cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

తిరుమల సమాచారం. https://www.youtube.com/laxmitelugutech

Mostrar más
Publicaciones publicitarias
13 703
Suscriptores
+1224 horas
+617 días
+10930 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Mostrar todo...
Tirumala Tirupati Darshan Time | TTD Latest Press Updates | #ttd || || @LaxmiTeluguTech | #tirupati

ఏ ఏ దర్శనం వారికీ దర్శనానికి ఎన్ని రోజుల గ్యాప్ వుండాలి || తిరుమల తిరుపతి దర్శన్ అప్డేట్ || తిరుమల తజాసమాచారం || ప్రస్తుత దర్శనం వివరాలు తెలుగులో || @LaxmiTeluguTech 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 0). ఇలా చేస్తే తిరుమల శ్రీవారిని ఎక్కువసేపు మొదటి గడపనుంచి చూడొచ్చు:-

https://youtu.be/_HwHMpkxOu4

1).ttd వెబ్సైటు లో వర్చువల్ టైం తగ్గించుకోవడం ఎలా :-

https://youtu.be/d84TGPbCd8k

2).శ్రీవారి భక్తులకు ఒక ముక్యగమనిక - విజ్ఞప్తి - హెచ్చరిక | టిటిడి :-

https://youtu.be/4hiW_-rHDCY

3).తిరుమలలో చాలామందికి తెలియని విషయాలు | ఇలా చేస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుంది :-

https://youtu.be/4hP7fiY2x8g

4). 300rs Special Entry Darshan Ticket fast Booking process Step by step:-

https://youtu.be/ZJpcJvpTnE4

5). Tirumala (Rooms)Accommodation online booking process:-

https://youtu.be/NI037TGdf9g

6). Senior Citizen and Physically challenged Persons Online Dharshan Ticket Booking process:-

https://www.youtube.com/watch?v=FVz5u7QtWzM

7). Tirumala Online Virtual Seva (500rs) Darshan Ticket Detailed Explanation:-

https://youtu.be/3CQYSzbbvXc

8). How to book tirumala 500 rs darshan ticket :-

https://youtu.be/3gc5ivkUtFI

9). How to book angapradakshinam tickets online step by step :-

https://youtu.be/xO6QLCdYPZA

10). TTD (srivani trust) VIP Break Darsan Online Booking :-

https://youtu.be/daSOD8aSLko

11). Tirumala Blood Donation get free Darshan process:-

https://www.youtube.com/watch?v=0BYu9ITfl2A

12). ApsRtc bus ticket With Tirumala Special darshan ticket booking:-

https://youtu.be/lb-vmfwn7B8

13). How to Book Tirumala Darshan Tickets Through TSRTC Online:-

https://youtu.be/_9ToFCFHnB0

14). Tirumala Free Accommodation Lockers:-

https://youtu.be/iDwR74X1gWs

15). How to book Tirupathi Rooms Online easy way Booking process :-

https://youtu.be/5syQCznv4mA

16). how to book srivari seva parakamani seva online step by step process:-

https://youtu.be/kOe_B-G9L24

17). What is Thirumala Srivari Seva (How many types of services) Full details of what to do to participate in the service:-

https://youtu.be/MffhPv44OZU

18). Tirumala Arjitha Seva Electronic Lucky Dip Booking Step by Step Live Process:-

https://youtu.be/-i757Qy7ZXY

19). Full Details of Arjitha Sevas:-

https://youtu.be/UQ7_eFPrbIA

21). Tirumala Offline Lucky Dip Suprabhatam, Archana, Arjitha sevas offline booking process :-

https://youtu.be/z7e32iLaBdw

22).How to Send money to Tirumala Srivari Hundi:-

https://youtu.be/NViRIq1-EFI

23). Physically Disabled and Aged Senior Citizen Special Entry Darshan Q line :-

https://youtu.be/_pnDDdxQKd4

24). All Darshan que line entrance points in tirumala live :-

https://youtu.be/hHVNMzzxmrw

25). Tirumala supadam Entry live- Infant Entry in process :-

https://youtu.be/HAml0JUkPew

26). Online Accommodation receipt scanning ARP Counter in Tirumala Live :-

https://youtu.be/4aPhd7zhL24

27). Advance booking Tirumala Darshan Ticket any month:- a)

https://youtu.be/OnsQV7qJ2Mo

b)

