cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

🌅 Truth and Faith in Telugu

This Channel contains motivational, Morality, personality development, and knoledge related contents. యీ ఛానల్ నందు ప్రేరనాత్మక , నైతిక, వ్యక్తిత్వ వికాస, మరియు వైజ్ఞానిక అంశాలు ఉండును.

إظهار المزيد
مشاركات الإعلانات
2 142
المشتركون
+224 ساعات
+157 أيام
+6230 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

మావ యి కాలమనే గురువు మనల్లి పడేసి గుణపాఠం నేర్పుతుంది తిరిగి పైకెత్తి చరిత్ర రాయిస్తుంది దీనికి జాలి లేదు దీని ప్రణాలికకి తిరుగు లేదు ఎంతైనా కాలం కదా యీ మాత్రం ఉండాలి
إظهار الكل...
అధికంగా మాట్లాడడం ప్రమాదమే అధికంగా ఆలోచించడం ప్రమాదమే
إظهار الكل...
సాధన లేని నాడు విజయ అవకాశాలు ఉండవు
إظهار الكل...
బయట శత్రువుల గురించి భయపడతావ్ లోపలి శత్రువులను నిర్లక్ష్యం చేస్తావ్ పిచ్చుక పై బ్రహ్మాస్త్రం ఎందుకన్నా
إظهار الكل...
జీవితంలో కొన్ని అర్థం కావ్ అలాగని వ్యర్ధము కావ్
إظهار الكل...
పొందడానికి అర్హత ఉన్నదాన్ని గుర్తించడం లోనే ఉంది
إظهار الكل...
నీ బద్ధక మే నీ భవిష్యత్తుకు శత్రువు
إظهار الكل...
ఒక్కోసారి మనసుకు తగిలిన గాయమే మనిషిని ఉన్నత గమ్యం వైపు నడుపుతుంది
إظهار الكل...
మనిషి జీవితం ఉన్నతంగా ,సంతోషంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా ఆ మనిషి నిత్య విద్యార్థి గా మారినపుడే .
إظهار الكل...
స్మశానం లోని పిశాచాలకంటే మనసులోని పిశాచాలే ప్రమాదకరం
إظهار الكل...
اختر خطة مختلفة

تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.