cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

7 స్తోత్రములు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

Mostrar más
Publicaciones publicitarias
432
Suscriptores
Sin datos24 horas
+17 días
-230 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailable
Photo from శ్రీ పెర్క చంద్ర మోహన్
Mostrar todo...
🙏🌹ఓం నమో వేంకటేశాయ🌹🙏 శ్రీ తాళ్ళపాక అన్నమయ్య పదార్చన🙏 *తాళ్లపాక పెదతిరుమలాచార్య అధ్యాత్మ సంకీర్తన* రేకు. : 29-5 సంపుటము: 15-169 రాగము : బౌళి *గానము :శ్రీమతి ద్వారం లక్ష్మీ* ॥పల్లవి॥ శంఖమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి వంకలాడ భుజముల వ్రాసుకొంటి మిమ్మును ॥చ1॥ నారాయణా యని యిట్టే నరకములు తరించితి శ్రీరామా అని పొందితి జీవన్ముక్తి దూరించి గోవిందా యని తోలితి పాపములెల్ల ధీరుఁడనై వళుకెల్ల తిద్దుకొంటి నిదిగో ॥శంఖమ॥ ॥చ2॥ దామోదరా అని తొల్లి దాఁటితి దుఁఖము లెల్ల వామనా అని కర్మములు వంగఁ దొక్కితి భూమిరమణా యని పుటుగులు గెలిచితి వేమరు నితరులకు వెరవ నే నింకను ॥శంకమ॥ ॥చ3॥ హరి యచ్చుతా యని ఆపదల నణఁచితి పురుషోత్తమా యని పుణ్యములెల్లా మీఱితి అరుదైనా శ్రీ వేంకటేశ యని లోకముల మించితి తొరలి సంసారపుదూరు చక్కఁ బెట్టితి🙏
Mostrar todo...
*శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం* విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్ నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్
Mostrar todo...
Photo unavailable
ఈరోజు నుండి ప్రవచనములు ప్రారంభము: రానున్న వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని, గొప్ప గురు స్వరూపమైన శ్రీ వివేకానంద స్వామి తమ గురుదేవులు, మహోన్న్నత గురు స్వరూపమైన శ్రీ రామకృష్ణ పరమహంస గూర్చి చేసిన అద్భుత హారతి "ఆరాత్రికము"ను గూర్చి పూజ్య గురుదేవులు, “ప్రవచన రత్నాకర”, “వాచస్పతి” బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనామృత కార్యక్రమము: వేదిక : శ్రీమతి ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలోని "ధర్మవర్ధిని" ప్రాంగణము సమయము: జూన్ 23, శుక్రవారము నుండి ప్రతి రోజు సాయంత్రం 6:30 కి శ్రీగురువాణి యూట్యూబు ఛానలులో ప్రసారము: జూన్ 25, ఆదివారము నుండి ప్రతి రోజు సాయంత్రం 6:30 కి https://www.youtube.com/c/sreeguruvaanichaganti
Mostrar todo...
Photo unavailable