cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GOVT JOB ADDA QUIZ CHANNEL

All Competitive Exams Quizzes Store #DSC_SGT_SA, Group-2 ,Group-3 #SSC(CGL,CHSL,MTS,JE,CPO) #RRB(NTPC,GROUP-D,ALP,JE,TC) #Sub_Inspector(AP&TS) #Constable(AP&TS) AP &TS నిరుద్యోగులకు ప్రత్యేక క్విజ్ ఛానల్. @APBOOKS @SGTACHIEVERS @CHADUVU_VELUGU

Mostrar más
India111 832El idioma no está especificadoEducación41 246
Publicaciones publicitarias
2 586
Suscriptores
Sin datos24 horas
+47 días
+3430 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
https://t.me/studyskills_1
1910Loading...
02
* నాయకులకి కాదు మన డీఎస్సీ  భవిష్యత్తు కి vote వెయ్యండి.... మరో 5 years నిరీక్షణ కావాలా? ఈ year ఏ సెటిల్ అవ్వాలా? నిర్ణయం మీది... ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వెయ్యండి*
850Loading...
03
🎲 Quiz 'https://t.me/+DSc5X8qaAj44Zjc1 Mixed subjects test for SGT' 🖊 24 questions · ⏱ 30 sec
3340Loading...
04
SGT EXAMS గ్రూప్
3300Loading...
05
https://t.me/MADHAV_STUDY_HUB
3480Loading...
06
పేపర్ చదవడానికి పరిమితం చేయండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వార్తాపత్రికలు చదవడం పరిమితం చేయాలి కొంతమంది అభ్యర్థులు పేపర్లోని అన్ని అంశాలను, సాధారణ వార్తలను సైతం క్షుణ్ణంగా చదువుతూ ఉంటారు. అది అనవసరం దీనివల్ల ఏకాగ్రత దెబ్బ తినడమే కాకుండా అనవసర విషయాలు మీ మనసులోకి వెళ్లి ఇబ్బందిని రోజుకు గంటకు పైగా సమయం వృధా అవుతుంది. మరి కొంతమంది అభ్యర్థులు లైబ్రరీకి వెళ్లి ఆ రోజు సంబంధించిన అన్ని పేపర్లు చదువుతూ గంటలు తరబడి సమయాన్ని వృధా చేసుకుంటారు దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రిపేర్ సాగించేవారు రోజు ఏదో ఒక పేపర్ చదవడం మంచిది దీనిలో కూడా స్థానిక,జాతీయ, అంతర్జాతీయ విషయాలు, ఆర్థిక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై మాత్రమే దృష్టి సారించాలి మిత్రులారా ఇలాంటి విషయాలు మీకు ప్రతిరోజు కావాలి అనుకుంటే 7207881475 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ లో లేదా టెలిగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి.
3000Loading...
07
Pls forward dsc groups
490Loading...
08
🎲 Quiz 'శాతవాహనులు పరిపాలన యుగం by Yogesh' 🖊 25 questions · ⏱ 45 sec
4130Loading...
09
🎲 Quiz '8th History 💥 ASHOK 💥 Join now: https://t.me/+XMLIhKe0rzs4ZmE1' 🖊 42 questions · ⏱ 15 sec
4090Loading...
10
🎲 Quiz 'Maha' 🖊 46 questions · ⏱ 30 sec
4770Loading...
11
🎲 Quiz 'భారత రాజ్యాంగం' 🖊 75 questions · ⏱ 30 sec
4900Loading...
12
హంటర్ కమిషన్ లో తొలిసారిగా ముగ్గురు భారతీయ ప్రముఖులు తీసుకోవడం జరిగింది B S K B భూదేవ్ ముఖర్జీ S సర్ సయ్యద్ అహ్మద్ K కేటి తేలాంగు
6120Loading...
13
🎲 Quiz 'Topic: Physics and Social increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1 Daily quiz time 9pm' 🖊 25 questions · ⏱ 30 sec
5910Loading...
14
🎲 Quiz '💥100/15💥 10/4💥English Grammar:- Tenses👉 Past Tense 👉 Active Voice and Passive Voice.(Past Tense) https://t.me/eng_tet_dsc' 🖊 30 questions · ⏱ 30 sec
6320Loading...
15
🎲 Quiz 'పద్యబోధన, అన్వేషణ, వాద సంవాద పద్ధతులు,జనాభా TARGET SGT https://t.me/+DSc5X8qaAj44Zjc1' 🖊 25 questions · ⏱ 30 sec
6940Loading...
16
https://t.me/dscsgtexams
6460Loading...
17
Free Exams గ్రూప్
10Loading...
18
https://t.me/+dOZfmGISvbZmYWM1
8310Loading...
19
🎲 Quiz 'Topic:కణం జీవులు మౌలిక ప్రమాణం,స్పష్ఠికరణలు increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1 Daily quiz time 9pm' 🖊 18 questions · ⏱ 30 sec
8490Loading...
20
https://t.me/dscsgtexams
8480Loading...
21
Media files
8450Loading...
22
🎲 Quiz 'స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధీజీ' 🖊 25 questions · ⏱ 30 sec
7850Loading...
23
🎲 Quiz 'Topic:Trimethod and PIE and వాక్యాలు increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1 ,Daily quiz time 9pm' 🖊 25 questions · ⏱ 30 sec
8720Loading...
24
🎲 Quiz 'Topic:Trimethod and PIE and వాక్యాలు increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1 ,Daily quiz time 9pm' 🖊 25 questions · ⏱ 30 sec
8670Loading...
25
https://youtu.be/gNL6XrSc6Lk
8460Loading...
26
🖊️మాధవ🖋️ ✍✊📑📚📖 👨‍🏫🧑‍🏫: ఇప్పుడు గ్రూప్ లో hyperlink bot ఆక్టివేట్ చేయడం జరిగింది.కేవలం  ఈ   గ్రూప్ లో అడ్మిన్స్ & మెంబెర్స్ ఏ లింక్స్ పంపిన bot డిలీట్ చేస్తుంది. ✅🤝💐 EXAM సిలబస్ టైం టేబుల్   2024 EVERY DAY EXAM TIME: 9:00PM ఏప్రిల్ 30TH  = 7TH తెలుగు (2021) MAY 1ST= 7TH ఇంగ్లీష్ ( 2023&2021) MAY 2ND= 7TH సైన్స్ SEM 1 (2023&2021) MAY 3RD= 7TH సైన్స్ SEM 2 (2023&2021) MAY 4TH= 7TH సోషల్ SEM 1 (2021) MAY 5TH= 7TH సోషల్ SEM 2 ( 2021) MAY 6TH= TO MAY 14TH NO EXAMS ON THIS గ్రూప్. BECAUSE OF MY DUTY WORKS. MAY 12TH= 7TH మ్యాథ్స్ SEM 1 (2023&2021). MAY 15TH= 7TH మ్యాథ్స్ SEM 2 (2023&2021) MAY 16TH= 8TH సోషల్ వనరులు రిసోర్సెస్ బుక్ MAY 17TH= 8th హిస్టరీ sem 1 (2023) May 18th= 8th హిస్టరీ sem 2 (2023) May 19th= 8th polity sem 1 (2023) May 20th= 8th పాలిటీ sem 2 (2023) May 21th= 8TH బయాలజీ (2023) MAY 22TH= 8TH ఫిజిక్స్  (2023) MAY 23RD= 8TH MATHS SEM 1 (2023) MAY 24TH= 8TH MATHS SEM 2 ( 2023) MAY 25TH= 8TH తెలుగు (2023) MAY 26TH=  ఇంగ్లీష్ (2023) MAY 27TH= 9TH తెలుగు పరిమళం.(2023) MAY 28TH= 9TH ఇంగ్లీష్  (2023 ) MAY 29TH= 9TH మ్యాథ్స్ SEM 1 (2023) MAY 30RD= 9TH MATHS SEM 2( 2023) MAY 31ST= 9TH SOCIAL ECONOMY (2023)&2019) JUNE 1ST=9TH GEOGRAPHY 2023&2019. JUNE 2ND= 9TH HISTORY 2023&2019 JUNE 3RD= 9TH POLITY 2023 & 2019 JUNE 4TH= 10Th తెలుగు పరిమళం 2024&2019 JUNE 5TH = 10TH ENGLISH (2024&2019) JUNE 6TH = 10TH MATHS SEM 1 (2024) JUNE 7TH = 10TH MATHS SEM 2 (2024) JUNE 8TH= 10TH బయాలజీ (2024)&2019 జూన్ 9TH= 10TH ఫిజిక్స్ 2024&2019. జూన్ 10TH = 10TH జాగ్రఫీ 2024 &2019 JUNE 11TH = 10TH హిస్టరీ 2024 &2019 JUNE 12TH= 10TH ఎకానమీ 2024 &2019 JUNE 13TH = 10TH పాలిటి 2024&2019 మీకు వీలు కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ ను. యాడ్ చేయండి ! .   ఈ ఛానల్.ను👇👇👇👇 . సబ్స్క్రైబ్ చేసుకోండి . ✅✍https://youtube.com/@MADHAVSTUDYHUB SUBSCRIBE .........  @MADHAV_STUDY_HUB ప్రతి రోజూ ఒక పుస్తకం చదవాల్సి ఉంటుంది ✅గమనించగలరు...✅
7430Loading...
27
https://t.me/studyskills_1
7540Loading...
28
పోటీ పరీక్షలకు సిద్ధపడాలంటే నిర్మాణాత్మక విధానం మరియు శ్రద్ధతో కూడిన కృషి అవసరం. సమర్థవంతంగా సిద్ధం చేయడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి: పరీక్షా సరళిని అర్థం చేసుకోండి: విభాగాల సంఖ్య, ప్రశ్నల రకాలు, మార్కింగ్ స్కీమ్ మరియు సమయ వ్యవధితో సహా పరీక్షా సరళిని పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. తదనుగుణంగా మీ ప్రిపరేషన్ వ్యూహాన్ని ప్లాన్ చేయడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. స్టడీ షెడ్యూల్‌ను రూపొందించండి: సిలబస్‌లో చేర్చబడిన అన్ని అంశాలను కవర్ చేయడానికి తగిన సమయాన్ని కేటాయించే అధ్యయన షెడ్యూల్‌ను రూపొందించండి. సమగ్రమైన ప్రిపరేషన్‌ను నిర్ధారించడానికి మీ అధ్యయన సమయాన్ని వివిధ సబ్జెక్టులలో సమానంగా పంపిణీ చేయాలని నిర్ధారించుకోండి. బేసిక్స్‌పై దృష్టి పెట్టండి: ప్రతి సబ్జెక్టులోని ప్రాథమిక భావనలను సవరించడం ద్వారా బలమైన పునాదిని రూపొందించండి. మీరు బేసిక్స్‌పై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే, మీరు మరింత క్లిష్టతరమైన అంశాలను ఎక్కువ నమ్మకంతో పరిష్కరించవచ్చు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి: మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలు మరియు మాక్ టెస్ట్‌లను క్రమం తప్పకుండా పరిష్కరించడం సాధన చేయండి. ఇది పరీక్షా సరళితో మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి, మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు మీ బలాలు మరియు బలహీనతలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా రివైజ్ చేయండి: మీ అభ్యాసాన్ని బలోపేతం చేయడానికి మరియు మీరు ఎక్కువ కాలం సమాచారాన్ని కలిగి ఉండేలా చూసుకోవడానికి రెగ్యులర్ రివిజన్ సెషన్‌లను ప్లాన్ చేయండి. పరీక్షకు ముందు శీఘ్ర పునర్విమర్శ కోసం కీలక అంశాలను సంగ్రహిస్తూ సంక్షిప్త గమనికలను సృష్టించండి. వివరణ కోరండి: మీరు చదువుతున్నప్పుడు ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైతే ఉపాధ్యాయులు, మార్గదర్శకులు లేదా సహచరుల నుండి వివరణను కోరడానికి వెనుకాడరు. మీ సందేహాలను సత్వరమే క్లియర్ చేయడం వల్ల ఎలాంటి అపార్థాలు ఏర్పడకుండా స్నోబాల్ పెద్ద సమస్యలు ఏర్పడకుండా నిరోధించవచ్చు. అప్‌డేట్‌గా ఉండండి: కరెంట్ అఫైర్స్‌తో అప్‌డేట్ అవ్వండి, ప్రత్యేకించి జనరల్ నాలెడ్జ్ లేదా కరెంట్ అఫైర్స్ విభాగాన్ని కలిగి ఉన్న పరీక్షల కోసం. తాజా పరిణామాల గురించి తెలియజేయడానికి ప్రసిద్ధ వార్తా మూలాలను అనుసరించండి, వార్తాపత్రికలను చదవండి మరియు విద్యా కార్యక్రమాలను చూడండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించండి: తయారీ దశలో మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోండి. తగినంత మొత్తంలో నిద్రపోండి, పౌష్టికాహారం తీసుకోండి మరియు శక్తివంతంగా మరియు ఏకాగ్రతతో ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రేరణతో ఉండండి: మీ ప్రిపరేషన్ జర్నీలో ఉత్సాహంగా ఉండండి మరియు సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించండి. మీ కోసం వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రేరణతో ఉండటానికి మార్గం వెంట మీ విజయాలను జరుపుకోండి. పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండండి: పరీక్ష రోజున, ప్రశాంతంగా మరియు కంపోజ్‌గా ఉండండి. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించండి, ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు మీ సామర్థ్యం మేరకు వాటికి సమాధానం ఇవ్వండి. మీకు కష్టమైన ప్రశ్నలు ఎదురైతే భయపడవద్దు; దృష్టి కేంద్రీకరించి, తదుపరి ప్రశ్నకు వెళ్లండి. గుర్తుంచుకోండి, స్థిరమైన ప్రయత్నం మరియు సంకల్పం పోటీ పరీక్షలలో విజయానికి కీలకం. మీ తయారీలో అదృష్టం!
7100Loading...
29
https://t.me/DscKutumbam
7520Loading...
30
Follow the MADHAV STUDY HUB channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va4geWMISTkQ1aJUmE2f
8460Loading...
31
https://t.me/DscKutumbam
8490Loading...
32
🎲 Quiz '28/4/2024 Topic:Grand test increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1, Daily quiz time 8pm' 🖊 50 questions · ⏱ 30 sec
8890Loading...
33
పొంగిపోవద్దు కృంగిపోవద్దు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు సముతావ్య మానసికసిక అవసరం.మానసిక సొమ్ముతోనే స్థితి అంటే ఎదుటివారు మీ ప్రిపరేషన్లు మీ ఏకాగ్రతను పొగిడితే పొంగిపోకుండా అలాగే మీ లక్ష్యాన్ని, మీ ప్రయత్నాన్ని ఎవరైనా తేలికగా మాట్లాడితే పొంగిపోకుండా ఉండడం.సాధారణంగా ఇటువంటి మెంటల్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? మీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆ లక్ష్యం దిశగా మీరు మరెవరో చేయలేనంత కృషి చేస్తున్నప్పుడు మీ కృషి పై గట్టి నమ్మకం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా విమర్శించిన మీకు ఏమీ అనిపించదు. మీ మనసు దాకా వెళ్ళదు మీకే బాధ కలగదు నీ కృషి పై ఎటువంటి ప్రభావం ఉండదు అంటే స్థూలంగా చెప్పాలంటే మీరు మీ లక్ష్యం పట్ల మీ ప్రయత్నాల పట్ల స్పష్టంగా దృఢంగా ఉంటే ఇక మిమ్మల్ని ఏ విమర్శలు ఏ హేళనలు ఏమీ చేయలేవు
8080Loading...
34
పోటీ పరీక్షలు రాసిన వారిని కలవండి పోటీ పరీక్షలు రాసి విజయం సాధించిన వారిని కలిసి వారి విజయ రహస్యాలు తెలుసుకోండి. వీరు సాధారణంగా మిమ్మల్ని ప్రోత్సహించేవారుగా ఉంటారు. ఇటువంటి వారిని కలవడం ద్వారా మీరు ఇన్స్పిరేషన్ పొందుతారు తద్వారా పోటీ పరీక్షలలో ప్రిపరేషన్ సాగించడానికి కావలసిన ఉత్సాహం లభిస్తుంది. పోటీ పరీక్షకు రాసి విజయం సాధించలేకపోయిన అభ్యర్థులను కూడా కలవండి వీరు విజయం సాధించలేకపోవడానికి గల కారణాలను వారు చేసిన తప్పులను తెలుసుకోండి ప్రిపరేషన్ సమయంలో మీరు ఆ తప్పులను చేయకుండా జాగ్రత్త పడండి పోటీ పరీక్షలలో విజయం సాధించని వారు కొందరు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఏవో కారణాలు చెబుతూ నెగిటివ్గా మాట్లాడుతుంటారు అటువంటి మాటలను సీరియస్ గా తీసుకోకూడదు
6140Loading...
35
🎲 Quiz '1,2 Telugu classes total textbooks' Created by Hitman https://t.me/ApDscDailyExamination 🖊 40 questions · ⏱ 30 sec
6170Loading...
36
ఏకాగ్రతను చెడగొట్టే వారికి దూరంగా ఉండండి విద్యార్థులు చాలా సీరియస్ గా మంచి ఏకాగ్రత తో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నప్పుడు బంధువులు లేదా స్నేహితులు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది ప్రిపరేషన్ సమయంలో అనవసర విషయాలు మాట్లాడి ఇబ్బంది పడకండి ఈ విధంగా మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటే వారికి దూరంగా ఉండండి అలా సాధ్యం కాకపోతే నిర్మొహం మాటంగా మీ దగ్గరకు రావద్దని చెప్పండి మన దగ్గర కుటుంబ సభ్యులు అయితే మీ పరిస్థితి అర్థం చేసుకోమని సహకరించమని చెప్పండి
5160Loading...
37
పుస్తకాన్ని లేదా ప్రిపరేషన్ విధానాన్ని మార్చండి ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాన్ని చదువుతూ ఉంటే సరి అయిన ఏకాగ్రత లేకపోతే మరొక సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాన్ని చదవండి దీనివల్ల ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా మరింత ఏకాగ్రతతో చదవవచ్చు. ఒక్కొక్కసారి ఏ పుస్తకం చదివినా కూడా బోర్ గా ఉంటుంది ఇటువంటి అప్పుడు ప్రిపరేషన్ విధానాన్ని మార్చండి అంటే టెస్టులు రాయండి లేదా అట్లాస్, వివిధ రకాల పటాలను పరిశీలించండి. మిత్రులతో గ్రూప్ డిస్కషన్ కూడా ఉపయోగంగా ఉంటుంది.ఏకాగ్రతను పెంచుకోవడానికి కొద్ది నిమిషాలు వాకింగ్, ధ్యానం వంటివి కూడా ఉపయోగ పడతాయి. పైన పేర్కొన్న విషయాలను పరీక్ష తేదీకి 3 నెలల ముందునుంచి ఖచ్చితంగా పాటించడం వల్ల ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. * పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అనేకమంది అభ్యర్థులలో సీరియస్నెస్ కనబడదు. రోజూ ఏదో మొక్కుబడిగా 1 లేదా 2 గంటలు చదువు తుంటారు. చాలామంది అభ్యర్థులు తాము కోచింగ్ వెళుతున్నాం కాబట్టి ఉద్యోగం వస్తుందని అనుకొంటారు. ప్రిపరేషన్ చాలా తేలికగా తీసుకొంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. డిగ్రీ, పి.జి పరీక్షలవలె చదువుతూ ఉంటారు. ఇది సరియైనది కాదు. * మన పెద్దలు చెప్పినట్లు కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని కోల్పోక తప్పదు. ఇదే సూత్రం పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ప్రిపరేషన్ సమయంలో టివి చూడటం, సెల్ఫోన్ మాట్లాడం, సినిమాలను చూడటం, ఇంటర్నెట్ ముందు గడపడం, మిత్రులతో కాలక్షేపం చేయడం వంటివి నియంత్రించుకోవాలి. వీటిని తాత్కాలికంగా కొద్ది రోజులు వదులుకుంటే శాశ్వతంగా మీ సొంతమయ్యే ఉద్యోగాన్ని సాధిస్తారు. తరువాత వీటన్నింటిని తిరిగి పొందవచ్చు.