https://youtu.be/Ljfr4CWOq1E

28). తిరుమలలో తులాభారం, అక్షరాబ్యాసం, చేవిపోగులు పూర్తి వివరాలు:-

https://www.youtube.com/watch?v=s1nmsLLMGIs

29). తిరుమల మొదటిగడప దర్శనం టికెట్స్ కి సెలెక్ట్ అవడానికి టిప్స్ ? :-

https://www.youtube.com/watch?v=8iu5H8ceGW4

30).TTD Online Booking website Changed || టిటిడి న్యూ బుకింగ్ పోర్టల్ :-

https://youtu.be/j-DEjvHNPdk

31). TTD information Videos :-

https://bit.ly/3mEpu7o

32). TTD Important information- Helpline Details:-

https://youtu.be/ETWYhgQGkpo

----- TThanks for Watching videos. visit again and again THANK YOU SUBSCRIBE TO my CHANNEL :-

https://www.youtube.com/laxmitelugutech

TELEGRAM : -

https://t.me/LaxmiTeluguTech

---Munilakshmi Volunteer---- Call me to get more information :- laxmi Telugu Tech ( for Callme4 app only ) మరింత సమాచారం పొందడానికి :- CallMe4 app ద్వారా కాల్ చేయండి . Callme4 app లో laxmitelugutech అని సెర్చ్ చేసి కాల్ చెయగలరు. app link:-

https://play.google.com/store/apps/details?id=callme.ve

--- #tirumalatirupatidevasthanam #tirumalalatestupdates #ttdlatestupdates #laxmitelugutech #tirumala #ttdseva #tirupati @LaxmiTeluguTech ttd darshanam tickets booking | ttd updates today |srivari mettu to tirumala | how to book tirupati…

