ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

الذهاب إلى القناة على Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

تُعد قناة 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) في القطاع اللغوي Telugu لاعباً نشطاً. يضم المجتمع حالياً 11 048 مشتركاً، محتلاً المرتبة 18 259 في فئة التعليم والمرتبة 34 756 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 11 048 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 26 أكتوبر, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -241، وفي آخر 24 ساعة بمقدار -11، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 9.14‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً N/A‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 0 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 0 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 0.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 27 أكتوبر, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة التعليم.

11 048
المشتركون
-1124 ساعات
-657 أيام
-24130 أيام
أرشيف المشاركات
15th March-2025 Daily Current Affairs (TM).pdf1.51 MB

15th March-2025 Daily Current Affairs (EM).pdf1.70 MB

🔥Hurry Up Limited Offer Only 1 day TG DSC SGT QUALITY TEST SERIES Hurry up..Only for 299rs 1 day మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. Demo టెస్ట్ లు సిలబస్ షీట్ ఆప్ లో అందుబాటులో ఉంది. 👉 క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends 🔥 డీఎస్సీ లో జాబు రావడానికి ప్రాక్టీస్ టెస్ట్ అనేది చాలా కీలకం. 🔥🔥 చాలామంది డిఎస్సి అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తేనే చదువుదామనే ధోరణిలో ఉన్నారు. 👉 కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరబాదరగా చదువుతూ వెళ్తాం గానీ చదివిన అంశాలపై ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకుంటూ చదివే అంత సమయం అనేది ఉండదు. 👉 కాబట్టి ఇప్పుడున్న సమయంలో మన 80 డేస్ TG SGT సిరీస్లో జాయిన్ అయి అందులో ఇచ్చిన టాపిక్ పై మీరు పరీక్షలు రాయడం ద్వారా మీరు చేసే తప్పులు తెలుస్తాయి. 👉 దానిద్వారా మీరు రాసే ఫైనల్ ఎగ్జామ్ లో తప్పులు లేకుండా మంచి స్కోరు సాధించగలుగుతారు. 👉 ఒకరోజులో సులభంగా మీరు చదవగలిగే అంశాలని ఇచ్చాం కాబట్టి ఆ అంశాల పైన మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటది. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

Hyderabad_DC_15-03-2025.pdf6.98 MB

TS_15_Education_15-03-2025.pdf3.13 MB

TS_15-03-2025.pdf23.58 MB

Group 3 grl out

GR3_2922_GRL_FOR_DISPLAY_12032025.pdf24.09 MB

🔥 శ్రీ సాయి ట్యుటోరియల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు TG DSC SGT QUALITY TEST SERIES Hurry up..Only for 299rs 2 days మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. 👉 క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends 🔥 డీఎస్సీ లో జాబు రావడానికి ప్రాక్టీస్ టెస్ట్ అనేది చాలా కీలకం. 🔥🔥 చాలామంది డిఎస్సి అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తేనే చదువుదామనే ధోరణిలో ఉన్నారు. 👉 కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరబాదరగా చదువుతూ వెళ్తాం గానీ చదివిన అంశాలపై ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకుంటూ చదివే అంత సమయం అనేది ఉండదు. 👉 కాబట్టి ఇప్పుడున్న సమయంలో మన 80 డేస్ TG SGT సిరీస్లో జాయిన్ అయి అందులో ఇచ్చిన టాపిక్ పై మీరు పరీక్షలు రాయడం ద్వారా మీరు చేసే తప్పులు తెలుస్తాయి. 👉 దానిద్వారా మీరు రాసే ఫైనల్ ఎగ్జామ్ లో తప్పులు లేకుండా మంచి స్కోరు సాధించగలుగుతారు. 👉 ఒకరోజులో సులభంగా మీరు చదవగలిగే అంశాలని ఇచ్చాం కాబట్టి ఆ అంశాల పైన మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటది. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

🔥🔥నెలాఖరులోగా వీఆర్వో 👉10వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ ఉద్యోగాలు ఎవరికి? 👉ఏప్రిల్ లో మరొక టెట్ 🔥ఈ వార్తల్లో వాస్తవం ఎంత? 👉డీఎస్సీ పై క్లారిటీ ఎప్పుడు? 👉నేడు గ్రూప్ -3 ఫలితాలు👇👇 https://youtu.be/pItzLNAdlU0 Pls share your friends

