ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

الذهاب إلى القناة على Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

تُعد قناة 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) في القطاع اللغوي Telugu لاعباً نشطاً. يضم المجتمع حالياً 11 065 مشتركاً، محتلاً المرتبة 18 206 في فئة التعليم والمرتبة 34 686 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 11 065 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 25 أكتوبر, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -240، وفي آخر 24 ساعة بمقدار -3، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 9.13‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً N/A‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 0 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 0 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 0.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 26 أكتوبر, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة التعليم.

11 065
المشتركون
-324 ساعات
-597 أيام
-24030 أيام
أرشيف المشاركات
TS_28_Education_28-04-2025.pdf5.70 MB

Hyderabad _Hindu_28-04-2025.pdf12.10 MB

TS_28-04-2025.pdf22.14 MB

TS 6 SCIENCE.pdf7.66 KB

5 EVS 004.pdf9.19 KB

🔥టెట్, డీఎస్సీ 2025 లో 👉తప్పకుండా రావడానికి 👉అవకాశమున్న ఏరియా 👇👇👇 https://youtu.be/c6t_2yjsnmQ Pls share your friends

🔥🔥టెట్ లో 120+ నుండి 130+ 👉వరకు స్కోర్ రావాలంటే 👉ఈ 49 రోజులు ఇలా చదవండి 👉ఏమి చదవాలి? 👉ఎలా చదవాలి? 🏵️పూర్తి వరణ ఈ వీడియోలో👇👇👇 https://youtu.be/UZnj-PCkWJM Pls share your friends

TS_26_Education_26-04-2025.pdf3.14 MB

TS_26-04-2025.pdf23.68 MB

25th April -2025 Daily Current Affairs (EM).pdf2.66 MB

25th April -2025 Daily Current Affairs (TM).pdf2.46 MB

25-04-2025 - CURRENT AFFAIRS OBJECTIVE.pdf2.70 KB

🔥🔥Hurry Up TG TET 2025 Quality Test Series Only For 199 rs limited Offer Our SRI SAI TUTORIAL APP LINK 👇 🏵️https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 💥💥TG TET 2025 PAPER-1 15 నుండి స్టార్ట్ అయింది. PAPER-SOCIAL(ALL SUBJECTS) 16 నుండి స్టార్ట్ అయింది. 👉షెడ్యూల్ ప్రకారంగా రోజు టెస్ట్ 9pm కు అప్డేట్ అవుతుంది. 💥ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా షెడ్యూల్ వరకు అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి మీరు ఎప్పుడైనా ఎన్ని సార్లైనా టెస్ట్ లు మీ validity అయిపోయే వరకు రాసుకోవచ్చు 🔥 డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ ఆప్ లో అందుబాటులో ఉంది టెస్టుల క్వాలిటీ నచ్చితేనే జాయిన్ అవ్వొచ్చు. APP LINK 👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

అర్థమేటిక్_రీజనింగ్_Bhagyanagar.pdf23.53 MB

అర్థమేటిక్_&_రీజనింగ్_తెలుగు_మెటీరియల్.pdf3.43 MB

రీజనింగ్ notes.pdf5.99 MB

అర్థమేటిక్_రీజనింగ్_ప్రాక్టీస్.pdf6.82 KB

తెలంగాణ_ప్రాచీన_చరిత్ర.pdf1.24 KB

🔥🔥టెట్ అప్లికేషన్ కు 👉ఇంకా 5 రోజులే ఉంది 🔥డీఎస్సీపై స్పష్టత ఎప్పుడు? 👉ఈ జాగ్రత్తలు పాటించండి 👉27న మెగా జాబ్ మేళా 🔥అంగన్వాడీల్లో ఆంగ్ల బోధన 👇👇 https://youtu.be/SnmZC5hyF4A Pls share your friends

*🎯 గుడ్ మార్నింగ్...* *📚కరెంట్ అఫైర్స్ వన్ లైనర్* * 1. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) నాడు, దేశవ్యాప్తంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ ఏ రాష్ట్రం నుండి ప్రసంగిస్తారు * - *బీహార్* * 2. ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ యశ్‌రాజ్ భారతి సమ్మాన్ అవార్డు 2025ను ప్రదానం చేశారు - *మహారాష్ట్ర* * 3. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇటీవల రికార్డు సృష్టించిన ఆటగాడు * - *విరాట్ కోహ్లీ* * 4. 4 రాష్ట్రాల్లో ₹14,096 కోట్ల విలువైన ఎన్ని మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం వేగంగా ట్రాక్ చేసింది * - *17* * 5. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి మార్కెట్ ఆధారిత వ్యవస్థ * - *సూరత్ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ (ETS* ) * 6. ప్రతి సంవత్సరం ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు * - *ఏప్రిల్ 23* * 7. ఇటీవల సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నది ఎవరు? * - *ఆస్కార్ పియాస్త్రి* * 8. ప్రతి సంవత్సరం ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు * - *ఏప్రిల్ 23*