fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

رفتن به کانال در Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

نمایش بیشتر

📈 تحلیل کانال تلگرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

کانال 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) در بخش زبانی تلوگو بازیگری فعال است. در حال حاضر جامعه شامل 10 982 مشترک است و جایگاه 18 343 را در دسته آموزش و رتبه 34 629 را در منطقه الهند دارد.

📊 شاخص‌های مخاطب و پویایی

از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 10 982 مشترک جذب کرده است.

بر اساس آخرین داده‌ها در تاریخ 04 نوامبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -219 و در ۲۴ ساعت گذشته برابر -5 بوده و همچنان دسترسی گسترده‌ای حفظ شده است.

  • وضعیت تأیید: تأیید نشده
  • نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 6.23% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً N/A% واکنش نسبت به کل مشترکان کسب می‌کند.
  • دسترسی پست‌ها: هر پست به طور میانگین 0 بازدید دریافت می‌کند. در اولین روز معمولاً 0 بازدید جمع‌آوری می‌شود.
  • واکنش‌ها و تعامل: مخاطبان به‌طور فعال حمایت می‌کنند؛ میانگین واکنش به هر پست 0 است.

📝 توضیح و سیاست محتوایی

نویسنده این فضا را محل بیان دیدگاه‌های شخصی توصیف می‌کند:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

به لطف به‌روزرسانی‌های پرتکرار (آخرین داده در تاریخ 05 نوامبر, 2026)، کانال همواره به‌روز و دارای دسترسی بالاست. تحلیل‌ها نشان می‌دهد مخاطبان به‌طور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کرده‌اند.

10 982
مشترکین
-524 ساعت
-507 روز
-21930 روز
آرشیو پست ها
V6-Velugu_TS_19-08-2024 (1).pdf8.75 MB

EE_TS_19-08-2024 (1).pdf19.60 MB

డీఎస్సీ కి సంబంధించి జిల్లాల వారీగా కటాఫ్ కు సంబంధించి 13500 వరకు Responces వచ్చాయి ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఈరోజు నైట్ వరకు జిల్లాల వారిగా క్యాటగిరీల వారిగా కటాఫ్ వివరాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది. మళ్లీ ఆ డేటా మొత్తాన్ని ఒకసారి రీచెక్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి రేపు లైవ్ ద్వారా మీ మీ జిల్లాల వారీగా మీకు సంబంధించిన కేటగిరీల వారీగా కటాఫ్ వివరాలు అందించబడును.

💥డీఎస్సీ ప్రాథమిక కీ లో తప్పులు ఒకే పేపర్లో 18 తప్పులు 👉 పూర్తి వివరాలు ఈ వీడియోలో👇 https://youtu.be/ApLE7JtRW_o Pls share your friends

💥డీఎస్సీ ప్రాథమిక కీ లో తప్పులు డీఎస్సీ సైట్ పనిచేయట్లేదు. 👉మన కటాఫ్ వివరాలు ఎప్పుడు? 👉జాబ్ క్యాలెండర్ సమస్యలపైన సీరియస్ గా ఫోకస్ 👉ఇబ్బంది లేకుండా కార్యాచరణ పూర్తి వివరాలు ఈ వీడియోలో👇 https://youtu.be/ApLE7JtRW_o Pls share your friends

V6-Velugu_TS_18-08-2024.pdf7.64 MB

Sakshi_TS_18-08-2024.pdf5.70 MB

EE_TS_18-08-2024.pdf24.37 MB

💥ఇదే చివరి అవకాశం మళ్లీ రాదు 👉డీఎస్సీ 2024 అప్లికేషన్లో 👉ఏవైనా తప్పులు ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి? 👉రీసెంట్ టెట్ మార్క్స్ అప్డేట్ చేయనివారు ఎలా అప్డేట్ చేయాలి? 👉ఎలాంటి తప్పులను ఎడిట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలో👇 https://youtu.be/ef8vASrv4Z8 Pls share your friends 💥