*📚 కరెంట్ అఫైర్స్..* 13/03/2025 1) పిల్లలలో సాధారణ టీకాను డిజిటల్‌గా పర్యవేక్షించడానికి మరియు పెంచడానికి ఉత్తరప్రదేశ్ 'రాపిడ్ ఇమ్యునైజేషన్ స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్' (RISE) యాప్‌ను ప్రారంభించింది. 2) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హింస నుండి మహిళలను రక్షించడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రాజెక్ట్ హిఫాజత్‌ను ప్రారంభించింది. ➨ఈ ప్రాజెక్ట్‌ను పంజాబ్ సామాజిక భద్రత, మహిళలు మరియు శిశు అభివృద్ధి మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ చండీగఢ్‌లో ప్రారంభించారు. 3) IQAir విడుదల చేసిన 7వ వార్షిక ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ద్వారా 2024లో భారతదేశం ప్రపంచంలో 5వ అత్యంత కలుషిత దేశంగా నిలిచింది. 4) విద్యాబాలన్‌ను ఫెడరల్ బ్యాంక్ మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు, ఇది బ్యాంకు బ్రాండ్ పరిణామంలో ఒక ముఖ్యమైన అడుగు. 5) దేశంలో అవసరమైన పప్పుధాన్యాల ధరలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఉరద్ పప్పుధాన్యాల ఉచిత దిగుమతిని 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ➨ భారత ప్రభుత్వం పప్పు (మసూర్) పై 10% దిగుమతి సుంకాన్ని విధించింది మరియు పసుపు బఠానీల సుంకం లేని దిగుమతిని మే 31, 2025 వరకు పొడిగించింది. 6) న్యూఢిల్లీలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజనను ప్రారంభించింది. 7) గ్రాండ్‌మాస్టర్ (GM) ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న 7వ భారతీయుడు అయ్యాడు. ➨ స్లోవేనియాకు చెందిన FIDE మాస్టర్ మాటిక్ లావ్రెన్సిక్‌తో జరిగిన చివరి మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత GM ప్రణవ్ వెంకటేష్ 2025 ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 8) నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) కొత్త ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా అమితవ ముఖర్జీ నియమితులయ్యారు. 9) జస్టిన్ ట్రూడో తర్వాత కెనడా లిబరల్ పార్టీకి కొత్త నాయకుడిగా మరియు దేశ తదుపరి ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ నియమితులయ్యారు. ➨బ్యాంక్ ఆఫ్ కెనడా మరియు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటిలోనూ విస్తృత అనుభవం ఉన్న మాజీ సెంట్రల్ బ్యాంకర్ కార్నీ నాయకత్వ రేసులో 85.9% ఓట్లను గెలుచుకున్నారు. 10) సీ డ్రాగన్ 2025 నావికా వ్యాయామం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని గువామ్ తీరంలో ప్రారంభమైంది. ➨ఈ బహుపాక్షిక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ వ్యాయామం పాల్గొనే దేశాల మధ్య సముద్ర భద్రతా కార్యకలాపాలలో సమన్వయాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది. 11) ఇండిగో ఎయిర్‌లైన్స్ సీట్ల సామర్థ్యం పరంగా ప్రపంచంలో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా అవతరించింది, సంవత్సరానికి 10.1% వృద్ధితో, 2024లో మొత్తం 134.9 మిలియన్ సీట్లను చేరుకుంది. 12) ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0ని హైదరాబాద్, తెలంగాణలోని మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ (MoFAH&D) ఆధ్వర్యంలోని మత్స్య శాఖ నిర్వహించింది. 13) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డు లభించింది, దీనితో ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా నిలిచారు. ➨ భారతదేశం-మారిషస్ సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేసిన కృషిని గుర్తిస్తూ మారిషస్ ప్రధాన మంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులం ఈ ప్రకటన చేశారు.

TS_14_Education_14-03-2025.pdf3.20 MB

TS_14-03-2025.pdf22.88 MB

Hyderabad_DC_14-03-2025.pdf6.92 MB

🔥TG DSC SGT QUALITY TEST SERIES Hurry up..Only for 299rs 3 days మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. 👉 క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends 🔥 డీఎస్సీ లో జాబు రావడానికి ప్రాక్టీస్ టెస్ట్ అనేది చాలా కీలకం. 🔥🔥 చాలామంది డిఎస్సి అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తేనే చదువుదామనే ధోరణిలో ఉన్నారు. 👉 కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరబాదరగా చదువుతూ వెళ్తాం గానీ చదివిన అంశాలపై ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకుంటూ చదివే అంత సమయం అనేది ఉండదు. 👉 కాబట్టి ఇప్పుడున్న సమయంలో మన 80 డేస్ TG SGT సిరీస్లో జాయిన్ అయి అందులో ఇచ్చిన టాపిక్ పై మీరు పరీక్షలు రాయడం ద్వారా మీరు చేసే తప్పులు తెలుస్తాయి. 👉 దానిద్వారా మీరు రాసే ఫైనల్ ఎగ్జామ్ లో తప్పులు లేకుండా మంచి స్కోరు సాధించగలుగుతారు. 👉 ఒకరోజులో సులభంగా మీరు చదవగలిగే అంశాలని ఇచ్చాం కాబట్టి ఆ అంశాల పైన మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటది. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friend

🔥🔥కేంద్రీయ విద్యాలయాల్లో 👉టీచర్ ఉద్యోగాలు 🔥🔥ఉద్యోగాల ప్రక్రియ షురూ 👉🔥డీఎస్సీ పై క్లారిటీ ఎప్పుడు? 🔥27 వరకు అసెంబ్లీ సమావేశాలు 👉జాబ్ క్యాలెండర్ అంశం?👇👇 https://youtu.be/lwz7ef1uMUk Pls share your friends

10-Mar-25_Achievers Acad Hyderabad.pdf4.66 MB

11-Mar-25_Achievers Acad Hyderabad.pdf4.93 MB

12-Mar-25_Achievers Acad Hyderabad.pdf5.01 MB

12th March - 2025 Daily Current Affairs (TM).pdf1.37 MB