es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

The Telugu Education

The Telugu Education

Ir al canal en Telegram

Education

Mostrar más
5 874
Suscriptores
+124 horas
-87 días
-8530 días
Archivo de publicaciones
### TGPSC MPO / ASO నోటిఫికేషన్ * మొత్తం పోస్టులు: 102 * విద్యార్హత: Statistics లేదా నిర్దేశించిన ఇతర సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ. * వయోపరిమితి: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి). * దరఖాస్తు తేదీలు: 30-10-2026 నుంచి 27-11-2026 సాయంత్రం 5 గంటల వరకు. * పరీక్ష: 300 మార్కులు — Paper-I: General Studies (150), Paper-II: Statistics (150). పరీక్ష జనవరి 2027లో తాత్కాలికంగా షెడ్యూల్ చేశారు.

💥 Dy EO ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 📌Dy EO పేపర్ 2 టెస్ట్ సిరీస్ కేవలం ₹.99 కే అందిస్తున్నాం App Link 🖇️🔗 https://play.google.com/store/apps/details?id=com.mumawc.wnhqpx

💥 Dy EO స్పెషల్.. 📌కరెంట్ అఫైర్స్ పార్ట్ 08 📍తెలంగాణ అంశాలు https://youtu.be/H_BWiNol0X4?si=J-IBV5vQ2-hj9D4Q

💥TGPSC HMWS Manager Notification Out
💥TGPSC HMWS Manager Notification Out

💥TG Si, PC Exam Dates
💥TG Si, PC Exam Dates

photo content

💥APPSC Notifications
💥APPSC Notifications

💥TG SET Subject Wise Exam Schedule
💥TG SET Subject Wise Exam Schedule

📣 BRICS 2026 1. The 18th BRICS Summit will be held at Bharat Mandapam, New Delhi. 2. The 2026 theme focuses on Resilience, Innovation, Cooperation and Sustainability. 3. India is chairing BRICS for the fourth time. 4. BRICS has 11 full member countries.

💥 ఆగస్టు 2026 టాప్ 100 కరెంట్ అఫైర్స్ 📌Must watch https://youtu.be/BYLMjFrU7Bs?si=wbOPCmcw5VnszVWX

💥 Dy EO స్పెషల్.. 📌పేపర్ 2 : పెరుగుదల వికాసం పార్ట్ 04👇 https://youtu.be/FZ-rTfiMfEw?si=wPx-SlDUtb3AT_il

💥 Dy EO ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 📌Dy EO పేపర్ 2 టెస్ట్ సిరీస్ కేవలం ₹.99 కే అందిస్తున్నాం App Li
💥 Dy EO ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 📌Dy EO పేపర్ 2 టెస్ట్ సిరీస్ కేవలం ₹.99 కే అందిస్తున్నాం App Link 🖇️🔗 https://play.google.com/store/apps/details?id=com.mumawc.wnhqpx

💥 తెలంగాణ ఎగ్జామ్స్ 2026 స్పెషల్.. 📌ఆగస్టు కరెంట్ అఫైర్స్ పార్ట్ 05 👇👇 https://youtu.be/sbMFOPp7FoM?si=Nvanj2b-A5_B_CGK

💥 తెలంగాణ ఎగ్జామ్స్ 2026 స్పెషల్ 📌ఆగస్టు కరెంట్ అఫైర్స్ పార్ట్ 04 https://youtu.be/keGmP6fC--I?si=CBZgMXhAojWxABoC

మరణశిక్షను అధికారికంగా రద్దు చేసిన తొలి అరబ్ దేశం ఏది?
Anonymous voting

💥 తెలంగాణ ఎగ్జామ్స్ 2016 స్పెషల్ 📌 ఆగస్టు కరెంట్ అఫైర్స్ పార్ట్ 03 https://youtu.be/u2UHc2TI8_I?si=i8FNpn42xWQjPbkf

🟢 *300 గిగావాట్లకు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం* : ముఖ్యాంశాలు: *2030 కల్లా 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.* ఆ లక్ష్యంలో ఇప్పటికే 300 గిగావాట్ల సామర్థ్యం (60%) సాధించింది. దీనిని కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. *2026 జూలై 31 నాటికి శిలాజేతర ఇంధన ఆధారిత స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 గిగావాట్లకు పైగా చేరింది.* ఇందులో: ☀️ సౌర విద్యుత్: 164.59 GW 🌬️ పవన విద్యుత్: 58.14 GW 💧 జల విద్యుత్: 57.24 GW 🌱 బయో ఎనర్జీ: 11.75 GW ⚡ అణుశక్తి : 8.78 GW ( 8780 MW) *మొత్తం దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం: 552 GW* 👉 ఇందులో శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం వాటా 54%కు పైగా చేరిందని వార్త పేర్కొంది. 📌 Exam Point *2030 లక్ష్యం – 500 GW శిలాజేతర ఇంధన సామర్థ్యం* *ఇప్పటికే సాధించింది – 300+ GW (60%)* 💥Join WhatsApp Channel 👇 https://whatsapp.com/channel/0029Vb02BuKKAwEgUJ9KCS3b

💥 Dy EO స్పెషల్.. పేపర్ 2 - విద్య పరిపాలన యంత్రాంగం 👇 https://youtu.be/2oh6LSn6v4A?si=-ERhEO36hGRP1tXi

💥 తెలంగాణ ఎగ్జామ్స్ స్పెషల్.. 📌 తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ టాప్ 30 బిట్స్ 👇👇 https://youtu.be/Nx16XhGGIm8?si=H32vw9o3-ipM5JPp

*విక్రమ్ సారాభాయ్ పురస్కారం 2026* భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణియంకు, అంతరిక్ష శాస్త్రానికి ఆమె చేసిన విశేష కృషికి గాను ప్రతిష్టాత్మక COSPAR విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026ను ప్రదానం చేశారు ప్రధానం చేసే సంస్థ : COSPAR, ISRO - The Telugu Education