cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

స్త్రీల ఆరోగ్య సమస్యలు

స్త్రీల సమస్యలకు మాత్రమే

إظهار المزيد
مشاركات الإعلانات
1 244
المشتركون
+224 ساعات
+67 أيام
+3430 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో "కామ చూడామణి రసం"ఎంతో ఉపయోగ పడుతుంది ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని గర్భాశయం, డిండాశయం, యోని ఇతర అవయవాలకు ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది. ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. కావలసిన వస్తువులు... సువర్ణ భస్మం ముక్తా పిష్టి, త్రివంగ భస్మం రజత భస్మం. సువర్ణమాక్షిక భస్మం, , అభ్రకభస్మం భీమసేని కర్పూరం, జాపత్రి, జాజికాయ కుంకుమ పువ్వు లవంగాలు ఏలకులు ప్రతిదీ 20 గ్రాములు తీసుకుని ఏలకలు, నాగకేసరాలచూర్ణం 60 గ్రాములతో కలిపి చూర్ణంగా తయారుచేసుకోవాలి. తయారు చేయువిధానం...వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరి రసంలో  ఏడురోజులు భావనచేసి ఆరించి తర్వాత చూర్ణం చేసుకోవాలి వాడేవిధానం. ఒక టీ స్పూను గోరువెచ్చని నీళ్ళతో ఆహారానికి అరగంట ముందు పొద్దున రాత్రి తీసుకోవాలి కామ చూడామణి రసంవలన ఉపయోగాలు ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించేది. శరీరంలోని పిత్తం, మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది. ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని వైద్యులు తెలిపారు #################### Cell.9949363498
إظهار الكل...
*పాదాలకి కలిగే వ్యాధులులో కొన్ని*... *+++++++++++++++++++ 🦵 మడమల దగ్గర ఎరట్రి దురద పొక్కులు. 🦵 చలిగాలిలో తిరగటం వలన వస్తాయి. కాలిలో బ్లడ్ సర్కులేషన్ సరిగా లేకపోయినావస్తుంది. 🦵 నూలు గుడ్డ నిమ్మరసంలో ముంచి నెమ్మదిగా బిరుసెక్కిన చోట రుద్దాలి. 🦵* నారింజ తొక్కలు పేస్ట్ మంచి ఉపయోగకరం. 🦵ఏంటి -ఫంగల్ సొల్యూషన్ గానీ పౌడరు గానీ రాసుకోవాలి. 🦵సపరేట్గా టవల్ వాడాలి. 🦵ఈవ్యాధి తగ్గిన తర్వాత ముందు వాడిన మీ జోళ్ళు, టవల్ విడిచి పెట్టటం మంచిది. వ్యాధి తగ్గకపోతే వైద్యుని సంప్రదించాలి. 🦵 అరచేతులుగానీ పాదాలుగానీ చర్మం వూడిపోవటం, రంధ్రాలు, పగుళ్ళు కలిగి వుండటం 🦵గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. 🦵గ్లిజరిన్, నిమ్మరసం, నారింజ తొక్కలపొడి సమంగా కలిపి పేస్ట్ చేసి రాసి అరగంట సేపు ఆరనివ్వాలి. 🦵కాలిగోర్లు వుబ్బెత్తుగా అయి బయటికి పెరుగుటకు బదులు లోపలికి పోయి బాధ కలగజేయును. 🦵గోర్లు సరిగా కట్ చేయకపోయినందువల్ల టైట్గా షూస్ వున్నందువల్ల కలుగుతుంది. 🦵* గోరుక్రింద భాగంలో గాజు బట్ట పెట్టుకోవడం. 