cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

YS Jagan Mohan Reddy

Chief Minister, Andhra Pradesh

Mostrar más
Publicaciones publicitarias
12 439
Suscriptores
+324 horas
+147 días
+19830 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailableShow in Telegram
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యవతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన @ysrcpofficial గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
01:33
Video unavailableShow in Telegram
సిద్ధమేనా…? #VoteForFan #RejectTDPSaveAP
Mostrar todo...
00:53
Video unavailableShow in Telegram
2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విజ్ఞప్తి. My message to the people of Andhra Pradesh for the upcoming Assembly and General elections 2024. #VoteForFan
Mostrar todo...
Photo unavailableShow in Telegram
ఆంధ్రప్రదేశ్ మొత్తం సిద్ధం! ✊🏻 #AndhraPradeshSiddham #VoteForFan
Mostrar todo...
05:12
Video unavailableShow in Telegram
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు. రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్‌కి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మన @ysrcpofficial అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. #PithapuramSiddham #VoteForFan
Mostrar todo...
00:47
Video unavailableShow in Telegram
ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్‌ బిడ్డ మాట. మరి మోడీ గారి సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా? #RejectTDPSaveAP #VoteForFan
Mostrar todo...
00:21
Video unavailableShow in Telegram
జాగ్రత్త! సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. #VoteForFan
Mostrar todo...
02:05
Video unavailableShow in Telegram
సిద్ధం అవ్వండి! నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్వండి. ఈ యుద్ధంలో మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. #YSRCPWinning #VoteForFan #RejectTDPSaveAP
Mostrar todo...
01:00
Video unavailableShow in Telegram
మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి! రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి చేశాం, ప్రతి వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా.. మీ బిడ్డ జగన్‌ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి. #YSRCPWinning #VoteForFan #RejectTDPSaveAP
Mostrar todo...