cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

మైనంపాటి శ్రీనివాస రావు

Self-employment oppertunities for Telugu Youth

إظهار المزيد
Advertising posts
1 359المشتركون
لا توجد بيانات24 hour
-37 يوم
-1930 يوم

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

వ్యాపారంలో విజయం సాధించడానికి ఐదు కీలక అంశాలు : 1. అభిరుచి (passion ) మీరు ఎంపిక చేసుకొన్న బిజినెస్ మీ అభిరుచులకు అనుగుణంగావుండే విధంగా ఉండాలి . లేదా ఎంపిక చేసుకొన్న బిజినెస్ పై మీరు అభిరుచి (passion ) ను పెంచుకోవాలి .మీ అభిరుచి విజయానికి ప్రేరణగా పనిచెయ్యాలి. మీరు సంపదను వెంబడించడానికి బదులుగా, అభిరుచి తెచ్చే ఆనందం ను అనుభవిస్తూ దానిని నెరవేర్చుకునే దానిపై దృష్టి పెట్టండి - ఆర్థిక విజయం మరియు రివార్డులు వాటంతట అవే అనుసరిస్తాయి లేదా వస్తాయి . 2. దృఢమైన నిర్ణయం తో ఉండండి . శ్రద్ధగా పని చేయండి, దృష్టిని కొనసాగించండి మరియు దృఢ నిశ్చయంతో ఉండండి. మీ అచంచలమైన సంకల్పం మిమ్మల్ని పోటీదారుల నుండి వేరు చేస్తుంది మరియు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 3. పరిమితులకు మించి కృషిచేయాలి . పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఉండదు .మీ సమర్ధత పై మీరు విధించుకున్న పరిమితులను అధిగమించండి. అద్భుతమైన విజయాలను సాధించడానికి కంఫర్ట్ జోన్‌ నుండి మానసికంగా బయటకు వచ్చి కృషి చేయండి. మీ లక్ష్యాల పైనే ద్రుష్టి కొనసాగించండి మరియు మీ పై మీరు నమ్మకాన్ని పెంచుకోండి . 4. కస్టమర్ కు అధిక విలువను అందించండి కస్టమర్ చెల్లించే ధరకన్నా అదనపు విలువ కలిగిన ఉత్పత్తి లేదా సేవ ను అందించండి . మీ కస్టమర్‌లకు నిజంగా ముఖ్యమైనఅవసరాలను అర్థం చేసుకుంటూ, అత్యుత్తమ నాణ్యత మరియు సౌకర్యాన్ని అందించండి. అమ్మకాలు వాటంతట అవే పెరుగుతాయి .మిమ్మల్ని విజయంవైపు నడిపిస్తాయి . 5. మార్కెట్ సెన్సిబిలిటీ (స్పందనను ) అర్ధంచేసుకోండి . మీ ఉత్పత్తులు లేదా సేవల ఉద్దేశిత మార్కెట్ అవసరాలు, ప్రాధాన్యతలు మరియు ఆసక్తులను అర్థం చేసుకోండి. మీ కస్టమర్‌లు చెప్పేది వినండి, వారి ఫీడ్‌బ్యాక్ నుండి నేర్చుకోండి మరియు వారి సంతృప్తి కి తగట్టుగా మీ ఉత్పత్తి లేదా సేవ అందించటం లో మార్పులు చేర్పులు చెయ్యండి . కస్టమర్‌ ల అంచనాలను మించిన ఉత్పతులు లేదా సేవ మీ వ్యాపార విజయానికి దోహదమౌతాయి .
إظهار الكل...
05 -05 -2024 విజయవాడ ప్రోగ్రాం కి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రియమైన తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు & వ్యాపారవేత్తలకు ,నమస్తే 05 -05 -2024 ఆదివారం నాడు హోటల్ సెంటర్ సైడ్ ,కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్ ,గవర్నర్ పేట ,విజయవాడ లో నిర్వహించే " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . దాదాపు 50 % సీట్లకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ లు జరిగాయి . ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు . రిజిస్ట్రేషన్ విధానం : మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ 6000 .00 రూ .1000 .00 లు టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు phonePe /G -Pay /PayTm చెయ్యటం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .మిగిలిన మొత్తం ప్రోగ్రాం రోజు 05 -05 -2024 (ఆదివారం ) న ప్రోగ్రాం హాల్ వద్ద చెల్లించవచ్చు . ఆసక్తి వున్న వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి . నమస్తే మైనంపాటి శ్రీనివాస రావు
إظهار الكل...
The 3 Rare Skills for Success. Success is subjective and can be defined in various ways depending on individual goals and aspirations. However, there are certain skills that are generally considered valuable and can contribute to success in various areas. Here are three rare skills that can greatly enhance your chances of success: 1. Adaptability and Resilience: The ability to adapt to changing circumstances and bounce back from setbacks is crucial in today's dynamic and unpredictable world. Being resilient allows you to navigate challenges with a positive mindset and learn from failures. This skill is rare because not everyone can easily embrace change and persevere through difficulties. 2. Emotional Intelligence: Understanding and managing your own emotions, as well as empathizing with others, is a key component of emotional intelligence. This skill helps in building strong relationships, effective communication, and successful collaboration. People with high emotional intelligence can navigate social situations more effectively, making them valuable team members and leaders. 3. Critical Thinking and Problem-Solving: The ability to analyse information, think critically, and solve complex problems is highly sought after. In a world that is increasingly data-driven, individuals who can evaluate situations, make informed decisions, and solve problems creatively are at a premium. This skill is rare because it requires a combination of analytical thinking, creativity, and a willingness to challenge assumptions. While these skills are valuable, it's important to note that success is multifaceted, and a combination of various skills, traits, and qualities contribute to achieving one's goals. Additionally, the definition of success may vary from person to person, encompassing different aspects of life such as career, personal fulfilment, relationships, and well-being.
إظهار الكل...
10 Key Lessons from "Awaken the Giant Within" by Tony Robbins 1. Take control of your life: ✅ You have the power to control your thoughts, emotions, and actions. Don't let external circumstances dictate your life. 2. Set compelling goals: ✅ Define clear and specific goals that inspire and motivate you. Without clear objectives, it's easy to drift aimlessly. 3. Change your beliefs: ✅ Your beliefs shape your reality. Challenge and change limiting beliefs that hold you back from achieving your full potential. 4. Master your emotions: ✅ Learn to manage your emotions effectively. Emotions can either empower you or hinder your progress, depending on how you handle them. 5. Model success: Study successful individuals and emulate their strategies and behaviors. Success leaves clues, and by modeling successful people, you can accelerate your own growth. 6. Take massive action: ✅ Success comes from taking consistent and massive action towards your goals. Break tasks down into manageable steps and take action every day. 7. Develop resourcefulness: ✅ Cultivate the ability to find solutions to challenges and obstacles. Resourcefulness is a key trait of successful individuals. 8. Practice gratitude: ✅ Cultivate an attitude of gratitude for what you have. Gratitude shifts your focus from scarcity to abundance and attracts more positive experiences into your life. 9. Condition yourself for success: ✅ Develop empowering habits and rituals that support your goals. Consistent habits create momentum and propel you towards success. 10. Never stop learning: ✅ Commit to lifelong learning and personal development. The more you learn, grow, and evolve, the more you'll be able to achieve in life.
إظهار الكل...
05 -05 -2024 ఆదివారం విజయవాడ ప్రోగ్రాం ప్రియమైన తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు & వ్యాపారవేత్తలకు ,నమస్తే 05 -05 -2024 ఆదివారం నాడు హోటల్ సెంటర్ సైడ్ ,కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్ ,గవర్నర్ పేట ,విజయవాడ లో నిర్వహించే " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు . రిజిస్ట్రేషన్ విధానం : మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ 6000 .00 (21 -04 -24 వరకు ) రూ .1000 .00 లు టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు phonePe /G -Pay /PayTm చెయ్యటం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .మిగిలిన మొత్తం ప్రోగ్రాం రోజు 05 -05 -2024 (ఆదివారం ) న ప్రోగ్రాం హాల్ వద్ద చెల్లించవచ్చు . ఆసక్తి వున్న వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి . నమస్తే మైనంపాటి శ్రీనివాస రావు
إظهار الكل...
మీ కలలను మీరే సాధించుకోవాలి . మీ కలలను సాధించకుండా మిమ్మల్ని ఆపే వ్యక్తులు మీ పక్కనే ఎల్లప్పుడూ ఉంటారు . ఎందుకంటే మీ జీవితం మీది, వారిది కాదు. మీకు ఏది ఉత్తమమో వారికి తెలియదు. మీ నిజమైన ఆశలు , ఆకాంక్షలు వారికి అర్థం కావు . అవి సరైనవి కావచ్చు ,కాక పోవచ్చు కూడా . ఎవరికీ తెలుసు? కానీ అవి ఇతరులకు పట్టింపు లేదు. ముఖ్యమైనది ఏమిటంటే, మీ నిజమైన ఆశలు , ఆకాంక్షలు నెరవేరాలంటే ఇతరులతో సంభందం లేకుండా మీరు ప్రారంభించి ముందుకుపోతుండాలి . కొన్నిసార్లు కొందరిని విజయం వెంటనే వరించవచ్చు . కొందరికి కొంచం ఆలస్యం కావచ్చు . కొందరు ఓటమిపాలు కావచ్చు కూడా . అవసరమైతే మార్గం లో మార్పుచేస్తూ కలలను సాధించుకోవాల్సివుంటుంది . అంతే కానీ ఇతరులు మిమ్మల్ని అడ్డుకుంటే మీరు ఆగి పోతే మీరు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి రావచ్చు .ఎందుకంటే మీ కలలను నెరవేర్చుకునే అవకాశాన్ని మీ అంతట మీరే వదులుకొంటున్నారు కనుక . మీ కలల సాధన మీ చేతిలోనే వుంది .దానిని ఇతరుల చేతిలో ఉంచవద్దు .
إظهار الكل...
మీ సమయాన్ని బాగా ఉపయోగించండి అలవర్చుకోండి . మీ సమయాన్ని ఏదైనా సద్వినియోగం చేసుకోవచ్చో లేదో నిర్ణయించుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది. మీరు ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఆలోచిస్తున్నప్పుడు "ఇది నా లక్ష్యాలలో ఒకదానిని సాధించే దిశగా నన్ను నడిపిస్తున్నదా ?" అని అడగండి. మీరు మీ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మీ కార్యాచరణ మీకు సహాయం చేస్తే, ఆ సమయం సద్వినియోగం అయినట్లు అలా చేయకపోతే, సమయం వృధా అవుతున్నట్లు గుర్తించండి . మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపించే పనులను మాత్రమే చేయడం మీకు అలవాటుగా మారినప్పుడు, మీ జీవితం లో అభివృద్ధి మొదలు అవుతుంది. మీ ఫలితాలు మెరుగుపడతాయి. మీరు ప్రతి రోజు ప్రతి గంట ఏదో ఒక విధంగా మీకు లక్ష్య సాధనలో సహాయపడే పనులను చేయడంలో మీరు త్వరలో బిజీగా వుంటే అభివృద్ధి మీ వెంటే వస్తుంది .
إظهار الكل...
05 -05 -2024 ఆదివారం విజయవాడ ప్రోగ్రాం ప్రియమైన తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు & వ్యాపారవేత్తలకు ,నమస్తే 05 -05 -2024 ఆదివారం నాడు హోటల్ సెంటర్ సైడ్ ,కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్ ,గవర్నర్ పేట ,విజయవాడ లో నిర్వహించే " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . మేము పంపిన PDF ఫైల్ చదివి , మా ప్రోగ్రాం ఉపయోగపడుతుందని భావిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు . రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి . రిజిస్ట్రేషన్ విధానం : మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ 6000 .00 (21 -04 -24 వరకు ) రూ .1000 .00 లు టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు phonePe /G -Pay /PayTm చెయ్యటం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .మిగిలిన మొత్తం ప్రోగ్రాం రోజు 05 -05 -2024 (ఆదివారం ) న ప్రోగ్రాం హాల్ వద్ద చెల్లించవచ్చు . గతం లో రిజిస్ట్రేషన్ చేసుకొని ,ప్రోగ్రాం కు హాజరు కాలేకపొయ్యారా ? గతం లో టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ,ప్రోగ్రాం లు హాజరు కాలేనివారు , ఈ ప్రోగ్రాం లో సీరియస్ గా పాల్గొనాలని భావిస్తే ,పేమెంట్ ప్రూఫ్ తో వాట్సాప్ లో మెసేజ్ పంపితే ,ఈ ప్రోగ్రాం లిస్ట్ లో పేరు ను చేరుస్తాం . మిగిలిన రూ 5000 .00 లు ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు . తెలంగాణ లోని పాత వరంగల్లు ,ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల వారు విజయవాడ ప్రోగ్రాం కు హాజరౌతుంటారు . సబ్జెక్టు చర్చలో రెండు రాష్ట్రల విషయాలను పరిగణన లోనికి తీసుపోకోవటం జరిగింది . అందువల్ల విజయవాడ అనుకూలమైతే పాత వరంగల్లు ,ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల వారు విజయవాడ ప్రోగ్రాం లో పాల్గొనవచ్చు . నమస్తే మైనంపాటి శ్రీనివాస రావు
إظهار الكل...
05 -05 -2024 ఆదివారం విజయవాడ ప్రోగ్రాం ప్రియమైన తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు & వ్యాపారవేత్తలకు ,నమస్తే 05 -05 -2024 ఆదివారం నాడు హోటల్ సెంటర్ సైడ్ ,కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్ ,గవర్నర్ పేట ,విజయవాడ లో నిర్వహించే " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . మేము పంపిన PDF ఫైల్ చదివి , మా ప్రోగ్రాం ఉపయోగపడుతుందని భావిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు . రిజిస్ట్రేషన్ లు ఇప్పుడే మొదలైనాయి . రిజిస్ట్రేషన్ విధానం : మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ 6000 .00 (21 -04 -24 వరకు ) రూ .1000 .00 లు టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు phonePe /G -Pay /PayTm చెయ్యటం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .మిగిలిన మొత్తం ప్రోగ్రాం రోజు 05 -05 -2024 (ఆదివారం ) న ప్రోగ్రాం హాల్ వద్ద చెల్లించవచ్చు . గతం లో రిజిస్ట్రేషన్ చేసుకొని ,ప్రోగ్రాం కు హాజరు కాలేకపొయ్యారా ? గతం లో టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ,ప్రోగ్రాం లు హాజరు కాలేనివారు , ఈ ప్రోగ్రాం లో సీరియస్ గా పాల్గొనాలని భావిస్తే ,పేమెంట్ ప్రూఫ్ తో వాట్సాప్ లో మెసేజ్ పంపితే ,ఈ ప్రోగ్రాం లిస్ట్ లో పేరు ను చేరుస్తాం . మిగిలిన రూ 5000 .00 లు ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు . నమస్తే మైనంపాటి శ్రీనివాస రావు
إظهار الكل...
బొద్దింక సిద్ధాంతం స్వీయ-అభివృద్ధి కోసం బొద్దింక సిద్ధాంతం ఒక రెస్టారెంట్ వద్ద, ఒక బొద్దింక అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఎగిరి ఒక మహిళపై కూర్చుంది.ఆమె భయంతో కేకలు వేయడం ప్రారంభించింది. భయంతో కూడిన ముఖం మరియు వణుకుతున్న స్వరంతో, ఆమె తన రెండు చేతులతో బొద్దింకను వదిలించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆమె స్పందన అంటువ్యాధి, ఆమె గుంపులోని ప్రతి ఒక్కరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఆ మహిళ చివరకు బొద్దింకను దూరంగా నెట్టగలిగింది కానీ ... అది గుంపులోని మరొక మహిళపై పడింది. ఇప్పుడు, డ్రామాను కొనసాగించడం సమూహంలోని ఇతర మహిళల వంతు వచ్చింది. వెయిటర్ వారిని రక్షించడానికి ముందుకు దూసుకుపోయాడు. చివరకు ఆ బొద్దింక వెయిటర్‌పై పడింది. వెయిటర్ గట్టిగా నిలబడి, పరిస్థితిని అర్ధం చేసుకొని తన చొక్కా మీద ఉన్న బొద్దింక ప్రవర్తనను గమనించాడు. అతనికి బొద్దింక స్థిరంగా వున్నదని నమ్మకం ఉన్నప్పుడు, అతను దానిని తన వేళ్ళతో పట్టుకుని రెస్టారెంట్ నుండి బయటకు విసిరాడు. ఈ సంఘటనను విశ్లేషిస్తే , మహిళల భయంతో కూడిన విచిత్ర ప్రవర్తనకు బొద్దింక కారణమా? అలా అయితే, వెయిటర్ ఎందుకు కలవరపడలేదు? అతను దానిని ఎటువంటి గందరగోళం లేకుండా పరిపూర్ణతకు దగ్గరగా నిర్వహించాడు. బొద్దింక కాదు, బొద్దింక వల్ల కలిగే అలజడిని తట్టుకోలేక ఆ ఆడవాళ్ళ కలవరపడ్డారు . మనల్ని డిస్టర్బ్ చేసేది నాన్న లేదా బాస్ లేదా భార్య/ భర్త అరుపులు కాదు, కానీ వారి అరుపుల వల్ల కలిగే అవాంతరాలను భరించలేని మన అసమర్థత, మనలను కలవరపెడుతుందని గ్రహించాలి . మనలను డిస్టర్బ్ చేసేది రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌లు కాదు, ట్రాఫిక్ జామ్ వల్ల వచ్చే డిస్టర్బెన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోవడమే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. సమస్య కంటే, సమస్య పట్ల మన స్పందనే మన జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. కథ నుండి నేర్చుకున్న పాఠాలు: మనం జీవితంలో దేనికి అతిగా స్పందించకూడదని అర్థం చేసుకోవాలి . ఈ కథలో మహిళలు ప్రతిస్పందించగా, వెయిటర్ స్పందించారు. ప్రతిచర్యలు ఎల్లప్పుడూ సహజంగా ఉంటాయి, అయితే స్పందనలు ఎల్లప్పుడూ బాగా ఆలోచించబడి చెయ్యబడతాయి . జీవితం ను అర్థం చేసుకోవడానికి ఒక అందమైన మార్గం.
إظهار الكل...