cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

తెలుగు భక్తి పాటలు మరియు స్తోత్రాలు ఆడియో, వీడియో, డాక్యుమెంట్

Mostrar más
Publicaciones publicitarias
1 468
Suscriptores
Sin datos24 horas
+157 días
+4630 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
Media files
1502Loading...
02
శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి🕉️ భైరవేశాయ నమః . ఓం బ్రహ్మవిష్ణుశివాత్మనే నమః ఓం త్రైలోక్యవంధాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాత్మనే నమః ఓం రత్నసింహాసనస్థాయ నమః ఓం దివ్యాభరణశోభినే నమః ఓం దివ్యమాల్యవిభూషాయ నమః ఓం దివ్యమూర్తయే నమః ఓం అనేకహస్తాయ నమః ॥ 10 ॥ ఓం అనేకశిరసే నమః ఓం అనేకనేత్రాయ నమః ఓం అనేకవిభవే నమః ఓం అనేకకంఠాయ నమః ఓం అనేకాంసాయ నమః ఓం అనేకపార్శ్వాయ నమః ఓం దివ్యతేజసే నమః ఓం అనేకాయుధయుక్తాయ నమః ఓం అనేకసురసేవినే నమః ఓం అనేకగుణయుక్తాయ నమః ॥20 ॥ ఓం మహాదేవాయ నమః ఓం దారిద్ర్యకాలాయ నమః ఓం మహాసంపద్ప్రదాయినే నమః ఓం శ్రీభైరవీసంయుక్తాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం దైత్యకాలాయ నమః ఓం పాపకాలాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ॥ 30 ॥ ఓం దివ్యచక్షుషే నమః ఓం అజితాయ నమః ఓం జితమిత్రాయ నమః ఓం రుద్రరూపాయ నమః ఓం మహావీరాయ నమః ఓం అనంతవీర్యాయ నమః ఓం మహాఘోరాయ నమః ఓం ఘోరఘోరాయ నమః ఓం విశ్వఘోరాయ నమః ఓం ఉగ్రాయ నమః ॥ 40 ॥ ఓం శాంతాయ నమః ఓం భక్తానాం శాంతిదాయినే నమః ఓం సర్వలోకానాం గురవే నమః ఓం ప్రణవరూపిణే నమః ఓం వాగ్భవాఖ్యాయ నమః ఓం దీర్ఘకామాయ నమః ఓం కామరాజాయ నమః ఓం యోషితకామాయ నమః ఓం దీర్ఘమాయాస్వరూపాయ నమః ఓం మహామాయాయ నమః ॥ 50 ॥ ఓం సృష్టిమాయాస్వరూపాయ నమః ఓం నిసర్గసమయాయ నమః ఓం సురలోకసుపూజ్యాయ నమః ఓం ఆపదుద్ధారణభైరవాయ నమః ఓం మహాదారిద్ర్యనాశినే నమః ఓం ఉన్మూలనే కర్మఠాయ నమః ఓం అలక్ష్మ్యాః సర్వదా నమః ఓం అజామలవద్ధాయ నమః ఓం స్వర్ణాకర్షణశీలాయ నమః ఓం దారిద్ర్య విద్వేషణాయ నమః ॥ 60 ॥ ఓం లక్ష్యాయ నమః ఓం లోకత్రయేశాయ నమః ఓం స్వానందం నిహితాయ నమః ఓం శ్రీబీజరూపాయ నమః ఓం సర్వకామప్రదాయినే నమః ఓం మహాభైరవాయ నమః ఓం ధనాధ్యక్షాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ఆదిదేవాయ నమః ॥ 70 ॥ ఓం మంత్రరూపాయ నమః ఓం మంత్రరూపిణే నమః ఓం స్వర్ణరూపాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణవర్ణాయ నమః ఓం మహాపుణ్యాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం సంసారతారిణే నమః ఓం ప్రచలాయ నమః ॥ 80 ॥ ఓం బాలరూపాయ నమః ఓం పరేషాం బలనాశినే నమః ఓం స్వర్ణసంస్థాయ నమః ఓం భూతలవాసినే నమః ఓం పాతాలవాసాయ నమః ఓం అనాధారాయ నమః ఓం అనంతాయ నమః ఓం స్వర్ణహస్తాయ నమః ఓం పూర్ణచంద్రప్రతీకాశాయ నమః ఓం వదనాంభోజశోభినే నమః ॥ 90 ॥ ఓం స్వరూపాయ నమః ఓం స్వర్ణాలంకారశోభినే నమః ఓం స్వర్ణాకర్షణాయ నమః ఓం స్వర్ణాభాయ నమః ఓం స్వర్ణకంఠాయ నమః ఓం స్వర్ణాభాంబరధారిణే నమః ఓం స్వర్ణసింహానస్థాయ నమః ఓం స్వర్ణపాదాయ నమః ఓం స్వర్ణభపాదాయ నమః ఓం స్వర్ణకాంచీసుశోభినే నమః ॥ 100 ॥ ఓం స్వర్ణజంఘాయ నమః ఓం భక్తకామదుధాత్మనే నమః ఓం స్వర్ణభక్తాయ నమః ఓం కల్పవృక్షస్వరూపిణే నమః ఓం చింతామణిస్వరూపాయ నమః ఓం బహుస్వర్ణప్రదాయినే నమః ఓం హేమాకర్షణాయ నమః ఓం భైరవాయ నమః ॥ 108 ॥ ॥ ఇతి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణమ్ ॥ -- శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి
5277Loading...
