cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

AP TEXTBOOKS

All Text Boooks Here 📚📖 Note Books Here QUIZZES STORE @govtjobachieversadda https://t.me/MADHAV_STUDY_HUB https://whatsapp.com/channel/0029Va4geWMISTkQ1aJUmE2f Contact us @apbooks_support ©2020-24

إظهار المزيد
Advertising posts
6 226المشتركون
-224 hour
-147 يوم
+12830 يوم

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

*జ్ఞాపక శక్తిని పెంపొందించుకొనేది ఎలా* !...?📝
إظهار الكل...
3🤝 1
#Vote For Future
إظهار الكل...
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - క్లుప్తంగా మేనిఫెస్టో 2024* ఇప్పుడు అందే ప్రతి ఒక్క పథకం కొనసాగింపబడుతుంది. ఏ ఒక్క పథకాన్ని కూడా తీసివేయడం జరగలేదు అదనంగా కొత్త మ్యానిఫెస్టోలో ఉన్నవి: 👉 *జగనన్న అమ్మఒడి* ఏటా రూ.15వేల నుండి రూ.17వేలకు పెంపు. 👉 *పెన్షన్ కానుకను* రూ. 3,000 నుంచి రూ. 3,500కు క్రమంగా పెంపు. 👉 *రైతు భరోసా* ఏటా ఇస్తున్న రూ.13,500 ఇక పై రూ.16,000కు పెంపు. 👉 సొంత ఇల్లు లేని మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వం మార్కెట్ వాల్యూ లో 60 శాతానికి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అందచేయడం జరుగుతుంది. 👉 *జగనన్న తోడు* రుణ పరిమితి రూ.10 వేల నుంచి రూ.15వేలకు తక్షణమే పెంపు. 👉 రాష్ట్రంలోని 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ ... వాటిలో నైపుణ్య శిక్షణ పొందే యువతకు ప్రతి నెలా అబ్బాయిలకు – రూ.2,500, అమ్మాయిలకు – రూ.3,000 Paid Internship ఇస్తాం. 👉 *వాహన మిత్ర* పథకంలో సొంత లారీ మరియు టిప్పర్ ఉన్న వారికి కూడా అందుతుంది. 👉 ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని చెల్లిస్తాం. 👉 రూ.25 వేల వరకు జీతంపొందే ఆప్కాస్,అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలూ వారికీ వర్తింపు. 👉 ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు. 60 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. 👉 స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సంస్థల్లోని డెలివరీ బాయ్స్ రూ.5 లక్షల బీమా కల్పిస్తాం. 👉 మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైన ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. 👉 ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్‌ మరియు జిల్లా కేంద్రాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేసేలా తొలి దశలో రూ.2,000 కోట్ల కేటాయింపు. 👉 17 మెడికల్ కాలేజీలు, 17 నర్సింగ్ కాలేజీల నిర్మాణం 👉 ఈ ఏడాది నుండే ప్రపంచ ప్రఖ్యాత ఐబీ సిలబస్ అమలు *వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తాం* 👉 పోలవరం ప్రాజెక్టు 👉 నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు 👉 భోగాపురం ఎయిర్పోర్ 👉 ఆక్వా యూనివర్సిటీ 👉 లా యూనివర్సిటీ 👉 గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ 👉 ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్ స్టోరే జీలు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు
إظهار الكل...
తెలుగుదేశం మేనిఫెస్టో. 1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం 2. వృద్ధాప్య పెన్షన్ 4000/- 3. దివ్యాంగుల పెన్షన్ 6000/- 4. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500/- 5. ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం 6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు 7. నిరుద్యోగులకు నెలకి 3000/- నిరుద్యోగ భృతి 8. తల్లి వందనం కింద ఎంత మంది బిడ్డలు ఉన్న ఏడాదికి ఒక్కో బిడ్డకి 15000/- 9. ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 10. ప్రతి రైతుకు ఏడాదికి 20000/- పెట్టుబడి 11. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000/- 12. ఉచిత ఇసుక 13. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు 14. భూహక్కు చట్టం రద్దు 15. ప్రతి ఇంటికి రుచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు 16. బీసీ రక్షణ చట్టం 17. "పూర్ టూ రిచ్" ద్వారా ప్రతి పేదవాడినీ సంపన్నులను చేయడం 18. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ 19. కరెంటు చార్జీలు పెరగవు 20. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వస్తుంది 21. ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇళ్ల స్థలం 22. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇల్లు నిర్మాణం 23. పెళ్లి కానుక కింద 1,00,000/- 24. విదేశీ విద్య మళ్ళీ వస్తుంది 25. పండుగ కానుకలు మళ్లీ వస్తాయి.
إظهار الكل...
4🔥 1
చరిత్ర పుటల్లో ఈరోజు ప్రాముఖ్యత
إظهار الكل...
1🔥 1