ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

الذهاب إلى القناة على Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

تُعد قناة 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) في القطاع اللغوي Telugu لاعباً نشطاً. يضم المجتمع حالياً 11 029 مشتركاً، محتلاً المرتبة 18 296 في فئة التعليم والمرتبة 34 673 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 11 029 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 29 أكتوبر, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -231، وفي آخر 24 ساعة بمقدار -8، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 6.21‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً N/A‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 0 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 0 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 0.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 30 أكتوبر, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة التعليم.

11 029
المشتركون
-824 ساعات
-647 أيام
-23130 أيام
أرشيف المشاركات
🎯రేపటి నుండి టెట్ 👉పేపర్-1 👉పరీక్షలు రాసేవారు 👉ఈ తప్పులు అస్సలు చేయకండి. 👉టైం అనేది చాలా కీలకం. 👉ఇలా పరీక్షని అటెంప్ట్ చేయండి. మంచి స్కోర్ సాధించండి.👇👇👇 https://youtu.be/XIo7awbJ-FQ Pls share your friends

🌞Good morning dear Warriors  రేపటి నుండి టెట్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న అభ్యర్థులకు all the best 🎯TG TET DSC 2025 PAPER-1 & 2 కు ఉపయోగపడే చాలా ముఖ్యమైన ఫ్రీ పిడిఎఫ్ నోట్స్,క్విక్ రివిజన్ షార్ట్ నోట్స్ మెటీరియల్, ఫ్రీ మోడల్ టెస్ట్ మన శ్రీ సాయి ట్యుటోరియల్ app లో అందుబాటులో ఉంది. 🎯మీరు ప్రయాణం లో కూడా రివిజన్ చేసుకునే విధంగా అవకాశం ఈ టెట్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడానికి చక్కగా ఉపయోగపడతాయి వాటిని వినియోగించుకోండి. 👉FREE METERIAL FOR TET DSC అనే ICON OPEN చేసి వీటిని పొందండి.లేదంటే ఆప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాక క్రిందికి స్క్రోల్ చేసిన కనిపిస్తాయి. 🎯 క్రింది లింకు ద్వారా మన అప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Note :- App lo ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మన app కు రివ్యూ ఇవ్వగలరు.ఆప్ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేస్తే Revie option ఉంటుంది.

TS_07_Education_07-01-2025.pdf4.52 MB

TS_07-01-2025.pdf21.93 MB

🎯8th CLASS BIOLOGY 💥మొత్తం కంటెంట్ పై 👉TG TET DSC కి ఉపయోగపడే విధంగా 100 imp bits 👉YouTube premiere స్టార్ట్ అయ్యింది 👉క్రింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.👇👇👇 https://youtu.be/n9NR7_GfwDA?si=HuQE_6VZc9A2p0Vz Pls Share your friends

🎯 శ్రీ సాయి ట్యుటోరియల్ 🎯 👉 మొన్న DEC 32 న రాసిన Braou బి.ఎడ్ 2024 రెస్పాన్స్ షీట్స్ విడుదల.క్రింది లింకు ద్వారా DOWNLO చేసుకోండి. 👇జనరల్ బి.ఎడ్.. https://myapplication.in/BRAOU/BRAOU/BRAOU_Cand_ResponseSheets.aspx 👇స్పెషల్ బి.ఎడ్. https://myapplication.in/BED_SPL/BRAOU_SPL/BRAOU_SPL_Cand_ResponseSheets.aspx

👍Jan 8 నుండి పరీక్షలు రాయబోయే TET 👉పేపర్-1 అభ్యర్థులు ఎలా రివిజన్ చేయాలి? 👉ఏ క్లాస్ వరకు ఏ అంశాలు చదవాలి? 👉 ప్రశ్నలు ఎలా రావడానికి అవకాశం ఉంది? 👉Jan 11 పరీక్ష రాయబోయే పేపర్-2 👉అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 👉పూర్తి వివరణతో ఈ వీడియో 👇👇 https://youtu.be/RCwrkdJc0Yk Pls share your friends