03
’వైశాఖే మాధవో, రాధో’ వైశాఖమాసాన్ని ’మాధవామాసం’ అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం. ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః! అదే విధంలో "మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్!! - అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది. తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్! విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!! మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః! త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!! వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం. ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది. ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది. ఈ నెల శివుని అభిషేకించడం సంతతధారగా నీరు పడేలా శివలింగానికి పైన ’గలంతిక’ను (ధారాపాత్ర) ఏర్పాటు చేయడం శుభఫలాన్నిస్తుంది.
5361Loading...
04
Media files
5364Loading...
05
Media files
5171Loading...
06
Media files
6030Loading...
07
Media files
5630Loading...
08
Media files
5782Loading...
09
Media files
6304Loading...
10
Media files
6421Loading...
11
ప్రాతఃకాలంలో లేచేటప్పుడు, శయనించేటప్పుడు ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠనం, శ్రవణం చేస్తారో వారు పాపములనుంచి విముక్తులై శుద్ధత్వాన్ని పొందుతారు.
8242Loading...
12
ఈరోజు నుంచి నర్మదా పుష్కరాలు 🙏 మహర్షులు చేసిన నర్మదా స్తోత్రమ్ – నమోఽస్తు తే పుణ్యజలే నమో మకరగామిని! నమస్తే పాపమోచిన్యై నమో దేవి వరాననే!!౧౨.౨!! నమోఽస్తు తే పుణ్యజలాశ్రయే శుభే విశుద్ధసత్త్వం సురసిద్ధసేవితే! నమోఽస్తు తే తీర్థగణైర్నిషేవితే నమోఽస్తు రుద్రాంగ సముద్భవే వరే!!౧౨.౩!! నమోఽస్తు తే దేవి సముద్రగామిని నమోఽస్తు తే దేవి వరప్రదే శివే! నమోఽస్తు లోకద్వయ సౌఖ్యదాయిని హ్యనేక భూతౌఘ సమాశ్రితేఽనఘే!!౧౨.౪!! సరిద్వరే పాపహరే విచిత్రీ తే గంధర్వయక్షోరగ సేవితాంగే! సనాతని ప్రాణిగణానుకంపిని మోక్షప్రదే దేవి విధేహి శం నః!!౧౨.౫!! మహాగజైర్ఘమహిషైర్వరాహైః సంసేవితే దేవి మహోర్మిమాలే! నతాః స్మ సర్వే వరదే సుఖప్రదే విమోచయాస్మాన్పశుపాశబంధాత్!!౧౨.౬!! పాపైరనేకైరశుభైర్విబద్ధా భ్రమంతి తావన్నరకేషు మర్త్యాః! మహానిలోద్భూత తరంగభూతం యావత్తవాంభో హి న సంస్పృశంతి!!