ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

الذهاب إلى القناة على Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

تُعد قناة 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) في القطاع اللغوي Telugu لاعباً نشطاً. يضم المجتمع حالياً 11 007 مشتركاً، محتلاً المرتبة 18 317 في فئة التعليم والمرتبة 34 585 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 11 007 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 01 نوفمبر, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -239، وفي آخر 24 ساعة بمقدار -10، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 6.22‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً N/A‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 0 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 0 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 0.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 02 نوفمبر, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة التعليم.

11 007
المشتركون
-1024 ساعات
-597 أيام
-23930 أيام
أرشيف المشاركات
కొత్తగా నియామకం అవుతున్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ మాడ్యూల్స్👆👆

service matters revised 2024.pdf8.83 MB

💥💥DSC M.IMP UPDATES 👉కొత్త టీచర్లు వస్తున్నారు. 👉పోస్టుల బ్యాక్ లాగ్ కు చెక్ 👉నేడు 1:1 జాబితా విడుదల 👉కొత్త టీచర్లకు ట్రైనింగ్ 👉తప్పుడు పత్రాల విచారణ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం 👇👇 https://youtu.be/ZMWqAht0KOY Pls share your friends

Today News papers 🗞️👆👆

Sakshi_TS_07-10-2024 (1).pdf12.27 MB

TS_07-10-2024.pdf22.03 MB

V6-Velugu_TS_07-10-2024.pdf8.87 MB

Hyderabad_NIE_07-10-2024.pdf3.36 MB

TS_07_Education_07-10-2024.pdf5.27 MB

photo content

TS D.Ed,B.ED org : 💥💥* ఈనెల 9న సీఎం రేవంత్ రెడ్డి చే ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత - సిఎస్ శాంతి కుమారి* హైదరాబాద్, అక్టోబర్ 6 : ఈనెల 9 తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నేడు సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సి ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల కు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని. రేపు, సోమవారం, సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. ఈనెల తొమ్మిదవ తేదీన ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎల్. బి. స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను హైదరాబాదుకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. జిల్లా నుండి వచ్చే బస్సులను వేదిక కు సమీపంలోనే తగు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను స్టేడియం సమీపంలోనే దించే విధంగా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ కు సూచించారు. నగరంలో వర్షం వచ్చే అవకాశం ఉన్నందున రేయిన్ ప్రూఫ్ షామియానా ను వేయాలని అన్నారు. ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అంద చేసేందుకు గాను జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు .ఎల్

💥డీఎస్సీ లేటెస్ట్ IMP అప్డేట్స్ 👉9న ఎల్బీ స్టేడియంలో 👉రేపు 1:1 లిస్ట్ విడుదల 👉సా.4 గం.లకు నియామక పత్రాలు 👉తర్వాత జిల్లాలలో ప్రక్రియ 16 వరకు స్కూళ్లలోకి...... పూర్తి వివరాలు ఈ వీడియోలో 👇👇 https://youtu.be/T1wxUGEGuzU Pls share your friends

News papers and Daily current Affairs Source from Good morning group ram chandar sir

IACE October_2024_C.A _English.pdf35.05 MB

TH- Hyderabad 06-10.pdf20.94 MB

💥చాలా ముఖ్యమైన డీఎస్సీ అప్డేట్స్ డీఎస్సీలో ఒక్కరికే 👉రెండు పోస్టులు రావు 👉ఫస్ట్ SA,తర్వాత ఎస్జిటి లిస్టులు 👉9న నియామక పత్రాలు ఇచ్చేందుకు 👉ఎల్బీస్టేడియంలో విద్యాశాఖ ఏర్పాట్లు. 👉ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులు ఓపెన్ కోటాలో కలపాలి. 👉 స్పెషలైజేషన్ టీచర్ల పరిస్థితి ఏంది👇 https://youtu.be/NglVH1jZR58 Pls share your friends

💥చాలా ముఖ్యమైన డీఎస్సీ అప్డేట్స్ డీఎస్సీలో ఒక్కరికే 👉రెండు పోస్టులు రావు 👉ఫస్ట్ SA,తర్వాత ఎస్జిటి లిస్టులు 👉9న నియామక పత్రాలు ఇచ్చేందుకు 👉ఎల్బీస్టేడియంలో విద్యాశాఖ ఏర్పాట్లు. 👉ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులు ఓపెన్ కోటాలో కలపాలి.👇 https://youtu.be/NglVH1jZR58 Pls share your friends

TS_06_Education_06-10-2024.pdf4.29 MB

Hyderabad_NIE_06-10-2024.pdf4.21 MB

V6-Velugu_TS_06-10-2024.pdf7.67 MB