cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

AP TEXTBOOKS

All Text Boooks Here 📚📖 Note Books Here QUIZZES STORE @govtjobachieversadda https://t.me/MADHAV_STUDY_HUB https://whatsapp.com/channel/0029Va4geWMISTkQ1aJUmE2f Contact us @apbooks_support ©2020-24

Mostrar más
Publicaciones publicitarias
6 247
Suscriptores
+224 horas
+97 días
+1530 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
చరిత్ర పుటల్లో ఈరోజు ప్రాముఖ్యత ఆడియో మే 14🗓️📝
1771Loading...
02
*నాయకులకి కాదు మన డీఎస్సీ భవిష్యత్తు కి vote వెయ్యండి.... మరో 5 years నిరీక్షణ కావాలా? ఈ year ఏ సెటిల్ అవ్వాలా? నిర్ణయం మీది... ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వెయ్యండి*
3821Loading...
03
👉 అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి
1 0280Loading...
04
11 మే 2024 కరెంట్ అఫైర్స్ PDF.pdf
1 0211Loading...
05
భిన్నమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రేపు కొన్నిచోట్ల ఎండ తీవ్రత,మరికొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది.ఓటర్లు స్థానిక వాతావరణాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి-విపత్తుల సంస్థ
10Loading...
06
Media files
1 1356Loading...
07
#ఓటు వేసే పద్ధతి
1 2356Loading...
08
Media files
1 0802Loading...
09
#ఓటు వేసే పద్ధతి
20Loading...
10
Media files
10Loading...
11
సె(సొ)లు కబుర్లకు దూరం..... దూరం..... పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను చాలామందికి ఎదురయ్యే సమస్య ప్రిపరేషన్ సమయం ఏకాగ్రత లేకపోవడం. తాము ఏకాగ్రతతో చదవలేక పోతున్నామని ప్రిపరేషన్ సమయంలో అనేక ఆలోచనలు చుట్టు ముడుతుంటాయి. అనవసర విషయాలు వలన మన ప్రిపరేషన్ ప్రభావితం అవుతుంది పోటీ పరీక్షల ప్రిపరేషన్ సమయంలో ఏకాగ్రత సమయపాలన చాలా అవసరం. కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టే అభ్యర్థులు అప్పుడే డిగ్రీ చేసి వచ్చి ఉంటారు అప్పటివరకు అకాడమిక్ పరీక్షలకు చాలా తేలికగా చదివి అభ్యర్థులు ఒకేసారి పోటీ పరీక్షలకు గంటలు తరబడి చదవడం కష్టంగా ఉంటుంది అకాడమిక్ పరీక్షలో రాసేటప్పుడు 15 రోజులు ముందు నుంచి మాత్రమే కొద్దిగా సీరియస్ గా చదువుతూ ఉంటారు కానీ పోటీ పరీక్షలకు నెలలు తరబడి చదవాల్సి ఉంటుంది దీని వలన అభ్యర్థులు ఏకాగ్రత కోల్పోయి పుస్తకాలను పక్కకు పెట్టేస్తూ ఉంటారు కొద్దిగా టీనేజీ లో ఉన్న యువతి యువకులు వయసు ప్రభావం కూడా ప్రిపరేషన్ పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేక ఆలోచనలు, చిన్నచిన్న బలహీనతలు ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మిత్రుల మాటలు టీవీ సెల్ ఫోన్ వార్తాపత్రికలో ఇంటర్నెట్ వంటి వినియోగం ఎక్కువ కావడం వల్ల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా విలువైన సమయం వృధా అవుతుంది
1 0844Loading...
12