💥ఇదే చివరి అవకాశం మళ్లీ రాదు 👉డీఎస్సీ 2024 అప్లికేషన్లో 👉ఏవైనా తప్పులు ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి? 👉రీసెంట్ టెట్ మార్క్స్ ఎలా అప్డేట్ చేయాలి? 👉ఎలాంటి తప్పులను ఎడిట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలో👇 https://youtu.be/ef8vASrv4Z8 Pls share your friends 💥

💥Alert ఈరోజే లాస్ట్ మీ మీ జిల్లాల వారీగా, క్యాటగిరీల వారీగా కటాఫ్ వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ ఫామ్ లో మీకు టెట్ డిఎస్సి లో వచ్చిన మార్కులను ఎంటర్ చేయగలరు. ఈరోజు ఈవినింగ్ వరకు మీ మార్కులను తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. రేపు ఈవినింగ్ LIVE ద్వారా కటాఫ్ వివరాలు తెలియజేయబడును. క్రింది గూగుల్ ఫామ్ ద్వారా మీ మార్కులను ఎంటర్ చేయగలరు 👇 https://docs.google.com/forms/d/e/1FAIpQLSd20pi6aMF7a9irsv5AFvifd7SF-3hJ1q2-IrAvjBvvtVzR1Q/viewform Pls share your friends

💥డీఎస్సీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు. 👉ఆబ్జెక్షన్స్ తెలపడంలో అంతరాయం గడువు పెంచే యోచనలో అధికారులు 👉ఈనెల 26 లేదా ఆ తర్వాత 👉ఎప్పుడైనా డీఎస్సీ ఫలితాలు. 👉1:3 మెరిట్ లిస్టు విడుదలకు 👉విద్యాశాఖ అధికారుల కసరత్తు 👉ఎడిట్ ఆప్షన్ కు అవకాశం 💥గ్రూప్-1 టైమింగ్స్ లో మార్పు.👇 https://youtu.be/vd6zFz8JOSg Pls share your friends

EE_TS_17-08-2024.pdf21.72 MB

V6-Velugu_TS_17-08-2024.pdf8.37 MB

TS_17_Education_17-08-2024.pdf4.34 MB

TheHindu_Hyderabad_Hindu_17-08-2024.pdf24.99 MB

🔥 *TG DSC-2024 Cutoff Survey* *TG DSC 2024 లో సబ్జెక్ట్ వారీగా, జిల్లాల వారీగా కటాఫ్ వివరాలు తెలుసుకోవడానికి క్రింది గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి మీ యొక్క మార్కులు ఎంటర్ చేయగలరు.* *రెండు రోజుల్లో ఎనాలిసిస్ చేసి మీకు పూర్తి కటాఫ్ వివరాలు తెలియజేయబడును.* *-సదా విద్యా సేవలో…* 👉eGURUm tv (ఇగురం టీవీ) 👉Sri sai tutorial 👇 https://forms.gle/4q5iTgSbx1AiQC4p6 https://forms.gle/4q5iTgSbx1AiQC4p6 మీ మిత్రులకు కూడా ఈ లింకును షేర్ చేసి వారి మార్కులను ఎంటర్ చేయమనగలరు.

💥ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి ఉపయోగపడే మాస్టర్ Question Papers sessions వారీగా లింక్స్ 👇 https://tgdsc.aptonline.in/tgdsc/getInitialKey?postName=Secondary%20Grade%20Teacher 💥ఆబ్జెక్షన్స్ తెలియజేసే సరైన విధానము 👇 https://youtu.be/h3eAJtO1uL4 Pls share your friends and groups

💥నెలాఖరులోపే డీఎస్సీ రిజల్ట్ 👉ఒకరోజు వ్యవధిలోని ఫైనల్ కీ,ఫలితాలు 👉అక్టోబర్లో నియామక ప్రక్రియ 👉ఏటా జాబ్ క్యాలెండర్ 👉నిరుద్యోగులు మోసపోకండి.👇 https://youtu.be/EJ7WcQc2H4k Pls share your friends

EE_TS_16-08-2024.pdf21.52 MB