cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

వంటింటి దినుసులతో వైద్యం

Show more
Advertising posts
2 755
Subscribers
+724 hours
+247 days
+4930 days
Posts Archive
*పాదాలకి కలిగే వ్యాధులులో కొన్ని*... *+++++++++++++++++++ 🦵 మడమల దగ్గర ఎరట్రి దురద పొక్కులు. 🦵 చలిగాలిలో తిరగటం వలన వస్తాయి. కాలిలో బ్లడ్ సర్కులేషన్ సరిగా లేకపోయినావస్తుంది. 🦵 నూలు గుడ్డ నిమ్మరసంలో ముంచి నెమ్మదిగా బిరుసెక్కిన చోట రుద్దాలి. 🦵* నారింజ తొక్కలు పేస్ట్ మంచి ఉపయోగకరం. 🦵ఏంటి -ఫంగల్ సొల్యూషన్ గానీ పౌడరు గానీ రాసుకోవాలి. 🦵సపరేట్గా టవల్ వాడాలి. 🦵ఈవ్యాధి తగ్గిన తర్వాత ముందు వాడిన మీ జోళ్ళు, టవల్ విడిచి పెట్టటం మంచిది. వ్యాధి తగ్గకపోతే వైద్యుని సంప్రదించాలి. 🦵 అరచేతులుగానీ పాదాలుగానీ చర్మం వూడిపోవటం, రంధ్రాలు, పగుళ్ళు కలిగి వుండటం 🦵గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. 🦵గ్లిజరిన్, నిమ్మరసం, నారింజ తొక్కలపొడి సమంగా కలిపి పేస్ట్ చేసి రాసి అరగంట సేపు ఆరనివ్వాలి. 🦵కాలిగోర్లు వుబ్బెత్తుగా అయి బయటికి పెరుగుటకు బదులు లోపలికి పోయి బాధ కలగజేయును. 🦵గోర్లు సరిగా కట్ చేయకపోయినందువల్ల టైట్గా షూస్ వున్నందువల్ల కలుగుతుంది. 🦵* గోరుక్రింద భాగంలో గాజు బట్ట పెట్టుకోవడం. 🦵* గోర్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా కత్తిరించవలయును. • 🦵నెయిల్ ఫైల్ సరిగా ఉపయోగించాలి. •🦵 నరములు పైకి వుబ్బి కనపడుట, నరములు పైకి ఉబ్బినట్లు కాళ్ళపై కనపడినవెరికోస్ వెయిన్స్ అని అంటారు. 🦵* స్మూలింగ్ లోషన్స్ ఉపయోగించుకోవచ్చు. 🦵• ఎప్సమ్ సాల్ట్ వేసిన నీటిలో కాళ్ళు కొంచెంసేపుంచటం మంచిది. * వేళ్ళ మధ్య భాగం తడిలేకుండా శుభ్రం చేసుకోవాలి. 🦵* మీ జోళ్ళు మార్చి శుభ్రపర్చి తొడుక్కోవాలి. 🦵* పాదములపై వాపులు, బొటనవ్రేలు వచ్చి పక్కవేలికి తగిలి బాధగా వుంటుంది. ఈ విధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* అయోడిన్, ఆముదం సమంగా కలిపి రాసిన రిలీఫ్ కలుగుతుంది. లేక వైద్యుని సంప్రదించాలి. 🦵* ఎప్పుడూ కూర్చుని పనిచేయటం వలన రక్తప్రసరణ సరిగా లేకపోవటం వలన టైట్గా వుండే బట్టలు ధరించటం వలన ఈవ్యాధి వచ్చే అవకాశముంది. 🦵* పుట్ ఎక్సర్సైజ్ చేయాలి. 🦵* పాదాలను ప్యూమిక్ స్టోన్తో రుద్ది ఆముదముతో మసాజ్ చేయాలి. 🦵* స్నానం చేశాక పాదాలను లెనోలిన్ తో మసాజ్ చేయాలి. 🦵* ఆల్మండ్ స్క్రబ్ ఉపయోగించాలి. 🦵* కాళ్ళ కింద తలగడ వేసుకొని పడుకోవాలి. 🦵* 'ఇ' విటమిన్ వాడాలి. 🦵* విటమిన్ 'బి.సి' వాడిన కండరాలు పెరగగలవు. 🦵* వేళ్ళు ఎరుపెక్కి బిరుసెక్కటం ఈవిధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* ఆముదం, నిమ్మరసం కలిపి మెత్తగా వున్నచోట రాయాలి. 🦵* సోపు కలిగిన గోరువెచ్చని నీటిలో పాదాలు ముంచాలి. కొంచెంసేపాగిన తర్వాత శుభ్రముగా తుడిచి ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. 🦵వేళ్ళమధ్యభాగంలో తెల్లగా పాలిపోయి (వేళ్ళ క్రింద) చాలా బాధగా వుంటుంది. దీనినే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఎక్కువగా నీటిలో వుంచి శుభ్రంగా వుంచుకోకపోవటం వలన వస్తుంది. ఇది చూచుటకు అసహ్యముగా కూడ వుంటుంది. 🧎‍♀️🩺🏃‍♀️🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️
Show all...
చిట్కా మందులకు గ్రామీణ చిట్కా పెరటి చిట్కా వంటింటి చిట్కాలు ఇవి మొండి వ్యాధులు సరిచేయవు కేవలం ఉపశమనం మాత్రమే అని గుర్తించగలరు చిట్కా మందులు అమోఘం అద్భుతం కానీ వ్యాధి తీవ్రత రిత్యా ఇది పనిచేయక పోవచ్చు వ్యాధి మూలాలు కనుగొని నివృత్తి చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది
Show all...
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి లేనివి అడగాలి అన్ని చిట్కాల కు తగ్గవు సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498 చాటింగ్ సాధ్యము కాదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి
Show all...