౧౨.౭!! అనేక దుఃఖౌఘ భయార్ధితానాం పాపైరనేకైరభివేష్టితానామ్! గతిస్త్వమంభోజసమానవక్త్రే ద్వంద్వైరనేకైరపి సంవృతానామ్!!౧౨.౮!! నద్యశ్చ పూతా విమలా భవంతి త్వాం దేవి సంప్రాప్య న సంశయోఽత్ర! దుఃఖాతురాణామభయం దదాసి శిష్టైరనేకైరభిపూజితాసి!!౧౨.౯!! స్పృష్టం కరైశ్చంద్రమసో రవేశ్చ తదైవ దద్యాత్పరమం పదం తు! యత్రోపలాః పుణ్యజలాప్లుతాస్తే శివత్వమాయాంతి కిమత్ర చిత్రమ్!!౧౨.౧౦!! భ్రమంతి తావన్నరకేశు మర్త్యా దుఃఖాతురాః పాపపరీతదేహాః! మహానిలోద్భూతతరంగభంగం యావత్తవాంభో న హి సంశ్రయంతి!!౧౨.౧౧!! మ్లేచ్ఛాః పులిందాస్త్వథ యాతుధానాః పిబంతి యేంభస్తవ దేవి పుణ్యమ్! ముక్తా భవంతీహ భయాత్తు ఘోరాన్ నిస్సంశయం తేఽపి కిమత్ర చిత్రమ్!!౧౨.౧౨!! సరాంసి నద్యః క్షయమభ్యుపేతా ఘోరే యుగేఽస్మిన్ హి కలౌ ప్రదూషితే! త్వం భ్రాజసే దేవి జలౌఘపూర్ణా దివీవ నక్షత్రపథే చ గంగా!!౧౨.౧౩!! తవ ప్రసాదాద్వరదే వరిష్ఠే కాలం యథేమం పరిపాలయిత్వా! యామోఽథ రుద్రం తవ సుప్రసాదాత్ వయం తథా త్వం కురు వై ప్రసాదమ్!!౧౨.౧౪!! గతిస్త్వమంబేవ పితేవ పుత్రాంస్త్వం పాహి నో యావదిమం యుగాంతమ్! కాలం త్వనావృష్టిహతం సుఘోరం యావత్తరామస్తవ సుప్రసాదాత్!!౧౨.౧౫!! పఠంతి యే స్తోత్రమిదం ద్విజేంద్రాః శృణ్వంతి యే చాపి నరాః ప్రశాంతాః! తే యాంతి రుద్రం వృషసంయుతేన యానేన దివ్యాంబర భూషితాశ్చ!!౧౨.౧౬!! యే స్తోత్రమేతత్ సతతం పఠంతి స్నాత్వా తు తోయే ఖలు నర్మదాయాః! అంతే హి తేషాం సరిదుత్తమేయం గతిం విశుద్ధామ చిరాద్దదాతి!!౧౨.౧౭!! ప్రాతః సముత్థాయ తథా శయానో యః కీర్తయేత్ అనుదినం స్తవం చ! స ముక్తపాపః సువిశుద్ధ దేహః సమాశ్రయం యాతి మహేశ్వరస్య!!౧౨.౧౮!! పుణ్యజలమా! నీకు నమస్కారము. మకరగామినీ! నీకు వందనం. పాపమోచనీ నీకు ప్రణామం. వరననా నీకు నమస్కారం. పుణ్యజలాశ్రయా నీకు నమస్కారం. విశుద్ధ సత్త్వా, సురసిద్ధ సేవితా నీకు ప్రణామం. తీర్థగణ సేవితా రుద్రాంగ సముద్భవా వరా నీకు నమస్కారం. సముద్రగామినీ! వరప్రదా! శివా! ఇహలోక పరలోక సౌఖ్యదాత్రీ అనేక భూతసమూహ సమశ్రితా నీకు వందనం. సరిద్వరా, పాపాలను పోగొట్టేదానా! విచిత్రమైనదానా! గంధర్వ యక్షోరగులచే సేవింపబడేదానా! సనాతనా! ప్రాణిగణాలపై దయ చూపేదానా! మోక్షమునిచ్చేటి ఓ దేవీ మాకు శుభమును ప్రసాదించు. మహోర్మిమాలా! నిన్ను పెద్ద ఏనుగులు, మహిషములు వరాహములు చక్కగా సేవిస్తూ ఉంటాయి. వరదా! సుఖప్రదా! నమస్కరిస్తున్నాము. పెద్ద గాలులకు అటు ఇటూ కదపబడుచున్న తరంగాలతో కూడిన నీ జలం స్పృశించనంతవరకే మానవులు అనేక పాపాలతో అశుభాలతో విశేషంగా బద్ధులై నరకాలలో తిరుగుతుంటారు. పద్మనిభాననా! దుఃఖసమూహం వలన భయపడుతూ అనేక పాపాలతో కూడిన వారై శీతోష్ణాదులతో సమావృతులైన వారికి నీవే శరణు. దేవీ! నీలో కలిసిన నదులు కూడా పవిత్రములవుతాయి. స్వచ్ఛమైనవవుతాయి. దుఃఖంలో వున్న వారికి అభయమిస్తావు. సజ్జనులనేకమంది నిన్ను పూజిస్తూ ఉంటారు. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు తనని తాకిన వెంటనే పరమపదమునిస్తుంది. ఆ పవిత్రమైన జలంలో మునిగిన రాళ్ళు కూడా పవిత్రమవుతున్నాయంటే ఆశ్చర్యమేముంది? జంఝామారుతంలో కల్లోలమవుతున్న తరంగాలతో కూడిన నర్మదా జలమునాశ్రయించనంత వరకే పాప భూయిష్టదేహులైన మానవులు దుఃఖాతురులై తిరుగుతుంటారు. దేవీ! నీ పుణ్యజలం సేవించిన మ్లేచ్ఛులూ, పుళిందులూ. రాక్షసులూ కూడా ఘోరమైన భయం నుంచి నిస్సంశయంగా విముక్తులౌతారు. దానిలో విచిత్రం ఏముంది? కలి ప్రదూషితమైన ఘోరమైన ఈ యుగంలో సరస్సులు, నదులు నాశనమవుతాయి. కానీ దేవీ! దివిలో నక్షత్ర మార్గంలో జలప్రవాహంతో నిండిన గంగవలె నీవు మాత్రం ప్రకాశిస్తుంటావు. వరదా! వరిష్ఠా! నీ అనుగ్రహం వలన ఈ కాలం గడిపి రుద్రుని మేము చేరు విధానమును నీవు అనుగ్రహించు. మహర్షులు చేసిన ఈ స్తోత్రానికి సంతోషించి అమ్మవారు అనుగ్రహించారు. ఎవరైనా సరే ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారు ధన్యులవుతారు. నర్మదా నదిలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని చదువుతూ అక్కడ సాధన చేసినట్లయితే వాళ్ళు అతి త్వరలో సమస్త దురితములనుండి బయటపడి ముక్తిని పొందుతారు. వారికి శీఘ్రముగా అమ్మవారు సద్గతినిస్తారు.
8265Loading...
13
Media files
9511Loading...
14
Media files
1 0190Loading...
15
Media files
1 0582Loading...
16
Media files
9853Loading...
17
Media files
9460Loading...
18
Media files
9693Loading...
19
Media files
9573Loading...
20
Media files
8903Loading...
21
Media files
8732Loading...
22
Media files
8581Loading...
23
Media files
1 0074Loading...
24
Media files
9012Loading...
25
Media files
8421Loading...
26
Media files
7950Loading...
27
Media files
671Loading...
28
Media files
7990Loading...
శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి🕉️ భైరవేశాయ నమః . ఓం బ్రహ్మవిష్ణుశివాత్మనే నమః ఓం త్రైలోక్యవంధాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాత్మనే నమః ఓం రత్నసింహాసనస్థాయ నమః ఓం దివ్యాభరణశోభినే నమః ఓం దివ్యమాల్యవిభూషాయ నమః ఓం దివ్యమూర్తయే నమః ఓం అనేకహస్తాయ నమః ॥ 10 ॥ ఓం అనేకశిరసే నమః ఓం అనేకనేత్రాయ నమః ఓం అనేకవిభవే నమః ఓం అనేకకంఠాయ నమః ఓం అనేకాంసాయ నమః ఓం అనేకపార్శ్వాయ నమః ఓం దివ్యతేజసే నమః ఓం అనేకాయుధయుక్తాయ నమః ఓం అనేకసురసేవినే నమః ఓం అనేకగుణయుక్తాయ నమః ॥20 ॥ ఓం మహాదేవాయ నమః ఓం దారిద్ర్యకాలాయ నమః ఓం మహాసంపద్ప్రదాయినే నమః ఓం శ్రీభైరవీసంయుక్తాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం దైత్యకాలాయ నమః ఓం పాపకాలాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ॥ 30 ॥ ఓం దివ్యచక్షుషే నమః ఓం అజితాయ నమః ఓం జితమిత్రాయ నమః ఓం రుద్రరూపాయ నమః ఓం మహావీరాయ నమః ఓం అనంతవీర్యాయ నమః ఓం మహాఘోరాయ నమః ఓం ఘోరఘోరాయ నమః ఓం విశ్వఘోరాయ నమః ఓం ఉగ్రాయ నమః ॥ 40 ॥ ఓం శాంతాయ నమః ఓం భక్తానాం శాంతిదాయినే నమః ఓం సర్వలోకానాం గురవే నమః ఓం ప్రణవరూపిణే నమః ఓం వాగ్భవాఖ్యాయ నమః ఓం దీర్ఘకామాయ నమః ఓం కామరాజాయ నమః ఓం యోషితకామాయ నమః ఓం దీర్ఘమాయాస్వరూపాయ నమః ఓం మహామాయాయ నమః ॥ 50 ॥ ఓం సృష్టిమాయాస్వరూపాయ నమః ఓం నిసర్గసమయాయ నమః ఓం సురలోకసుపూజ్యాయ నమః ఓం ఆపదుద్ధారణభైరవాయ నమః ఓం మహాదారిద్ర్యనాశినే నమః ఓం ఉన్మూలనే కర్మఠాయ నమః ఓం అలక్ష్మ్యాః సర్వదా నమః ఓం అజామలవద్ధాయ నమః ఓం స్వర్ణాకర్షణశీలాయ నమః ఓం దారిద్ర్య విద్వేషణాయ నమః ॥ 60 ॥ ఓం లక్ష్యాయ నమః ఓం లోకత్రయేశాయ నమః ఓం స్వానందం నిహితాయ నమః ఓం శ్రీబీజరూపాయ నమః ఓం సర్వకామప్రదాయినే నమః ఓం మహాభైరవాయ నమః ఓం ధనాధ్యక్షాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ఆదిదేవాయ నమః ॥ 70 ॥ ఓం మంత్రరూపాయ నమః ఓం మంత్రరూపిణే నమః ఓం స్వర్ణరూపాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణవర్ణాయ నమః ఓం మహాపుణ్యాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం సంసారతారిణే నమః ఓం ప్రచలాయ నమః ॥ 80 ॥ ఓం బాలరూపాయ నమః ఓం పరేషాం బలనాశినే నమః ఓం స్వర్ణసంస్థాయ నమః ఓం భూతలవాసినే నమః ఓం పాతాలవాసాయ నమః ఓం అనాధారాయ నమః ఓం అనంతాయ నమః ఓం స్వర్ణహస్తాయ నమః ఓం పూర్ణచంద్రప్రతీకాశాయ నమః ఓం వదనాంభోజశోభినే నమః ॥ 90 ॥ ఓం స్వరూపాయ నమః ఓం స్వర్ణాలంకారశోభినే నమః ఓం స్వర్ణాకర్షణాయ నమః ఓం స్వర్ణాభాయ నమః ఓం స్వర్ణకంఠాయ నమః ఓం స్వర్ణాభాంబరధారిణే నమః ఓం స్వర్ణసింహానస్థాయ నమః ఓం స్వర్ణపాదాయ నమః ఓం స్వర్ణభపాదాయ నమః ఓం స్వర్ణకాంచీసుశోభినే నమః ॥ 100 ॥ ఓం స్వర్ణజంఘాయ నమః ఓం భక్తకామదుధాత్మనే నమః ఓం స్వర్ణభక్తాయ నమః ఓం కల్పవృక్షస్వరూపిణే నమః ఓం చింతామణిస్వరూపాయ నమః ఓం బహుస్వర్ణప్రదాయినే నమః ఓం హేమాకర్షణాయ నమః ఓం భైరవాయ నమః ॥ 108 ॥ ॥ ఇతి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణమ్ ॥ -- శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి
Mostrar todo...
👍 3