cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

ప్రజా వాలంటీర్స్

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. https://t.me/GSWS_volunteers?boost https://telegram.me/GSWS_volunteers

Mostrar más
Publicaciones publicitarias
10 279
Suscriptores
+424 horas
+497 días
+88830 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🔔 𝗚𝗦𝗪𝗦 𝗦𝘁𝗮𝗳𝗳 𝗦𝗮𝗹𝗮𝗿𝘆 𝗡𝗼𝘁𝗲 : ✓ జులై నెలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ నిధి పోర్టల్లో జులై 18 నుండి 25 లోపు అందుబాటులో ఉంటుంది. ✓ ఈనెల పెరిగిన DA తో ఉద్యోగుల శాలరీలు ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. పెరిగినది DA ఆటోమేటిక్ గా నిధి పోర్టల్ లొ అప్డేట్ అవ్వడం జరుగుతుంది, దానికి గాను ఎటువంటి పని చేయనవసరం లేదు. ✓ వార్షిక ఇంక్రిమెంట్ పొందిన సచివాలయ ఉద్యోగుల వివరాలను పైన తెలిపిన ఫోటో ఆధారంగా DDO వారి బయోమెట్రిక్ వేసి అప్డేట్ చేయవలసి ఉంటుంది. ✓ CFMS లొ ప్రతినెలా పెట్టే డాక్యుమెంట్తో పాటుగా వార్షిక ఇంక్రిమెంట్ పెట్టిన ఉద్యోగుల యొక్క Proceedings, Form 49 అప్లోడ్ చేయాలి.
Mostrar todo...
💥కళాశాల ఖాతాలకే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు నేరుగా కళాశాల కు చెల్లించే విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశించారు..
Mostrar todo...
👍 2
Photo unavailableShow in Telegram
రేషన్ కార్డుదారులకు గమనిక : ✓ రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ✓ కిలో కందిపప్పును రూ.67కే ఇవ్వనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. ✓ చక్కెర, పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ వారంలోనే ఈ-పొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది.
Mostrar todo...
👍 1
*త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మంత్రి రాంప్రసాద్డ్ రెడ్డి* ✓ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని రవాణాశాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాదొడ్డి పేర్కొన్నారు. ✓ పేదవాడి కడుపు నింపే అన్నక్యాంటీన్లను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ✓ సచివాలయంలో ఆయన మంగ ళవారం విలేకర్లతో మాట్లాడారు. 'ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ఆధారంగా త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తాం. ✓ తమిళనాడు, కర్ణా టక, తెలంగాణ రాష్ట్రాల కంటే మెరుగైన విధానంతో ఉచిత బస్సు ప్రయా ణాన్ని అమల్లోకి తెస్తాం' అని స్పష్టం చేశారు.
Mostrar todo...
👍 2
*🟨 రాష్ట్రంలో విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.* *మంగళవారం సాయంత్రం ఆయన ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్కు విధివిధానాలు తయారు చేయాలని సూచించారు.*
Mostrar todo...
👍 4👎 2
Photo unavailableShow in Telegram
🥏 Telugu Current Affairs 16 July 2024 :- 👇 https://www.apjobalerts.in/2024/07/daily-telugu-current-affairs-16-july.html ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🖲️ తెలుగు Daily Telugu GK Bits 👇 https://whatsapp.com/channel/0029VaAp82I1dAvzwO5paP3v మీ మిత్రులకు మరియు వాట్సాప్ గ్రూప్ లకు షేర్ చేయండి🙏🏻‍‍
Mostrar todo...
👍 3
TET VALIDITY LIFE TIME.pdf5.95 KB
👍 4
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.