా వారి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్ లకి ఎంపిక చేయబడతారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 15 తరువాత ఒకటి, రెండు, రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కౌన్సెలింగ్ పూర్తయిన తరువాత ఈ నెల 18 నుంచి కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఎస్సీ - 2024లో 11,062 పోస్టులకి పరీక్షలను నిర్వహించగా.. వాటిలో 10006 మందికి నియామకా పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో 11,062 పోస్టులకి డీఎస్సీ - 2024 నిర్వహించగా.. వాటిలో 183 మెరిట్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత 10వేల 6 మంది అభ్యర్థులు 11 జాబితాలో ఎంపిక చేశారు. డీఎస్సీ - 2024కి ఎంపికైన వారికి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 9న బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారు ఈ నెల 10, 11 తేదిల్లో డీఈవో .. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని డీఈవో ఆఫీసుల్లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు జాయినింగ్ రిపోర్ట్ ను ఇచ్చారు.*

💥18 నుండి స్కూళ్లకు కొత్త ఉపాధ్యాయులు 👉2 రోజులపాటు కౌన్సిలింగ్ 💥త్వరలోనే మరో డీఎస్సీ 👉ఈ డీఎస్సీలో మిస్సయిన వాళ్లు బాధపడకండి 👉నేను ఓడి గెలిచిన వాన్నే మళ్లీ రీస్టార్ట్ చేయండి 👉మన శ్రీ సాయి ట్యూటర్లు పుట్టిందే ఓటమి నుండి👇 https://youtu.be/ec5BX4TsIYg?si=_oGaWf9bTgPC7qbg Pls share your friends

Source from good morning group ramchandar Sir

TS_12-10-2024.pdf25.39 MB

Andhrajyothi_TS_12-10-2024.pdf27.71 MB

V6-Velugu_TS_12-10-2024.pdf21.04 MB

TS_12_Education_12-10-2024.pdf3.41 MB

Hyderabad_NIE_12-10-2024.pdf5.26 MB

TS_11-10-2024.pdf30.77 MB

Sakshi_TS_11-10-2024.pdf8.21 MB

V6-Velugu_TS_11-10-2024.pdf10.40 MB

Group 1 Mains Science and Technolgy_compressed.pdf7.39 MB

*Newly appointed teachers salary particulars* *SGT* Pay - 31040 HRA (11%)- 3414 DA (22.75%)-7062 IR -1552 *TOTAL GROSS - Rs.43,068* *SA* Pay- 42 300 HRA 11%- 4653 DA (22-75%)- 9623 IR (5%)- 2115 *TOTAL GROSS - Rs.58,691*

TH- Hyderabad 10-10.pdf22.45 MB

TS_10_Education_10-10-2024.pdf5.47 MB

V6-Velugu_TS_10-10-2024.pdf12.07 MB

Sakshi_TS_10-10-2024.pdf7.78 MB