cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

"N.P.G"📚Digital Book's📚📲

🚩 Channel was restricted by Telegram

إظهار المزيد
الهند140 901لم يتم تحديد اللغةالفئة غير محددة
مشاركات الإعلانات
175
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

This channel is unavailable due to copyright infringement.
إظهار الكل...
This channel is unavailable due to copyright infringement.
إظهار الكل...
SGT ACHIEVERS 2022: నువ్వు ఏదైన కొత్త పనిని ప్రారంబించినప్పుడు... మొదట జనాలు నిన్ను చూసి నవ్వుతారు... తర్వాత సవాళ్ళను విసురుతూ నీ పనికి ఆటంకం కల్గిస్తారు. ఆ తర్వాత నీవు అన్నిటిని ఎదుర్కొని విజయం సాధిస్తే నీ అడుగు జాడల్లోనే నడుస్తారు. so, don't stop at any cause move on Get the success👍👍👍 #Motivation
إظهار الكل...
Prohibited content
29. ఉపమేయ, ఉపమానాలకు అభేదం చెప్పుట?Anonymous voting
  • ఉత్ప్రేక్ష
  • రూపక
  • అతిశయోక్తి
  • దృష్టాంత
0 votes
28. శ్లేషకు ఉదాహరణ?Anonymous voting
  • విష్ణురోచిష్ణుజిష్ణుకృష్ణు
  • ఆమె ముఖం చంద్రబింబమే
  • రాజు కువలయానందకరుడు
  • మనసు భద్రమయ్యె మనసుభద్రకు నేడు
0 votes
30. సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్ధించే లక్షణం గల అలంకారం?Anonymous voting
  • రూపకo
  • అతిశయోక్తి
  • క్రమాలంకారం
  • అర్ధాంతరన్యాసం
0 votes
27. ఒక వస్తువునే అనేకులు, అనేక విధాలుగా వర్ణిస్తే దానిని ఏ అలంకారం అంటారు?Anonymous voting
  • శ్లేష
  • రూపక
  • ఉత్ప్రేక్ష
  • ఉల్లేఖ
0 votes
13. ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా గల అలంకారం?Anonymous voting
  • ఉపమాలంకారం
  • ఉత్ప్రేక్షాలంకారం
  • ఉపమేయోపమాలంకారం
  • ఉల్లేఖాలంకారం
0 votes
22. ఉపమానానికి మరోపేరు కానిది ఏది?Anonymous voting
  • విషయం
  • అవర్ణ్యం
  • అప్రకృతం
  • విషయి
0 votes