Photo unavailableShow in Telegram
🙏 Om Namo Venkatesaya 🙏 27-05-2024 Total pilgrims - 81,831 Tonsures: 34,542 Hundi kanukalu : 4.25 Cr Waiting Compartments… 26 Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 12 H (SSD)Time slot Sarvadarshan... 3 to 5 H Rs 300 Special Darshan Approx. Time... 2 to 3 H Tq. ------------ శ్రీవారి భక్తులకు గమనిక :- సర్వదర్శనానికి గంటల సమయం 08 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 08 గంటలు అని. ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు. ------------------------ తిరుమల తాజా సమాచారం కోసం మన తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:- https://www.youtube.com/laxmitelugutech https://t.me/LaxmiTeluguTech
Mostrar todo...
Photo unavailableShow in Telegram
అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఆద్యంతం భక్తిభావాన్ని పంచిన సంగీత కార్యక్రమాలు తిరుపతి, 2024 మే 27: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు సోమ‌వారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆద్యంతం భక్తిభావాన్ని పంచాయి. సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంకు చెందిన శ్రీ చైతన్య, చిన్నారి శృతిక బృందం ” గోవిందాశ్రిత గోకుల బృందా…, వినదగ వారికి ఇహపరమిదిగో….., అల వేంకటాద్రి మీద వరదైవం….” కీర్తనలను సుమాధురంగా ఆలపించారు. అనంత‌రం రాత్రి 7 గంట‌లకు కేరళకు చెందిన‌ శ్రీ జాగర్లమూడి మాధవి కృష్ణ బృందం ” విశ్వరూపం మిదిగో విష్ణు రూపం మిదిగో…., మంగాబుది హనుమంత…” తదితర సంకీర్తనలతో పుర ప్రజలను విశేషంగా ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Mostrar todo...
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:- https://www.youtube.com/@TtdLatestUpdates https://t.me/LaxmiTeluguTech https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g
Mostrar todo...
🙏 గ్రూప్ సభ్యులకు ఒక చిన్న మనవి 🙏 మీరు అడగవలసిన ప్రశ్న అడిగే ముందు శ్రమ అనుకోకుండా ఒక్క నిమిషం గ్రూపులో కేవలం ఒక 10 పాత మెసేజ్ లు( మీ ప్రశ్నకి ముందు పోస్ట్ అయిన ఒక పది పోస్టింగులు చూడండి ...చాలు )... దీనివల్ల మీ ప్రశ్నలకు అందులోనే సమాధానాలు దొరికేస్తాయి ... అంతేకాకుండా ఇంకా ఎన్నో ఇతర విషయాలు కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు, మళ్ళీ మళ్ళీ అడిగే ప్రశ్నకి వందసార్లైనా మళ్లీ అదే సమాధానం చెప్పడానికి మాకు విసుగు కానీ అయిష్టత కానీ లేదు... కానీ మీ ప్రశ్న అడిగే ముందు ఒక 10 పాత మెసేజ్ లు చూడటం వల్ల సభ్యులకి ఎన్నో ఇతర విషయాల మీద అవగాహన ఆటోమేటిక్గా కలుగుతుంది.. అది మీ మంచికే... ------------------------------------- 👉 ★★★ సరైన సమాచారం పొందిన ప్రతీ ఒక్కరూ దయచేసి కనీసం ➕🔟 మందిని ఈ గ్రూప్ లో Add చెయ్యవలసిందిగా మామనవి. 👉 "అందరికి స్వామిని సేవించుకోనే భాగ్యము కలిగిద్దాం." "స్వామివారి సేవలో తరిద్దాం" 👉 ప్రతీ ఒక్కరూ గ్రూపు పేరుమీద "టచ్" చేసి +Add Member మీద "టచ్" చేసి మీ Contact List లో Telegram App ఉన్నవారిని Add చేయ్యండి. ■ అందరికి స్వామివారి విశేషాలను, ■ సేవలు, ■ దర్శన వివరాలు, ■ తిరుమలలో వసతులు, ■ శ్రీవారి దర్శనం కోసం సలహాలు ౼ సూచనలు తెలుసుకునే అవకాశం కల్పించండి. 👉 మేము ఈ గ్రూపులో సబ్యుల నుండి ఏమి ఆశించడం లేదు. 👉 మేము స్వామివారి మీద భక్తితో కేవలం "శ్రీవారిసేవ" అనే భావముతో.... చేస్తున్న మా ఈ శ్రమకి, మీరు ఇచ్చే కృతజ్ఞతలు ఇవే...! 🙏 దయచేసి వీలయినంత ఎక్కువ మంది సబ్యులను +ADD చెయ్యండి. 【 స్వామివారి విశేషాలు పది మందికి తెలియచేయడం, స్వామివారి దర్శనం కోసం ఇతరులకు సహాయపడడం కూడా శ్రీవారి సేవే...! ] 👉 ఇంకా కొన్ని వేలమందికి సేవలందించే అదృష్టాన్ని కలిగించమని ప్రార్థన...🙏 సదా మీసహకారంతో స్వామి సేవలో....! 🙏ఓం నమోవేంకటేశాయ🙏 ౼ గ్రూప్ ఓనర్ & అడ్మిన్స్ --------------------------------
Mostrar todo...
👉 జూన్ 2న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌పారాయ‌ణం తిరుమ‌ల‌, 2024 మే 27: హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా జూన్ 2వ తేదీ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది. ఉద‌యం 6 గంటల నుండి అర్ధ‌రాత్రి వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. హ‌నుమంతుడు సీతాన్వేష‌ణ కోసం లంక‌కు వెళ్లి సీత‌మ్మ జాడ తెలుసుకుని శ్రీ‌రామ‌చంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,872 శ్లోకాల‌ను పండితులు పారాయ‌ణం చేస్తారు. హ‌నుమంతుడు విశ్రాంతి లేకుండా రామ‌కార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంత‌రాయంగా సంపూర్ణ సుంద‌ర‌కాండ‌ను పారాయ‌ణం చేస్తారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Mostrar todo...
👆 వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం తిరుపతి, 2024 మే 27: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమ‌వారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహ‌స్ర‌నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. మే 28న స్వర్ణరథోత్సవం మే 28వ‌ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Mostrar todo...
జూన్ 2న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌పారాయ‌ణం తిరుమ‌ల‌, 2024 మే 27: హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా జూన్ 2వ తేదీ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది. ఉద‌యం 6 గంటల నుండి అర్ధ‌రాత్రి వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. హ‌నుమంతుడు సీతాన్వేష‌ణ కోసం లంక‌కు వెళ్లి సీత‌మ్మ జాడ తెలుసుకుని శ్రీ‌రామ‌చంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,872 శ్లోకాల‌ను పండితులు పారాయ‌ణం చేస్తారు. హ‌నుమంతుడు విశ్రాంతి లేకుండా రామ‌కార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంత‌రాయంగా సంపూర్ణ సుంద‌ర‌కాండ‌ను పారాయ‌ణం చేస్తారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
ఆగస్టు-2024 నెలలో తిరుమల మరియు తిరుపతి కోసం జనరల్ శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడుతుంది. ఆగస్టు-2024 నెల నవనీత సేవా కోటా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబడుతుంది. ఆగస్టు-2024 నెల తిరుమల పరకామణి సేవా కోటా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేస్తారు. 1). how to book srivari seva parakamani seva online step by step process:- https://youtu.be/kOe_B-G9L24 2). What is Thirumala Srivari Seva (How many types of services) Full details of what to do to participate in the service:-https://youtu.be/MffhPv44OZU
Mostrar todo...