es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Ir al canal en Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Mostrar más

📈 Análisis del canal de Telegram 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

El canal 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) en el segmento lingüístico de Télugu es un actor destacado. Actualmente la comunidad reúne a 11 029 suscriptores, ocupando la posición 18 296 en la categoría Educación y el puesto 34 673 en la región India.

📊 Métricas de audiencia y dinámica

Desde su creación el невідомо, el proyecto ha mostrado un crecimiento acelerado, reuniendo a 11 029 suscriptores.

Según los últimos datos del 29 octubre, 2026, el canal mantiene una actividad estable. En los últimos 30 días la variación de miembros fue de -231, y en las últimas 24 horas de -8, conservando un alto alcance.

  • Estado de verificación: No verificado
  • Tasa de interacción (ER): El promedio de interacción de la audiencia es 6.21%. Durante las primeras 24 horas tras publicar, el contenido suele obtener N/A% de reacciones respecto al total de suscriptores.
  • Alcance de las publicaciones: Cada publicación recibe en promedio 0 visualizaciones. En el primer día suele acumular 0 visualizaciones.
  • Reacciones e interacción: La audiencia responde de forma activa: el promedio de reacciones por publicación es 0.

📝 Descripción y política de contenido

El autor describe el recurso como un espacio para expresar opiniones subjetivas:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Gracias a la alta frecuencia de actualizaciones (últimos datos recibidos el 30 octubre, 2026), el canal mantiene la vigencia y un amplio alcance. La analítica demuestra que la audiencia interactúa activamente con el contenido, lo que lo convierte en un punto de referencia dentro de la categoría Educación.

11 029
Suscriptores
-824 horas
-647 días
-23130 días
Archivo de publicaciones
💥18,19,20 రోజులలో టెట్ పరీక్షలు 👉రాసే పేపరు -1,2 వారువీటిపై ఖచ్చితంగా ఫోకస్ చేయండి మంచి స్కోర్ సాధిస్తారు. 👉🎯టెట్ పరీక్షలు అయిపోయిన వారు మీరు అస్సలు రిలాక్స్ అవ్వకండి 👉మీ ముందు మహాసముద్రాలున్నాయి. పూర్తి వివరణతో వీడియో అస్సలు మిస్ అవకండి 👇👇👇 https://youtu.be/sgC8cSI4r4o Pls share your friends

TS_13-01-2025.pdf25.08 MB

TS_13_Education_13-01-2025.pdf4.18 MB

💥TG TET PAPER-2 ,12/01/2025 👉ఉదయం సెక్షన్ లో జరిగిన పేపర్-2 👉సోషల్ స్టడీస్ పరీక్ష లో 👉ప్రశ్నలు ఎలా వచ్చాయి? 👉ప్రశ్నల సరళిలో మార్పు జరిగిందా? 👉జ్ఞానం నుండి అవగాహన వైపు.👇👇 https://youtu.be/v3hHOk9h6kM Pls Share your friends

💥💥నిన్నటి టెట్ పరీక్షలో 👉సర్వర్ డౌన్ తో గందరగోళం 👉ఇబ్బంది పడ్డ అభ్యర్థులు. 👉ఎస్సీవర్గీకరణ పూర్తి చేయాలి 👉డీఎస్సీ నోటిఫికేషన్ వస్తే 👉ఎక్కువగా టైం ఉండదు! 👉జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి👇👇 https://youtu.be/DpyuFdxqOoI Pls share your friends

*📚జనరల్ నాలెడ్జ్ ..* 1. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల భావనను ఎవరు ప్రవేశపెట్టారు? 2. భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ ఉద్యానవనం ఏది? 3. బజ్రా యొక్క ఆకుపచ్చ చెవి వ్యాధికి కారణమయ్యే శిలీంధ్రాలు ఏమిటి? 4. భూమి ఎంత వేగంగా తిరుగుతుంది? 5. 'పంచతంత్రం' ఎవరిచే వ్రాయబడింది? 6. పౌరసత్వం పొందేందుకు పరిస్థితులను సూచించే సమర్థ సంస్థ ఏది? 7. థర్మోడైనమిక్స్ యొక్క ఏ నియమం ఎంట్రోపీ భావనను పరిచయం చేస్తుంది? 8. కీల్ కాలువ ఏ సముద్రాలను కలుపుతుంది? 9. ఉత్తర అర్ధగోళంలో, ప్రవాహాలు వాటి కుడి వైపుకు ఎందుకు విక్షేపం చెందుతాయి? 10. బీజగణితం యొక్క ఆవిష్కరణకు ఎవరు ఘనత పొందారు? 11. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రత్యక్ష పన్ను వాటా ఎలా ఉంటుంది? 12. జీవశాస్త్రంలోని ఏ శాఖ వంశపారంపర్యత మరియు వైవిధ్యం యొక్క అధ్యయనాన్ని నిర్వహిస్తుంది? 13. సమాచార హక్కు ఎ హక్కు? 14. ప్రపంచంలో "బోర్ట్" రకం వజ్రాల ఉత్పత్తిలో ఏ ప్రాంతం అగ్రగామిగా ఉంది? 15. బస్సేన్ ఒప్పందం బ్రిటిష్ వారితో ఏ పేష్వా సంతకం చేసింది? 16. మనం భూమధ్యరేఖ నుండి ఒక ధ్రువానికి వెళితే, g విలువ ఎంత ఉంటుంది? 17. 'ప్యారడైజ్ లాస్ట్' అనే ఇతిహాస కవితను రాయడం పూర్తి చేసిన ఆంగ్ల కవి ఎవరు? 18. భారతదేశంలో నిర్మించిన మొదటి చలనచిత్రం (టాకీ) ఏది? 19. ఇటలీలోని వెనిస్ మరియు ఆస్ట్రియాలోని వియన్నా ఎందుకు ప్రసిద్ధి చెందాయి? 20. 'భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు' అని ఎవరిని పిలుస్తారు? *సమాధానాలు :* 1. జవహర్‌లాల్ నెహ్రూ 2. కార్బెట్ 3. స్క్లెరోస్పోరా గ్రామినికోలా 4. 9.72 కి.మీ/సెకను. 5. విష్ణు శర్మ 6. పార్లమెంట్ 7. రెండవ చట్టం 8. బాల్టిక్ సముద్రం మరియు ఉత్తర సముద్రం 9. కోరియోలిస్ శక్తి కారణంగా 10. ఆర్యభట్ట 11. పెరుగుదల 12. జన్యుశాస్త్రం 13. ప్రాథమిక 14. జైర్ 15. బాజీ రావు II 16. పెరుగుదల 17. జాన్ మిల్టన్ 18. అలమ్ అరా 19. గాజు పరిశ్రమకు 20. రాజా రామ్ మోహన్ రాయ్