🦵* గోర్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా కత్తిరించవలయును. • 🦵నెయిల్ ఫైల్ సరిగా ఉపయోగించాలి. •🦵 నరములు పైకి వుబ్బి కనపడుట, నరములు పైకి ఉబ్బినట్లు కాళ్ళపై కనపడినవెరికోస్ వెయిన్స్ అని అంటారు. 🦵* స్మూలింగ్ లోషన్స్ ఉపయోగించుకోవచ్చు. 🦵• ఎప్సమ్ సాల్ట్ వేసిన నీటిలో కాళ్ళు కొంచెంసేపుంచటం మంచిది. * వేళ్ళ మధ్య భాగం తడిలేకుండా శుభ్రం చేసుకోవాలి. 🦵* మీ జోళ్ళు మార్చి శుభ్రపర్చి తొడుక్కోవాలి. 🦵* పాదములపై వాపులు, బొటనవ్రేలు వచ్చి పక్కవేలికి తగిలి బాధగా వుంటుంది. ఈ విధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* అయోడిన్, ఆముదం సమంగా కలిపి రాసిన రిలీఫ్ కలుగుతుంది. లేక వైద్యుని సంప్రదించాలి. 🦵* ఎప్పుడూ కూర్చుని పనిచేయటం వలన రక్తప్రసరణ సరిగా లేకపోవటం వలన టైట్గా వుండే బట్టలు ధరించటం వలన ఈవ్యాధి వచ్చే అవకాశముంది. 🦵* పుట్ ఎక్సర్సైజ్ చేయాలి. 🦵* పాదాలను ప్యూమిక్ స్టోన్తో రుద్ది ఆముదముతో మసాజ్ చేయాలి. 🦵* స్నానం చేశాక పాదాలను లెనోలిన్ తో మసాజ్ చేయాలి. 🦵* ఆల్మండ్ స్క్రబ్ ఉపయోగించాలి. 🦵* కాళ్ళ కింద తలగడ వేసుకొని పడుకోవాలి. 🦵* 'ఇ' విటమిన్ వాడాలి. 🦵* విటమిన్ 'బి.సి' వాడిన కండరాలు పెరగగలవు. 🦵* వేళ్ళు ఎరుపెక్కి బిరుసెక్కటం ఈవిధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* ఆముదం, నిమ్మరసం కలిపి మెత్తగా వున్నచోట రాయాలి. 🦵* సోపు కలిగిన గోరువెచ్చని నీటిలో పాదాలు ముంచాలి. కొంచెంసేపాగిన తర్వాత శుభ్రముగా తుడిచి ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. 🦵వేళ్ళమధ్యభాగంలో తెల్లగా పాలిపోయి (వేళ్ళ క్రింద) చాలా బాధగా వుంటుంది. దీనినే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఎక్కువగా నీటిలో వుంచి శుభ్రంగా వుంచుకోకపోవటం వలన వస్తుంది. ఇది చూచుటకు అసహ్యముగా కూడ వుంటుంది. 🧎‍♀️🩺🏃‍♀️🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️
إظهار الكل...
*పాదాలకి కలిగే వ్యాధులులో కొన్ని*... *+++++++++++++++++++ 🦵 మడమల దగ్గర ఎరట్రి దురద పొక్కులు. 🦵 చలిగాలిలో తిరగటం వలన వస్తాయి. కాలిలో బ్లడ్ సర్కులేషన్ సరిగా లేకపోయినావస్తుంది. 🦵 నూలు గుడ్డ నిమ్మరసంలో ముంచి నెమ్మదిగా బిరుసెక్కిన చోట రుద్దాలి. 🦵* నారింజ తొక్కలు పేస్ట్ మంచి ఉపయోగకరం. 🦵ఏంటి -ఫంగల్ సొల్యూషన్ గానీ పౌడరు గానీ రాసుకోవాలి. 🦵సపరేట్గా టవల్ వాడాలి. 🦵ఈవ్యాధి తగ్గిన తర్వాత ముందు వాడిన మీ జోళ్ళు, టవల్ విడిచి పెట్టటం మంచిది. వ్యాధి తగ్గకపోతే వైద్యుని సంప్రదించాలి. 🦵 అరచేతులుగానీ పాదాలుగానీ చర్మం వూడిపోవటం, రంధ్రాలు, పగుళ్ళు కలిగి వుండటం 🦵గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. 