సెల్ఫోన్ మితంగా వాడండి ప్రిపరేషన్ సమయంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం మంచిది. ఏకాగ్రతతో చదువుతున్నప్పుడు సెల్ఫోన్ మోగితే దెబ్బతింటుంది సంభాషణలు మన ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. ఇంకా విలువైన సమయం కూడా వృధా అవుతుంది ప్రిపరేషన్ తర్వాత మాత్రమే లేదా ఇతర కార్యక్రమాలు చూసుకునేటప్పుడు మాత్రమే సెల్ఫోన్ ఆన్ చేయండి. సీరియస్ గా ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు పరీక్ష తేదీ సమీపిస్తున్నప్పుడు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి చదువుతూ ఉంటారు. ఇది ఒక రకంగా చాలా మంచి పని మనకు మరి అత్యవసరమైన ఫోన్ కాల్స్ ను మన దగ్గర వారి ఫోన్ నుంచి మాట్లాడవచ్చు. షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగించే విద్యార్థులు వారికి ముఖ్యంగా పరీక్షకు పది రోజులు ముందు దీని ప్రభావం వలన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ప్రిపరేషన్ సీఎస్కే సాగాలంటే సెల్ఫోన్ విధంగా వాడటం వల్ల మొత్తానికి వాడుకున్న ఉండటం చాలా మంచిది
9042Loading...
13
♦️♦️భారతదేశంలోని టాప్ 10 పొడవైన నదులు♦️♦️❇️ ▪️ సంఖ్య.  పేరు.  పొడవు (కిమీ)నుండి ఉద్భవించింది.  ముగుస్తుంది ▪️ 1  గంగా -   2,525   - గంగోత్రి   - బంగాళాఖాతం 2  గోదావరి   - 1,465 -   నాసిక్ కొండలు -   బంగాళాఖాతం 3  కృష్ణా   - 1,400   - మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర  -   బంగాళాఖాతం 4  నర్మద   - 1,313   - మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ కొండ   - అరేబియా సముద్రం 5  యమునా    - 1,211  -  యమునోత్రిలోని గర్హ్వాల్   - బంగాళాఖాతం 6  సింధు    - 1,114  -  టిబెట్ కైలాష్ శ్రేణి 5080 పర్వతాలలో. - అరేబియా సముద్రం 7  బ్రహ్మపుత్ర   - 916   - మానససరోవర్ సరస్సు   -  బంగాళాఖాతం 8  మహానది   - 851   - అమర్‌కంటక్ పీఠభూమి   - బంగాళాఖాతం 9  కావేరి   - 800   - కూర్గ్ కొండలు, కర్ణాటక   - బంగాళాఖాతం 10  సోన్  - 784   - అమర్‌కంటక్, M.P. -  గంగలో చేరుతుంది
1 14918Loading...
14
Media files
1 1931Loading...
15
Media files
1 4584Loading...
16
Media files
1 4517Loading...
17
💚 జీవన పోరాటంలో వీరుడిగా నిలబడాలంటే నిరంతరం లక్ష్యం పై ఏకాగ్రత అవసరం... *💚.....LEARNER TO ACHIEVERS.....💚*
1 5040Loading...
18
Media files
1 6852Loading...
19
Media files
1 6143Loading...
20
Media files
1 20614Loading...
21
Media files
1 3312Loading...
22
Media files
1 2349Loading...
23
Media files
1 1763Loading...
24
Media files
1 1750Loading...
25
Advanced Vocabulary ( useful words temple).mp4
1 3310Loading...
26
2023లో సౌర విద్యుదుత్పత్తిలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌
1 5762Loading...
చరిత్ర పుటల్లో ఈరోజు ప్రాముఖ్యత ఆడియో మే 14🗓️📝
Mostrar todo...
*నాయకులకి కాదు మన డీఎస్సీ భవిష్యత్తు కి vote వెయ్యండి.... మరో 5 years నిరీక్షణ కావాలా? ఈ year ఏ సెటిల్ అవ్వాలా? నిర్ణయం మీది... ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వెయ్యండి*
Mostrar todo...
👌 13
👉 అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి
Mostrar todo...
11 మే 2024 కరెంట్ అఫైర్స్ PDF.pdf
Mostrar todo...
భిన్నమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రేపు కొన్నిచోట్ల ఎండ తీవ్రత,మరికొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది.ఓటర్లు స్థానిక వాతావరణాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి-విపత్తుల సంస్థ
Mostrar todo...
🤝 1
#ఓటు వేసే పద్ధతి
Mostrar todo...
🤝 5👌 3 1👏 1
00:34
Video unavailableShow in Telegram
#ఓటు వేసే పద్ధతి
Mostrar todo...
00:34
Video unavailableShow in Telegram