cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Shiva Shakthi

ఆధ్యాత్మిక చైతన్య వేదిక

Mostrar más
Publicaciones publicitarias
1 269
Suscriptores
+324 horas
+57 días
+730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

ఘర్వాపసీ కాల్ రికార్డ్ https://youtu.be/RAsXZ1Ea0ME?si=dN0Npfxx2CV21hw8 గర్భిణీతో మోకాళ్ల ప్రార్ధనలు చేయించిన మతపిశాచితో ఓ మహిళ ఒంటరి పోరాటం To know more https://www.facebook.com/BharathaShivashakthi/ YouTube/shivashakthi Twitter@shivashakthiorg www.Shivashakthi.org Call or Whatsapp: 8886600412 or 7288809222
Mostrar todo...
మతపిశాచితో ఓ మహిళ ఒంటరి పోరాటం || A Women Gharvapsi Call Record || Karunakar Sugguna

A Women Gharvapsi Call RecordKarunakar Suggunaగర్భిణీతో మోకాళ్ల ప్రార్ధనలుమతపిశాచితో ఓ మహిళ ఒంటరి పోరాటంShiva Shakthi fighting with evil forces to protect ou...

👍 1
*అర్చక పురోహితులపై జరుగుతున్న దాడులు ఒకరకంగా హిందువుల సమాజం పై పరోక్షదాడి* https://youtu.be/zfAyispNeK4?si=LTW4RTyJmS6_s6va *బ్రాహ్మణ ద్వేషం మిషనరీ కుట్ర పై కల్యాణ్ కుమార్ విశ్లేషణ* To know more https://www.facebook.com/BharathaShivashakthi/ YouTube/shivashakthi Twitter@shivashakthiorg www.Shivashakthi.org Call or Whatsapp: 8886600412 or 7288809222
Mostrar todo...

👍 1
ఈ ఎన్నికలలో హిందువుల మద్దతు ఎవరికుండాలి?? మొదటిసారి ఎన్నికల గురించి సూటిగా మాట్లాడిన కరుణాకర్ సుగ్గున https://youtu.be/ikEncZbMeCc?si=IE0DO5QExgTRkbI8
Mostrar todo...
హిందువుల మద్దతు ఎవరికి? || Karunakar Sugguna about Elections

హిందువుల మద్దతు ఎవరికి? Karunakar Sugguna about Elections ఈ ఎన్నికలలో హిందువుల మద్దతు ఎవరికుండాలి?? మొదటిసారి ఎన్నికల గురించి సూటిగా మాట్లాడిన కరుణాకర్ సుగ్గున Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. Join Shiva Shakthi:

https://www.youtube.com/channel/UCQBk4YdloSK2XZEGHsctUlg/join

*Call or Whatsapp*: *8886600412* or *7288809222* to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Follow Shiva Shakthi On Facebook:

https://www.facebook.com/BharathaShivashakthi

Twitter:

https://twitter.com/shivashakthiorg?lang=en

Our Website:

https://shivashakthi.org/

Join Telegram:

https://t.me/shivashakthiorg

Follow Karunakar Sugguna On Facebook:

https://www.facebook.com/KarunakarSuggunaPage

Twitter:

https://twitter.com/KSugguna

Instagram:

https://www.instagram.com/karunakarsugguna/?igshid=dhg5zogfr1rd

ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం. యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు. మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం. ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది. హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు. ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. ధర్మో రక్షతి రక్షితః #savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #bjp #bjpparty #bjpindia #bjpvscongress #indialliance #congress #indivsnda #centralgovernment #bjpgovernment

👍 3
ముస్లింలు మేల్కొండి, మీ పిల్లలకు ఎలా పోరాడాలో నేర్పండి, వారిని యుద్ధానికి సిద్ధం చేయండి, కాఫీర్‌తో యుద్ధానికి వెళ్లాలి అని పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం చేస్తున్న త్వాహా సిద్ధిఖీ... 🤷🏻‍♀️🤷🏻‍♀️🤷🏻‍♀️🤷🏻‍♀️ ఇలాగేనా రాజకీయ ప్రచారం చేసేది ❓❓ ఇలాంటివేనా ప్రచారాల్లో చెప్పేది ❓❓ వీళ్ళ దృష్టిలో కాఫిర్ అంటే హిందువేగా ❓❓ త్వరలో ఆంధ్ర , తెలంగాణ లో కూడా ఇదేవిధంగా ఉండబోతుంది , పారాహుషార్ హిందువులారా ❗
Mostrar todo...
3
*కరుణాకర్ సుగ్గునటెస్టిమోనీ ట్రోల్స్* *నిప్పు లాంటి లవ్ స్టోరీ* https://youtu.be/ftqdGAjRz2M?si=E0NbmoiYg8Iqjnb- ❌ *Caution : నవ్వి నవ్వి మీకు ఏదైనా అయితే మేము బాధ్యులం కాదు* 🤣🤣 To know more https://www.facebook.com/BharathaShivashakthi/ YouTube/shivashakthi Twitter@shivashakthiorg www.Shivashakthi.org Call or Whatsapp: 8886600412 or 7288809222
Mostrar todo...

1
తెలుగు/ఇంగ్లీష్ మాధ్యమాల గురించి కరుణాకర్, వాడియాల రంజిత్ ల సరదా సంభాషణ Full video link 👇🏻👇🏻 https://youtu.be/dm3_5cTepHg?si=0z4NEb1YnvGJtfJq *To know more* https://www.facebook.com/BharathaShivashakthi/ YouTube/shivashakthi Twitter@shivashakthiorg www.Shivashakthi.org Call or Whatsapp: 8886600412 or 7288809222
Mostrar todo...

3👍 1
*మచిలీపట్నంలో జరిగిన శ్రీరామ శోభాయాత్ర లో కరుణాకర్ సుగ్గున ప్రసంగం..* https://youtu.be/8xgMJ6WrPdY?si=syqwTL7EiQjFIUSE *సముద్రంలో పిత్తపరిగెలు, మట్టగిడిసలు కాదు, సొరచేపలుంటాయి మతమార్పిడిముఠాలకు కరుణాకర్ వార్నింగ్* To know more https://www.facebook.com/BharathaShivashakthi/ YouTube/shivashakthi Twitter@shivashakthiorg www.Shivashakthi.org Call or Whatsapp: 8886600412 or 7288809222
Mostrar todo...

👍 4
*మచిలీపట్నంలో జరిగిన శ్రీరామ శోభాయాత్రలో కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి ప్రసంగం..* https://youtu.be/skpu7b_3a8s?si=1_XXtgXgtCXAUu6j *హిందుత్వం ఉండాలా వద్దా ❓నిర్ణయం మీదే...* To know more https://www.facebook.com/BharathaShivashakthi/ YouTube/shivashakthi Twitter@shivashakthiorg www.Shivashakthi.org Call or Whatsapp: 8886600412 or 7288809222
Mostrar todo...

👍 3 1
కృష్ణాజిల్లా పెడన మండలం లంకల కలవగుంట గ్రామంలో శివశక్తి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సామూహికంగా నిర్వహించడం జరిగింది.
Mostrar todo...
4