cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Education Rose

🚩 Channel was restricted by Telegram

Mostrar más
India74 229El idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
1 371
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

corrigendum-amendment-no3-rrc01-2019.pdf1.04 MB
◼️IMPORTANT DIGITS OF VARIOUS APPS AND PORTALS :- 🔸RTGS( Real Time Gross Settlement) 🔹22 🔸NEFT ( National Electronic Fund Transfer) 🔹16 🔸MICR ( Magnetic Ink Character Recognition ) 🔹9 🔸IFSC ( Indian Financial System Code ) 🔹11 🔸CVV( Card Verification Value) 🔹3 🔸BSR ( Basic Statistical Return Code ) 🔹7 🔸MMID ( Moblie Money Identifier) 🔹 7 🔸DEBIT CARD NO 🔹16 🔸SWIFT ( Society For Worldwide Interbank Financial Telecommunication) 🔹8-11 🔸IBAN ( International Bank Account Number) 🔹34 🔸PAN CARD( Permanent Account Number) 🔹10 🔸ADHAAR CARD 🔹12 🔸BHIM UPI ( Bharat Interface For Money ) 🔹20 🔸RBI KEHTA HAI 🔹14 🔸AATMA NIRBHAR KRISHI APP 🔹12 🔸COWIN( Covid Vaccine Intelligence work ) 🔹16 🔸UMANG ( Unified Mobile Application For New - Age Governance ) 🔹13 🔸NaV- eCash 🔹16 🔸AYUSHMAAN BHARAT DIGITAL ID 🔹14 🔸LEI ( Legal Entity Identifier) 🔹20 🔸E- SHARAM PORTAL 🔹12
Mostrar todo...
Answer - కిరణ్‌బేడి (1972) Question - మొదటి దళిత ముఖ్యమంత్రి Answer - దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్ 1960 - 62) Question - మొదటి మహిళా ముఖ్యమంత్రి Answer - సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్ 1963 - 67) Question - మొదటి మహిళా గవర్నర్ Answer - సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్ 1947 - 49) Question - భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్ Answer - వి.ఎస్. రమాదేవి Question - భారత తొలి ఎన్నికల కమిషనర్ Answer - సుకుమార్ సేన్ Question - లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్ Answer - మీరాకుమార్‌ Question - లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు Answer - నీలం సంజీవరెడ్డి Question - లోక్‌సభ తొలి స్పీకర్ Answer - గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ Question - ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని Answer - అటల్ బిహారీ వాజ్‌పేయ్ Question - పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి Answer Answer - పి.వి. నరసింహారావు Question - ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి Answer Answer - మొరార్జీ దేశాయ్ Question - మొదటి కాంగ్రెసేతర ప్రధాని Answer - మొరార్జీ దేశాయ్ Question - హత్యకు గురైన మొదటి ప్రధాని Answer - ఇందిరాగాంధీ Question - అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని Answer - ఇందిరాగాంధీ Question - మొదటి మహిళా ప్రధాని Answer - ఇందిరాగాంధీ Question - విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని Answer - లాల్‌బహదూర్‌శాస్త్రి Question - పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి Answer - డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969) Question - భారతరత్న పొందిన తొలి మహిళ Answer - ఇందిరాగాంధీ (1971) Question - భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్ Answer - లార్డ్ కానింగ్ (1856 - 62) Question - స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్ Answer - విలియం బెంటింగ్ (1828 - 35) Question - స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్ Answer - మౌంట్ బాటన్ (1947 - 48) Question - స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ Answer - సి. రాజగోపాలాచారి Question - భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు Answer - ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి) Question - అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ Answer - వాలెంటీనా తెరిష్కోవా Question - అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు Answer - యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)
Mostrar todo...
🔥చక్రవాతాలు🔥 👉 హిందూ మహాసముద్రంలో ఏర్పడేవి - తుఫాన్‌లు (సైక్లోన్స్)   👉 పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేవి - టైఫూన్‌లు   👉 మెక్సికో సింధు శాఖ, కరేబియన్ సముద్రంలో ఏర్పడేవి - హరికేన్‌లు   👉 ఆస్ట్రేలియాలో ఏర్పడేవి - విల్లీ విల్లీ  
Mostrar todo...
⛩ముఖ్యమైన ప్రాజెక్టులు, ఆనకట్టలు, రిజర్వాయర్లు (పార్ట్-2)⛩ ఆనకట్ట పేరు రాష్ట్రం పేరు నది పేరు ⚜️కోల్కెవాడి ఆనకట్ట-మహారాష్ట్ర-వశిష్టి నది ⚜️బలిమెల రిజర్వాయర్-ఒరిస్సా సిలేరు నది ⚜️ఇండియావతి నది ఒరిస్సా ఇంద్రావతి నది ⚜️హిరాకుడ్ ఆనకట్ట ఒరిస్సా మహానంది నది ⚜️పేచ్‌పరై రిజర్వాయర్ తమిళనాడు కొడయార్ నది ⚜️తునకడవు రిజర్వాయర్-తమిళనాడు చాలకుడి నది ⚜️పెరుంచని ఆనకట్ట తమిళనాడు పర్లాయార్ నది ⚜️గుండార్ రిజర్వాయర్ తమిళనాడు బెరిజం సరస్సు ⚜️వైగై ఆనకట్ట తమిళనాడు వైగై నది ⚜️అలియార్ రిజర్వాయర్ తమిళనాడు అలియార్ నది ⚜️చిత్తర్ రిజర్వాయర్ తమిళనాడు చిత్తర్ నది ⚜️కృష్ణగిరి రిజర్వాయర్ తమిళనాడు తెన్పెన్నై నది ⚜️మణిముత్తర్ రిజర్వాయర్ తమిళనాడు తామిరబరాణి నది ⚜️పేచిపరై రిజర్వాయర్ తమిళనాడు కొడయార్ నది ⚜️శూలగిరి చిన్నార్ రిజర్వాయర్-తమిళనాడు-చిన్నార్ నది ⚜️తూనకడవు రిజర్వాయర్-తమిళనాడు తునకడవు నది ⚜️పరంబికులం రిజర్వాయర్-తమిళనాడు పరంబికులం నది ⚜️తిరుమూర్తి రిజర్వాయర్ తమిళనాడు పర్మాబికులం మరియు అలియార్ నది ⚜️వెంబకోట్టై రిజర్వాయర్ తమిళనాడు వైప్పర్ నది ⚜️వెల్లింగ్‌డన్ రిజర్వాయర్ తమిళనాడు పెరియ ఒడారి నది ⚜️మెట్టూరు ఆనకట్ట తమిళనాడు కావేరీ నది ⚜️తిరుమూర్తి తమిళనాడు పరంబికులం అలియార్ నది ⚜️భవానీసాగర్ డ్యామ్ తమిళనాడు భవానీ ⚜️రిహాండ్ ప్రాజెక్ట్ - ఉత్తర ప్రదేశ్ - రిహాండ్ నది మరియు సోన్ నది ⚜️గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ డ్యామ్ ఉత్తర ప్రదేశ్ - రిహంద్ నది కూడా రిహాండ్ డ్యామ్ ⚜️తెహ్రీ డ్యామ్ ఉత్తరకాండ్ భాగీరథి ⚜️ధౌలి గంగా డ్యామ్-ఉత్తరాఖండ్ ధౌలి గంగా నది ⚜️సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్ నర్మదా ⚜️ఉకై ఆనకట్ట గుజరాత్ తపతి నది ⚜️ధరోయ్ డ్యామ్ గుజరాత్ సబర్మతి నది ⚜️కడనా ఆనకట్ట గుజరాత్ మహి నది ⚜️దంతివాడ ఆనకట్ట గుజరాత్ పశ్చిమ బనా ⚜️పండో డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ⚜️పాంగ్ డ్యామ్ / బియాస్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ⚜️భాక్ర నంగల్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ సట్లెజ్ నది ⚜️నాత్పా ఝక్రి డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ సట్లెజ్ నది ⚜️గోవింద్ సాగర్ నది హిమాచల్ ప్రదేశ్ చీనాబ్ నది ⚜️చెమెరా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ రావి నది ⚜️సలాల్ ప్రాజెక్ట్ జమ్మూ & కాశ్మీర్ చీనాబ్ నది
Mostrar todo...