               *ముఖం_మీద_మచ్చలు కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలునివారణ*          నాటు గేదెల మీగడ లేని పెరుగు ఒక టీ స్పూను తీసుకొని దానిలో రెండు చుక్కల తేనె మాత్రమే వేసి బాగా కలపాలి.      కళ్ళ చుట్టూ వున్న నల్లని వలయాల మీద, ;మెడ మీది నలుపు మీద, ముఖం మీది నల్లని మచ్చల మీద పూయాలి. ఈ విధంగా 15,20 రోజులు చేస్తే ముఖంలో నల్లని మచ్చలు తొలగింపబడి ముఖానికి,చర్మానికి మంచి   నిగారింపు,కాంతి వస్తాయి.                      టమాటో,కారెట్, బీట్ రూట్ లను మిక్సి లో వేసి రసం పిండిన తరువాత మిగిలిన గుజ్జును మళ్లీ మిక్సి లో వేసి దానికి కొద్దిగా పాల మీది మీగడ కలిపి తిప్పాలి . ఈ పేస్టు ను ముఖానికి దట్టంగా పట్టించాలి.ఇది ముఖానికి అతుక్కు పోతుంది, కారదు .దీని వలన ముఖం మీది మచ్చలు,  ముడతలు,నల్లని వలయాలు, మంగు మచ్చలు తొలగింప బడతాయి.           పడుకుని వేరే వాళ్ళతో ముఖానికి లేపనం చేయించుకోవచ్చు.     దీనిని పెట్టుకున్న తరువాత బల్బుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఆ కాంతి ముఖం మీద పడేట్లుగా చేసుకోవాలి. 15 నిమిషాలు  ఉంచి కడగాలి.       ప్రతి రోజు ఈవిదంగా నెల రోజులు చేస్తే ముఖంలో ఎంతో మార్పువస్తుంది.           *ముఖం మీద గులాబి వర్ణంలో వున్న మచ్చలు -- Rojeshia --నివారణ*        ఇది మధ్య వయస్కులైన మహిళల్లోఎక్కువగా వచ్చే సమస్య. ' *కారణాలు;--*    ఎండకుగురి కావడం వలన, ఉక్క పోత వాతావరణం లో గడపడం వలన, ఎక్కువ వేడిగా వున్న నీటితో స్నానం చెయ్యడం వలన, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన, ఎక్కువగా వ్యాయామం చేయడం వలన  ఈ సమస్య ఏర్పడుతుంది. *లక్షణాలు:--*      ముఖం మీద ఎర్రని కమిలిన పోక్కుల్లాంటి  మచ్చలు నుదుటి నుండి గడ్డం వరకు వుంటాయి. రక్త నాళాలు ముఖం మీద పరుచుకున్నట్లు గా వుంటాయి. తరచుగా కంటి మీద కంటి చుట్టూ కూడా వస్తాయి.      ఆల్కహాల్  వాడే వాళ్ళు వెంటనే మానెయ్యాలి.  కాఫీ, టీ వంటి పానీయాలు మానెయ్యాలి. 1. కలబంద గుజ్జును చేతితో పిండితే రసం వస్తుంది. దీనిని మచ్చల పై రుద్దాలి. 2. అతిమధురం చూర్ణాన్ని నీటితో కలిపి పూయాలి. 3. గ్రీన్ టీ డికాషన్ ను మచ్చలపై పూయాలి.                       *తులసి_లేపనం* బావంచాల గింజల చూర్ణం      --- ఒక టీ స్పూను ఎండిన తులసి ఆకుల చూర్ణం  -- ఒక టీ స్పూను తుంగ ముస్తల చూర్ణం    ---- ఒక టీ స్పూను అడవి బాదం నూనె ---- రెండు చుక్కలు కలబంద జెల్  ---- తగినంత        ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దీనికి బాదం నూనె కలపాలి.  తరువాత తగినంత కలబంద జెల్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  దీనిని నిల్వ చేసుకోవచ్చు. దీనిని రోజువారీగా వాడాలి.        దీనిని దూది వుండతో తీసుకొని ముఖం మీది మచ్చల మీద, చర్మం మీద ప్రయోగించాలి. పది నిమిషాలు వుంచి గోరువెచ్చని నీటితో కడగాలి. కలబంద పచ్చిపసుపు రసం         రెండింటిని రంగరించి ముఖా పోయాలి         వేపాకు చిగుళ్ళు , బెల్లం సమానంగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకొని కడుపులోకి వాడాలి . దీనివలన శరీరంలోని మలినాలు తొలగింపబడతాయి . రక్త శుద్ధి జరుగుతుంది 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Show all...
Weight Loss best Remedy :- బరువు తగ్గడానికి 1, శొంటి     100 గ్రా 2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా 3, మిరియాలు           100 గ్రా 4, చిత్రమూలo           100 గ్రా 5, వాయు విడంగాలు     100 గ్రా 6, కరక్కాయ   100 గ్రా 7, ఉసిరికాయ 100 గ్రా 8, తానికాయ  100 గ్రా 9, తుంగమస్తల 100 గ్రా 10, ఉత్తరేణి వేర్ల పొట్టు  100 గ్రా 11 అక్కరకర్ర. 100 గ్రా ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్  భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్  మజ్జిగలో తీసుకోవాలి, ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు. ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు. మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు. 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸 Call 9949363498
Show all...
ఆయుర్వేదచార్య సర్వేష్ ప్రకారం. అమరబేలలోని ఔషధ గుణాలు బట్టతల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని కోసం, నువ్వుల నూనెతో ఉసిరికాయను గ్రైండ్ చేసి, అమర్బెల్ పెస్ట్ చేసి కలిపి ఈ పేస్ట్‌ను క్రమం తప్పకుండా తలపై మసాజ్ చేయాలి. ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రారంభిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు దృఢంగా, నిగనిగలాడేందుకు వీటిని మెత్తగా నూరి అర లీటరు నీటిలో మరిగించి, చల్లారాక దానిని జుట్టుకు రాసుకోవాలి.
Show all...
Photo unavailableShow in Telegram
అమరబెల్ /పాచితీగ అనేక పోషకాలతో నిండిన పురుషులకు అమృతం. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది సంతానోత్పత్తి మరియు కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మరియు నపుంసకత్వమును నివారించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. పురుషులలో ఒత్తిడి మరియు అలసట నుండి ఉపశమనం పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Show all...
Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :- #####################₹ మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు  తినేమందు: తుమ్మజిగురు    100 గా బూరుగ జిగురు 100గా మోదుగ జిగురు 100గ్రా చింత గింజల పప్పు 100గా సపెద్ ముస్లి 100గా శొంఠి.          100గా అశ్వగంధ.   50 గా శుద్దగుగ్గులు 50గా అక్కలకర్ర.     50గా దుంపరాష్ట్రము 50గా వాము   50గ్రా ప్రవాళ పిష్టి 50గా ముత్యము భస్మం 25గా కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి, 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము Call 9949363498
Show all...
