es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Ir al canal en Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Mostrar más

📈 Análisis del canal de Telegram 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

El canal 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) en el segmento lingüístico de Télugu es un actor destacado. Actualmente la comunidad reúne a 11 016 suscriptores, ocupando la posición 18 308 en la categoría Educación y el puesto 34 626 en la región India.

📊 Métricas de audiencia y dinámica

Desde su creación el невідомо, el proyecto ha mostrado un crecimiento acelerado, reuniendo a 11 016 suscriptores.

Según los últimos datos del 30 octubre, 2026, el canal mantiene una actividad estable. En los últimos 30 días la variación de miembros fue de -227, y en las últimas 24 horas de -4, conservando un alto alcance.

  • Estado de verificación: No verificado
  • Tasa de interacción (ER): El promedio de interacción de la audiencia es 6.21%. Durante las primeras 24 horas tras publicar, el contenido suele obtener N/A% de reacciones respecto al total de suscriptores.
  • Alcance de las publicaciones: Cada publicación recibe en promedio 0 visualizaciones. En el primer día suele acumular 0 visualizaciones.
  • Reacciones e interacción: La audiencia responde de forma activa: el promedio de reacciones por publicación es 0.

📝 Descripción y política de contenido

El autor describe el recurso como un espacio para expresar opiniones subjetivas:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Gracias a la alta frecuencia de actualizaciones (últimos datos recibidos el 31 octubre, 2026), el canal mantiene la vigencia y un amplio alcance. La analítica demuestra que la audiencia interactúa activamente con el contenido, lo que lo convierte en un punto de referencia dentro de la categoría Educación.

11 016
Suscriptores
-424 horas
-537 días
-22730 días
Archivo de publicaciones
💥💥GROUP-4 ఫలితాలు విడుదల. 👉మరో డీఎస్సీ కి ఖాళీల సేకరణ. 👉జర భద్రంగా చదవండి. పూర్తి వివరాలు👇 https://youtu.be/ia5AeeFsYFU Pls share your friends

💥💥💥IMP ALERT 299rs Offer ఇంకా 👉2 DAYs మాత్రమే💥💥💥 👉 క్రింది లింకు ద్వారా మన App డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉"TG TET PAPER-1" సంబంధించిన 50 రోజుల షెడ్యూల్ కు సంబంధించిన SCERT పుస్తకాల ఆధారంగా అందిస్తున్న టెస్ట్ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది. ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.వ్యాలిడిటీ డిఎస్సీ పరీక్ష అయిపోయే వరకు ఉంటుంది. 👉299 రూ.లలోనే చాలా క్వాలిటీగా SCERT పుస్తకాలను క్షుణ్ణంగా చదివితే గాని ఆన్సర్ చేయలేని విధంగా ప్రశ్నలను అందిస్తున్నాము. 💥👉299Rs offer ఇంకా👉 2 రోజులు మాత్రమే తరువాత price పెరుగుతుంది. 👉రెండు ఫ్రీ డెమో టెస్ట్లు మీకు అందుబాటులో ఉన్నాయి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉 క్రింది లింకు ద్వారా మన App డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉 50 రోజుల ప్రణాళికకు సంబంధించిన సిలబస్ షీట్ 👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk 👉 50 రోజుల ప్రణాళిక కోర్సు బ్యానర్ పైన క్లిక్ చేస్తే Buy Now అనే ఆప్షన్ వస్తుంది. అక్కడినుండి మీకు వీలైన పేమెంట్ మెథడ్ లో పేమెంట్ చేసి కోర్సుని ఆక్టివేట్ చేసుకోండి.

💥💥ఈ డీఎస్సీ అభ్యర్థులకు 👉మళ్ళీ సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ 👉టెట్ అప్లికేషన్ లో 👉ముఖ్యమైన అంశాలు.. 👉గ్రూప్ -3 కి ఏర్పాట్లు 👉ఓపెన్ పీజీ,డిగ్రీకి రేపే లాస్ట్👇👇 https://youtu.be/IhoKDKBoNG8 Pls share your friends

