🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯
前往频道在 Telegram
TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.
显示更多📈 Telegram 频道 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 的分析概览
频道 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) 泰卢固语 语言赛道中的 是活跃参与者。目前社区聚集了 10 996 名订阅者,在 教育 类别中位列第 18 310,并在 印度 地区排名第 34 597 位。
📊 受众指标与增长动态
自 невідомо 创建以来,项目保持高速增长,吸引了 10 996 名订阅者。
根据 03 十一月, 2026 的最新数据,频道保持稳定运转。过去 30 天订阅人数变化为 -225,过去 24 小时变化为 -8,整体触达仍然可观。
- 认证状态: 未认证
- 互动率 (ER): 平均受众互动率为 6.23%。内容发布后 24 小时内通常能获得 N/A% 的反应,占订阅者总量。
- 帖子覆盖: 每篇帖子平均可获得 0 次浏览,首日通常累积 0 次浏览。
- 互动与反馈: 受众积极参与,单帖平均反应数为 0。
📝 描述与内容策略
作者将该频道定位为表达主观观点的平台:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”
凭借高频更新(最新数据采集于 04 十一月, 2026),频道始终保持新鲜度与高覆盖。分析显示受众积极互动,使其成为 教育 类别中的关键影响点。
10 996
订阅者
-824 小时
-527 天
-22530 天
帖子存档
10 996
💥ఈ నెలాఖరులో డీఎస్సీ
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
👉ఫైనల్ కీ పై అభ్యంతరాల
పరిశీలన రివైజ్డ్ కీ వచ్చేనా?
👉గురుకుల ఉద్యోగాల
లేటెస్ట్ అప్డేట్స్👇👇
https://youtu.be/lokZvKDWPKQ
Pls share your friends
10 996
💥💥మరో డీఎస్సీ కి సన్నాహాలు
ఖాళీల సేకరణ.
💥💥టెట్ ఎడిట్ ఆప్షన్ లో
సాంకేతిక సమస్యలు
💥💥డీఎస్సీ ఎడిట్ ఆప్షన్
అన్ని కరెక్ట్ గా ఉన్న వాళ్లకి అవసరం లేదు.
💥💥CTET వాళ్లకి 20% వెయిటేజీ
ఉంటుందా ?ఉండదా?
పూర్తి వివరాలు ఈ వీడియోలో 👇
https://youtu.be/SZh8Xbori6Y
Pls share your friends
10 996
💥డీఎస్సీ IMP లేటెస్ట్ అప్డేట్స్
ఈ మెసేజ్ మీకు వచ్చిందా?
CTET వారికి అవకాశం ఉందా?లేదా?
💥ఎడిట్/కన్ఫర్మ్ ఆప్షన్ ఎవరికి?
👉గ్రూప్ 4 జాబ్ వదులుకోండి
👉ఆశ్రమ పాఠశాలలో టీచర్ ఉద్యోగాలు👇
https://youtu.be/_jxkCr0i91k
Pls share your friends
10 996
💥TG DSC 2024
TET Edit /confirm option
👉ఇది అందరికీ అవసరమా?
👉ఇదే చివరి అవకాశం
👉టెట్ మార్కులు
ఇలా ఎడిట్ చేసుకోండి
👉పాత వాళ్ళు ఇలా కన్ఫామ్ చేసుకోండి 👇
https://youtu.be/CsgA2Z0uJ9Y
Pls share your friends
10 996
Dear Applicant,Edit/Confirm option has been provided for your TET details. Please check TGDSC-2024 website and use the facility. If the applicant fails to edit/confirm the TET details, the applicant will be held responsible. Further no TET corrections will be entertained after 14-09-2024. -TSONLN
10 996
*📚 కరెంట్ అఫ్ఫైర్స్...*
12 sep 2024
1)ఇటీవల ఇస్రోలో ది హిందూ కాఫీ టేబుల్ బుక్‌ని ఎవరు విడుదల చేశారు?
జ:- *ఎస్ సోమనాథ్*
2) అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- *7 సెప్టెంబర్*
3)న్యూఢిల్లీలో ఇటీవల ప్రకటించిన ఏ వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2022 రెండు విభాగాల్లో టాప్ అచీవర్ అవార్డును అందుకుంది?
జ:- *ఉత్తర ప్రదేశ్*
4)ఇటీవల ఎవరు రచించిన ది హార్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకం విడుదలైంది?
జ:- *బి పురుషోత్తం*
5)ఇటీవల వరల్డ్ డెఫ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డుతో బంగారు పతకాన్ని గెలుచుకున్నది ఎవరు?
జ:- *శౌర్య సైని*
6) ఇటీవల ఆసియా ఒలింపిక్ కౌన్సిల్‌కు తొలి భారతీయ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
జ:- *రణధీర్ సింగ్*
7) ఏ దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇటీవల సెప్టెంబర్ 7న జరుపుకున్నారు?
జ:- *బ్రెజిల్*
8)భారతదేశం ఇటీవల అగ్ని 4 బాలిస్టిక్ క్షిపణిని ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది?
జ:- *ఒడిశా*
9)మనీష్ కుమార్ గుప్తా ఇటీవల ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు?
జ:- *అరుణాచల్ ప్రదేశ్*
10)విమానయాన విద్యను ప్రోత్సహించడానికి ఇటీవల IIT ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
జ:- *IIT గౌహతి*
1)Who has recently released The Hindu Coffee Table Book on ISRO?
Ans:- *S Somnath*
2)When has International Police Cooperation Day been celebrated recently?
Ans:- *7 September*
3)Which business reform action plan 2022 announced recently in New Delhi has received the top achiever award in two categories?
Ans:- *Uttar Pradesh*
4)Recently the book The Heart and Art of Teaching written by whom has been released?
Ans:- *B Purushottam*
5)Who has recently won the gold medal with a world record in the World Deaf Championships?
Ans:- *Shaurya Saini*
6)Who has recently become the first Indian President of the Asian Olympic Council?
Ans:- *Randhir Singh*
7)Which country's Independence Day has been celebrated recently on 7th September?
Ans:- *Brazil*
8)Where has India successfully tested Agni 4 ballistic missile recently?
Ans:- *Odisha*
9)Recently Manish Kumar Gupta has been appointed the Chief Secretary of which state?
Ans:- *Arunachal Pradesh*
10)Recently that IIT has partnered with Airbus to promote aviation education?
Ans:- *IIT Guwahati*
10 996
💥💥 స్పీడ్ పెంచిన విద్యాశాఖ
డీఎస్సీ ప్రక్రియ వేగవంతం
👉అతి త్వరలో ఫలితాలు
💥టెట్ మార్కుల ఎడిట్ కు
ఈరోజు రేపు అవకాశం
💥KGBV టీచర్ ఉద్యోగాలు
1284 పోస్టులకు నోటిఫికేషన్👇
https://youtu.be/zYUrkUa6H7I
Pls share your friends
