cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

తెలుగురైతులు

రైతు మిత్రులకు విజ్ఞప్తి ఈ గ్రూప్ కేవలం వ్యవసాయం, మార్కెట్ ధరలు, చీడపీడల నివారణ పద్ధతులు మరియు వాటికి అవసరం అయిన మందులు సమాచారం పోటోలతో పోస్ట్ చేసుకోవచ్చు వ్యక్తుల పోటోలకు ఎటువంటి అనుమతి లేదు అడ్మిన్ సహ అందరికీ ఒకటే నియమం www.chaarviinnovations.com

Mostrar más
India165 051El idioma no está especificadoNaturaleza y animales6 292
Publicaciones publicitarias
1 218
Suscriptores
Sin datos24 horas
+117 días
+4530 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

*ఆంధ్ర ప్రదేశ్ సమాచారమ్* *పత్రికా ప్రకటన* *అమరావతి* 13-07-2024 *రాష్ట్ర వ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు* * పశు పోషకులకు 90% రాయితీపై షెడ్ల నిర్మాణం. * గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకు 70% రాయితీ.. * గరిష్ఠంగా యూనిట్ కు 2.3 లక్షలు * అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి NDA ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ నిర్వహణలో గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల పెంపకందారులను మరింత ప్రోత్సహించడానికి పశువులు/గొర్రెలు/మేకలు/కోళ్ల షెల్టర్ల నిర్మాణంపై రాయితీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పశు పోషకులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్లకు 90% రాయితీపై గరిష్ఠంగా యూనిట్ 2,30,000 వరకు.. గొర్రెలు, మేకల షెడ్లకు 70% రాయితీపై గరిష్ఠంగా యూనిట్ 2,30,000 వరకు.. కోళ్ల పెంపకం షెడ్లకు 70%రాయితీపై గరిష్ఠంగా యూనిట్ 1,32,000 వరకు రాయితీ లభిస్తుంది. త్వరలో అన్ని జిల్లాల్లో పథకం అమలు జరుతుందని వెల్లడించారు. *కింజరాపు అచ్చెన్నాయుడు గారి కార్యాలయం* *(రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు)*
Mostrar todo...
00:31
Video unavailableShow in Telegram
గుంటూర్ మార్కెట్ ధరలు పామ్ ఆయిల్ తోటల్లో కొమ్ము పురుగు నివారణకు ఉపయోగించే ట్రాప్స్ అందుబాటులో కలవు* మరింత సమాచారం కోసం సంప్రదించండి రైతులసంస్థ చార్వి ఇన్నోవేషన్స్ 9700763296 www.chaarviinnovations.com
Mostrar todo...
6.16 MB
*GUNTUR* *(12-07-2024)* *(A/C APPROX ARRIVALS 55,000/60,000 BAGS)* TEJA:14000/18000 MOSTLY:15000/17000 355 BYADGI:12500/14500 SYNZINTA BYADGI 12000/13500 DD:12500/15500 341:12500/16000 NO.5: 12500/16000 273 & KUBERA 12000/14000 334/SUPER 10 QLTY 14000/16000 MEDIUM & MEDIUM BEST:10000/13500 ARMOOR:11000/13500 SPARK & SHARK 14000/16000 ROMI:14000/16000 2043 QLTY:11000/14000 CLASSIC: 11000/13000 BULLET :12500/15500 BANGARAM 12500/16000 TEJA FATKI: 9000/10500 FATKI:5000/6500 *MARKET STEADY SALES SLOW*
Mostrar todo...
ఖమ్మం తేజ Ac:19300 Non Ac: 12000
Mostrar todo...
*11-07-2024* *BYADGI MARKET REPORTS* *A/C arrivals approx 10000 bags sales APPROX 5000 bags* DABBI BEST 20000-24000 KDL BEST 16000-21000 2043. 12000-14000 5531 11000-13000 Market slow sales slow
Mostrar todo...
TODAY(11/07/2024 ) WARANGAL MARKET🌶️🌶️CHILLIES RATES *APPROXIMATE COLD ARRIVAL 6000 BAGS* *A/C* Teja:-15000/18300 341:-13000/14500(MB) Wh:-13000/15000(MB) AGNI 12500/15000 5531 12000/14000
Mostrar todo...
*GUNTUR* *(11-07-2024)* *(A/C APPROX ARRIVALS 65,000/70,000 BAGS)* TEJA:14000/18000 MOSTLY:16000/17000 355 BYADGI:12500/15000 SYNZINTA BYADGI 12000/13500 DD:12500/15500 341:12500/16000 NO.5: 12500/16000 273 & KUBERA 12000/14000 334/SUPER 10 QLTY 14000/16500 MEDIUM & MEDIUM BEST:10000/13500 ARMOOR:11000/13500 SPARK & SHARK 14000/16000 ROMI:14000/16500 2043 QLTY:11000/14000 CLASSIC: 11000/13000 BULLET :12500/15500 BANGARAM 12500/15500 TEJA FATKI: 9000/10500 FATKI:5000/6500 *DELUXE QLTY MARKET STEADY MOSTLY MEDIUM BEST QLTYS AT MARKET YARD*
Mostrar todo...
*పత్తి* *ఖమ్మం : 7350* *వరంగల్ : 7300*
Mostrar todo...
*GUNTUR* *(10-07-2024)* *(A/C APPROX ARRIVALS 70,000/75,000 BAGS)* TEJA:14000/18200 MOSTLY:16000/17000 355 BYADGI:12500/15000 SYNZINTA BYADGI 12000/13500 DD:12500/15000 341:12500/16000 NO.5: 12500/16000 273 & KUBERA 12500/14000 334/SUPER 10 QLTY 14000/16500 MEDIUM & MEDIUM BEST 10000/13500 ARMOOR:12000/13500 SPARK & SHARK 14000/16500 ROMI:14000/16500 2043 QLTY:12000/14000 CLASSIC: 11000/13000 BULLET :12500/15500 BANGARAM 12500/15500 TEJA FATKI 10000/11000 FATKI:5000/6500 *SALES TENDENCY SLOW*
Mostrar todo...
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.