🦵గ్లిజరిన్, నిమ్మరసం, నారింజ తొక్కలపొడి సమంగా కలిపి పేస్ట్ చేసి రాసి అరగంట సేపు ఆరనివ్వాలి. 🦵కాలిగోర్లు వుబ్బెత్తుగా అయి బయటికి పెరుగుటకు బదులు లోపలికి పోయి బాధ కలగజేయును. 🦵గోర్లు సరిగా కట్ చేయకపోయినందువల్ల టైట్గా షూస్ వున్నందువల్ల కలుగుతుంది. 🦵* గోరుక్రింద భాగంలో గాజు బట్ట పెట్టుకోవడం. 🦵* గోర్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా కత్తిరించవలయును. • 🦵నెయిల్ ఫైల్ సరిగా ఉపయోగించాలి. •🦵 నరములు పైకి వుబ్బి కనపడుట, నరములు పైకి ఉబ్బినట్లు కాళ్ళపై కనపడినవెరికోస్ వెయిన్స్ అని అంటారు. 🦵* స్మూలింగ్ లోషన్స్ ఉపయోగించుకోవచ్చు. 🦵• ఎప్సమ్ సాల్ట్ వేసిన నీటిలో కాళ్ళు కొంచెంసేపుంచటం మంచిది. * వేళ్ళ మధ్య భాగం తడిలేకుండా శుభ్రం చేసుకోవాలి. 🦵* మీ జోళ్ళు మార్చి శుభ్రపర్చి తొడుక్కోవాలి. 🦵* పాదములపై వాపులు, బొటనవ్రేలు వచ్చి పక్కవేలికి తగిలి బాధగా వుంటుంది. ఈ విధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* అయోడిన్, ఆముదం సమంగా కలిపి రాసిన రిలీఫ్ కలుగుతుంది. లేక వైద్యుని సంప్రదించాలి. 🦵* ఎప్పుడూ కూర్చుని పనిచేయటం వలన రక్తప్రసరణ సరిగా లేకపోవటం వలన టైట్గా వుండే బట్టలు ధరించటం వలన ఈవ్యాధి వచ్చే అవకాశముంది. 🦵* పుట్ ఎక్సర్సైజ్ చేయాలి. 🦵* పాదాలను ప్యూమిక్ స్టోన్తో రుద్ది ఆముదముతో మసాజ్ చేయాలి. 🦵* స్నానం చేశాక పాదాలను లెనోలిన్ తో మసాజ్ చేయాలి. 🦵* ఆల్మండ్ స్క్రబ్ ఉపయోగించాలి. 🦵* కాళ్ళ కింద తలగడ వేసుకొని పడుకోవాలి. 🦵* 'ఇ' విటమిన్ వాడాలి. 🦵* విటమిన్ 'బి.సి' వాడిన కండరాలు పెరగగలవు. 🦵* వేళ్ళు ఎరుపెక్కి బిరుసెక్కటం ఈవిధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* ఆముదం, నిమ్మరసం కలిపి మెత్తగా వున్నచోట రాయాలి. 🦵* సోపు కలిగిన గోరువెచ్చని నీటిలో పాదాలు ముంచాలి. కొంచెంసేపాగిన తర్వాత శుభ్రముగా తుడిచి ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. 🦵వేళ్ళమధ్యభాగంలో తెల్లగా పాలిపోయి (వేళ్ళ క్రింద) చాలా బాధగా వుంటుంది. దీనినే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఎక్కువగా నీటిలో వుంచి శుభ్రంగా వుంచుకోకపోవటం వలన వస్తుంది. ఇది చూచుటకు అసహ్యముగా కూడ వుంటుంది. 🧎‍♀️🩺🏃‍♀️🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️
إظهار الكل...
కదులుతున్న పళ్ళు గట్టి పడుటకు చిట్కా - AROGYAMASTHU

Dr.Ashok Vardhan ReddyPh.No- 8500204522For More Videos Of Dr.Ashok Vardhan Reddy Click Here:-

https://www.youtube.com/playlist?list=PLDhotHUxrS47cldzsjtQRoNCn...

*మీ ఇంట్లోనే బాడీ లోషన్స్* *"చర్మం మృదువుగా ఉండాలని టీవీలలో కనిపించే అడ్వెర్టైస్మెంట్లు చూసి ఇష్టమొచ్చిన క్రీములను కొని రాత్రుళ్ళు రాస్తుంటారు. తీర అవి మన చర్మానికి పడక వికటిస్తే అప్పుడు చర్మ వ్యాధుల డాక్టర్ వద్దకు పరిగెడతారు. ఎందుకు? ఇవ్వనీ అవసరం లేకుండా మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో చూద్దమా..!"* 1.ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిస్తుంది. 2.అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టవచ్చు. 3.అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్‌ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి. 4.అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి *"శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దానిని ఇలా తయారు చేసుకోవచ్చు."* 1.మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం1. పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. 2.కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు. 3.సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి. ఇక మీ బాడీ లోషన్ తయారు. ఇక ప్రతి రోజు వాడి మెరిసే చర్మాన్ని పొందండి.
إظهار الكل...
               *ముఖం_మీద_మచ్చలు కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలునివారణ*          నాటు గేదెల మీగడ లేని పెరుగు ఒక టీ స్పూను తీసుకొని దానిలో రెండు చుక్కల తేనె మాత్రమే వేసి బాగా కలపాలి.      కళ్ళ చుట్టూ వున్న నల్లని వలయాల మీద, ;మెడ మీది నలుపు మీద, ముఖం మీది నల్లని మచ్చల మీద పూయాలి. ఈ విధంగా 15,20 రోజులు చేస్తే ముఖంలో నల్లని మచ్చలు తొలగింపబడి ముఖానికి,చర్మానికి మంచి   నిగారింపు,కాంతి వస్తాయి.                      టమాటో,కారెట్, బీట్ రూట్ లను మిక్సి లో వేసి రసం పిండిన తరువాత మిగిలిన గుజ్జును మళ్లీ మిక్సి లో వేసి దానికి కొద్దిగా పాల మీది మీగడ కలిపి తిప్పాలి . ఈ పేస్టు ను ముఖానికి దట్టంగా పట్టించాలి.ఇది ముఖానికి అతుక్కు పోతుంది, కారదు .దీని వలన ముఖం మీది మచ్చలు,  ముడతలు,నల్లని వలయాలు, మంగు మచ్చలు తొలగింప బడతాయి.           పడుకుని వేరే వాళ్ళతో ముఖానికి లేపనం చేయించుకోవచ్చు.     దీనిని పెట్టుకున్న తరువాత బల్బుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఆ కాంతి ముఖం మీద పడేట్లుగా చేసుకోవాలి. 15 నిమిషాలు  ఉంచి కడగాలి.       ప్రతి రోజు ఈవిదంగా నెల రోజులు చేస్తే ముఖంలో ఎంతో మార్పువస్తుంది.           *ముఖం మీద గులాబి వర్ణంలో వున్న మచ్చలు -- Rojeshia --నివారణ*        ఇది మధ్య వయస్కులైన మహిళల్లోఎక్కువగా వచ్చే సమస్య. ' *కారణాలు;--*    ఎండకుగురి కావడం వలన, ఉక్క పోత వాతావరణం లో గడపడం వలన, ఎక్కువ వేడిగా వున్న నీటితో స్నానం చెయ్యడం వలన, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన, ఎక్కువగా వ్యాయామం చేయడం వలన  ఈ సమస్య ఏర్పడుతుంది. *లక్షణాలు:--*      ముఖం మీద ఎర్రని కమిలిన పోక్కుల్లాంటి  మచ్చలు నుదుటి నుండి గడ్డం వరకు వుంటాయి. రక్త నాళాలు ముఖం మీద పరుచుకున్నట్లు గా వుంటాయి. తరచుగా కంటి  మీద కంటి చుట్టూ కూడా వస్తాయి.      ఆల్కహాల్  వాడే వాళ్ళు వెంటనే మానెయ్యాలి.  కాఫీ, టీ వంటి పానీయాలు మానెయ్యాలి. 1. కలబంద గుజ్జును చేతితో పిండితే రసం వస్తుంది. దీనిని మచ్చల పై రుద్దాలి. 2. అతిమధురం చూర్ణాన్ని నీటితో కలిపి పూయాలి. 3. గ్రీన్ టీ డికాషన్ ను మచ్చలపై పూయాలి.                       *తులసి_లేపనం* బావంచాల గింజల చూర్ణం      --- ఒక టీ స్పూను ఎండిన తులసి ఆకుల చూర్ణం  -- ఒక టీ స్పూను తుంగ ముస్తల చూర్ణం    ---- ఒక టీ స్పూను అడవి బాదం నూనె ---- రెండు చుక్కలు కలబంద జెల్  ---- తగినంత        ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దీనికి బాదం నూనె కలపాలి.  తరువాత తగినంత కలబంద జెల్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  దీనిని నిల్వ చేసుకోవచ్చు. దీనిని రోజువారీగా వాడాలి.        దీనిని దూది వుండతో తీసుకొని ముఖం మీది మచ్చల మీద, చర్మం మీద ప్రయోగించాలి. పది నిమిషాలు వుంచి గోరువెచ్చని నీటితో కడగాలి. కలబంద పచ్చిపసుపు రసం         రెండింటిని రంగరించి ముఖా పోయాలి         వేపాకు చిగుళ్ళు , బెల్లం సమానంగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకొని కడుపులోకి వాడాలి . దీనివలన శరీరంలోని మలినాలు తొలగింపబడతాయి . రక్త శుద్ధి జరుగుతుంది 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
إظهار الكل...
Weight Loss best Remedy :- బరువు తగ్గడానికి  1, శొంటి     100 గ్రా 2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా 3, మిరియాలు           100 గ్రా 4, చిత్రమూలo           100 గ్రా 5, వాయు విడంగాలు     100 గ్రా 6, కరక్కాయ   100 గ్రా 7, ఉసిరికాయ  100 గ్రా 8, తానికాయ   100 గ్రా 9, తుంగమస్తలు 100 గ్రా 10, ఉత్తరేణి వేర్ల పొట్టు  100 గ్రా 11 అక్కరకర్ర. 100 గ్రా ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్  భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్  మజ్జిగలో తీసుకోవాలి, ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు. ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు. మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు. 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸 Call 9949363498
إظهار الكل...
Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :- #####################₹ మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు  తినేమందు: తుమ్మజిగురు    100 గా బూరుగ జిగురు 100గా మోదుగ జిగురు 100గ్రా చింత గింజల పప్పు 100గా సపెద్ ముస్లి 100గా శొంఠి.          100గా అశ్వగంధ.   50 గా శుద్దగుగ్గులు 50గా అక్కలకర్ర.     50గా దుంపరాష్ట్రము 50గా వాము   50గ్రా ప్రవాళ పిష్టి 50గా ముత్యము భస్మం 25గా కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి, 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము Call 9949363498
إظهار الكل...
*_గర్భకోశానికి వ్యాధి సోకితే..._* *_🌺 గర్భకోశాన్ని తొలగించక్కర్లేదు! 🌸_* *_గర్భసంచికి రెండు భాగాలు ఉంటాయి. పై భాగాన్ని బాడీ అని కింది భాగాన్ని కంఠం  సర్విక్స్  అని అంటారు. గర్భాశయ దేహానికి ఇన్ఫెక్షన్ సోకితే అది సాధారణంగా గర్భానికి పర్యవసనంగా  వస్తుంది.అంటే డెలివరీ తర్వాత కానీ అబార్షన్ తర్వాత కానీ వస్తుందన్నమాట. అయితే అది తాత్కాలికమే దీర్ఘవ్యాధిగా మార్పు చెందే అవకాశం లేదు._* *_క్రింది భాగాన్ని గర్భాశయ కంఠం అంటారు కదా. దీనికి తలుసు ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ భాగానికి క్యాన్సరు సోకటం కూడా మన దేశంలో ఎక్కువగానే ఉంది. అందువల్ల గర్భాశయ  కంఠపు ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకొని దానికి క్యాన్సర్ కి ఎంతవరకు సంబంధం ఉందో అర్థం చేసుకుందాం._* *_🌹గర్భాశయ కంఠవ్యాధి🌹_* *_ఇది రెండు రకాలు:_* *_1, Acute lnfection:( తీవ్రమైన తాత్కాలికమైన వ్యాధి):-_* *_ఈ వ్యాధి సోకిన స్త్రీలు జ్వరం,కడుపునొప్పి,చీము లాంటి తెల్లబట్ట బాధలతో డాక్టర్ వద్దకు వస్తారు. కొంతమంది మందుల షాపుల్లో ఏదో యాంటీబయాటిక్స్ కొని వేసుకుంటారు. ఇంకా కొంతమంది బాధను భరించేసి ఊరుకుంటారు. సరైన వైద్యం జరిగితే ఇది పూర్తిగా తగ్గుతుంది.లేకపోతే కొంత తగ్గి కొంత ఉండిపోయి దీర్ఘవ్యాధి  (Chronic) గా మారుతుంది._* *_2, Chronic lnfetion of Cervix ( Chronic Cervicitis )  ( క్రానిక్ సర్వీ సైటిస్):-_* *_1,తాత్కాలికమైన గర్భాశయ కంఠ  వ్యాధిని పట్టించుకోకుండా వదిలేస్తే ఒకసారి అది ముదిరి క్రానిక్ దీర్గ కాలికం) గా  మారుతుంది._* *_2, చాలాసార్లు గర్భిణీలు పోయిన, పోగొట్టించుకున్న స్త్రీలకు డెలివరీ టైమ్ లో ఏర్పడ్డ చిరుగులను  రిపేరు చేయని వారికి కూడా వస్తుంది._* *_3, జననాంగాల పరిశుభ్రతను, ఆరోగ్య సూత్రాలను పాటించకపోయినా, ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తిని కలిసిన కూడా సర్వేకల్ ఇన్ఫెక్షన్ వస్తుంది._* *_🌹 ఈ వ్యాధి ఉన్న వ్యక్తుల బాధలేమిటి...?_* *_1, తెల్లబట్ట : ముఖ్యంగా జిగురుగా ఉంటుంది. ఇతర సుఖ వ్యాధులలో లాగా నురుగులాగా పెరుగు తోరక లాగా చీము లాగా ఉండదు. దురద కూడా ఉండదు._* *_2, నడుము నొప్పి : కడుపునొప్పి,సంసార సమయంలో నొప్పి, నీరసం, బలహీనం  వగైరా ఉంటాయి. డాక్టర్ గర్భాశయపు కంఠాన్ని  పరీక్ష చేసి వ్యాధిని చాలా సులభంగా గుర్తించగలరు. మిగిలిన సుఖ వ్యాధులైన ట్రైకోమోనేసియాసిస్, మొనీలియా వ్యాధి మొదలైన వాటి నుంచి చాలా సులభంగా వేరు చేయగలరు._* *_Chronic Cervicitis ఉంది అని డాక్టర్ చెప్పగానే కేన్సర్ వచ్చేస్తుందేమో అని భయపడిపోయే ఆతృత అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే క్రానిక్ సర్వీ సైటీస్,  గర్భాశయ కంటపు పూత(Erosion ) ఎక్త్రోపియన్ (Ectropion)... ఇవన్నీ కూడా క్యాన్సర్ కి దారితీస్తాయి అన్నది అపోహ మాత్రమే!_* *_ఒక్కొక్కసారి ఈ వ్యాధి లక్షణాలతో పాటు అక్కడి కణాల్లో డిస్ప్లేసియా అనే మార్పు వస్తుంటుంది. ఈ డిస్ప్లేసియా కి మాత్రం క్యాన్సర్ తో సంబంధం ఉన్న విషయం నిర్ధారణ అయింది.అందువల్లChronic Cervicitis ఉన్న ప్రతి స్త్రీకి గర్భాశయపు బయాప్సీ చేసి తీరాలి. అలా కుదరని పరిస్థితిలో Cervical PapSmear పరీక్ష అయిన చేయించడం విధి._* *_ఈ డిన్ ప్లెసియా  వల్ల ఏ రకమైన బాధలు కనబడవు.ఇది ఫెతలాజికల్ లాబరేటరీ పరీక్షలో మాత్రమే బయట పడుతుంది. అందుచేతChronic Cervicitis, erosion, ectropion ఉన్న ప్రతి వాళ్ళకి తప్పనిసరి ఈ పరీక్షలో డిన్ ప్లెసియా  లేదని తేలితే వ్యాధికి వయసును బట్టి పుండు సైజుని, బాధలని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. డిన్  ప్లేసియా ఉంటే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడి ఆపరేషన్ ఏర్పాటు చేసుకోవాలి._* *_సర్వీ సైటీస్  కి వైద్యం ఏమిటి...?_* *_క్రానిక్ సర్వీ సైటిస్  వస్తే ఏం చేయాలి...?_* *_స్త్రీ పురుషుల లైంగిక వ్యాధులు, లైంగిక సమస్యల గురించి,గడ్డలు,కంతులు, స్థనాల్లో గడ్డలు మరియు సంతానం లేని దంపతులు.. పూర్తి సమాచారం, సూచనలు,సలహాలు, చికిత్స కై నేరుగా call చేయాలి 9949363498 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
إظهار الكل...
వెంట్రుకలు పొడవుగా పెరుగుటకు సన్నగావుండే లేతమఱిఊడలు 100గ్రా॥, గుంటగలరాకులు 100 గ్రా॥, ఈ రెండింటిని కలిసిపోయేటట్లు మెత్తగానూరి 300గ్రా॥ల నల్లని నువ్వలనూనెలోవేసి కలిపి చిన్నమంటపైన మరిగిస్తూ నూనె మిగలగానే దించి వడపోసి భద్రపరచుకోవాలి. ఈ తైలాన్ని రోజు వెంట్రుకలకు రాస్తుంటే జట్టుపొట్టిగా వున్నవారికి పొడవుగా పెరుగుతుంది. ముఖంపై మంగు మచ్చ మాయమగుటకు మట్టిచిగుర్లు, పచ్చ పెసర్లు సమంగా తీసుకొని తగినన్ని ఆవుపాలతో కలిపి బాగామెత్తగానూరి ఆమిశ్రమాన్ని మంగుమచ్చలపైన లేపనం చేస్తుంటే తప్పకుండా ఎంతోకాలంనుంచి వున్న మచ్చలైనా మటుమాయ మౌతయ్. ప్రాణాంతకమైన గడ్డలకు - మఱిఆకు మట్టిపాలు, ఉప్పు, చెంగల్వకోస్టు ఈ మూడింటిని సమభాగాలుగా మెత్తగానూరి అతిగా బాధించే ప్రాణాంతకమైన గడ్డలకు లేపనంచేసి దానిపైన ఒకమఱిఆకును వేసి కట్టుకడుతూవుంటే వారంరోజుల్లో ఎంత భయంకరమైన గడ్డ అయినా హరించిపోతుంది. సర్వవాతనొప్పులకు - తైలం మఱిఆకులరసం ఒకకేజీ, వావిలాకురసం ఒకకేజీ, ఆముదాకుల రసం ఒకకేజీ, మునగాకురసం ఒకకేజీ, గన్నేరుఆకురసం ఒకకేజీ, ఆకుజముడు ఆకులరసం ఒకకేజీ, సొంఠికషాయం ముప్పావుకేజీ నువ్వులనూనె ఒకటిన్నరకేజీ, కలిపి ఒకకుండలోపోసి సన్నటి సెగపైన వండి తైలంమాత్రం మిగలగానే దించి చల్లార్చి నిలువచేసుకోవాలి. ఈతైలాన్ని పైన మర్దనచేస్తుంటే 80 రకాల వాతవ్యాధులవల్ల కలిగిన నొప్పులన్నీ హరించిపోతయ్.
إظهار الكل...
అన్ని లివర్ సమస్యలకు 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 నేల ఉసిరి చూర్నం  100గ్రా నేలవేము చూర్నం   100గ్రా తెల్లగలిజేరు చూర్నం 100గ్రా కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా మండూర భస్మం         10గ్రా గుంటగలగర చూర్నం  100గ్రా ఈ అన్ని కలిపి గాజు పాత్రలో నిలువ చేసుకోవాలి రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి అరగంట ముందు గోరువచ్చని నీటితో తీసుకొవాలి, సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
إظهار الكل...