TS_06_Education_06-01-2025.pdf4.49 MB

TS_06-01-2025.pdf19.11 MB

💥ఈరోజు ఉదయం,మధ్యాహ్నం సెషన్స్ లో 👉జరిగిన TG TET PAPER-2 పరీక్షలలో 👉ప్రశ్నలు ఎలా వచ్చాయి? 👉ప్రశ్నల సరళి లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? 👉 ఎగ్జామినర్ ఏ అంశాల పైన ఫోకస్ చేస్తున్నాడు. పూర్తి వివరాలు ఈ వీడియోలో👇👇 https://youtu.be/gEvrkwY_91Y Pls share your friends

💥ఈరోజు మధ్యాహ్నం మ్యాథ్స్ & సైన్స్ పరీక్ష రాసిన వారు 👉ప్రశ్నల స్వభావం ఎలా ఉంది ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో తెలపండి. 👉9182509002 నంబర్ కి కాల్ చేయగలరు. లేదా మెసేజ్ చేయగలరు.

💥TG TET 2025,05/01/2025 💥ఉదయం సెషన్ లో  జరిగిన సోషల్ స్టడీస్ పేపర్ 2  👉గతంతో పోలిస్తే ఈరోజు కఠినంగా ప్రశ్నలు  👉వీటిపై ఖచ్చితంగా ఫోకస్ చేయండి  👉ఏ క్లాస్ వరకు కవర్ అయ్యాయి. 👉ఏ ఏ అంశాలు కవర్ అయ్యాయి?  👉ప్రశ్నలు ఎలా వచ్చాయి?  👉పూర్తి వివరణ ఈ వీడియో లో 👇👇👇 https://youtu.be/ngfSi1nnJVo Pls share your friends

💥ఈరోజు సోషల్ స్టడీస్ పరీక్ష రాసిన వారు 👉ప్రశ్నల స్వభావం ఎలా ఉంది తెలియచేయడానికి 👉9182509002 నంబర్ కి కాల్ చేయగలరు.

💥టెట్ పరీక్షకు వెళ్లేవారు 👉వీటిని చూడకుండా వెళ్ళకండి. 👉లేదంటే బాధపడతారు. 👉కేవలం పదో తరగతితో 👉ఆర్ఆర్బీ లో 32వేల ఉద్యోగాలు 👉హైకోర్టులో 1673 ఉద్యోగాలు👇👇 https://youtu.be/pyY2mOo60Zo Pls Share your friends

Hyderabad_TOI_05-01-2025.pdf16.90 MB

TS_05-01-2025.pdf23.33 MB

Sakshi_TS_05-01-2025.pdf8.50 MB

🎯 శ్రీ సాయి ట్యుటోరియల్ 🎯 ఈరోజు(5/01/2025) TET PAPER-2 Social(Morning Shift)TET PAPER-2 Math's and Science(Afternoon Shift) లో పరీక్ష రాయబోతున్న అభ్యర్థులకు All the best. పరీక్ష రాసాక మీకు గుర్తున్న ప్రశ్నలు, ప్రశ్న పత్రం యొక్క స్వభావం ఎలా ఉందో తెలుప గలరు.

🎯TG TET 2025 👉రేపటినుండి టెట్ పరీక్షకు వెళ్లేవారు 👉తప్పకుండా ఈ వీడియో చూడండి. 👉PAPER-1 & 2 వారికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన 3rd to 10th వరకు ఉన్న "పటాలు" అనే టాపిక్ కవర్ చేస్తూ 👉 ఈ వీడియో వివరణతో చేయడం జరిగింది తప్పకుండా చూడగలరు 👇👇 https://youtu.be/nOn97ZCBS1I Pls share your

🎯TG TET DSC 2025 PAPER-1&2 కు ఉపయోగపడే చాలా ముఖ్యమైన ఫ్రీ పిడిఎఫ్ నోట్స్,క్విక్ రివిజన్ మెటీరియల్ మన శ్రీ సాయి ట్యుటోరియల్ app లో అందుబాటులో ఉంది . 🎯ఈ టెట్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడానికి చక్కగా ఉపయోగపడతాయి వాటిని వినియోగించుకోండి. FREE METERIAL FOR TET DSC అనే ICON OPEN చేసి వీటిని పొందండి. 🎯 క్రింది లింకు ద్వారా మన అప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Note :- App lo ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మన app కు రివ్యూ ఇవ్వగలరు.