cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Namasthe Telangana

Namasthe Telangana - Telugu News Updates Visit Our Website https://www.ntnews.com

نمایش بیشتر
پست‌های تبلیغاتی
3 329
مشترکین
-224 ساعت
+57 روز
-630 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

#SRHvsRR | ఎట్టకేలకు 200 దాటిన హైదరాబాద్‌ స్కోర్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ ఎంతంటే..!-Namasthe Telangana https://www.ntnews.com/sports/ipl-2024-srh-vs-rr-sunrisers-hyderabad-set-202-runs-target-to-rajasthan-royals-1570323
نمایش همه...
SRH vs RR | ఎట్టకేలకు 200 దాటిన హైదరాబాద్‌ స్కోర్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ ఎంతంటే..!

SRH vs RR | రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి ముందుగా తడబడినప్పటికీ.. తర్వాత హైదరాబాద్‌ బ్యాటర్లు దూకుడు చూపించారు. హెడ్‌, నితీశ్‌రెడ్డి చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగి ఆడారు. వారికి క్లాసెన్‌ కూడా తోడవ్వడంతో హైదరాబాద్‌ భారీ స్కోర్‌ను చేసింది.

#SRHvsRR | బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ఈ సారి 300 రన్స్‌ కొట్టేనా! https://www.ntnews.com/sports/ipl-2024-srh-vs-rr-sunrisers-hyderabad-wins-toss-and-opt-to-bat-1570253
نمایش همه...
SRH vs RR | బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ఈ సారి 300 రన్స్‌ కొట్టేనా!

SRH vs RR | ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది.

KTR | కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టించిన కేసీఆర్ బ‌స్సు యాత్ర : కేటీఆర్ https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-attack-on-bjp-and-congress-leaders-1570214
نمایش همه...
KTR | కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టించిన కేసీఆర్ బ‌స్సు యాత్ర : కేటీఆర్

KTR | బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టింద‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ బ‌స్సు యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జా స్పంద‌న‌ను చూసి ఆ రెండు పార్టీలు ఓర్వ‌లేక‌పోతున్నాయ‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

Balka Suman | త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టుగా ఉంది.. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిపై బాల్క సుమ‌న్ ధ్వ‌జం https://www.ntnews.com/telangana/balka-suman-fire-on-indrakaran-reddy-1570012
نمایش همه...
Balka Suman | త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టుగా ఉంది.. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిపై బాల్క సుమ‌న్ ధ్వ‌జం

Balka Suman | బీఆర్ఎస్ పాల‌న‌లో ప‌దేండ్ల పాటు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంత్రిగా ప‌ద‌వులు అనుభ‌వించి, ఇప్పుడు క‌ష్ట‌కాలంలో పార్టీ మార‌డం త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. బాల్క సుమ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

PM Modi | రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాక్‌ నేతలు తహతహలాడుతున్నారు : ప్రధాని మోదీ-Namasthe Telangana https://www.ntnews.com/national/pakistan-desperate-to-make-shehzada-pm-pm-modis-dig-at-rahul-gandhi-1569919
نمایش همه...
PM Modi | రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాక్‌ నేతలు తహతహలాడుతున్నారు : ప్రధాని మోదీ

PM Modi | కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్‌ (Pakistan) తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.

Rahul Gandhi: మిగిలింది 2 రోజులే.. ఇంకా తేల్చుకోని రాహుల్‌, ప్రియాంకా గాంధీ https://www.ntnews.com/national/suspense-prevails-on-rahul-priyanka-gandhi-contesting-from-amethi-raebareli-1569873
نمایش همه...
Rahul Gandhi: మిగిలింది 2 రోజులే.. ఇంకా తేల్చుకోని రాహుల్‌, ప్రియాంకా గాంధీ

Rahul Gandhi: రాయ్‌బ‌రేలీ, అమేథీ సీట్లకు నామినేష‌న్ వేసేందుకు ఇంకా రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న‌ది. అయితే ఆ స్థానాల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న విష‌యం ఇంకా తేల‌లేదు. ఆ స‌స్పెన్స్ మ‌రికొన్ని గంట‌ల్లో వీడ‌నున్న‌ట్లు కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ తెలిపారు.

Prajwal Revanna: ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసిన సిట్‌ https://www.ntnews.com/national/sit-issued-fresh-summons-to-prajwal-revanna-today-in-sexual-abuse-case-1569833
نمایش همه...
Prajwal Revanna: ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసిన సిట్‌

Prajwal Revanna: అశ్లీల వీడియోల కేసులో ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు ఇవాళ మ‌రోసారి సిట్ స‌మ‌న్లు జారీ చేసింది. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ఏడు రోజుల స‌మ‌యం కావాల‌ని ప్ర‌జ్వ‌ల్ చేసిన‌ అభ్య‌ర్థ‌న‌ను సిట్ కొట్టిపారేసింది. ద‌ర్యాప్తున‌కు ప్ర‌జ్వ‌ల్‌ హాజ‌రుకాక‌పోవ‌డంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Sridhar Gande | కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటైన బడేమియా.. చోటేమియా: స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ గందె https://www.ntnews.com/nri/brs-switzerland-president-sridhar-gande-fires-on-ec-for-48-hours-ban-on-kcr-election-campaign-1569779
نمایش همه...
Sridhar Gande | కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటైన బడేమియా.. చోటేమియా: స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ గందె

తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, బీఆర్‌ఎస్‌ అధినే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిలిపివేయడాన్ని స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె (Sridhar Gande) ఖండించారు.

Horoscope | 02-05-2024 గురువారం.. మీ రాశి ఫలాలుhttps://www.ntnews.com/horoscope/horoscope-for-may-2nd-thursday-2024-1569650
نمایش همه...
Horoscope | 02-05-2024 గురువారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

#CSKvsPBKS | హ‌ర్‌ప్రీత్ స్పిన్ మాయ‌.. ఒకే ఓవ‌ర్లో బిగ్ హిట్ట‌ర్లు ఔట్ https://www.ntnews.com/sports/harpreet-brar-double-stike-led-chennai-to-back-seat-1569059
نمایش همه...
CSK vs PBKS | హ‌ర్‌ప్రీత్ స్పిన్ మాయ‌.. ఒకే ఓవ‌ర్లో బిగ్ హిట్ట‌ర్లు ఔట్

CSK vs PBKS : సొంతగ‌డ్డపై భారీ స్కోర్ దిశ‌గా వెళ్త‌న్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) త‌డ‌బ‌డింది. పంజాబ్ స్పిన్న‌ర్ హ‌ర్‌ప్రీత్ బ్ర‌ర్(Harpreet Brar) సంచ‌ల‌న బౌలింగ్‌తో మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది.