4 చాగంటి వారి Quotes New
759
Suscriptores
Sin datos24 horas
-17 días
Sin datos30 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
Repost from 1. శ్రీ చాగంటి వారి ప్రవచనాంశథార.
Photo unavailable
Photo from శ్రీ పెర్క చంద్ర మోహన్
8800
ఈరోజు నుండి ప్రవచనములు ప్రారంభము:
రానున్న వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని, గొప్ప గురు స్వరూపమైన శ్రీ వివేకానంద స్వామి తమ గురుదేవులు, మహోన్న్నత గురు స్వరూపమైన శ్రీ రామకృష్ణ పరమహంస గూర్చి చేసిన అద్భుత హారతి "ఆరాత్రికము"ను గూర్చి పూజ్య గురుదేవులు, “ప్రవచన రత్నాకర”, “వాచస్పతి” బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనామృత కార్యక్రమము:
వేదిక : శ్రీమతి ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలోని "ధర్మవర్ధిని" ప్రాంగణము
సమయము: జూన్ 23, శుక్రవారము నుండి ప్రతి రోజు సాయంత్రం 6:30 కి
శ్రీగురువాణి యూట్యూబు ఛానలులో ప్రసారము: జూన్ 25, ఆదివారము నుండి ప్రతి రోజు సాయంత్రం 6:30 కి
https://www.youtube.com/c/sreeguruvaanichaganti
16800