cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

APPSC GROUPS & SI CONSTABLE DSC ASPIRANTS

#APPSC #GROUPS #SI #CONSTABLE #DSC -ASPIRANTS #Daily_Quizes are provided. All materials are available here ,. 👉 Subscribe this channel for more Updates @DSCSGTASPRINTS @Govtjobachieversadda @APBOOKS 👉 @mi_1330

Mostrar más
India129 427El idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
234
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

*భారత ఎన్నిక‌ల సంఘం* *దేశంలో స్వేచ్ఛ‌గా, నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించేలా రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 324 కింద ఎన్నిక‌ల సంఘానికి అధికారాలు ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్నిక‌ల‌ను ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హిస్తుంది. ఎన్నిక‌ల సంఘానికి నియంత్ర‌ణ అధికారాలు కూడా ఉన్నాయి. ఎన్నిక‌ల సంఘం ఒక అఖిల భార‌త సంస్థ‌. రాష్ట్రాల్లోన్ని పంచాయ‌తీలు, పుర‌పాల‌క సంఘాల‌కు ఎన్నిక‌ల‌కు 324 కింద ఏర్పాటైన ఎన్నిక‌ల సంఘానికి సంబంధం లేదు. లోక‌ల్ బాడీస్‌కు ఎన్నిక‌ల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హిస్తుంది. *324వ ఆర్టిక‌ల్ ప్ర‌కారం ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, ఇత‌ర క‌మిష‌న‌ర్ల‌ను రాష్ట్ర‌ప‌తి నియ‌మిస్తాడు. అలా ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నియ‌మించ‌బ‌డిన‌పుడు ఆ క‌మిష‌న్‌కు ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు. *ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు సాయ‌ప‌డ‌టానికి ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను సంప్ర‌దించి ప్రాంతీయ క‌మిష‌న‌ర్ల‌ను రాష్ట్ర‌ప‌తి నియ‌మిస్తాడు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు, ప్రాంతీయ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల స‌ర్వీస్ రూల్స్‌ను రాష్ట్ర‌ప‌తి నిర్ణ‌యిస్తాడు. *1950లో ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి 1989 వ‌ర‌కు ఏక స‌భ్య క‌మీష‌న్‌గానే ఎన్నిక‌ల క‌మీష‌న్ కొన‌సాగింది. 1989లో రాష్ట్ర‌ప‌తి మ‌రో ఇద్ద‌రు ఎన్నికల క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మించాడు. ఓటింగ్ వ‌య‌సును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్ల‌కు త‌గ్గించ‌డంతో క‌మీష‌న్‌పై భారం త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇలా ఎన్నిక‌ల క‌మిష‌న్ ముగ్గురు స‌భ్యుల‌తో బ‌హుస‌భ్య సంఘం అయింది. మ‌ళ్లీ 1990లో రెండు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వుల‌ను ర‌ద్దు చేశారు. 1993లో మ‌రోసారి ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మించారు. అప్ప‌టి నుంచి ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిష‌న్ కొన‌సాగుతోంది. *ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌కు అధికారాలు స‌మానంగా ఉంటాయి. *సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తికి ఇచ్చే జీత‌భ‌త్యాలు, ఇత‌రత్రాలు ఉంటాయి. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌కు భేదాభిప్రాయాలు వ‌స్తే మెజార్టీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌. *క‌మిష‌న‌ర్ల ప‌ద‌వీకాలం 6 సంవ‌త్స‌రాలు. ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌సు 65 ఏళ్లు. వీటిలో ఏది ముందైతే దానిప్ర‌కారం ప‌ద‌విలో కొన‌సాగాలి.
Mostrar todo...
👍😊
Mostrar todo...
TIME - 10.00PM TOPICS- MAY 1 TO 8 CURRENT AFFAIRS QUIZ - TODAY 10.PM GET READY FRIENDS CONDUCT AND PREPARE BY @MADAVACHARI
Mostrar todo...
Mostrar todo...
Grammar

Test your knowledge of grammar with our online grammar basics quiz.

ప్రీవియస్ పేపర్స్ ని సరిగ్గా అధ్యయనం చేయాలి దాని ద్వారా మాత్రమే మీరు ఎక్కడ వీక్ వున్నారు ఎక్కడ మీ సామర్థ్యం ఎక్కువగా వుంది ఎక్కడ ఎక్కువ కృషి చేయాలి అనేది తెలుస్తుంది 💐💐💐
Mostrar todo...