Hyderabad_NIE_14-11-2024.pdf5.20 MB

Eenadu_TS_14-11-2024.pdf22.81 MB

Sakshi_TS_14-11-2024.pdf12.84 MB

💥💥💥IMP ALERT 299rs Offer 3 DAYs మాత్రమే💥💥💥 👉 క్రింది లింకు ద్వారా మన App డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉TG TET PAPER-1 సంబంధించిన 50 రోజుల ప్రణాళిక కు సంబంధించిన టెస్ట్ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది. 👉299 రూ.లలోనే చాలా క్వాలిటీగా SCERT పుస్తకాలను క్షుణ్ణంగా చదివితే గాని ఆన్సర్ చేయలేని విధంగా ప్రశ్నలను అందిస్తున్నాము. 👉ఈ టెస్ట్ సిరీస్ లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు , ఎన్నిసార్లైనా టెస్టులను రాసుకోవచ్చు. వ్యాలిడిటీ డిఎస్సీ పరీక్ష అయిపోయే వరకు ఉంటుంది. 💥👉299Rs offer ఇంకా 3 రోజులు మాత్రమే తరువాత price పెరుగుతుంది. 👉రెండు ఫ్రీ డెమో టెస్ట్లు మీకు అందుబాటులో ఉన్నాయి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉 క్రింది లింకు ద్వారా మన App డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉 50 రోజుల ప్రణాళికకు సంబంధించిన సిలబస్ షీట్ 👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk 👉 50 రోజుల ప్రణాళిక కోర్సు బ్యానర్ పైన క్లిక్ చేస్తే Buy Now అనే ఆప్షన్ వస్తుంది. అక్కడినుండి మీకు వీలైన పేమెంట్ మెథడ్ లో పేమెంట్ చేసి కోర్సుని ఆక్టివేట్ చేసుకోండి.

💥💥పెరుగుతున్న టెట్ అప్లికేషన్లు 👉బి.ఎడ్ తర్వాత డి.ఎడ్ ఓకేనా 👉టెట్ అప్లికేషన్ లో 👉ఈ తప్పులు అస్సలు చేయకండి. 👉పెరిగిన నిరుద్యోగం 👉గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాటు👇👇 https://youtu.be/lpxbajlZUbo Pls Share your

Hyderabad_NIE_13-11-2024.pdf5.84 MB

TS_13-11-2024.pdf21.83 MB

Sakshi_TS_13-11-2024.pdf9.87 MB

TS_13_Education_13-11-2024.pdf4.15 MB

💥💥టెట్ 2024-2 అప్లికేషన్లో 👉చాలామంది ఈ తప్పులు చేస్తున్నారు.  👉ఈ తప్పులు లేకుండా ఇలా  జాగ్రత్తగా అప్లై చేసుకోండి.. 👉పూర్తి ప్రాసెస్ వివరణతో..👇👇 https://youtu.be/gBZcXA--0Dw Pls share your friends

TS_12_Education_12-11-2024.pdf4.11 MB

Hyderabad_NIE_12-11-2024.pdf5.94 MB

V6-Velugu_TS_12-11-2024.pdf8.19 MB

Sakshi_TS_12-11-2024.pdf9.39 MB

TS_12-11-2024.pdf21.34 MB

💥💥మన శ్రీ సాయి ట్యుటోరియల్ App లో TEST NO-2 ఈరోజు 8PM కి మొదలవుతుంది.అభ్యర్థుల నుంచి ప్రశ్నల క్వాలిటీ విషయం లో చాలా మంచి response వచ్చింది .APP లో PAMENT చేయని వారు కూడా నిన్నటి,ఈరోజు టెస్ట్ లు ఫ్రీగా రాసుకోవచ్చు అవి మీకు డెమోగా ఉపయోగపడతాయి నచ్చితే 299 rsapp lone పేమెంట్చేసిన మిగిలిన అన్ని టెస్టులను DSCవరకురాసుకోవచ్చు.క్రింది లింకు ద్వారా ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని ALL TESTS పై క్లిక్ చేసుకోండి ఓవర్ వ్యూ,కంటెంట్ అని వస్తుంది కంటెంట్ లో మీకు టెస్ట్ నెంబర్ -1 ,2 కనిపిస్తుంది.దానిని ఓపెన్ చేసి పరీక్షను రాయండి.క్వాలిటీ నచ్చితే 299 rs కి SCERT పుస్తకాల ఆధారంగా చేసిన టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. App link 🖇️ 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉299Rs తో ఈ TEST సిరీస్ కోర్సు తీసుకున్న వారికి డీఎస్సీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది.మీరు TEST లను ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు. 👉50 రోజుల ప్రణాళిక సిలబస్ షీట్ లింక్ 👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Pls share your friends

💥💥25 లక్షల ఉద్యోగాలు 👉గ్రూప్-4 నియామక పత్రాలు 👉ఈనెల 14 నుండి 9 వరకు 👉మరో డీఎస్సీ ఖచ్చితంగా ఉంటుంది 💥💥TET అప్లికేషన్ లో జాగ్రత్త... 👉గ్రూప్-3 హాల్ టికెట్లు విడుదల. 👉డీఎస్సీ ఎంపికలో గందరగోళం https://youtu.be/lsXI5o_i1Q0 Pls share your friends