2 844
مشترکین
-124 ساعت
+47 روز
+1930 روز
آرشیو پست ها
2 843
🚨 *ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - APPSC GROUP-2 NOTIFICATION 2026*
📌 మొత్తం ఖాళీలు: 686
📅 దరఖాస్తుల ప్రారంభం: 10 నవంబర్ 2026
⏰ చివరి తేదీ: 30 నవంబర్ 2026
💼 ముఖ్యమైన పోస్టులు:
🔹 Deputy Tahsildar – 200
🔹 Deputy MPDO – 176
🔹 Senior Accountant – 90
🔹 Assistant Section Officer (GAD) – 71
🔹 GST Officer – 40
2 843
1. *కొత్త మార్పులతో గ్రూప్–1 నోటిఫికేషన్*
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 166 గ్రూప్–1 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానంలో పలు మార్పులు చేశారు.
2. *గ్రూప్–1లో 95 శాతం స్థానిక రిజర్వేషన్*
గ్రూప్–1 పోస్టుల్లో 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకు, మిగిలిన 5 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీకి కేటాయించే విధంగా నిబంధనలు అమలు చేయనున్నారు.
*3. గ్రూప్–1లో శాఖల వారీగా భారీగా ఖాళీలు*
డిప్యూటీ కలెక్టర్, పోలీస్, రెవెన్యూ, ట్రెజరీ, మున్సిపల్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 166 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.
*4. డిప్యూటీ తహసీల్దార్లకు కొత్త సర్వీస్ రూల్స్*
డిప్యూటీ తహసీల్దార్లకు సంబంధించి కొత్త సర్వీస్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. 1992 నాటి రెవెన్యూ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
*5. పాత నిబంధనలకు మార్పులు.. కొత్త పోస్టులపై స్పష్టత*
కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖలోని పలు పోస్టుల కేడర్, పదోన్నతులు, నియామక విధానాల్లో మార్పులు చేయనున్నారు.
6. ఉద్యోగులకు మరో కీలక సమాచారం
ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్లు, స్థానికతకు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.
2 843
🚨 AP నిరుద్యోగులకు భారీ శుభవార్త!
📢 మొత్తం 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారు
✅ 1వ దశ: 1,523 అధ్యాపక పోస్టులు – నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల
📅 2వ దశ: 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్
👮 3వ దశ: 2,388 పోస్టులు (వీటిలో 2,225 హోంశాఖ పోస్టులు)
📅 4వ దశ: 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్
🗓 అన్ని శాఖల ఖాళీల పూర్తి వివరాలను ఆగస్టు 6న క్యాబినెట్ ముందు ఉంచనున్నారు.
2 843
✨🌙 రంజాన్ శుభాకాంక్షలు 🌙✨
పవిత్రమైన రంజాన్ మాసం మీ జీవితాల్లో
శాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🤲💫
ఈ పవిత్ర సమయంలో మనం ప్రేమ, దయ, సహనంతో ముందుకు సాగుదాం ❤️
🌙 రంజాన్ ముబారక్! 🌙
2 843
ఉగాది పచ్చడిలా మన జీవితంలో కూడా
ఆరు రుచులు కలిసి ఆనందంగా నడవాలి 🌿✨
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐
2 843
📢 *ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల!*
🎉 మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు
📅 నోటిఫికేషన్లు తేదీల వారీగా విడుదల
🟡 మే 15 – ఉన్నత విద్య (1,500)
🟠 ఆగస్టు 15 – గ్రూప్-1, హోంశాఖ & ఇతరులు
🔵 సెప్టెంబర్ 15 – గ్రూప్-2, AEE & ఇతర పోస్టులు
🟣 అక్టోబర్ 15 – పాఠశాల & ఇంటర్ విద్య (3,004)
👉 నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్
👉 ఇప్పటినుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి
