ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

SHINE INDIA🖊️📝📚

SHINE INDIA🖊️📝📚

前往频道在 Telegram
2 843
订阅者
-124 小时
+17 天
+2030 天
帖子存档
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం: ఐదుగురికి పద్మ విభూషణ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం: ఐదుగురికి పద్మ విభూషణ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. పద్మ విభూషణ్‌ 1. ధర్మేంద్ర సింగ్‌ డియోల్‌ (మరణానంతరం) - కళారంగం - మహారాష్ట్ర 2. కేటీ థామస్‌ - ప్రజా వ్యవహారాలు - కేరళ 3. ఎన్‌. రాజం - కళారంగం - ఉత్తరప్రదేశ్‌ 4. పి. నారాయణన్‌ - సాహిత్యం & విద్య - కేరళ 5. వీఎస్‌. అచ్యుతానందన్‌ (మరణానంతరం) - ప్రజా వ్యవహారాలు - కేరళ

The temptation to quit will be greatest just before you are about to succeed.❤️✅

Sign in Ayyi Language select Cheskoni Enter Avvandi

✅ RRB NTPC UG 2025 Official Mock Test Link Active👇 https://dc4-g22.digialm.com/OnlineAssessment/index.html?2667@@M11

RRB Group D New Exam Dates Out📌

GM✅
GM✅

Anything that has the power to emotionally affect you can steal your power.✅

🎓 SC, ST యువతకు గుడ్ న్యూస్! 📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మరో అద్భుత అవకాశం! SC, ST యువతకు ఉచిత UPSC సివిల్స్ కోచింగ్ అందించబడుతుంది 💪 📍 ముఖ్య వివరాలు: ➤ శిక్షణ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ➤ మొత్తం సీట్లు: 340 ➤ శిక్షణ కాలం: డిసెంబర్ 2025 – ఏప్రిల్ 2026 ➤ సౌకర్యాలు: ఉచిత వసతి + భోజనం + ప్రిలిమ్స్ శిక్షణ ➤ దరఖాస్తు తేదీలు: నవంబర్ 13 నుంచి 16 వరకు 🎯 మీ కలల సివిల్స్ కెరీర్‌కు మొదటి అడుగు వేయండి! 👇 ఆన్‌లైన్ దరఖాస్తు లింక్: 🔗 https://apstudycircle.apcfss.in 📲 ఈ అవకాశాన్ని వెంటనే షేర్ చేయండి – మరొకరికి ఉపయోగపడుతుంది!

✅📌

🥰😍

MARI ADUKOVADAM BAGODU EMO 😂😂

LIKE CHEYYANDI KODDIGA MOTIVATION KOSAM ANNA😜❤️