TS_12_Education_12-01-2025.pdf3.30 MB

Hyderabad_Hindu-12-01-2025.pdf15.56 MB

TS_12-01-2025.pdf23.86 MB

💥TG TET PAPER-2,11/01/2025 👉ఈరోజు మధ్యాహ్నం సెషన్ లో 👉మ్యాథ్స్ & సైన్స్ పేపర్ -2 లో 👉ప్రశ్నలు ఎలా వచ్చాయి?  👉ఏ ఏ అంశాలపై ఫోకస్ చేశారు.  👉అవగాహనతో కూడిన ప్రశ్నల సరళి నెక్స్ట్ పరీక్షలకు వెళ్లవలసిన వారు ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి  👇👇👇 https://youtu.be/MF2OxD8CD1g Pls share your friends 

🌞Good morning Dear Warriors  టెట్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న అభ్యర్థులకు all the best 🎯TG TET DSC 2025 PAPER-1 & 2 కు ఉపయోగపడే చాలా ముఖ్యమైన ఫ్రీ పిడిఎఫ్ నోట్స్,క్విక్ రివిజన్ షార్ట్ నోట్స్ మెటీరియల్, ఫ్రీ మోడల్ టెస్ట్ మన శ్రీ సాయి ట్యుటోరియల్ app లో అందుబాటులో ఉంది. 👉 టెట్ పరీక్షలలో చాలా ప్రశ్నలు మన ఫ్రీ మెటీరియల్ కవర్ చేస్తుంది.తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి. 🎯మీరు ప్రయాణం లో కూడా రివిజన్ చేసుకునే విధంగా అవకాశం ఈ టెట్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడానికి చక్కగా ఉపయోగపడతాయి వాటిని వినియోగించుకోండి. 👉FREE METERIAL FOR TET DSC అనే ICON OPEN చేసి వీటిని పొందండి.లేదంటే ఆప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాక క్రిందికి స్క్రోల్ చేసిన కనిపిస్తాయి. 🎯 క్రింది లింకు ద్వారా మన అప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Note :- App lo ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మన app కు రివ్యూ ఇవ్వగలరు.ఆప్ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేస్తే Revie option ఉంటుంది.

మ్యాథ్స్ imp FORMULAs (1).pdf1.93 MB

*💥ఈరోజు ఉదయం టెట్ పేపర్ -2 పరీక్ష రాసిన అభ్యర్ధులు 👉పేపర్ ఎలా వచ్చింది.ప్రశ్నల సరళి మరియు ఏ క్లాస్ వరకు అడిగారో 👉 9182509002 నెంబర్ కి call or msg రూపంలో తెలియచేయండి. 👉మరియు మీకు గుర్తున్న ప్రశ్నలు వీలైతే ఒక పేపరు పై రాసి msg చేయగలరు.*

💥టెట్ పరీక్ష రాసిన వారు 👉డీఎస్సీకి వీటిపై ఫోకస్ చేయండి 👉లేదంటే ఇబ్బంది పడతారు. 👉మ్యూజిక్ టీచర్ల ఫలితాలు 👉టీజీఎస్పీడీసీఎల్ లో 👉1000 ఉద్యోగాల భర్తీ👇👇 https://youtu.be/bErbQcDWMOY Pls share your friends

TS_11_Education_11-01-2025.pdf3.31 MB

TS_11-01-2025.pdf25.81 MB

Hyderabad_Hindu-11-01-2025.pdf18.04 MB

💥10/01/2025 TET PAPER-1 👉ఈరోజు మధ్యాహ్నం పరీక్షలో 👉గ్రూపు-3 తరహా ప్రశ్నలు  👉ఇబ్బంది పడ్డ అభ్యర్థులు  👉ప్రశ్నలు ఎలా వచ్చాయి?  👉పూర్తి వివరణ ఈ వీడియోలో👇👇 https://youtu.be/8X44YWCMwEI Pls share your friends 

💥10/01/2025 TET PAPER-21 👉ఈరోజు మధ్యాహ్నం పరీక్షలో 👉గ్రూపు-3 తరహా ప్రశ్నలు 👉ఇబ్బంది పడ్డ అభ్యర్థులు 👉ప్రశ్నలు ఎలా వచ్చాయి? 👉పూర్తి వివరణ ఈ వీడియోలో👇👇 https://youtu.be/8X44YWCMwEI Pls share your friends