6340Loading...
38
https://t.me/DscKutumbam
6500Loading...
39
🎲 Quiz '8th Social new increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1, Daily quiz time 8pm' 🖊 15 questions · ⏱ 30 sec
6820Loading...
40
https://t.me/V1a2h3i4i
6220Loading...
*
నాయకులకి కాదు మన డీఎస్సీ  భవిష్యత్తు కి vote వెయ్యండి.... మరో 5 years నిరీక్షణ కావాలా? ఈ year ఏ సెటిల్ అవ్వాలా? నిర్ణయం మీది... ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వెయ్యండి*
Mostrar todo...
🎲 Quiz 'https://t.me/+DSc5X8qaAj44Zjc1 Mixed subjects test for SGT' 🖊 24 questions · ⏱ 30 sec
Mostrar todo...
Start this quiz
Start quiz in group
Share quiz
SGT EXAMS గ్రూప్
Mostrar todo...
Mostrar todo...
MADHAV STUDY HUB

Quiz CHANNEL @GOVTJOBACHIEVERSADDA మెటీరియల్ ఛానల్ @CHADUVU_VELUGU @APDSCTELUGUSTUDYMETERIAL2022 బుక్స్ ఛానెల్ @APBOOKS. @CHADUVU_VELUGU

https://whatsapp.com/channel/0029Va4geWMISTkQ1aJUmE2f

✍️🧑‍🏫📚📙 FOLLOW MADHAV STUDY HUB WHATSAPP ఛానల్

Repost from N/a
పేపర్ చదవడానికి పరిమితం చేయండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వార్తాపత్రికలు చదవడం పరిమితం చేయాలి కొంతమంది అభ్యర్థులు పేపర్లోని అన్ని అంశాలను, సాధారణ వార్తలను సైతం క్షుణ్ణంగా చదువుతూ ఉంటారు. అది అనవసరం దీనివల్ల ఏకాగ్రత దెబ్బ తినడమే కాకుండా అనవసర విషయాలు మీ మనసులోకి వెళ్లి ఇబ్బందిని రోజుకు గంటకు పైగా సమయం వృధా అవుతుంది. మరి కొంతమంది అభ్యర్థులు లైబ్రరీకి వెళ్లి ఆ రోజు సంబంధించిన అన్ని పేపర్లు చదువుతూ గంటలు తరబడి సమయాన్ని వృధా చేసుకుంటారు దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రిపేర్ సాగించేవారు రోజు ఏదో ఒక పేపర్ చదవడం మంచిది దీనిలో కూడా స్థానిక,జాతీయ, అంతర్జాతీయ విషయాలు, ఆర్థిక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై మాత్రమే దృష్టి సారించాలి మిత్రులారా ఇలాంటి విషయాలు మీకు ప్రతిరోజు కావాలి అనుకుంటే 7207881475 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ లో లేదా టెలిగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి.
Mostrar todo...
00:30
Video unavailableShow in Telegram
Pls forward dsc groups
Mostrar todo...
🎲 Quiz 'శాతవాహనులు పరిపాలన యుగం by Yogesh' 🖊 25 questions · ⏱ 45 sec
Mostrar todo...
Start this quiz
Start quiz in group
Share quiz
🎲 Quiz '8th History 💥 ASHOK 💥 Join now: https://t.me/+XMLIhKe0rzs4ZmE1' 🖊 42 questions · ⏱ 15 sec
Mostrar todo...
Start this quiz
Start quiz in group
Share quiz
🎲 Quiz 'Maha' 🖊 46 questions · ⏱ 30 sec
Mostrar todo...
Start this quiz
Start quiz in group
Share quiz