APPSC TGPSC Groups Materials and Updates
前往频道在 Telegram
Join Group for Discussions. https://t.me/AppscTspscGroup Here All Latest Updates regarding APPSC, TSPSC, AP&TS Police are provided including UPSC Updates. Use this channel wisely. All the Best.
显示更多📈 Telegram 频道 APPSC TGPSC Groups Materials and Updates 的分析概览
频道 APPSC TGPSC Groups Materials and Updates (@appsc) 英语 语言赛道中的 是活跃参与者。目前社区聚集了 46 248 名订阅者,在 教育 类别中位列第 3 915,并在 印度 地区排名第 7 787 位。
📊 受众指标与增长动态
自 невідомо 创建以来,项目保持高速增长,吸引了 46 248 名订阅者。
根据 05 十一月, 2026 的最新数据,频道保持稳定运转。过去 30 天订阅人数变化为 847,过去 24 小时变化为 13,整体触达仍然可观。
- 认证状态: 未认证
- 互动率 (ER): 平均受众互动率为 32.40%。内容发布后 24 小时内通常能获得 N/A% 的反应,占订阅者总量。
- 帖子覆盖: 每篇帖子平均可获得 0 次浏览,首日通常累积 0 次浏览。
- 互动与反馈: 受众积极参与,单帖平均反应数为 0。
- 主题关注点: 内容集中在 englishmedium, telugumedium, andhra, speech, telangana 等核心主题上。
📝 描述与内容策略
作者将该频道定位为表达主观观点的平台:
“Join Group for Discussions.
https://t.me/AppscTspscGroup
Here All Latest Updates regarding APPSC, TSPSC, AP&TS Police are provided including UPSC Updates.
Use this channel wisely.
All the Best.”
凭借高频更新(最新数据采集于 06 十一月, 2026),频道始终保持新鲜度与高覆盖。分析显示受众积极互动,使其成为 教育 类别中的关键影响点。
46 248
订阅者
+1324 小时
+1617 天
+84730 天
帖子存档
గ్రూపు-2' మూల్యాంకనం 147 ప్రశ్నలకే
ఈనాడు, అమరావతి: గ్రూపు-2 స్క్రీనింగ్ టెస్ట్ జవాబుపత్రాన్ని 147 మార్కులకు మూల్యాంకనం చేయనున్నారు. 150 మార్కుల ప్రశ్నపత్రంలో 3 తప్పులు దొర్లినందున, వాటిని తొలగించి మూల్యాంకనం చేస్తామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ బుధవారం(మార్చి 15) వెల్లడించారు. వారం లేదా పది రోజుల్లో ఫలితాల్ని వెల్లడిస్తామన్నారు.
#EnglishMedium
Highlights of 14th Finance Commission Report 👆
#EnglishMedium #MustRead
Andhra Pradesh Socio Economic Survey 2016-17 👆
ఏపీ బడ్జెట్ 2017-18 ముఖ్యాంశాలు
* రాష్ట్ర బడ్జెట్ రూ.1,56,999కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.1,25,911కోట్లు
* నిర్వహణ (పెట్టుబడి ) వ్యయం రూ.31,087 కోట్లు
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.8,790కోట్లు
* నిరుద్యోగ భృతి రూ.500కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ. 18,343కోట్లు
* విద్యుత్ రంగానికి రూ.3,737 కోట్లు
* జలవనరులు, వరద నివారణకు రూ.701కోట్లు
* రవాణాకు రూ.1,677కోట్లు
* వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,574కోట్లు
* తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.1,049కోట్లు
* సాధారణ విద్యకు రూ.19,897కోట్లు
* సాంకేతిక విద్యకు రూ.728కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.3,600కోట్లు. ఇప్పటివరకూ రూ.11వేల కోట్లు రుణమాఫీకి చెల్లించాం.
* హోంశాఖకు రూ.5,221 కోట్లు
* సాంస్కృతిక శాఖకు రూ.78కోట్లు
* క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు రూ.728కోట్లు
* గృహ నిర్మాణశాఖకు రూ.1,326కోట్లు
* పట్టణాభివృద్ధికి రూ.4,216కోట్లు
* సామాజిక భద్రత, సంక్షేమ పింఛన్లకు రూ.1,789కోట్లు
* సంక్షేమశాఖకు రూ.11,361కోట్లు
* పర్యావరణ శాఖకు రూ.4,813కోట్లు
* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.468కోట్లు
* ఖనిజాభివృద్ధి శాఖకు రూ.1,665కోట్లు
* ఎస్సీల సంక్షేమానికి రూ.9,487కోట్లు
* ఎస్టీల సంక్షేమానికి రూ.3,528కోట్లు
* సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్, ఇతర రంగాలకు రూ.1,015కోట్లు
* రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు రూ.1,060కోట్లు
* పశుగణాభివృద్ధికి రూ.1,112కోట్లు
* మత్స్యశాఖకు రూ.282కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.2,086కోట్లు
* శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.29కోట్లు
#EnglishMedium
Complete 2016 Government Schemes Compilations 👆