అతిమూత్రం - వీర్యబలహీనత శరీరంలో మేహస్వభావం పెరిగేకొద్దీ మేహసంబందమైన అనేక వ్యాధులు పుట్టుకొస్తుంటయ్. దానివల్ల మూత్రం మాటిమాటికి విసర్జించ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీర్యం పలుచనైపోతుంది. అలాంటివారు ఈ క్రింది యోగాన్ని ఆచరించండి. మామిడిపిందెలు, తానికాయ పైబెరడు, నేల తంగేడు ఉసిరికకాయ పైబెరడు, ఒక్కొక్కటి 50గ్రా॥చొప్పున తీసుకోవాలి. ఈ పదార్థాలను విడివిడిగా దంచి చూర్ణించుకోవాలి. తరువాత గోమూత్ర శిలాజిత్తు చూర్ణం 150గ్రా॥ అందులో కలిపి నిలువచేసుకోవాలి. స్పూన్ ఆహారమునకు అరగంట ముందు గోరువెచ్చని నీటితో త్రాగాలి
Show all...
అన్ని లివర్ సమస్యలకు 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 నేల ఉసిరి చూర్నం  100గ్రా నేలవేము చూర్నం   100గ్రా తెల్లగలిజేరు చూర్నం 100గ్రా కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా మండూర భస్మం         10గ్రా గుంటగలగర చూర్నం  100గ్రా ఈ అన్ని కలిపి రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ రెండు గ్లాసుల నీటిలొ ఒక గ్లాస్ అయ్యెవరకు మరిగించి ఈ కసాయాన్ని వడపొసి త్రాగాలి, ఇలా రోజు రెండు సార్లు బోజనానికి ముందు తీసుకొవాలి, మీరు అనుకొని రిసెల్ట్ సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Show all...
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు.. *1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.* *2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .* *3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.* *4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.* *5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.* *6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.* *7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.* *8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.* *9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.* ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ? సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.* *ఈ ఉపయోగకరమైన సమాచారం మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి.* ఇట్లు, మీ ఆయుర్వేద వైద్యులు, Hanmonthrao panthulu 9949363498
Show all...
Photo unavailableShow in Telegram
ఉత్తరేణి మొక్క లాభాలు:- ################# #సుఖప్రసవం:- ప్రసవించే స్త్రీ నడుముకి దీనివేరుని కడితే సుఖప్రసవంవుతుంది #మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది:- ఉత్తరేణి వేరుని మెత్తగా దంచి రెండుచెంచాల రసాన్ని త్రాగితే కిడ్నీలో రాళ్లు కరిగి పోవడం జరుగుతుంది మరియు ఆరోగ్యవంతులుగా అవుతారు. #నేత్రవ్యాధులు:- ఉత్తరేణి వేరుని వెన్నతో అరగదీసి కంట్లోపెట్టి యెడల కంటిచూపు సమస్య తగ్గిపోవడం జరుగుతుంది. #దంతవ్యాధుల సమస్య:- ఉత్తరేణిపుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటే దంత వ్యాధులు తగ్గిపోవడం జరుగుతుంది. #రక్తమొలలు :-ఉత్తరేణి వేరురసాన్ని తేనెతో తీసుకుంటే రక్తమొలలు తగ్గుతాయి.
Show all...
మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం ######################### ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది. —ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు. —దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది. —శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు –షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది. —వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు. —-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది. —-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది. —-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది. -మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును. —టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును. —చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. —LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును. “జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు పొడపత్రి ఆకు నేలవేము సమూలం తిప్పతీగ లావుది మానుపసుపు బెర డు నేరేడు గింజలు మోదుగపువ్వు, లోద్దుగ బెరడు, వేగిస బెరడు నేలతంగేడు, మారేడు, ఉసిరి నల్లజిలకర కలోంజీ కటుకరోహిణి మెంతి, సప్తరంగి ఒద్ది బెరడు శిలాజితు వంగభస్మము Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి 🏀సూచన: మీరు  తయారుచేసుకోలేనప్పుడు. మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము. 1200+100 courier for one month ❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను
Show all...
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి లేనివి అడగాలి అన్ని చిట్కాల కు తగ్గవు సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498 చాటింగ్ సాధ్యము కాదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Show all...
మగధీర    అమిత బలానికి ###################### 1)  తుమ్మజిగురు       10గ్రా 2) బూరుగ జిగురు      10గ్రా 3)మోదుగ జిగురు       10గ్రా 4) నేలతాడి                 10గ్రా 5) నేలగుమ్మడి            10గ్రా 6) అతిమదురం            10గ్రా 7) పల్లెరు        10గ్రా 8)అశ్వగంధ.     10గ్రా 9) శతావరి             10గ్రా 10,   జాజికాయ       10గ్రా 11,సఫెదముస్లి       10గ్రా 12, సాలం మిశ్రీ.     10గ్రా 13, సాలం పంజా  10గ్రా 14,  సాలం గట్టా.   10గ్రా 15, అక్కలకర్ర.     10గ్రా 16,  కోకిలాక్ష.        10 గ్రా 17,బల విత్తులు   10 గ్రా 18, దూలగొండి విత్తులు. 10 గ్రా ఈ అన్ని   మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి,  పై వస్తువులు మునిగె వరకు నాటు  ఆవుపాలు పోసి  ఇలా రాత్రి నానబెట్టి  ఉదయం ఎండలో ఎండించాలి, ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి  పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి  గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్   రాత్రి  స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో   తీసుకోవాలి. అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి,  అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి  అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు  గుల్ల చేసుకొన్న వారికి  మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి  చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది, మీ శృంగార  శక్తి చాలా గొప్పగా అవుతుంది. అనుభవమైనది  ఎందరో వాడినారు,వాడుతున్నారు.లాభం పొందుతున్నారు 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము 1200 నెలకు 3200 స్వర్ణభస్మం కలిసింది 100 పోస్టేజ్ extra K.Hanmanthrao panthulu cell.9949363498:
Show all...
అసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలకు ఆయుర్వేద చికిత్సలు.. మీరు ఎటువంటి హాస్పిటల్ మరియు ఎటువంటి వైద్య చికిత్స తీసుకోనక్కర్లేదు కేవలం 40 రోజులు కింద తెలిపిన విధంగా మీరు పాటిస్తే చాలు మీకున్న అసిడిటీ,గ్యాస్ట్రిక్,కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలు శాశ్వతంగా తొలుగుతాయి కావున పూర్తిగా చదివి మీ బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. *"ఎసిడిటీ కి ఆయుర్వేద మందు":-* 1. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసం రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దానిమ్మ పండు పుష్కలంగా తినడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. 2. 3 నుండి 5 గ్రాముల ఉసిరి పొడిని రోజుకు రెండుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి. 3. 5 నుండి 10 గ్రాముల నెయ్యిని జీలకర్ర పొడితో మరిగించి ఆహారంతో పాటు తీసుకోవాలి. *"గ్యాస్ట్రిక్ కి ఆయుర్వేద మందు":-* 1. 2 గ్రాముల వాము పొడిని, సమాన పరిమాణంలో సోంపు పొడిని వెచ్చని నీటి లో కలిపి తీసుకోవాలి. 2. 6 ml వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 3. 5 గ్రాముల సోంపు, మిరియాలు మరియు రాళ్ల ఉప్పును మజ్జిగలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. *"కడుపు ఉబ్బరం కు ఆయుర్వేద మందు":-* 1. 5 గ్రాములు తాజా అల్లం ను ,ఒక గ్రాము రాక్ సాల్ట్‌తో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. 2. వేప చెట్టు బెరడు ,శొంఠి మరియు మిరియాలను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని పౌడర్ చేయండి. అర గ్రాము పొడిని రోజుకు ఒకసారి నీటిలో కలిపి తీసుకుంటే కడుపులో ఎసిడిటీని తగ్గి, పుల్లటి తేన్పులు ఆగిపోతాయి. *"అజీర్ణం కు ఆయుర్వేద మందు":-* 1. 5 గ్రా. చూర్ణం చేసిన అల్లం ను ఉప్పు లేదా బెల్లం కలిపి రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి. 2. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసాన్ని 1 గ్రాము బ్లాక్ సాల్ట్/వేయించిన జీరా పొడి మరియు 1 గ్రాము పంచదారతో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి. 3. 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని రోజుకు రెండుసార్లు నీటితో కలిపి తీసుకోవాలి. 4. 5 గ్రాముల ధనియాల పొడిని, చిటికెడు శొంఠి పొడిని నీటిలో కలిపి కాషాయం కాచుకుని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 5. 3 నుండి 6 గ్రాముల జీలకర్ర పొడి మరియు రాళ్ల ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటి లి కలిపి రోజుకు Cell.9949363498
Show all...
Photo unavailableShow in Telegram
Photo from HERBAL CURE
Show all...
.*====================*   *తమలపాకులు వంటి చేతులు* *+++++++++++++++++++* 1.బట్టలు ఉతికేటప్పుడు సోప్స్, డిటర్జెంట్ల మూలంగా చేతులకి హానికలిగే అవకాశ ముంది. హాని కలగకుండా వుండాలంటే చేతులకి రక్షణగా గ్లోవ్స్ వాడుకోవటం మంచిది. 2* గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ లేక నిమ్మరసం కలిపి చేతులకి రాసుకుంటే వుంటే చేతులు మృదువుగా వుంటాయి. 3* పాత్రలు తోమే సమయంలో బంగారం ఉంగరం వ్రేలిన వుంచుకోరాదు. ఉంచిన అది అరుగుతుంది: ముత్యమయిన షేపులే మారగలవు. బంగారపు గాజుల్ని మణికట్టు సమీపంలో గుడ్డ కట్టుకోవటం వలన అరుగుదల నుంచి కాపాడగలం. అంతేగాక మెరుపును కాపాడగలిగిన మీ చేతి అందము పెరగగలదు. *4 మోచేతుల వద్ద నలుపుగానీ వుంటే నిమ్మ చెక్క రుద్దిన నలుపుపోతుంది. 5* రాత్రి పడుకోబోయే ముందు వాజైన్లో కొద్దిగా కార్టాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమం చేతులకి మర్దనా చేసిన తెల్లవారేసరికి మీ చేతులు మృదువుగా మల్లెపూవుల వలె మెత్తగా వుండగలవు. 6. రోజు క్రమం తప్పకుండా కొన్ని రోజులు పాటు చిటికెడు పసుపు మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట సేపు తర్వాత స్నానం చేయాలి 7* పాలలో బ్రెడ్ ముక్కలు నానవేసి ముఖానికి రాసుకుని పది నిముషముల తర్వాత కడిగేయాలి 8. కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావు గంట కడిగేసుకోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి. 9* పులిపిర్లు రాలిపోయిన తర్వాత మచ్చపోవటానికి తేనె, నిమ్మరసం కలిపి రాయాలి. 10 * కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోగలవు. 11* తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మముపై మచ్చలు, గుంటలు తగ్గగలవు. *తిలకపు సోయగాలు* 1* పొడి తిలకాలు ధరించేవారు అనపర్తిలో వైద్యులైన  వేజైలై న్ ఆధారంగా ఉపయోగించుకోవాలి. 2* పార్టీలకి వెళ్ళేటప్పుడు దుస్తులకి మ్యాచ్ అయ్యే తిలకం ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు. 3* మెరిసే దుస్తులు ధరించేవారు సాదా బొట్టు పెట్టుకోవాలి. సాదా దుస్తులు ధరించే వారు మెరిసే తిలకం ధరించాలి. 4* ముఖానికి అందం చేకూర్చేది బొట్టు. ఎలా పెట్టుకుంటే అందంగా వుంటామో తెలుసుకుంటే ముఖారవిందమునకు మరింత శోభను చేకూర్చగలం. 5* పై సూచనల ప్రకారం తిలకము పెట్టుకుంటే మీ ముఖారవిందం అందంగా వుంటుంది. 6* సమయం, సందర్భము, ముఖవర్ణము, నుదుటి ఆకారములకు సరిపడా ఆలోచించుకొని జాగ్రత్తగా తిలకాన్ని ధరించాలి. 7* తెల్లగా వుండేవారు లైట్కలర్ తిలకం ధరిస్తే బాగుంటుంది. 8* చామనఛాయ, గోధుమరంగు గల స్త్రీలు ఎరుపు లేక ఆకుపచ్చ రంగు తిలకాలు ధరించిన బాగుంటారు. 9* పెద్దముఖం గలవారికి పెద్ద ఆకారము గల తిలకం బాగుంటుంది. 10* చిన్నముఖం గలవారు చిన్నబొట్టు అలంకారంగా వుంటుంది. పెద్దబొట్టు పెట్టుకుంటే మీ ముఖం మరింత చిన్నదిగా వుంటుంది. 11* గుండ్రని ముఖానికి పొడుగు తిలకం, పొడుగు ముఖానికి గుండ్రటి తిలకం బాగుంటుంది. 🧎‍♀️🩺🏃‍♀️🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️
Show all...
Video from HERBAL CURE
Show all...
ఎముకల పుష్టి ########## నువ్వులు 200 అవిసెలు 100 కరివేపాకు 100 మునగాకు 100 మిరియాలు 50 సైంధవ లవణము 50 గ్రా కొద్దిగా వేపుకొని పొడికొట్టుకొని నిలువ చేసుకోవాలి ఇది అన్నంలో 3 స్పూన్స్ పొడి కలుపుకుని ఆవునెయ్యి వేసుకొని 3 పూటలు తింటోవున్న మంచి బలము 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
Show all...
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician . cell.9949363498: వెరికోస్‌ వెయిన్స్‌కు..... ఆయుర్వేదం ....శాశ్వత చికిత్స   కొందరిలో కాలి పిక్కల భాగంలో రక్తనాళాలు మెలిపడినట్లుగా, ఉబ్బిపోయి, ముదురు నీలం రంగులో కనిపిస్తుంటాయి. ఈ సమస్యను వెరికోస్‌ వెయిన్స్‌ అంటారు. సిరల్లో రక్తం నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చాలా మందికి ఈ సమస్యకు చికిత్స ఉందనే విషయం తెలియక వైద్యుల దగ్గరకు వెళ్లకుండా ఉండిపోతారు. కానీ ఆయుర్వేద మందులతో ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. కొందరిలో సిరలు మెలిపడటం, ఉబ్బడం జరుగుతుంది. సాధారణంగా కాలి పిక్కల భాగంలో ఎక్కువ ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని వెరికోస్‌ వెయిన్స్‌ అంటారు. హెమరాయిడ్స్‌ కారణంగా హెమరాయిడల్‌ వెయిన్స్‌, వెరికోసిల్‌ కారణంగా స్పెర్‌మాటిక్‌ వెయిన్‌ ఏర్పడుతుంది. సాధారణంగా రక్తం సూపర్‌ఫిషియల్‌ వెయిన్స్‌(ఉపరితల సిరలు) నుంచి డీప్‌ వెయిన్స్‌కు సరఫరా అవుతుంది. అక్కడ నుంచి రక్తం గుండెకు అందుతుంది. కానీ ఈ ప్రక్రియ విఫలమైనప్పుడు రక్తం ఉపరితల సిరల్లోనే నిలిచిపోతుంది. దీంతో సిరలు ఉబ్బిపోయి వెరికోస్‌ వెయిన్స్‌కు దారితీస్తుంది. కారణాలు: సిరల్లోని కవాటాల్లో లోపం, సిరల్లో అవరోధం మూలంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఎవరిలో ఎక్కువ? వయసు పైబడిన వారిలో, స్త్రీలలో, స్థూలకాయుల్లో, వ్యాయామం చేయని వారిలో వెరికోస్‌ వెయిన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. స్థూలకాయం:  రక్తనాళాల్లో కొవ్వు ఎక్కు వగా పేరుకుపోవడం మూలంగా సిరలకు తగినంత తోడ్పాటు లభించదు. ఫలితంగా వెరికోస్‌ వెయిన్స్‌కు దారితీస్తుంది. వయసు పైబడటం: వయసు పైబడటం వల్ల రక్తనాళాల్లో కవాటాలు దెబ్బతిని, సిరలు పనిచేయలేని స్థితి తలెత్తుతుంది. ఎక్కువ సేపు నిలబడటం:   ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాలి పిక్కల దగ్గర ఉన్న కండరాలు పనిచేయడం మానేస్తాయి. పంపింగ్‌ మెకానిజం రక్తాన్ని పైకి పంపించలేకపోతుంది. ఫలితంగా వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్య లక్షణాలు సిరలు ముదురు నీలం రంగులో, చర్మం కింద ఉబ్బిపో యి, మెలిపడి కనిపిస్తుంటా యి. కాలు బరువుగా ఉం టుం ది. కాలి పిక్కల దగ్గర నొ ప్పి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడై తే వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య ఉందో అక్కడ నొప్పి తీవ్రంగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పడుకున్నప్పుడు కాలి పిక్కలు పట్టేయడం జరుగుతుంది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా నిలుచున్నప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. వెరికోస్‌ వెయిన్స్‌ ఉన్న ప్రాంతంలో దురద, చర్మం రంగు మారుతుంది. వాపు, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కాలు వాయడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. డీప్‌వెయిన్స్‌లో బ్లాక్‌ ఉన్నట్లయితే దాన్ని డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌. కొందరిలో ఏవిధమైన నొప్పి, బాధ కనిపించదు. కానీ, భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు ఎదురౌతాయి. రోగ నిర్ధారణ: రోగిని ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ చేయడం ద్వారా వెరికోస్‌ వెయిన్స్‌ నిర్ధారణ చేయవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : అధిక బరువు ఉంటే తగ్గించు కోవడం, వ్యాయామం చేయడం, కూర్చున్నప్పుడు కాలు ముడు చుకోకుండా, చాపి పెట్టుకోవడం ద్వారా వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. వదులు దుస్తులు ధరించడం, ఎక్కువ సేపు నిలబడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయి. ఆయుర్వేద చికిత్స: లక్షణాల తీవ్రత ఆధారంగా చేసుకుని శారీరక, ఇతర ఆరోగ్య పరమైన అంశాలను పరిశీలించి   మందులను ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మూలకారణాన్ని తొలగించే విధంగా చికిత్స ఉంటుంది. కాబట్టి వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఎటువంటి దుష్పభావాలు ఉండవు.  అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే వెరికోస్‌ వెయిన్స్‌ నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం. సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే. ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము. ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,   ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 9949363498
Show all...
లివర్ సమస్యలకు పరిష్కారం ::మన బాడీలో లివర్ 500 కంటే ఎకకువ పనులు చేస్తుంది. లివర్ పాడైనప్పుడు దానికదే రిపేర్ చేసుకుంటుందనిన మీకు తెలుసా. లివర్‌కి ఏ సమస్య ఉండి 40 నుంచి 50 శాతం దానిని వేరుచేసినప్పటికీ, అవి తిరిగి పూర్తిగా 100 శాతంగా పెరుగుతాయి. అలాంటి లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ప్రమాదమనే చెప్పొచ్చు.సాధారణంగా లివర్ డ్యామేజ్ అయితే, దానిని గుర్తించడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే దీనిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మొదటిదశలోనే గుర్తించాలని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి.కాళ్ళ వాపు కడుపులో నీరు చేరడం రాత్రుళ్ళు నిద్రపట్టకపోవడం పగటి పూట నిద్ర రావడం అలసట కామెర్లు ఇవన్నీ కూడా మొదట్లో కనిపించే లక్షణాలు. వీటిని చాలా మంది పట్టించుకోరు. ఈ సందర్భంలో లివర్ 30 నుండి 40 శాతం వరకూ పనిచేయదని చెప్పొచ్చు.మన దేశంలో లివర్‌కి ప్రధానంగా 3 సమస్యలు వస్తాయి. అవి. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఫ్యాటీ లివర్ వైరల్ హెపటైటిస్..వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, మలేరియా, ఎయిడ్స్‌ని ప్రభావితం చేసే వైరస్ ఏదైనా ఉందంటే అది హెపటైటిస్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా సంవ్సతరానికి 15 లక్షల మంది మరణిస్తారు. ఈ మరణాలన్నీ లివర్ ప్రాబ్లమ్స్ వల్లే.ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మన దేశంలోనే ీ సమస్య ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లోనూ ఆల్కహాల్ తీసుకున్నా.. అది లిమిటెడ్‌గా ఉంటుంది. మన దగ్గర దీనిని ఎక్కువగా పట్టించుకోరు. ఆల్కహాల్ లివర్‌‌పై ఎఫెక్ట్ చూపించినప్పుడు దీనిని పూర్తిగా నివారించాలి. అప్పుడే లివర్ కోలుకుంటుంది. దీనికోసం ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల ఆ సమస్యని తగ్గించుకోవచ్చు.మన దేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవి కొవ్వు, ఆహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ సమస్య వచ్చిందంటే లివర్ కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి, ముందు నుంచి దీని విషయంలో జాగ్రత్త అవసరం.మనం తీసుకునే ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటిని ప్రాసెస్ చేస్తారు. కార్బోహైడ్రేట్స్ అనేవి సాధారణ ఫుడ్స్. ఇందులో ప్రోటీన్ ఉండదు. కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ, అందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, శరీరానికి చాలా మంచిది.నాన్‌వెజ్‌లో కూడా చేపలు, చికెన్, తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ బఠానీలు, పప్పులు తీసుకోవచ్చు. దీని వల్ల ప్రోటీన్ అందుతుంది.లివర్ వాపు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లు.రోజుకి కచ్చితంగా 30 నిమిషాల పాటు ఏదైనా వర్కౌట్ చేయండి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేయండి. ఇంటి పనులు చేయొచ్చు. బరువు తగ్గడం ద్వారా లివర్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ బాడీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య కూడా దూరమవుతుంది. సమస్య పరిష్కారానికి కొంతమందికి మెడిసిన్ అవసరమవుతుంది .​వైరల్ హెపటైటిస్::ఇది వైరల్ ఇన్ఫెక్షన్. దీనిని ఎ, బి, సి, డి, ఈ అనే రకాలుగా వర్గీకరిస్తారు. ఎ, బి వైరస్‌లకి వ్యాక్సిన్ ఉంది. ఎ, ఈ వైరస్‌లు రెండూ కూడా కలుషిత నీరు, ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్, కూరగాయలని బాగా కడిగి తీసుకోవాలి.ప్రాణాంతక వ్యాధి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్.. ఇది రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. లివర్ పూర్తిగా దెబ్బతినడానికి ఇవే కారణాలు. దీని కారణంగానే క్యాన్సర్స్ వస్తాయి. వీటిని తగ్గించేందుకు ముందు నుంచి అవగాహన ఏర్పరచుకోవాలి. మీ సమస్యని డాక్టర్‌కి తెలపడం వల్ల మీకు పరిష్కారం దొరుకుతుంది. Call.9949363498
Show all...
ఆరోగ్య చూర్ణము ############## అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి మలబద్దకం వాతము 1. దానిమ్మ గింజల పొడి- 50 గ్రాములు 2. పుదీనా ఆకు పొడి -25 గ్రాములు 3, కొత్తిమీర ఆకు పొడి25 గ్రా 4. వాము 25 గ్రాముల 5 జీలకర్ర  25 గ్రా 6, అతిమధురం 25 గ్రాములు 7 , శతావరి.     25 గ్రా 8, కరక పెచ్చులు. 50 గ్రా 9, సునముఖి 50 గ్రా 10, శొంఠి. 25 గ్రా 11,చిత్ర మూలం 25 గ్రా 12, సైంధవ లవణము 25 గ్రా తయారుచేయు విధానం: పై  చూర్ణాలు కలిపి నిల్వ చేసుకోవాలి. వాడే విధానం :- ఉదయము రాత్రి భోజనం తర్వాత చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలి లాభాలు: - అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి,మలబద్దకం వెంటనే తగ్గిపోతుంది. వాతము చేరనీయదు ######################### Ready to use Call 9949363498
Show all...
అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి 1. దానిమ్మ గింజల పొడి- 50 గ్రాములు 2. పుదీనా ఆకు పొడి -25 గ్రాములు 3, కొత్తిమీర ఆకు పొడి25 గ్రా 4. వాము 25 గ్రాముల 5 జీలకర్ర 25 గ్రా 6, నల్లుప్పు 12 గ్రాములు తయారుచేయు విధానం: పై చూర్ణాలు కలిపి నిల్వ చేసుకోవాలి. వాడే విధానం :- ఉదయము రాత్రి భోజనం తర్వాత చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలి లాభాలు: - అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి వెంటనే తగ్గిపోతుంది. Call 9949363498
Show all...
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి లేనివి అడగాలి అన్ని చిట్కాల కు తగ్గవు సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498 చాటింగ్ సాధ్యము కాదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Show all...
* *వేసవి కాలంలో జాగ్రత్తలు* +++++++++++++++++++* *సూర్యరశ్శికి స్కిన్ వడలిపోవుట - దాని నివారణ* 👉 'డి' విటమిన్ ఆయింట్మెంట్ వాడవలయును 👉పీనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, లెనోలిన్ ఆయిల్ వాడవలయును. 👉 మినరల్ ఆయిల్ కూడ వాడుకోవచ్చును. *ఎండవలన వచ్చే చర్మవ్యాధులు నివారింపబడుటకు*... 👉దోసకాయ గుజ్జుగా చేసి ఎండ తగిలిన ప్రదేశములో రాసుకోవలయును. 👉ఒక కప్పు మజ్జిగలో మూడు టమోటోలు తరిగి కలిపి ఎండ తగిలిన ప్రాంతంలో రాసుకొని ఒక గంట తర్వాత కడుగుకోవాలి. దీని వలన వేడి తగ్గి బాధ నివారణ కాగలదు. 👉 విటమిన్ 'ఎ,సి.ఇ, చల్లని నీరు, సూర్యరశ్మి వలన కలిగే వ్యాధులకి తగిన మందు. 👉 ఒక నిమ్మకాయ రసం, ఒక గ్రుడ్డులోని తెల్లసొన ఒక పాత్రలో పోసి నెమ్మదిగా వేడి చేయవలయును. దానిని సూర్యరశ్మి వలన కలిగే ఎలర్జీలకు రాయ వలయును. వెంటనే కడగరాదు. 👉7, 8 చుక్కల పాలలో ఒక చెంచా నిమ్మరసం కలిపి మసాజ్ చేసి కొంచెంసేపాగిన తర్వాత సోవ్వాటర్ తోముఖముకడుగుకొనవలయును. 👉మనం బయటకు వెళ్ళవలసిన అవసరమేర్పడినప్పుడు తగినంతగా నిమ్మరసం త్రాగి బయటకు వెళ్ళటం మంచిది. 👉 పెరుగుపై పలుచని నీరు రాయవచ్చును 👉 పుల్లటి పెరుగుపై మీగడ తేనె కలిపి రాసిన మంచి ఫలితము ఇవ్వగలదు 🧎‍♀️🩺🏃‍♀️🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️
Show all...
*===================* * *జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి* *++++++++++++++++++++* 1. సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. 2. నీళ్లు ఎప్పుడు తాగిన గుటక, గుట క మింగుతూ నిదానంగా షిప్ చేస్తూ తాగాలి, నీళ్లు ఎప్పుడు తాగిన కూర్చొని తాగాలి, నిలబడి నీళ్లు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, వాష్ రూమ్ వెళ్లి వచ్చిన తర్వాత నీళ్లు తాగితే మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి 3. ఉదయం పరగడుపున, మీరు తాగే నీళ్లలో ఒక గ్లాసులో నిమ్మరసం పిండుకొని తాగండి. 4. ఉదయం పరగడుపున టీ కాఫీలు తాగితే ఎసిడిటీ అవుతుంది మీకు తాగే అలవాటు ఉంటే టిఫిన్ చేసిన తర్వాత తాగండి. ఉదయం పరగడుపున తాగాలంటే కషాయాలు తాగాలి. 5. అన్నం తిన్న తర్వాత 500 అడుగుల నడవాలి దీనివల్ల పొట్ట రాదు తిన్న ఆహారం తొందరగా అరుగుతుంది. 6. రోజుకు పదివేల అడుగులు కనీసం నడవాలి. వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది 7. ఆహారంలో అయోడిన్ సాల్ట్ వాడకుండా సైంధవ లవణం వాడాలి 8. రిఫండ్ ఆయిల్ వంటలో వాడకూడదు. నెయ్యి ఆముదము నువ్వుల నూనె వేరుశనగ నూనె కుసుమ నూనె వాడడం మంచిది. 9. రాత్రి భోజనంలో అన్నము పెరుగు, రాజమా కర్రీ తినకూడదు 10. రాత్రి హెవీగా భోజనం చేయడం వలన మధుమేహం, బిపి ఒబైసిటీ మలబద్ధకం మొదలగునవి సమస్య వస్తాయి. 11. ప్రతిరోజు ఒక ఆపిల్ తినండి 12. మధ్యాహ్నం అన్నం తినడానికి అరగంట ముందు సలాడ్స్ తినండి. 13. వాత నొప్పులు ఉన్నవాళ్లు మినప్పప్పుతో చేసిన వంటలు తినకూడదు, క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెరుగు. 14. రంగురంగుల పండ్లుకూరగాయలు తినాలి ఉదాహరణకు క్యారెట్టు బీట్రూట్ బొప్పాయి, ఆరెంజ్ ఆపిల్ మొదలగునవి. 15.డైనింగ్ టేబుల్ మీద భోజనం వల్ల పొట్ట పెరుగుతుంది. భోజనం ఎప్పుడు చేసినా నేలపై కూర్చుని సుఖాసనంలో కూర్చుని తినాలి దీనివల్ల జఠరాగ్ని తీవ్రంగాఉంటుంది సగం జఠ రాగ్ని తగ్గుతుంది. ఇక నిలబడి తింటే జఠ రాగ్ని పూర్తిగా తగ్గును శరీరంలో చక్రములు ఉన్నాయి. చక్రము వెనుక భాగంలో ఉన్నది అది సుఖాసనంలో మాత్రమే ప్రదీప్తమవుతుంది. 16. తూర్పు వైపు తలపెట్టి ఎవరు పడుకోవాలి:- సాధువులు సన్యాసులు బ్రహ్మచరం పాటించేవారు గృహస్తులు కాని వారు. గృహస్తులు వివిధ వృత్తులు ఉద్యోగులు, విద్యార్థులు మీరందరూ దక్షిణం వైపు తల పెట్టుకోవాలి ఎత్తు తక్కువ ఉన్న పిల్లల దక్షిణము వైపు పడు కోడడం వల్ల మూడు నాలుగు సంవత్సరంలో మార్పు వస్తాది. 17. తాంబూలం వేసుకోవాలి తమలపాకులు పిత్తము కఫం ఉంటది సున్నం లో వాతాన్ని తగ్గిస్తుంది నమిలి మింగాలి. 18. ఉదయం పూట పండ్ల రసాలు మధ్యాహ్నం మజ్జిగ రాత్రి పాలు తాగాలి దీనివలన ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. 19. మీరు చేసిన భోజనం కుళితే కొలెస్ట్రాల్ తయారవుతుంది. కుళ్ళిన భోజనం యొక్క బై ప్రోడక్ట్ కొలెస్ట్రాల్ భోజనం పూర్తిగా అరిగిపోతే కొలెస్ట్రాల్ అసలు ఉండదు. మంచి కొలెస్ట్రాల్ HDL , చెడు కొలెస్ట్రాల్, LDL, VLDL కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు మోకాళ్ల నొప్పులు, మోకాలు బిగిసిపోయి కొద్ది దూరం కూడా నడవడం కష్టం అవుతుంది ఒక చిన్న పొరపాటు వల్ల 103 వ్యాధులు వస్తున్నాయి. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు. 20. ఆహారం వండిన 48 నిమిషాల లోపల తినాలి. జొన్నలు రాగులు సజ్జలు మొదలగునవి ఏడు రోజుల లోపల మాత్రమే ఉపయోగించాలి గోధుమపిండి 15 రోజుల్లో పడి ఉపయోగించాలి. తిరగలి ఉపయోగించడం వలన చాలా లాభం. ప్రతిరోజు 15 నిమిషాలు ఉపయోగిస్తే బరువు మూడు నెలల్లో 15-20,20 కిలోలు తగ్గుతారు. తిరగలి వాడడం వలన, భుజాల నొప్పులు మెడల నొప్పులు షుగర్ బిపి ఉండవు హార్మోన్లు చక్కగా తయారవుతాయి.. నార్మల్ డెలివరీ అవుతది మహిళలకు. 21. రెండుపూటల పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నం లో కలుపుకొని తినేవారు ఆరోగ్యంగా ఉంటారు 22. రాత్రి వండిన అన్నంలో లేదా మిల్లెట్స్ లో పాలు తోడు పెట్టండి ఉదయం అల్పాహారం బదులు ఆ సద్ది అన్నంలో ఉల్లిపాయలు పెట్టుకొని తినండి.. దీనివలన చాలా సమస్యలు తగ్గుతాయి 23. 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయండి ఉపవాసం చేసే రోజు నిమ్మరసము కొబ్బరి నీళ్లు తాగవచ్చు 24. భోజనం చేసే సమయంలో మాట్లాడుతూ తినకండి మీరు తినే ఆహారం ముందు దృష్టి పెట్టి తినాలి. 25. రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీనివలన అనారోగ్య సమస్యలు కలుగుతాయి 🧎‍♀️🩺🏃‍♀️🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️
Show all...
*===================*   * *రాగుల సూప్*     *+++++++++++++++++++* 1 రాగులపిండి  -100గ్రాములు 2. అన్నం వండింది -1/4 కప్పు 3. పెరుగు            -1/4 కప్పు 4. ఉల్లిపాయ ముక్కలు1/4కప్పు 5. పచ్చిమిర్చి ఒకటి 6. జీలకర్ర ఒక చెంచా 7. ఇంగువ పావు చెంచా 8. ఉప్పు తగినంత తయారు చేయు విధానం :- రాగుల పిండి లో తగినంత నీళ్లు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పావు కప్ప అన్నంలో కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి దాన్నిరాగులలో కలపాలి పెరుగులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇంకా వేసి గ్రైండ్ చేయాలి. దాన్ని సూపులో కలపాలి. ఉల్లిపాయ ముక్కలు కలపాలి ఒక మట్టి పాత్రలో , ఎనిమిది పది గంటల అలాగే ఉంచుకున్న తర్వాత త్రాగాలి.. చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటాది. చలువ చేస్తుంది బలాన్ని ఇస్తుంది 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
Show all...
మాదీఫల రసాయనం కు కావలసినవి: మాదీఫల రసము (సిట్రస్ మెడికా) 2 లీటర్లు శొంఠి (జింగిబర్ అఫిషినేల్) 50 g మిరియాలు (పైపర్ నైగ్రమ్)50g పిప్పళ్లు (పైపర్ లాంగమ్)50g చిత్రమూలం 100 g సైంధవ లవణం (రాతి ఉప్పు)25 g కలకండ 500 GM's అన్నీ చూర్నించి సన్నటి మంటపై వండాలి లేత పాకం వచ్చేటట్టు చల్లారాక సీసాలో నిల్వ చేసుకోవాలి 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸 ఆకలి పెరుగుతుంది మరియు పిత్త దోషాలు హరిస్తాయి
Show all...
🌼  కేశవర్ధిని 🌼 *** వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి,   వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.   ఈ తైలం చేయు విధానం :  1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్ 2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్ 3, పచ్చి గోరింటాకు రసంలీటర్ 4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్ 5,పచ్చి మందారపూవుల రసములీటర్ 6, గురుగింజల కషాయం లీటర్ 7,కరక్కాయల కషాయం లీటర్ 8,  మామిడికాయజీడి రసం లీటర్ 9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్ 10 మర్రిఊడలకషాయం  లీటర్ 11,లోహా భస్మం  1/4 kg ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి         కషాయం చేయడం కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి,                శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.          మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1200 +100 కొరియర్. /500ml ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Arogya samasyalaku call cell.9949363498 K.Hanmanthrao panthulu :
Show all...
Video from Hanmonthrao Panthulu Kanjarla
Show all...
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి లేనివి అడగాలి అన్ని చిట్కాల కు తగ్గవు సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498 చాటింగ్ సాధ్యము కాదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Show all...
మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం ######################### ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది. —ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు. —దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది. —శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు –షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది. —వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు. —-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది. —-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది. —-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది. -మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును. —టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును. —చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. —LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును. “జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు పొడపత్రి ఆకు నేలవేము సమూలం తిప్పతీగ లావుది మానుపసుపు బెర డు నేరేడు గింజలు మోదుగపువ్వు, లోద్దుగ బెరడు, వేగిస బెరడు నేలతంగేడు, మారేడు, ఉసిరి నల్లజిలకర కలోంజీ కటుకరోహిణి మెంతి, సప్తరంగి ఒద్ది బెరడు శిలాజితు వంగభస్మము Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి 🏀సూచన: మీరు  తయారుచేసుకోలేనప్పుడు. మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము. 1200+100 courier for one month ❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను
Show all...
పిత్తాశయం ( గాల్ బ్లాడర్ ) లొని రాళ్లు-     మంచి గులాబి పువ్వులతో చేసిన గులాబి అత్తరు 5 నుంచి 6 చుక్కల రసం బత్తాయి రసంతో తీసుకున్న  మండలం ( 40 రోజుల్లో ) పిత్తాశయంలో రాయి ముక్కలు అయ్యి బయటపడును.  🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Show all...