ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

الذهاب إلى القناة على Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

تُعد قناة 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) في القطاع اللغوي Telugu لاعباً نشطاً. يضم المجتمع حالياً 11 021 مشتركاً، محتلاً المرتبة 18 308 في فئة التعليم والمرتبة 34 626 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 11 021 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 30 أكتوبر, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -227، وفي آخر 24 ساعة بمقدار -4، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 6.21‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً N/A‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 0 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 0 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 0.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 31 أكتوبر, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة التعليم.

11 021
المشتركون
-424 ساعات
-537 أيام
-22730 أيام
أرشيف المشاركات
👉టెట్ కి 26 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. 👉 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయిన అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥💥 16 వేల ఉద్యోగాలకు  👉అతి త్వరలో నోటిఫికేషన్లు 💥మళ్లీ టీచర్ పోస్టుల భర్తీ  👉ఖాళీలు సేకరిస్తున్న విద్యాశాఖ  💥డీఎస్సీ పెండింగ్ పోస్టు లు  👉భర్తీ చేయాలండి డిమాండ్  👉డీ.సెట్ 2వ విడత కౌన్సిలింగ్ https://youtu.be/rjcXbJs_IS8 Pls share your friends 

TS_04_Education_04-12-2024.pdf3.95 MB

Sakshi_TS_04-12-2024.pdf9.13 MB

TS_04-12-2024.pdf23.45 MB

💥💥TG TET DSC 2024-25 SCERT MATHS CLASSES || ఇలా ప్రతీ అంశాన్ని చదవండి టెట్, డీఎస్సీ లో మంచి స్కోర్ సాధించండి.👇👇 https://youtu.be/4vesJSHaTaA PLS SHARE YOUR FRIENDS

👉టెట్ కి 27 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. 👉 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయిన అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥టెట్,నెట్ పరీక్షలకు 👉ఒకే షెడ్యూల్ టెట్ పరీక్ష 👉తేదీలు మార్చాలంటున్న అభ్యర్థులు 💥అంబేద్కర్ వర్సిటీలో 👉బీఈడీ, స్పెషల్ బిఈడి 👉విద్యాశాఖలో రేవంత్ మార్క్ 👉11 నెలలో 12403 ఉద్యోగాల భర్తీ👇👇 https://youtu.be/LmFh0UTTEpM Pls share your friends

https://youtu.be/UEjLz1E6Akg Pls share your friends

B.Ed notification2024-25.pdf3.74 KB

💥టెట్ కు ఈ 28 రోజులే కీలకం 👉👉జాగ్రత్తగా చదవండి. 👉ఫిబ్రవరి నుండి క్యాలెండర్ ప్రకారం 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ 👉317 బదిలీల వల్ల డీఎస్సీలో పోస్టుల సంఖ్య తగ్గుతదా? 👉8వేల వీఆర్వో ఉద్యోగాలు.👇👇 https://youtu.be/62h0ZYwEau4 Pls share your friends

TS_02_Education_02-12-2024.pdf4.34 MB

TS_02-12-2024.pdf20.16 MB

Sakshi_TS_02-12-2024.pdf9.60 MB

💥💥💥Hurry Up limited 299rs Offer 💥💥💥 👉 క్రింది లింకు ద్వారా మన App డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉"TG TET PAPER-1" సంబంధించిన 50 రోజుల షెడ్యూల్ కు సంబంధించిన SCERT పుస్తకాల ఆధారంగా అందిస్తున్న క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.వ్యాలిడిటీ డిఎస్సీ పరీక్ష అయిపోయే వరకు ఉంటుంది. 👉 2 ఫ్రీ క్వాలిటీ డెమో టెస్ట్లు మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి ప్రశ్నల క్వాలిటీని అర్థం చేసుకోవచ్చు.అవి నచ్చితే ఈ ఆఫర్ ని వెంటనే ఉపయోగించుకోండి. 👉299 రూ.లలోనే చాలా క్వాలిటీగా SCERT పుస్తకాలను క్షుణ్ణంగా చదివితే గాని ఆన్సర్ చేయలేని విధంగా ప్రశ్నలను అందిస్తున్నాము. 💥👉299Rs offer అభ్యర్థుల కోరిక మేరకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది Hurry Up... 👉 క్రింది లింకు ద్వారా మన App డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉 50 రోజుల ప్రణాళికకు సంబంధించిన సిలబస్ షీట్ 👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk 👉 50 రోజుల ప్రణాళిక కోర్సు బ్యానర్ పైన క్లిక్ చేస్తే Buy Now అనే ఆప్షన్ వస్తుంది. అక్కడినుండి మీకు వీలైన పేమెంట్ మెథడ్ లో పేమెంట్ చేసి కోర్సుని ఆక్టివేట్ చేసుకోండి.

TS_01_Education_01-12-2024.pdf2.91 MB

Sakshi_TS_01-12-2024.pdf8.64 MB

TS_01-12-2024.pdf22.68 MB

photo content

💥డీఎస్సీ 2024 పోస్టింగ్ లో అవకతవకలు 👉 దిద్దుబాటు చర్యలు 👉డీ.ఏ.ఓ సెలక్షన్ లిస్ట్ 👉4న 9వేల నియామక పత్రాలు 👉317 బదిలీలకు గ్రీన్ సిగ్నల్ 👉పది పరీక్షల మార్పులు వెనక్కి 👇👇 https://youtu.be/7un5WjLmS_g Pls Share your friends