ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

الذهاب إلى القناة على Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

تُعد قناة 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) في القطاع اللغوي Telugu لاعباً نشطاً. يضم المجتمع حالياً 11 092 مشتركاً، محتلاً المرتبة 18 124 في فئة التعليم والمرتبة 34 615 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 11 092 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 22 أكتوبر, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -236، وفي آخر 24 ساعة بمقدار -9، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 9.10‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً N/A‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 0 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 0 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 0.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 23 أكتوبر, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة التعليم.

11 092
المشتركون
-924 ساعات
-457 أيام
-23630 أيام
أرشيف المشاركات
15&16_08_2025_CURRENT_AFFAIRS_DESCRIPTIVE_TELEGRAM_TM.pdf1.02 MB

💥💥Independence day 💥💥Special offer 👉TG TET PAPER-1 + TG SGT TEST SERIES (రెండు కలిపి ) 🌟💠ONLY FOR 299Rs 💠Hurry Up ఈ 299 rs offer 2 రోజులు మాత్రమే 🔥🔥 ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో Quick rivision క్వాలిటీ ఫ్రీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Quality test series App link 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 🔥ఎంత వరకు చదివామా అన్నది కాదు పరీక్ష సమయంలో ఆ 2.30 గంటల సమయం పరీక్ష ఎలా రాసామా అన్నది చాలా ముఖ్యం.👉 పరీక్ష రాసే విధానంలో మెలకువలు నేర్చుకోవడానికి, చేసే తప్పులను సరి చేసుకోవడానికి, మంచి స్కోరు సాధించదానికి ప్రాక్టీస్ బిట్స్ చేయడం అనేది చాలా కీలకమైన అంశం. 👉కాబట్టి అభ్యర్థుల కోరిక మేరకు చాలా తక్కువలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ 2 రోజుల స్పెషల్ ఆఫర్ ని వినియోగించుకోండి. మంచి స్కోరు సాధించండి.

💥త్వరలో జాబ్ నోటిఫికేషన్లు  🌟12 ఏండ్ల తర్వాత  👉1500 కండక్టర్ ఉద్యోగాలు 🌟10తో 4987 ఉద్యోగాలు  💠రేపే చివరి తేదీ Hurry up 💥19,20 తేదీల్లో D.Ed స్పాట్ అడ్మిషన్లు  👉దేశంలో టీచరమ్మలే అధికంగా ఉన్నారు👇👇 https://youtu.be/-RHmTIta_rI Pls share your friends

AP&TS_Edu_16-08-2025_16-08-2025.pdf5.86 MB

Hyderabad_DC_16-08-2025.pdf7.37 MB

TS_16-08-2025.pdf23.63 MB

15th August -2025 Daily Current Affairs (EM).pdf1.88 MB

15th August -2025 Daily Current Affairs (TM).pdf1.79 MB

🎈Happy Independence day 🎈 💥💥Independence day 💥💥Special offer 👉TG TET PAPER-1 + TG SGT TEST SERIES 🌟💠ONLY FOR 299Rs 💠Hurry Up ఈ 299 rs offer 2 రోజులు మాత్రమే 🔥🔥 ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో Quick rivision క్వాలిటీ ఫ్రీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Quality test series App link 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 🔥ఎంత వరకు చదివామా అన్నది కాదు పరీక్ష సమయంలో ఆ 2.30 గంటల సమయం పరీక్ష ఎలా రాసామా అన్నది చాలా ముఖ్యం.👉 పరీక్ష రాసే విధానంలో మెలకువలు నేర్చుకోవడానికి, చేసే తప్పులను సరి చేసుకోవడానికి, మంచి స్కోరు సాధించదానికి ప్రాక్టీస్ బిట్స్ చేయడం అనేది చాలా కీలకమైన అంశం. 👉కాబట్టి అభ్యర్థుల కోరిక మేరకు చాలా తక్కువలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ 2 రోజుల స్పెషల్ ఆఫర్ ని వినియోగించుకోండి. మంచి స్కోరు సాధించండి.

💥TGT టీచర్ ఉద్యోగాలకు 👉ఈరోజే చివరి తేదీ,34వేల వేతనం 💥ఈ KGBVలలో టీచింగ్ ఉద్యోగాలు 👉 జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి 💥20 నుండి గ్రూప్-2 వెరిఫికేషన్ 👉అంబేద్కర్ అడ్మిషన్ల తేదీ పొడగింపు 💥డిగ్రీ, పీజీ వివిధ సర్టిఫికెట్ కోర్సులు👇👇 https://youtu.be/_BjVwOnwkB4 Pls share your friends

💥34వేల జీతంతో నవోదయాలలో 👉 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 💥15న GPO నియామక పత్రాలు 👉మిగిలిన 5954 GPO ఉద్యోగాలు 💥10తో 4987 ప్రభుత్వ ఉద్యోగాలు 👉డైట్ కాలేజీల్లో ప్రీ ప్రైమరీ టీచర్ల కోర్సు 👉 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాలకు రేపే డెమో 👇👇 https://youtu.be/WjIGUpdBfeo Pls share your friends

Hyderabad_DC_12-08-2025.pdf5.58 MB

TS_12-08-2025.pdf23.69 MB

10&11-08-2025 - CURRENT AFFAIRS OBJECTIVE.pdf3.55 KB

10&11_08_2025_CURRENT_AFFAIRS_DESCRIPTIVE_TELEGRAM_EM.pdf9.22 KB

10&11_08_2025_CURRENT_AFFAIRS_DESCRIPTIVE_TELEGRAM_TM.pdf1.01 MB

💥AP DSC ఫలితాలు విడుదల 👉ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ క్లిక్👉 apdsc.apcfss.in చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి. 92.90శాతం మంది హాజరయ్యారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.

💥ఆర్టీసీలో 5వేల ఉద్యోగాలు 👉మహిళలకే ప్రాధాన్యం 👉స్థానిక ఎలక్షన్లపై 15న నిర్ణయం? 🔥💥మరి ఉద్యోగాల ప్రకటన ఎప్పుడు? 👉6589 ఉద్యోగాల చివరి తేదీ 👉అంబేద్కర్లో కోర్సులకు చివరి తేదీ 💥B.Ed మొదటి విడత సీట్ల కేటాయింపు👇 https://youtu.be/29Cx3jkfoP8 Pls share your friends

Hyderabad_DC_11-08-2025.pdf5.25 MB

TS_11-08-2025.pdf20.38 MB