cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

స్తోత్ర మాలిక, stotra maalika

భక్తి మార్గమే ముక్తి మార్గం దేశ భక్తి దైవభక్తి మాత్రమే స్తోత్ర మాలిక ముక్క్య ఉద్దేశం

إظهار المزيد
لم يتم تحديد البلدTelugu208الدين والقيم الروحية55 132
مشاركات الإعلانات
663
المشتركون
لا توجد بيانات24 ساعات
-27 أيام
-330 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 శుక్రవారం, సెప్టెంబరు 15, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం తిథి:9అమావాస్య ఉ6.07 వరకు తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి వారం:శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం:ఉత్తర పూర్తి యోగం:శుభం తె4.46 వరకు కరణం:నాగవం ఉ6.07 వరకు తదుపరి కింస్తుఘ్నం రా7.00వరకు వర్జ్యం:మ1.04 - 2.50 దుర్ముహూర్తము:ఉ8.17 - 9.05 & మ12.20 - 1.09 అమృతకాలం:రా11.37 - 1.22 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30 సూర్యరాశి:సింహం చంద్రరాశి:కన్య సూర్యోదయం:5.51 సూర్యాస్తమయం:6.02 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻. *హరహర* *శంకర* *జయజయ శంకర* *వెంకటకృష్ణ* షాద్ నగర్
إظهار الكل...
👍 1
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 సోమవారం, సెప్టెంబరు 11, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం తిథి:ద్వాదశి రా12.05 వరకు వారం:సోమవారం (ఇందువాసరే) నక్షత్రం:పుష్యమి రా9.31 వరకు యోగం:పరిఘము రా2.39 వరకు కరణం:కౌలువ ఉ11.15 వరకు తదుపరి తైతుల రా12.05 వరకు వర్జ్యం:లేదు దుర్ముహూర్తము:మ12.21 - 1.10 & మ2.48 - 3.37 అమృతకాలం:మ2.31 - 4.16 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00 సూర్యరాశి:సింహం చంద్రరాశి:కర్కాటకం సూర్యోదయం:5.50 సూర్యాస్తమయం: 6.04 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻. *హరహర* *శంకర* *జయజయ శంకర* *వెంకటకృష్ణ* షాద్ నగర్
إظهار الكل...
👍 1
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఆదివారం, సెప్టెంబరు 10, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం తిథి:ఏకాదశి రా10.25 వరకు వారం:ఆదివారం (భానువాసరే) నక్షత్రం:పునర్వసు రా7.18 వరకు యోగం:వరీయాన్ రా2.18 వరకు కరణం:బవ ఉ9.46 వరకు తదుపరి బాలువ రా10.25 వరకు వర్జ్యం:ఉ6.22 - 8.06 & తె4.02 - 5.47 దుర్ముహూర్తము:ఉ4.26 - 5.15 అమృతకాలం:సా4.43 - 6.26 రాహుకాలం:సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30 సూర్యరాశి:సింహం చంద్రరాశి:మిథునం సూర్యోదయం:5.50 సూర్యాస్తమయం:6.05 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻. *హరహర* *శంకర* *జయజయ శంకర* *వెంకటకృష్ణ* షాద్ నగర్
إظهار الكل...
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 శనివారం, సెప్టెంబరు 9, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం తిథి:దశమి రా9.08 వరకు వారం:శనివారం (స్థిరవాసరే) నక్షత్రం:ఆర్ధ్ర సా5.27 వరకు యోగం:వ్యతీపాతం రా2.15 వరకు కరణం:వణిజ ఉ8.42 వరకు తదుపరి భద్ర రా9.08 వరకు వర్జ్యం:లేదు దుర్ముహూర్తము:ఉ5.49 - 7.28 అమృతకాలం:ఉ6.52 - 8.33 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:సింహం చంద్రరాశి:మిథునం సూర్యోదయం:5.50 సూర్యాస్తమయం: 6.06 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻. *హరహర* *శంకర* *జయజయ శంకర* *వెంకటకృష్ణ* షాద్ నగర్
إظهار الكل...
👍 1
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 శుక్రవారం, సెప్టెంబరు 8, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం తిథి:నవమి రా8.17 వరకు వారం:శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం:మృగశిర సా4.03 వరకు యోగం:సిద్ధి రా2.31 వరకు కరణం:తైతుల ఉ8.07 వరకు తదుపరి గరజి రా8.17 వరకు వర్జ్యం:రా12.56 - 2.38 దుర్ముహూర్తము:ఉ8.17 - 9.06 & మ12.23 - 1.12 అమృతకాలం:ఉ6.55 - 8.34 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30 సూర్యరాశి:సింహం చంద్రరాశి:మిథునం సూర్యోదయం:5.50 సూర్యాస్తమయం: 6.07 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻. *హరహర* *శంకర* *జయజయ శంకర* *వెంకటకృష్ణ* షాద్ నగర్
إظهار الكل...
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 గురువారం, సెప్టెంబరు 7, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం తిథి:అష్టమి రా7.56 వరకు వారం:గురువారం (బృహస్పతివాసరే) నక్షత్రం:రోహిణి మ3.08 వరకు యోగం:వజ్రం తె3.10 వరకు కరణం:బాలువ ఉ8.02 వరకు తదుపరి కౌలువ రా7.56 వరకు వర్జ్యం:ఉ6.59 - 8.37 & రా8.56 - 10.36 దుర్ముహూర్తము:ఉ9.55 - 10.44 & మ2.50 - 3.39 అమృతకాలం:ఉ11.52 - 1.30 రాహుకాలం:మ1.30 - 3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30 సూర్యరాశి:సింహం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5.49 సూర్యాస్తమయం:6.08 గోకులాష్టమి దశ ఫల వ్రతారంభం సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻. *హరహర* *శంకర* *జయజయ శంకర* *వెంకటకృష్ణ* షాద్ నగర్
إظهار الكل...
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 బుధవారం, సెప్టెంబరు 6, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం - బహళ పక్షం తిథి:సప్తమి రా8.07 వరకు వారం:బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం:కృత్తిక మ2.43 వరకు యోగం:హర్షణం తె4.13 వరకు కరణం:విష్ఠి ఉ8.26 వరకు తదుపరి బవ రా8.07 వరకు వర్జ్యం:లేదు దుర్ముహూర్తము:ఉ11.33 - 12.23 అమృతకాలం:మ12.19 - 1.55 రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00 సూర్యరాశి:సింహం చంద్రరాశి:మేషం సూ ర్యోదయం:5.49 సూర్యాస్తమయం: 6.08 శ్రీకృష్ణ జన్మాష్టమీ సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻. *హరహర* *శంకర* *జయజయ శంకర* *వెంకటకృష్ణ* షాద్ నగర్
إظهار الكل...
అటువంటి రాధాదేవికి తప్పకుండా పట్టాభిషేకం చేద్దాము. బృంద, ఆకాళింది, పౌర్ణమాసి, మీరంతా దాని ఏర్పాట్లు చూడండి. నేను స్వయంగా ఆమెకు మణి కిరీటధారణం చేసి బృందావనేశ్వరిగా ఆమెను పూజిస్తాను అన్నాడు కృష్ణుడు. ఈ సమావేశం తరువాత వచ్చిన పూర్ణిమ రాత్రి నాడు బృందావనం మీది దివ్య భూమికలో పరిపూర్ణమైన రసధామం అవతరించింది. యమునా తీరమంతా మణిస్థగితమైన సువర్ణభవనాలతో నిండిపోయింది. వాని అంతస్థులకు రత్నమయమైన సోపానములు అలరారుతున్నవి. అక్కడక్కడా అందమైన సరస్సులు. వాటిలో బంగారు పద్మాలు అక్కడ విహరిస్తున్న హంసలు. గోవర్ధన పర్వతమంతా కనక, వజ్ర, వైడూర్య, గోమేధిక, ముక్తాలంకృతమై ప్రకాశిస్తున్నది. ఆ దివ్యధామం మధ్యలో మణిమయ మంటపం నిర్మించబడి ఉన్నది. మంటపం మధ్య అద్భుతమైన సింహాసనం ధగధగాయ మానమై వెలుగు లీనుతున్నది. గోపీ గోపకులు చక్కని అలంకారములతో పుష్పమాలలతో అందాలు చిందుతున్నారు. ఆ సమయంలో లలితా, విశాఖలు రాధాదేవిని నెమ్మదిగా తీసుకు వచ్చారు. కోటి చంద్రుల కాంతితో ఆమె కదిలి వస్తూ ఉంటే చరణముల మంజీరధ్వనులు, మంజుల శింజితముతో ధ్వనిస్తున్నవి. కంకణ ఝణత్కారములు వాటితో పోటీపడుతున్నవి. నడుమున ధరించిన వడ్డాణపు చిరుగజ్జెలు గలగల మంటున్నవి. రాయంచ నడకలలో ఆమె కదిలి వస్తుంటే సౌందర్య సారసర్వస్వము - దివ్యత్వ విస్ఫూర్జితమై దిగి వస్తున్నట్లున్నది. శ్రీకృష్ణుడు స్వయంగా ఎదురేగి ఆమెను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చొన పెట్టాడు. మణులు పొదిగిన సువర్ణకిరీటాన్ని తెచ్చి ఆమె శిరస్సున ధరింప చేసి ఆమెపై పూలుచల్లి 'బృందావనేశ్వరి' గా ఆమెను ప్రకటించాడు. (సశేషం ) 🕉️🌞🌍🌙🌟🚩
إظهار الكل...
*108- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)* 🕉🌞🌎🌙🌟🚩 108) శ్లోకము:- " అమ్రేడితం" భూషణ చంద్ర భాసాం నాసావిభూషామహసాం " ద్విరుక్తిః’! పురారినారీ స్మిత కాంతయోమే పూర్నానికుర్వంతు సమీహితాని!! భావము:- త్రిపురాంతకుడైన శివుని రాణి ఉమాదేవి. అమె మందహాసము ఒక మెరుపు. అది పరమేశ్వరుని శిగలోని బాలచంద్ర కాంతులతో ద్విగుణీకృతమైనది. అంతే కాదు ఆమె ముక్కుపుడక ద్యుతితో మరల రెట్టింపయినది. అటువంటి మందహాస కాంతి మా అభీష్టముల సిద్దింపచేయు గాక! 🕉🌞🌎🌙🌟🚩
إظهار الكل...